టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Blue Origin: స్పేస్ యాత్రతో చరిత్ర సృష్టించిన 80 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన అర్విందర్ బహల్ !
అగ్రాలో జన్మించి, ప్రస్తుతం అమెరికా పౌరుడిగా జీవిస్తున్న 80 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త అర్విందర్ సింగ్ బహల్ అద్భుతమైన చరిత్రను సృష్టించారు.
Kamala Harris: కమలా హారిస్ వార్నింగ్ వైరల్.. వైర్లెస్ ఇయర్‌ఫోన్లు వాడొద్దు…
అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తాజాగా వైర్లెస్ ఇయర్‌ఫోన్లపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో కలకలం రేపుతున్నాయి.
vivo: వివో వై400 5జీ రేపు విడుదల.. భారీ బ్యాటరీ, శక్తివంతమైన కెమెరా ఫీచర్స్!
స్మార్ట్‌ఫోన్ తయారీదారైన వివో (Vivo) మరో కొత్త డివైస్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సంస్థ వై400 (Y400) 5జీ పేరుతో ఓ మిడ్‌రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్ట్ 4న విడుదల చేయనుంది.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ కీలక నిర్ణయం.. చిన్న క్రియేటర్లకు బిగ్ షాక్!
ఇన్‌స్టాగ్రామ్ లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్‌కు కొత్త మార్పును తీసుకొచ్చింది. ఇకపై ఈ ఫీచర్‌ను వినియోగించాలంటే యూజర్లకు కనీసం 1,000 ఫాలోవర్లు ఉండటం తప్పనిసరి.
OpenAI: గూగుల్‌లో చాట్‌లు కనపించడంపై వివాదం.. కీలక నిర్ణయం తీసుకున్న ఓపెన్‌ఏఐ!
చాట్‌జీపీటీలో ఇటీవల ప్రవేశపెట్టిన ఓ కొత్త ఫీచర్ వల్ల గూగుల్ సెర్చ్‌లో యూజర్ల వ్యక్తిగత చాట్‌లు ప్రత్యక్షంగా కనిపించడంతో తీవ్ర వివాదం చెలరేగింది.
NISAR: నైసార్ శాటిలైట్ కీలక దశలోకి.. పరికరాల పనితీరుపై ప్రారంభమైన పరీక్షలు!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన నైసార్ ఉపగ్రహం (NISAR - NASA-ISRO Synthetic Aperture Radar) ఇప్పుడు అత్యంత కీలకమైన సన్నద్ధత దశలోకి ప్రవేశించింది.
Apple: ట్రంప్ సుంకాల వల్ల ఆపిల్ భారతదేశ ఎగుమతులుపై ఎటువంటి ప్రభావం ఉండదు
ఆపిల్ కంపెనీ భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తున్న ఐఫోన్లు, ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25 శాతం ట్యారిఫ్‌ల ప్రభావానికి గురి అవ్వదు.
'Like a sci-fi movie': 30 ఏళ్ల తర్వాత శిశువుగా మారిన పిండం: ప్రపంచ రికార్డు
దాదాపు మూడు దశాబ్దాల పాటు ఫ్రీజ్‌లో నిల్వ చేసిన ఒక పిండం ఇటీవల శిశువుగా జన్మించడం విశ్వవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
#NewsBytesExplainer: సునామీ సమయంలో క్రూయిజ్ షిప్‌లో ఏమి జరుగుతుంది? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే
రష్యాలో బుధవారం ఉదయం సంభవించిన భారీ భూకంపం వల్ల పలు దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
Mira Murati: $1 బిలియన్ ఇస్తామన్న మెటా.. అయినా ఆమెను ఒక్క ఉద్యోగి కూడా విడిచిపెట్టలేదు!
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం పెరిగిన యుగం.
GSLV-F16: నైసార్ ప్రయోగం విజయవంతం.. నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 ప్రయాణం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బుధవారం మరో సఫలమైన అడుగును వేసింది.
NISAR MISSION LAUNCH: నైసర్ లాంఛ్- ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
భారత్,అమెరికా సంయుక్తంగా చేపట్టిన 'నైసర్' (NISAR) ఉపగ్రహ మిషన్ ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
ChatGPT: చాట్ జీపీటీలో కొత్త స్టడీ మోడ్ ఫీచర్..విద్యార్థులకు మరింత ఉపయోగం..!
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన AI చాట్‌బాట్‌లలో ఓపెన్‌ఏఐ ChatGPT ఒకటి.
NISAR: అంతరిక్షంలో ఏమిటీ 'నైసర్'.. దీని ప్రత్యేకతలు ఏంటంటే ..?
అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేయనుంది.
JioPC: మీ టీవీనే ఇక కంప్యూటర్.. రుసుము ఆధారిత పీసీ సేవలను ప్రారంభించిన జియో
రిలయన్స్ జియో టెక్నాలజీ ప్రపంచంలో మరో వినూత్న ముందడుగు వేసింది.
Nisar satellite: రేపే నింగిలోకి 'నిసార్'.. ప్రతి 12 రోజులకు భూమిని స్కాన్ చేసే అద్భుతం!
భూమిని అణువణువుగా స్కాన్ చేయనున్న నిసార్ ఉపగ్రహం ప్రయోగానికి ముహూర్తం దగ్గరపడింది.
iPhone 17 Pro: లాంచ్ కి ముందు ఆపిల్ ఐఫోన్ 17 ప్రో లుక్ లీక్..
ఆపిల్ సంస్థ తన తాజా ఐఫోన్ 17 సిరీస్‌ను త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నది.
PRALAY missile: ఒడిశా తీరంలో విజయవంతంగా ' ప్రళయ్' క్షిపణులపరీక్షలు..!
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన 'ప్రళయ్' అనే క్షిపణిని వరుసగా పరీక్షించారు
Smart Phones: ఆపిల్ కారణంగా.. స్మార్ట్‌ఫోన్‌లలో భారతదేశం నుండి 44% అమెరికాకు రవాణా..
ఆపిల్ తన ఐఫోన్‌లను దక్షిణాసియా దేశంలో అసెంబుల్ చేయడానికి ఇక్కడికి మారిన తర్వాత, భారతదేశం అమెరికాలో విక్రయించే స్మార్ట్‌ఫోన్‌లలో చైనాను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది.
Modern alchemist: లోహాన్ని బంగారంగా మార్చగలమంటున్న అమెరికన్ స్టార్టప్.. ఎలాగంటే..?
సాధారణ లోహాలను బంగారంగా మార్చాలన్న శతాబ్దాల నాటి కలకు ఇప్పుడు శాస్త్రీయ రూపం లభించింది.
Artificial Intelligence: టెక్ దిగ్గజాలు AI ప్రమాదాలను తక్కువగా అంచనా వేస్తున్నాయి : ఏఐ పితామహుడు
టెక్నాలజీ దిగ్గజాలు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) వల్ల ఎదురయ్యే ముప్పును తక్కువగా అంచనా వేస్తున్నట్లు,ఈ రంగంలో మార్గదర్శకుడైన జెఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Surya grahan 2025: ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం ఎప్పుడంటే..? భారతదేశానికి ప్రభావం ఉందా?
2025 సంవత్సరంలో ఏర్పడనున్న రెండవ సూర్య గ్రహణం కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇది ఖగోళంలో అరుదుగా చోటుచేసుకునే ముఖ్యమైన సంఘటనల్లో ఒకటి.
ISRO Chairman: గగనయాన్ నుంచి LUPEX వరకు.. భారత అంతరిక్షం భవిష్యత్ ప్రణాళికను బయటపెట్టిన ఇస్రో ఛైర్మన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సరికొత్త లక్ష్యాలతో, వ్యాపార అవకాశాల దిశగా దూసుకుపోతోంది.
Artificial Blood: అత్యవసర వైద్య సేవలను సమూలంగా మార్చేసే కృత్రిమ రక్తాన్ని అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలు
యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు పోర్టబుల్ కృత్రిమ రక్త ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీని లక్ష్యం గాయపడిన రోగులు ఆసుపత్రికి చేరుకునే ముందు వారిని స్థిరీకరించడం.
Sam Altman: బ్యాంకింగ్ రంగంలో AI వాయిస్ మోసం ముప్పు.. సామ్ ఆల్ట్‌మాన్ ఆందోళన
ఈ ఆధునిక సాంకేతిక యుగంలో మానవజాతి ఎన్నో గొప్ప విజయాలను సాధించింది.
'Hybrid drone': గాలిలో ఎగురుతుంది.. నీళ్లలో ఈదుతుంది.. ఈ హైబ్రీడ్ డ్రోన్
సాంకేతిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, డ్రోన్ల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది.
Subhanshu Shukla: అంతరిక్షం నుంచి భూమికి.. మళ్లీ అడుగులు వేయడం నేర్చుకుంటున్న శుభాన్షు శుక్లా!
ఇటీవల విజయవంతంగా ముగిసిన అంతరిక్ష యాత్ర అనంతరం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా మళ్లీ భూమిపై నడవడం నేర్చుకుంటున్నారు.
Gmail new feature: జీమెయిల్‌లో కొత్త ఫీచర్.. ప్రమోషనల్ మెయిల్స్‌ను ఒక్క క్లిక్‌తో అడ్డుకోవచ్చు!
గూగుల్ తన ఇ-మెయిల్ సర్వీస్ అయిన జీమెయిల్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Google: చైనా,రష్యాకు సంబంధించిన దాదాపు 11,000 యూట్యూబ్ ఛానెల్స్ ను తొలగించిన గూగుల్..కారణం ఏంటంటే?
వివిధ దేశాలకు సంబంధించిన అసత్యమైన ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో గూగుల్ (Google) సుమారు 11,000 యూట్యూబ్ (YouTube) ఛానళ్లను తొలగించినట్టు వెల్లడించింది.
Password from hell: ఒక చిన్న పాస్‌వర్డ్ లోపంతో.. హ్యాకర్ల దాడిలో బలైపోయిన 158 ఏళ్ల కంపెనీ
ఒక చిన్న తప్పిదం ఎంత పెద్ద విధ్వంసానికి కారణమవుతుందో యూకేకు చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ KNP గ్రూప్ ఘటన మరోసారి నిరూపించింది.
ChatGPT: రోజుకు 2.5 బిలియన్ల ప్రాంప్ట్‌లతో, సరికొత్త గూగుల్‌లా చాట్‌జీపీటీ మారుతుందా?
టెక్నాలజీ ప్రపంచంలో చాట్‌జీపీటీ (ChatGPT) వేగంగా దూసుకెళుతోంది.
Perplexity CEO: ఇన్‌స్టాగ్రామ్ స్క్రోలింగ్ మానేసి ఏఐ టూల్స్ నేర్చుకోండి.. యువతకు పర్‌ప్లెక్సిటీ CEO సూచన
ఇన్‌స్టాగ్రామ్‌లో నిరంతరం స్క్రోల్ చేయడాన్ని తగ్గించుకుని, దాని బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌ను ఉపయోగించడం నేర్చుకోవాలని యువత (జెన్ జడ్) కు పర్‌ప్లెక్సిటీ CEO అరవింద్ శ్రీనివాస్ సూచించారు.
NISAR Mission: నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధం.. దీని ప్రయోజనాలు ఏంటో తెలుసా..? ప్రకృతి వైపరీత్యాలను ఎలా ట్రాక్ చేస్తుందంటే..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి అంతా సిద్ధమైంది.
WhatsApp: చదవకుండానే తెలుసుకునే ఫీచర్.. వాట్సాప్ కొత్త క్విక్ రీక్యాప్‌పై ఆసక్తి!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ ముందడుగు వేస్తోంది.
Lava Blaze Dragon Launch: 'లావా బ్లేజ్ డ్రాగన్' వచ్చేస్తోంది.. రూ.11 వేలకే అద్భుత ఫీచర్లు!
భారత్‌కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా మరో స్మార్ట్‌ఫోన్ విడుదలకు సిద్ధమవుతోంది.
Samsung Galaxy F36: అద్భుత ఫీచర్లతో శాంసంగ్ Galaxy F36 5G భారత మార్కెట్‌లోకి.. ధర ఎంతంటే?
ప్రముఖ మొబైల్ దిగ్గజం శాంసంగ్ తాజాగా తన నూతన మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ 'Galaxy F36 5G'ను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది.
Instagram: వినూత్నమైన ఫీచర్‌ను పరీక్షిస్తున్న 'మెటా'.. ఇక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్వైప్ చెయ్యక్కర్లేదు
సోషల్ మీడియా ప్రపంచంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇప్పుడొక సాధారణ వినోదం మాత్రమే కాకుండా, చాలామందికి ఓ వ్యసనంగా మారిపోయింది.
YouTube Hype: కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ 'హైప్' ఫీచర్ లాంచ్.. ఇది ఎలా పనిచేస్తుందంటే?
యూట్యూబ్‌లో కొత్తగా ప్రయాణం ప్రారంభించిన వ్యక్తులు తమ వీడియోలు ఎక్కువ మందికి చేరడానికి బాగా కష్టపడుతున్నారు.
Shubhanshu Shukla: శుభాన్షు శుక్లా యొక్క ఆక్సియం-4 మిషన్ కోసం ఇస్రో ఎంత ఖర్చు చేసిందో తెలుసా..?
నాలుగు దశాబ్దాల విరామం తర్వాత అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా మంగళవారం భూమికి విజయవంతంగా తిరిగివచ్చారు.
Airtel Perplexity Pro: ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఒక సంవత్సరం ఉచిత పర్‌ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్
కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే సెర్చ్ ఇంజిన్, చాట్‌జీపీటీ తరహాలో ఉన్న 'పర్‌ప్లెక్సిటీ' యాప్ ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త అందించింది.