LOADING...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

04 Jul 2025
ఆపిల్

Apple iOS 26 Beta: ఆపిల్ iOS 26 బీటా 2 అప్‌డేట్.. కొత్త ఫీచర్లు,ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..! 

ఆపిల్ యూజర్ల కోసం శుభవార్త. ఆపిల్ సంస్థ iOS 26 రెండవ డెవలపర్ బీటాను అధికారికంగా విడుదల చేసింది.

04 Jul 2025
నాసా

Nasa: సౌర వ్యవస్థలోకి తరలివచ్చిన కొత్త ఇంటర్స్టెల్లార్ తోకచుక్కను కనుగొన్న నాసా 

భూమి వైపు విశ్వం నుంచి గగనశకలాలు అప్పుడప్పుడూ అతిథుల్లా వస్తూ తమ ఆనంద సందేశాన్ని ప్రకటిస్తుంటాయి.

Shubhanshu shukla: ఆహారం నుండి మానసిక ఆరోగ్యం వరకు.. ఐఎస్‌ఎస్‌ నుంచి విద్యార్థులతో ముచ్చటించిన శుభాంశు 

అంతరిక్ష యాత్రలంటే అందరికీ ఆసక్తే. అయితే చిన్నపిల్లలైతే ఇంకెంతో ఉత్సాహంగా, ఆశ్చర్యంగా చూస్తారు.

Blood Moon: సెప్టెంబర్ 2025లో సంపూర్ణ చంద్రగ్రహణం.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి

ఆకాశంలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటం కామన్. కానీ కొన్నిసార్లు గ్రహణాల సమయంలో వింతలు, విశేషాలు జరుగుతాయి.

03 Jul 2025
ఐఫోన్

iPhone 17 Pro: భారీ కెమెరా,12GB ర్యామ్‌తో ఐఫోన్ 17 సిరీస్..సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది..

ఆపిల్ అభిమానుల కోసం మరో కొత్త ఐఫోన్ సిరీస్ రానుంది.

ChatGPT: చాట్‌జీపీటీలో మీరు అడిగే ప్రశ్నకు ఎంత ఎనర్జీ ఖర్చవుతుందో మీకు తెలుసా?

జనరేటివ్ AI ప్రజలలో సర్వసాధారణం అవుతున్న కొద్దీ, దాని శక్తి వినియోగం, కార్బన్ ఉద్గారాల గురించి ప్రశ్నలు మరింత ముఖ్యమైనవిగా మారుతున్నాయి.

Orupouche virus: ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్‌.. ఒరోపౌచ్ వైరస్ అంటే ఏమిటి.. ? 

దోమల వల్ల వచ్చే వ్యాధులు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి డెంగ్యూ, మలేరియా.

02 Jul 2025
నథింగ్

Nothing Phone 3 : అద్భుత ఫీచర్లతో ఆకట్టుకుంటున్న నథింగ్ ఫోన్ 3.. ధర ఎంతంటే?

తక్కువ ధరకు హై ఎండ్ ఫీచర్లతో ఆకట్టుకునే ఫోన్లను అందించడంలో ప్రత్యేకంగా నిలిచిన నథింగ్ కంపెనీ తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.

01 Jul 2025
టెక్నాలజీ

Humanoid robot: ఇటలీ శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ.. ప్రపంచంలోనే తొలి ఎగిరే హ్యూమనాయిడ్‌ రోబో!

నవీన టెక్నాలజీని వినియోగించుకొని శాస్త్రవేత్తలు కొత్తకొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు.

Railone app: అందుబాటులోకి  రైల్వే సూపర్ యాప్‌ 'రైల్‌వన్‌'..ఇక అన్ని రైల్వే సేవలు ఒకే చోట 

రైల్వేకు సంబంధించిన విభిన్న సేవలను ఒకే వేదికపై సమీకరిస్తూ రూపొందించిన సూపర్ యాప్‌ - "రైల్‌వన్‌" తాజాగా అందుబాటులోకి వచ్చింది.

01 Jul 2025
భారతదేశం

Agni 5: అగ్ని 5 క్షిపణులతో సరికొత్త అస్త్రం అభివృద్ధి చేస్తున్నభారత్.. 7500 కిలోల పేలోడ్ మోసుకెళ్లే సామర్థ్యం వీటి సొంతం 

ఇటీవల జరిగిన ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే.

30 Jun 2025
వాట్సాప్

Whasapp: ఒకే ఫోన్‌లో ఎన్నో వాట్సాప్ ఖాతాలు.. త్వరలో కొత్త ఫీచర్ అందుబాటులోకి!

త్వరలోనే మీరు ఒకే మొబైల్ ఫోన్‌లో అనేక వాట్సాప్ అకౌంట్లను నిర్వహించగల అవకాశముంది.

30 Jun 2025
ఓపెన్ఏఐ

Meta Vs Open AI: ఓపెన్‌ఏఐ నిపుణులను నియమించుకున్న మెటా.. సామ్ ఆల్ట్‌మన్ తీవ్ర ఆరోపణలు!

ప్రస్తుత యుగంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం అత్యంత వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రముఖ టెక్నాలజీ సంస్థల మధ్య పోటీ బాగా తీవ్రమైంది.

29 Jun 2025
వాట్సాప్

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. స్కాన్‌, షేర్‌, పీడీఎఫ్‌.. అంతా ఒకే చోటే!

వాట్సాప్ నుంచి డాక్యుమెంట్లను షేర్ చేయడంలో వినియోగదారులు ఇకపై థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోనుంది.

28 Jun 2025
టెక్నాలజీ

TRAI: సైబర్ మోసాలకు చెక్ పెట్టే దిశగా 'ట్రాయ్‌' కీలక నిర్ణయం!

సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న వేళ, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

27 Jun 2025
గూగుల్

Google Doppl: ఆన్‌లైన్‌లో దుస్తులు కొనేవారికి గూగుల్‌ నుంచి కొత్త వర్చువల్‌ ట్రయల్‌ యాప్‌ 

రోడ్డు మీద వెళుతూ ఉంటే స్టోర్‌లో షర్ట్‌ కనిపిస్తుంది.. లేదా సోషల్‌ మీడియాలో స్క్రోల్‌ చేస్తున్నప్పుడు ఆకర్షణీయమైన టీషర్ట్‌ కనిపిస్తుంది.

Windows: 40 సంవత్సరాల తర్వాత, నల్లగా మారనున్న విండోస్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ 

మైక్రోసాఫ్ట్ తన ప్రసిద్ధ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ను రిటైర్ చేసి కొత్త బ్లాక్ స్క్రీన్ ఆఫ్ డెత్ ను ప్రవేశపెట్టనుంది.

26 Jun 2025
అంతరిక్షం

#NewsBytesExplainer: గగన వీధిలో ఘన చరిత్ర సృష్టిస్తున్న తెలుగువారు వీరే… !

భారత గగనయాన్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న శుభాన్షు శుక్లా ఇప్పటికే భూమి కక్ష్యలోకి ప్రవేశించారు.

Shubhanshu Shukla: అంతరిక్ష కేంద్రం, డ్రాగన్ క్యాప్సూల్ డాక్స్‌కు చేరుకున్న శుభాంశు శుక్లా బృందం

భారతదేశం అంతరిక్ష పరిశోధన రంగంలో మరో గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది.

26 Jun 2025
స్పేస్-X

Shubhanshu Shukla: 'చిన్నపిల్లాడిలా నడవడం నేర్చుకుంటున్నా'.. అంతరిక్షం నుంచి లైవ్ కాల్‌

భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ పైలట్‌, మన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) కోట్లాది మంది భారతీయుల ఆశల్ని మోస్తూ అంతరిక్ష ప్రయాణం చేపట్టారు.

25 Jun 2025
అంతరిక్షం

Shubhanshu Shukla: తల్లిదండ్రులతో శుభాంశు శుక్లా వీడియోకాల్‌.. రోదసియాత్ర ముందు ఏమన్నారో?

తన చారిత్రాత్మక రోదసియాత్రకై కొన్ని గంటల ముందు శుభాంశు శుక్లా తన తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడారు.

25 Jun 2025
అంతరిక్షం

Shubhanshu Shukla: నమస్తే ఇండియా.. రోదసినుంచి శుభాంశు శుక్లా భావోద్వేగ సందేశం

కోట్లాది మంది భారతీయుల ఆశయాలను మోసుకెళ్తూ భారత వ్యోమగామి, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా విజయవంతంగా రోదసిలోకి ప్రవేశించారు.

25 Jun 2025
అంతరిక్షం

Shubhanshu Shukla: భారత్‌ 'శుభా'రంభం.. రోదసిలోకి శుభాంశు శుక్లా!

భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విశ్వవినువీధుల్లో దేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించే మధురఘట్టం ఆవిష్కృతమైంది.

25 Jun 2025
అంతరిక్షం

Shubhanshu shukla: హృతిక్‌ మూవీ పాట వింటూ వ్యోమనౌకలోకి శుభాంశు శుక్లా

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర కొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది.

25 Jun 2025
నాసా

Shubhanshu Shukla: యాక్సియం-4 మిషన్‌కి కౌంట్‌డౌన్ మొదలు.. ఇవాళే రోదసీ యాత్ర!

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

24 Jun 2025
అంతరిక్షం

Dangeti Jahnavi: అంతరిక్షంలోకి తొలి భారతీయ మహిళ.. తెలుగమ్మాయిగా జాహ్నవి రికార్డు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలు గ్రామానికి చెందిన 23 ఏళ్ల జాహ్నవి డంగేటి చరిత్ర సృష్టించనున్నారు. అంతరిక్షయానం అందరికీ సాధ్యంకాని విపరీత కృషి కావాలి.

24 Jun 2025
టెక్నాలజీ

Paracetamol: శాస్త్రవేత్తల సంచలనం.. ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి ప్యారాసిటమాల్‌ తయారీ

ప్లాస్టిక్‌ వ్యర్థాలను నొప్పినివారక మందులుగా మార్చే సరికొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

24 Jun 2025
ఇస్రో

Shubhanshu Shukla: 25న అంతరిక్షానికి శుభాంశు శుక్లా.. యాక్సియం-4 మిషన్‌ ఖరారు!

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర తేదీ ఖరారైంది. యాక్సియం-4 (Ax-4) మిషన్‌ కింద ఆయన ఈనెల 25న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పయనంకానున్నారు.

Vivo X Fold 5: 6000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 5 రాబోతోంది!

వివో ఎక్స్ ఫోల్డ్ 5 త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో తొలిసారిగా కంపెనీ ఆవిష్కరించనుంది.

Itel Geno: ఏఐ ఫీచర్లతో ఐటెల్‌ సర్ప్రైజ్.. రూ. 9,299కే ఏఐ ఫీచర్లతో 8GB ర్యామ్‌ ఫోన్‌!

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! భారత మార్కెట్‌లో తాజాగా ఐటెల్ ఒక కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది.

20 Jun 2025
స్పేస్-X

Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా 

భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది.

Password Leak: 16 బిలియన్ల ఆపిల్, ఫేస్‌బుక్, గూగుల్, ఇతర పాస్‌వర్డ్‌లు లీక్

ఆపిల్, ఫేస్‌ బుక్, గూగుల్, అనేక ఇతర కంపెనీల 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు, లాగిన్ ఆధారాలు లీక్ అయ్యాయి.

19 Jun 2025
గూగుల్

iPhone users: ఐఫోన్‌ యూజర్ల కోసం గూగుల్ కీలక ప్రకటన.. యూట్యూబ్‌ వాడే వారికి అప్‌డేట్‌

ఐఫోన్‌ వాడుతున్న యూజర్లకు గూగుల్‌ కీలక హెచ్చరిక జారీ చేసింది.

19 Jun 2025
స్పేస్-X

Space x: టెస్టింగ్ సమయంలోనే పేలిపోయిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్

రొటీన్‌గా నిర్వహించిన స్టాటిక్ ఫైర్ టెస్ట్ సమయంలో స్పేస్‌-X కు చెందిన స్టార్‌షిప్ ఆకస్మికంగా పేలిపోయింది.

Microplastics: పేగులోని సూక్ష్మజీవులపై మైక్రోప్లాస్టిక్‌ల ప్రభావం.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు 

మైక్రోప్లాస్టిక్స్ అనే సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు మన పరిసరాల్లో విస్తృతంగా కనిపిస్తున్నాయి.

18 Jun 2025
నాసా

NASA: మరోసారి ఆక్సియం మిషన్ 4 వాయిదా.. కొత్త లాంచ్ తేదీపై అప్‌డేట్‌ ఇచ్చిన నాసా 

భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణం మరలా వాయిదా పడింది.

17 Jun 2025
గూగుల్

Google: భారత్‌లో 'గూగుల్‌ సేఫ్టీ' చార్టర్‌ ప్రారంభం.. డిజిటల్ మోసాలపై కఠిన చర్యలు

భారత్‌లో గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ మోసాల నివారణకు గూగుల్‌ తాజాగా 'సేఫ్టీ చార్టర్‌' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

17 Jun 2025
వాట్సాప్

Whatsapp ads: ఇకపై వాట్సప్‌లో ప్రకటనలు.. కొత్త ఫీచర్లపై స్పష్టత ఇచ్చిన సంస్థ!

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్ల యూజర్లను కలిగి ఉన్న మెసేజింగ్‌ దిగ్గజం వాట్సాప్ (WhatsApp) ఇకపై తన యాప్‌లో ప్రకటనల కోసం దారులు తీస్తోంది.

16 Jun 2025
వాట్సాప్

Whatsapp ads: ఇకపై వాట్సప్‌లో దర్శనమివ్వనున్న యాడ్స్‌.. అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో ఇకపై ప్రకటనలు! 

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతున్న మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ (WhatsApp) ఇకపై యాడ్స్‌ (ప్రకటనలు) చూపించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Microsoft Office: మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌పై యూరప్‌ దేశాల నిషేధం.. ఎందుకో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా ఉపయోగించే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను యూరోపియన్ దేశాలు ఒకదానొకటిగా నిషేధించుకుంటున్నాయి.