టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Ashwini Vaishnaw: ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ను కాకుండా జోహోను ఎందుకు ఎంచుకున్నారు?
భారతదేశం ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ భారతీయ సాఫ్ట్వేర్ సూట్ జోహోను (Zoho) ప్రోత్సహించారు.
Perplexity Comet: భారత్‌లో పర్‌ప్లెక్సిటీ కామెట్ బ్రౌజర్ విడుదల
ప్రముఖ AI మోడల్ "పర్‌ప్లెక్సిటి" భారత్‌లో తన కొత్త బ్రౌజర్ 'కామెట్' (Perplexity Comet)ను విడుదల చేసింది.
Rapture: సెప్టెంబర్ 23న భూమి అంతమైపోతుందా? సోషల్ మీడియాలో కలకలం
సోషల్ మీడియాలో ఒక వింత వాదన చక్కర్లు కొడుతోంది. ఈ నెల 23వ తేదీ (మంగళవారం) నాటికి భూమి అంతం అవుతుందని ఒక "ప్రళయ సిద్ధాంతం" వైరల్ అవుతోంది.
H-1B Fee Hike: ఎల్-1, ఒ-1 వీసాలు.. హెచ్-1బీకి ప్రత్యామ్నాయ మార్గాలివే!
అమెరికాలో (USA) టెక్ ఉద్యోగాల కోసం కీలకమైన హెచ్-1బీ వీసా ఫీజు 1,00,000 డాలర్ల(సుమారు రూ.88 లక్షలు) కు పెరగడంతో భారత యువత నిరాశలో మునిగింది.
Nothing Ear (Open) TWS: : భారత మార్కెట్లో నథింగ్ 'Ear (Open)' TWS ఇయర్‌బడ్స్ లాంచ్.. ధర ఎంతంటే?
నథింగ్ సంస్థ తన కొత్త 'Nothing Ear (Open)' TWS ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది.
NASA's Parker Solar Probe: సౌర కరోనాలోకి మరోసారి విజయవంతంగా ప్రవేశించిన పార్కర్ ప్రోబ్..
చండప్రచండ నిప్పులు కురిపించే సూర్యుడి వద్దకు పార్కర్ సోలార్ ప్రోబ్ అతి వేగంగా చేరి మళ్లీ తిరిగొచ్చింది.
Indian Defence: ప్రత్యర్థులు మన ముందు 'డమ్మీ'లు: భారత్ కొత్త వ్యూహంతో ముందుకు
ఉపగ్రహాలు, డ్రోన్లు, కృత్రిమ మేధ (AI) వంటివి ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ, యుద్ధానికి సంబంధించిన మూల సూత్రాలు వందల సంవత్సరాలుగా మారవు.
Perzea: బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు సరికొత్త ఔషధాన్ని తీసుకొచ్చిన హెటిరో హెల్త్‌కేర్ లిమిటెడ్
భారతదేశంలోని ప్రముఖ ఔషధ కంపెనీలలో ఒకటైన హెటిరో హెల్త్‌కేర్ లిమిటెడ్(Hetero Healthcare Ltd) బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల కోసం సరికొత్త ఔషధాన్ని విడుదల చేసింది.
GST 2.0: ₹50,000 పైగా ఉన్న ఆపిల్, శాంసంగ్, షియోమీ మొబైల్స్ చౌకగా మారుతాయా?
వస్తు, సేవల పన్ను (GST) వ్యవస్థలో భారీ మార్పు భారత ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 22 నుంచి అమలు చేసింది.
India: 'బాడీగార్డ్' ఉపగ్రహాలను ప్లాన్ చేస్తున్న భారత్
ప్రస్తుత కాలంలో శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్లు మన రోజువారీ జీవితానికి అత్యంత అవసరమైనవి.
Surya Grahan : సూర్యగ్రహణం రోజున సూతక్ కాలం వర్తించదు.. భారతదేశంలో గ్రహణం కనిపిస్తుందా?
సెప్టెంబర్ ప్రారంభంలో సంపూర్ణ చంద్రగ్రహణం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఏడాదిలో రెండవ, చివరి 'సూర్యగ్రహణం' సంభవించనుంది.
ISRO: కొండల్లో, లోయల్లో.. టవర్ లేకుండానే ఇంటర్నెట్.. CMS-02 ఉపగ్రహం రెడీ!
భారతదేశంలోని కొండల్లో, లోయల్లో ఉన్నవారు ఇక 'సిగ్నల్స్ లేవు' అని బాధపడాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ పూర్తి సామర్థ్యంతో, హై స్పీడ్ ఇంటర్నెట్‌తో పని చేస్తుంది.
Iphone: బిగ్‌బాస్కెట్‌లో ఐఫోన్ 17,ఐఫోన్ ఎయిర్ విక్రయాలు.. 10 నిమిషాల్లో డెలివరీ
టాటా గ్రూప్‌కి చెందిన బిగ్‌బాస్కెట్ ఇప్పుడు ఆపిల్ అధికారిక రిసెల్లర్‌గా మారింది.
Meta's AI glasses: మెటా AI గ్లాసెస్ డెవలపర్ల కోసం కొత్త అవకాశాలు ప్రారంభం
మెటా కంపెనీ తన కొత్త AI గ్లాసెస్ కోసం డెవలపర్లకు అవకాశాలు ప్రారంభించింది.
AI: ఆరోగ్యరంగంలో విప్లవాత్మక ఆవిష్కరణ.. వ్యాధుల ప్రమాదాన్ని10 సంవత్సరాల ముందే చెప్పగలిగే AI సాధనం
శాస్త్రవేత్తల బృందం ఒక సంచలనాత్మక కృత్రిమ మేధస్సు (AI) సాధనాన్ని అభివృద్ధి చేసింది.
Brain-Eating Amoeba: భారతదేశంలో మెదడును తినే అరుదైన వ్యాధి.. ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? చికిత్స ఏంటి?
కేరళలో ప్రస్తుతం అరుదైన, ప్రాణాంతకమైన వ్యాధి ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) తీవ్ర ఆందోళన సృష్టిస్తోంది.
Solar Eclipse 2025: 2025లో చివరి సూర్యగ్రహణం: ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
ఆకాశంలో అత్యంత అరుదైన సంఘటనలలో ఒకటి సూర్య గ్రహణం.
Microsoft: మైక్రోసాఫ్ట్ యూజర్లకు భారీ షాక్.. విండోస్ 10 అప్‌డేట్స్ నిలిపివేత.. వెంటనే విండోస్ 11కి మారండి
మైక్రోసాఫ్ట్ అక్టోబర్ 2025 నుంచి విండోస్ 10కి ఇచ్చే మద్దతును పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
YouTube: యూట్యూబ్‌లో షార్ట్స్ కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త AI ఫీచర్లు
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ అయిన యూట్యూబ్ తన తాజా 'మేడ్ ఆన్ యూట్యూబ్' ఈవెంట్‌లో పలు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లను ప్రకటించింది.
2025 PN7: సరికొత్త క్వాసి-మూన్‌ను కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు : '2025 పీఎన్7
భూమికి సమీపంలో శాస్త్రవేత్తలు ఒక చిన్న చందమామను గుర్తించారు.నిజానికి ఇది ఒక గ్రహశకలం (Asteroid)కాగా,దీనికి '2025 పీఎన్7' అనే పేరు నిర్దేశించారు.
Hackers: హ్యాకర్లు FBI 'క్లీన్' చేసిన డివైస్లను ఎలా ఆయుధాలుగా మార్చారు
ఇటీవల FBI (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) మాల్వేర్ దెబ్బతిన్న సుమారు 95,000 కంప్యూటర్లు, ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయిన డివైస్లను శుభ్రం చేసి విడుదల చేసింది.
GPT‑5 Codex: సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కోసం ఓపెన్‌ఏఐ కొత్త ఏఐ మోడల్.. జీపీటీ-5 కోడెక్స్ లాంచ్
ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ ద్వారా వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఓపెన్‌ఏఐ సంస్థ కృత్రిమ మేధ (AI) రంగంలో మరో ముందడుగు వేసింది.
Massive Asteroid: కుతుబ్ మినార్ కంటే పెద్దదైన భారీ గ్రహశకలం..భూమికి సమీపంగా వెళ్లనున్న ఆస్టరాయిడ్
మరో ఖగోళ అద్భుతానికి అంతరిక్షం వేదికకానుంది. ఈ నెలలోనే త్వరలో ఒక గ్రహశకలం సమీపంగా వచ్చి భూమిని పలకరించి వెళ్లనుంది.
AI Content: ఏఐ కంటెంట్ నియంత్రణ.. క్రియేటర్లకు లైసెన్స్ తప్పనిసరి: పార్లమెంటరీ కమిటీ సిఫారసు
కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సృష్టించబడుతున్న నకిలీ వార్తలు, డీప్‌ఫేక్‌లు దేశంలో వైరల్‌గా వ్యాప్తి చెందుతున్న సమస్యను అరికట్టడానికి పార్లమెంటరీ స్థాయీ సంఘం కీలకమైన సిఫారసులు చేసింది.
Ozone Layer:భూమికి రక్షణ కవచం మళ్లీ బలపడుతోంది.. ఐరాస తాజా నివేదిక
భూమికి రక్షణ కవచంగా నిలిచే ఓజోన్ పొర మళ్లీ కోలుకుంటోందని ఐక్యరాజ్య సమితి (UN) వెల్లడించింది.
Solar Eclipse: సెప్టెంబర్ 21ప సూర్య గ్రహణం భారత్‌లో కనిపిస్తుందా? పూర్తి వివరాలు ఇక్కడే!
2025 సెప్టెంబర్ 21వ తేదీన మహాలయ అమావాస్య రోజున పాక్షిక సూర్య గ్రహణం (Surya Grahan 2025) సంభవించనుంది.
Nano Banana: నానో బనానా ఏఐ టూల్ పై సైబర్ మోసాలు.. జాగ్రత్త తప్పనిసరి!
ప్రస్తుత కాలంలో మన ఫొటోలను అద్భుత రూపాల్లోకి మార్చడం చాలా సులభమైంది.
Viral Video: సముద్ర మధ్య అగ్నిపర్వతం పేలుడు.. భయంకర వీడియో వైరల్
ఎప్పుడైనా కాస్త సమయం దొరికినా ప్రజలు విహారయాత్రలకు వెళ్లడంలో ఆసక్తి చూపుతుంటారు.
Nothing Ear 3: సెప్టెంబర్ 18న లాంచ్ కానున్న నథింగ్ ఇయర్ 3.. కొత్త టాక్ బటన్ స్పెషల్ ఆకర్షణ
మార్కెట్‌లో నథింగ్ బ్రాండ్ ఇయర్‌ఫోన్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇంతకుముందు విడుదలైన 'నథింగ్ ఇయర్ 2 బడ్స్' ఇప్పటికే భారీ పాపులారిటీ సాధించాయి.
NASA's Artemis II Mission: మీ పేరును నాసా ఆర్టెమిస్ II మిషన్‌లో స్పేస్‌కి పంపండి: ఎలా అప్లై చేయాలంటే?
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ కొత్త అంతరిక్ష ప్రయాణంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరి పేరును పంపేందుకు ప్రత్యేక అవకాశం ఇస్తోంది.
ChatGPT: చాట్‌జీపీటీ సాయం.. ఉత్తర కొరియా హ్యాకర్లు ఫిషింగ్ దాడుల్లో వినూత్న వ్యూహం
దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకొని ఉత్తర కొరియాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ చాట్‌జీపీటీ ఉపయోగించడం గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో కలకలం రేపుతోంది.
OnePlus Nord 5: 6800mAh బ్యాటరీ, 50MP డ్యూయెల్ కెమెరా, AI ఫీచర్స్‌తో మార్కెట్లోకి!
వన్ ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ఫోన్ 'వన్ ప్లస్ నార్డ్ 5' మార్కెట్లోకి విడుదలైంది. ఈ గ్యాడ్జెట్‌లో 6800mAh బడా బ్యాటరీ, 50MP+80MP డ్యూయెల్ రియర్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా, అలాగే సూపర్ AI ఫీచర్స్ ఉన్నాయి.
Dinosaur eggs: చైనాలో 8.5 కోట్ల ఏళ్ల క్రితం నాటి డైనోసార్ గుడ్ల తవ్వకాలు
భూగోళంపై ఒకప్పుడు భారీ డైనోసార్లు (రాక్షస బల్లులు) జీవించేవని మనకు తెలిసిందే. ఇవి ఎందుకు, ఎప్పుడు అంతరించిపోయాయో ఇప్పటికీ శాస్త్రజ్ఞులు పరిశీలిస్తూ ఉన్నారు.
AI: ప్రపంచంలో తొలిసారి.. అల్బేనియాలో క్యాబినెట్‌లోకి 'ఏఐ' మంత్రి
సాంకేతిక రంగంలో వేగంగా ముందుకు సాగుతున్న కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో ఐరోపా దేశం అల్బేనియా ఒక వినూత్న అడుగు వేసింది.
Gmail Purchases Tab: జీ-మెయిల్‌లో సరి కొత్త ఫీచర్.. ఇక ఆర్డర్‌లను ట్రాక్ చేయడం మరింత సులభం!
ఆన్‌లైన్‌లో చేసిన కొనుగోళ్లకు సంబంధించిన ఇన్‌వాయిస్లు, బిల్లులు లేదా ఆర్డర్ ట్రాకింగ్ మెయిళ్లు సాధారణంగా సెర్చ్ చేసి మాత్రమే కనుగొనవలసి ఉంటుంది.
Nano Banana AI: నానో బనానా AI ట్రెండ్..ఈ సింపుల్ స్టెప్స్‌తో మీరూ కూడా మీ 3D ఇమేజ్ క్రియేట్ చేసేయండి..!
AI టెక్నాలజీ ప్రతిరోజు కొత్త-కొత్త అప్‌డేట్లతో వేగంగా ముందుకు వస్తోంది.
Arctic Ocean: ఆర్కిటిక్ మహాసముద్రంలో చనిపోయిందని భావించిన జీవి 'సజీవంగా,కదులుతున్నట్లు' చూసి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు
అర్క్టిక్ సముద్రంలోని మృదువైన మంచు ప్రాంతంలో ఒక జీవి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చాలా కాలంగా నమ్ముతూ వచ్చారు.
YouTube: కంటెంట్ క్రియేటర్ల కోసం మరింత విస్తరించనున్న యూట్యూబ్ మల్టీ లాంగ్వేజ్ ఆడియో ఫీచర్
ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫార్మ్ యూట్యూబ్ తాజాగా మల్టీ-లాంగ్వేజ్ ఆడియో ఫీచర్ ను మరింత విస్తరించినట్లు ప్రకటించింది.
China: చైనాలో కొత్త రికార్డు.. సాంకేతికతతో నిర్మించిన అద్భుత బ్రిడ్జి
చైనా ప్రపంచంలోనే అత్యంత పొడవైన కేబుల్-స్టేయిడ్ బ్రిడ్జీని Jiangsu ప్రావిన్స్‌లో ప్రారంభించింది.
China: వేగం పెంచిన మానవ మెదడుపై ఆధారపడిన చైనా AI మోడల్
చైనాలోని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 'స్పైకింగ్ బ్రెయిన్ 1.0' అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్, మానవ మెదడును అనుకరించే విధంగా పనిచేస్తుంది.