Page Loader

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

Sriharikota: శ్రీహరికోట షార్‌కు బాంబు బెదిరింపు కాల్‌.. భద్రతా బలగాల హై అలర్ట్‌!

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం 'షార్‌'కు ఈ రోజు (సోమవారం) ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది.

Fake Financial Apps : ఆండ్రాయిడ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక.. ఫేక్ లోన్ యాప్స్‌తో జాగ్రత్త!

ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరికను జారీ చేసింది.

15 Jun 2025
టెక్నాలజీ

DIGIPIN: డిజిపిన్‌తో ఖచ్చితమైన చిరునామా.. ఎలా పొందాలంటే?

పిన్‌కోడ్‌ ఉన్నా కొన్ని చోట్ల ఖచ్చితమైన చిరునామా చెప్పడం కష్టమయ్యే సందర్భాల్లో, భారత తపాలాశాఖ వినూత్న పరిష్కారం తీసుకొచ్చింది.

14 Jun 2025
ఇస్రో

Shubhanshu Shukla: జూన్ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర.. వెల్లడించిన ఇస్రో 

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా నేతృత్వంలోని బృందం రాబోయే జూన్ 19న అంతరిక్షయాత్ర చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది.

Black Box: బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? విమానాల్లో దీన్ని ఎందుకు అమర్చుతారు?  

విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ క్రాష్‌లు జరిగినప్పుడు సాధారణంగా మనం వింటూ ఉండే పేరు బ్లాక్ బాక్స్.

13 Jun 2025
ఐఫోన్

Iphone: ఐఫోన్ మెసేజ్ యాప్ హ్యాక్ ద్వారా గూఢచర్యం.. అంగీకరించిన ఆపిల్

ఈ సంవత్సరం ప్రారంభంలో తన మెసేజెస్ యాప్‌లో కీలకమైన రహస్య దుర్బలత్వాన్ని సరిచేసినట్లు ఆపిల్ ఇటీవల వెల్లడించింది .

12 Jun 2025
ఐఫోన్

iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్17 సిరీస్ వచ్చేస్తోంది..లాంచ్ కు ముందే లీక్  

ఆపిల్ అభిమానులకు ఒక శుభవార్త. ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ త్వరలోనే ఐఫోన్ 17 సిరీస్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.

12 Jun 2025
జనగణన

2027 census: డిజిటల్ రూపంలో 2027 జనగణన..

భారతదేశంలో 16 ఏళ్ల విరామం తర్వాత జనగణన ప్రక్రియ మళ్లీ ప్రారంభం కాబోతోంది.

Shubhanshu Shukla: ఐఎస్‌ఎస్‌లో 7 ప్రయోగాలు చేయనున్న వ్యోమగామి శుక్లా

భారతదేశం తరఫున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)కు త్వరలో జరగబోయే యాత్రలో ముఖ్య వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

#NewsBytesExplainer: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే వ్యోమగాములకు ఎలా శిక్షణ ఇస్తారు? ఎందుకు క్వారంటైన్‌లో ఉంచుతారు?

ఇటీవల, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ప్రయాణానికి ఒక భారతీయుడి ఎంపిక జరగడం దేశానికి గర్వకారణంగా నిలిచింది.

11 Jun 2025
ఆకాశం

Strawberry Moon: ఆకాశంలో అద్భుత దృశ్యం.. కనవిందు చేయనున్న స్టాబెర్రీ మూన్

జూన్ నెలలో ఆకాశంలో ఓ అద్భుత ఘట్టం జరగబోతోంది.

11 Jun 2025
స్పేస్-X

Shubhanshu Shukla: శుభాంశు శుక్లా రోదసియాత్ర మరోసారి వాయిదా.. వాతావరణం,సాంకేతిక లోపాలే కారణం 

స్పేస్‌-X కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం మళ్లీ వాయిదా పడింది.

ChatGPT: ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం..?  

ఓపెన్‌ఏఐ సంస్థకు చెందిన ఏఐ చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీ (ChatGPT) సాధ్యమైనంత క్లిష్టమైన ప్రశ్నకైనా సులభంగా సమాధానాలు అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

#NewsBytesExplainer: ఫంగల్ ఇన్ఫెక్షన్లు వేగంగా పెరగడానికి కారణాలు ఏమిటి?

మనం పర్యావరణ ప్రభావాల గురించి మాట్లాడేటప్పుడు కార్చిచ్చులు పెరగడం, అధిక ఉక్కపోతలు ఉండటం, పంటలు నాశనం అవ్వడం వంటి అంశాలను ఎక్కువగా చర్చిస్తుంటాం.

Nothing Phone 3 : అద్భుత ఫీచర్లతో నథింగ్ 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత నథింగ్ కంపెనీ తమ తదుపరి స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌ నథింగ్ ఫోన్ 3ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఆక్సియం-4 కోసం భారతదేశం ఎంత ఖర్చు చేస్తోందో తెలుసా ?

భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా జూన్ 11న అంతరిక్ష ప్రయాణానికి బయలుదేరనున్నారు.

10 Jun 2025
ఆపిల్

Apple: ఆపిల్‌ ఎక్స్‌కోడ్‌కు చాట్‌జీపీటీ అనుసంధానం..!

ఆపిల్‌ తన వార్షిక వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ (WWDC) 2025లో అనేక కీలక పరిణామాలను ప్రకటించింది.

10 Jun 2025
ఆపిల్

Apple Games: ఆపిల్‌ నుంచి కొత్త గేమింగ్ యాప్ ఆవిష్కరణ.. 'ఆల్-ఇన్-వన్' ప్లాట్‌ఫారంగా మారే అవకాశం!

ఆపిల్‌ తన గేమింగ్ ప్రపంచాన్ని విస్తరించే దిశగా కీలక ముందడుగు వేసింది. తాజాగా "Apple Games" అనే ప్రత్యేక గేమింగ్ యాప్‌ను అధికారికంగా ప్రకటించింది.

10 Jun 2025
ఆపిల్

WWDC 2025: యాపిల్‌ watchOS 26 ఆవిష్కరణ.. లిక్విడ్ గ్లాస్ డిజైన్, జెస్టర్ కంట్రోల్స్ వంటి అధునాతన ఫీచర్లు!

టెక్ దిగ్గజం ఆపిల్, వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2025) సందర్భంగా తన స్మార్ట్‌వాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క తాజా వెర్షన్ 'watchOS 26'ను అధికారికంగా ప్రకటించింది.

10 Jun 2025
ఆపిల్

Apple: యాపిల్ iPadOS 26 అధికారికంగా విడుదల.. డెస్క్‌టాప్ అనుభూతి, కొత్త డిజైన్, అపారమైన ఫీచర్లు 

అమెరికన్ టెక్ దిగ్గజం ఆపిల్ తన తాజా ఐప్యాడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ 'iPadOS 26'ను అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ సరికొత్త వెర్షన్‌లో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.

macOS Tahoe: ఆపిల్ macOS Tahoe విడుదల.. కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్, మెరుగైన AI ఫీచర్లు!

ఆపిల్ తన మాక్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి తాజా వర్షన్‌ macOS 26 'Tahoe'ను అధికారికంగా ప్రకటించింది.

Vision Pro: యాపిల్ visionOS 26 విడుదల.. మిక్స్‌డ్ రియాలిటీలో కొత్త అధ్యాయం ప్రారంభం

ఆపిల్ తన మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ 'Vision Pro' కోసం కొత్త ఓఎస్ అప్డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.

09 Jun 2025
ఆపిల్

WWDC 2025: 'లిక్విడ్ గ్లాస్' డిజైన్‌తో యాపిల్ సాఫ్ట్‌వేర్‌లో భారీ మార్పులు

ఆపిల్ తన సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం భారీ డిజైన్ మార్పును తీసుకొచ్చింది. 'లిక్విడ్ గ్లాస్' పేరుతో తాజా డిజైన్ లాంగ్వేజ్‌ను WWDC 2025లో విడుదల చేసింది.

09 Jun 2025
ఆపిల్

WWDC 2025: ఐఫోన్‌లో మేధస్సు రెట్టింపు.. డెవలపర్లకు AI ఫ్రేమ్‌వర్క్‌ను పరిచయం చేసిన ఆపిల్ 

ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్ మరో భారీ అడుగు వేసింది.

09 Jun 2025
ఆపిల్

WWDC 2025: ఆపిల్ iOS 26 రిలీజ్.. ఇవే వాటి ఫీచర్లు..

ఆపిల్ WWDC 2025 లో ఐఫోన్ కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (OS) iOS 26ను రిలీజ్ చేసింది. iOS 18 నుండి నేరుగా 26కి పెరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌ యాత్ర మరోసారి వాయిదా

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది.

ChatGPT: గూగుల్ సెర్చ్ కంటే 5.5 రెట్లు వేగంగా.. చాట్‌జీపీటీ వేదికగా రోజుకు 100 కోట్లకుపైగా సర్చెస్‌.. 

చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చిన కేవలం రెండేళ్లలోనే భారతీయులు దీన్ని అత్యధికంగా వినియోగించే యూజర్లుగా నిలిచారు.

Airtel: వాట్సాప్,ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లలో ఆర్థిక సందేశాలను నిషేధించండి ..  RBI ని కోరిన ఎయిర్‌టెల్  

డిజిటల్ మోసాలను ఎదుర్కొనేందుకు ఐక్యంగా పోరాడాలని టెలికాం దిగ్గజం ఎయిర్‌ టెల్‌ పిలుపునిచ్చింది.

09 Jun 2025
ఆపిల్

Apple WWDC 2025 : నేడు ఆపిల్ బిగ్ ఈవెంట్.. భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి? 

ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్. టెక్నాలజీ దిగ్గజమైన ఆపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2025 ఈవెంట్ నేడు ప్రారంభం కానుంది.

09 Jun 2025
వాట్సాప్

Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ .. ఈ కొత్త ఫీచర్‌తో ఫోన్ స్టోరేజ్,డేటా సేవింగ్!

వాట్సాప్ వినియోగదారులకు డేటాను ఆదా చేసేందుకు ఉపయోగపడే మరో కొత్త ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది.

Elon Musk: 'భూమి ఇక నివాసయోగ్యం కాదు.. అంగారకమే మన భవిష్యత్తు'.. ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక

టెక్ ప్రపంచంలో సంచలన ఫిగర్ అయిన బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి మానవాళి భవిష్యత్తుపై కీలక హెచ్చరికలు చేశారు.

06 Jun 2025
గుండె

CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ

ప్రస్తుతకాలంలో యాంత్రికత పెరిగిన జీవనశైలిలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి.

06 Jun 2025
స్పేస్-X

Trump-Musk: మస్క్-ట్రంప్ విభేదాలు.. భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయోగంపై నీలినీడలు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌ మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది.

06 Jun 2025
జపాన్

Japan: జపాన్‌ ప్రైవేటు కంపెనీ 'ఐస్పేస్‌' ప్రయోగించిన మూన్‌ మిషన్‌ విఫలం 

జాబిల్లి (చంద్రుడు)పై తొలిసారి అడుగుపెట్టాలని కలను సాకారం చేసుకునేందుకు, జపాన్‌ (Japan) ఇటీవల కీలక ప్రయోగంచేపట్టింది.. కానీ అది విఫలమైంది.

05 Jun 2025
స్పేస్-X

Axiom Mission-4: ఆక్సియమ్ స్పేస్ మిషన్‌లో సరస్వతి దేవి వాహనం హంస 

ఆక్సియమ్ స్పేస్ మిషన్ ఈ నెల జూన్ 10న ప్రారంభం కాబోతోంది.ఈ మిషన్‌ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌ నుంచి ప్రయోగించనున్నారు.

DeepMind CEO Demis: మనుషుల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసేదానికంటే..అదే డేంజర్ : డీప్‌ మైండ్‌ సీఈఓ 

ప్రతి రంగాన్నీ కుదిపేస్తూ కృత్రిమ మేధ (AI)విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.

Telegram Update: టెలిగ్రామ్ కొత్త అప్డేట్‌ విడుదల.. యూజర్ల కోసం డైరెక్ట్ మెసేజ్, HD ఫోటో ఫీచర్!

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్‌ తన వినియోగదారుల కోసం మరో సరికొత్త అప్డేట్‌ను విడుదల చేసింది. తాజాగా v11.12.0 వెర్షన్‌లో అనేక ఆధునిక, సౌలభ్యమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది.

04 Jun 2025
జపాన్

Japan: సముద్రపు నీటిలో కరిగిపోయే కొత్త ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేసిన  శాస్త్రవేత్తలు 

సముద్ర జలాల కాలుష్యాన్ని నియంత్రించేందుకు గణనీయమైన అభివృద్ధిగా, జపాన్‌కు చెందిన 'రికెన్ సెంటర్ ఫర్ ఎమర్జెంట్ మ్యాటర్ సైన్స్ (CEEMS)'లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఓ కొత్త రకం ప్లాస్టిక్‌ను రూపొందించారు.

Shubhanshu Shuklas: మరోసారి వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయాత్ర.. మళ్ళీ ఎప్పుడంటే..?

భారత దేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు అంతరిక్షయాత్రికుల ప్రయాణం మరోసారి వాయిదా పడింది.

XChat: వాట్సాప్'కు పోటీగా X చాట్‌ను ప్రారంభించిన మస్క్

స్మార్ట్‌ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరినీ ఆకర్షించే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్.