LOADING...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

01 Nov 2025
ఇస్రో

ISRO: రేపు నింగిలోకి ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌.. సీఎంఎస్-03 ఉపగ్రహం ప్రయోగానికి ఇస్రో సిద్ధం!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక మిషన్‌ కోసం సన్నద్ధమైంది.

Mushroom: ల్యాప్‌టాప్‌కు విద్యుత్ ఇచ్చే పుట్టగొడుగు.. శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ

సాధారణంగా వంటగదిలో కనిపించే శిటాకే పుట్టగొడుగు ఇప్పుడు శాస్త్రవేత్తల పరిశోధనలతో కంప్యూటర్ చిప్‌లకు విద్యుత్‌ సరఫరా చేసే కొత్త మార్గంగా మారింది.

Star Link: భారత మార్కెట్‌లో అడుగు పెట్టిన స్టార్‌లింక్.. ముంబైలో డెమో రన్

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ స్టార్‌లింక్ సాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారత మార్కెట్‌లో ప్రవేశానికి సిద్ధమవుతోంది.

31 Oct 2025
యూట్యూబ్

YouTube: యూట్యూబ్ పాత వీడియోలను ఇప్పుడు HD,4K క్వాలిటీకి మార్చుతోంది.. AI తో కొత్త అప్‌డేట్!

యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌లో పెద్ద మార్పును ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ఇప్పుడు తక్కువ క్వాలిటీ వీడియోలను స్వయంచాలకంగా మెరుగుపరచి, హై డెఫినిషన్ (HD)గా చూపించబోతోంది.

31 Oct 2025
జియో

Reliance Jio: గూగుల్-జియో భారీ ఆఫర్: జెమిని 2.5 ప్రో ప్లాన్ 18 నెలలు ఫ్రీ!

భారత మార్కెట్లో గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్, దేశీయ దిగ్గజం రిలయన్స్ జియో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నాయి.

30 Oct 2025
మొబైల్

Caller ID: తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఇకపై పేరు డిస్‌ప్లే.. కాలింగ్ నేమ్ ప్రజంటేషన్ ఫీచర్‌కు ట్రాయ్ ఆమోదం

తెలియని నంబర్ నుంచి వచ్చే ఫోన్ కాల్‌ ఎవరు చేయారో తెలుసుకోవడానికి 'ట్రూకాలర్' లాంటి మూడవ పక్ష యాప్స్‌ మీద ఇకపై ఆధారపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు.

Azure outage: ఆజ్యూర్ అవుటేజ్ కారణాన్ని వెల్లడించిన మైక్రోసాఫ్ట్ 

మైక్రోసాఫ్ట్‌ ఆజ్యూర్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫాం, దానితో పాటు 365 సర్వీసులు, ఎక్స్‌బాక్స్‌, మైన్‌క్రాఫ్ట్‌ వంటి ప్రముఖ సేవలు బుధవారం పెద్ద స్థాయి అంతరాయం ఎదుర్కొన్నాయి.

30 Oct 2025
టెక్నాలజీ

Grammarly: గ్రామర్‌లీకి కొత్త పేరు 'సూపర్‌హ్యూమన్'.. కొత్త AI అసిస్టెంట్ 'గో'ను ఆవిష్కరించింది

ప్రముఖ రైటింగ్ టూల్ గ్రామర్‌లీ ఇప్పుడు కొత్త రూపంలోకి మారింది.

29 Oct 2025
ట్విట్టర్

Twitter Retire : ఎక్స్ యూజర్లకు హెచ్చరిక.. ట్విట్టర్ డొమైన్‌కు గుడ్‌బై.. ఈ తేదీలోగా 2FA రీసెట్ చేసుకోకపోతే.. మీ అకౌంట్ పోయినట్టే..!

ఎలాన్ మస్క్ అధీనంలోని ఎక్స్ సంస్థ, తమ ప్లాట్‌ఫారమ్‌ను పూర్తిగా x.comకి మార్చే ప్రక్రియలో భాగంగా, పాత twitter.com డొమైన్‌ను అధికారికంగా నిలిపివేయడానికి సిద్ధమవుతోంది.

Elon Musk: ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన స్టార్‌లింక్‌ .. ముంబైలో తొలి కార్యాలయం ఏర్పాటు

ఎలాన్ మస్క్‌ కంపెనీ స్టార్‌లింక్ భారతదేశంలో తన తొలి ఆఫీస్‌ ఏర్పాటు చేసింది.

29 Oct 2025
ఓపెన్ఏఐ

OpenAI: ఓపెన్‌ఏఐపై కామియో లీగల్‌ యాక్షన్‌.. ట్రేడ్‌మార్క్‌ ఉల్లంఘన ఆరోపణలు

సెలబ్రిటీ వీడియో ప్లాట్‌ఫారమ్‌ కామియో, అమెరికాలోని కాలిఫోర్నియా ఫెడరల్‌ కోర్టులో ఓపెన్‌ఏఐపై కేసు దాఖలు చేసింది.

Antonio Guterres: 'ఇంకా ఆలస్యం చేయొద్దు'.. ఉష్ణోగ్రత పెరుగుదలపై యూఎన్ చీఫ్  గుటెర్రెస్ హెచ్చరిక

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ మానవజాతికి గట్టి హెచ్చరిక జారీ చేశారు.

Chernobyl's mystery: ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్న చెర్నోబిల్‌ 'నీలిరంగు కుక్కలు'… నిజమా? లేక AI సృష్టించిందా?

చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ కేంద్రం వద్ద నీలిరంగు మోముతో తిరుగుతున్న వీధి కుక్కల వీడియో ఇప్పుడు ప్రపంచమంతా వైరల్‌గా మారింది.

28 Oct 2025
గూగుల్

Gmail: 183 మిలియన్ల Gmail పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. వార్తలను ఖండించిన గూగుల్

సోషల్ మీడియాలో సోమవారం(అక్టోబర్ 27) ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

28 Oct 2025
ఓపెన్ఏఐ

ChatGPT Go: ఓపెన్‌ఏఐ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌: భారత్‌ యూజర్లకు ఏడాది పాటు ఉచితంగా 'చాట్‌జీపీటీ గో

కృత్రిమ మేధా రంగంలో అగ్రగామి సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) భారత్‌లో తన కొత్త సేవ 'చాట్‌జీపీటీ గో (ChatGPT Go)'ను ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే.

28 Oct 2025
స్పేస్-X

SpaceX: స్పేస్-X ఫాల్కన్-9 మరో విజయవంతమైన ప్రయోగం.. 28 స్టార్‌లింక్ ఉపగ్రహాలు అంతరిక్షంలోకి..

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌-X ఎక్స్ మరోసారి తన స్టార్‌లింక్ ఉపగ్రహాల సమూహాన్ని విజయవంతంగా ప్రయోగించింది.

28 Oct 2025
ఐఫోన్

iPhone 18 Pro: ఐఫోన్‌ 18 ప్రోలో సంచలన ఫీచర్లు.. ఎలాన్‌ మస్క్‌ కంపెనీతో ఆపిల్‌ జట్టు!

ఐఫోన్‌ ప్రేమికులకు మరోసారి ఆపిల్‌ నుంచి సూపర్‌ అప్‌డేట్‌ రానుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఐఫోన్‌ 18 ప్రో మోడల్‌ను ప్రధాన డిజైన్‌ మార్పులు, అప్‌గ్రేడ్‌ ఫీచర్లతో లాంచ్‌ చేయనున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి.

ChatGPT: ప్రతి వారం చాట్‌జీపీటీలో 1 మిలియన్ వినియోగదారులు ఆత్మహత్య గురించి చర్చిస్తున్నారు: ఓపెన్ఏఐ 

ప్రపంచవ్యాప్తంగా ప్రతి వారం దాదాపు పదిలక్షల మందికి పైగా చాట్‌జీపీటీ వినియోగదారులు, చాట్‌లో ఆత్మహత్యకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలు లేదా ఆలోచనలు వ్యక్తం చేస్తున్నారని ఓపెన్ఏఐ వెల్లడించింది.

Grokipedia:వికీపీడియాకు పోటీగా 'గ్రోకీపీడియా'.. కృత్రిమ మేధస్సు ఆధారిత విజ్ఞాన సర్వస్వం

ఎలాన్ మస్క్‌ స్థాపించిన xAI కంపెనీ రూపొందించిన ఈ ప్లాట్‌ఫారం సోమవారం అధికారికంగా ప్రారంభమైంది.

27 Oct 2025
వాట్సాప్

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. అది ఎలా పనిచేస్తుందంటే?

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌ను తెస్తోంది. త్వరలో యూజర్లు తమ స్టేటస్‌ అప్‌డేట్‌లకు రియాక్షన్‌ స్టికర్‌లతో (Reaction Stickers) స్పందించే అవకాశం పొందబోతున్నారు.

27 Oct 2025
నాసా

3I/ATLAS: 3I/ATLAS సూర్యుడి పాస్‌కి సిద్ధం… రహస్యం బహిర్గతం కావొచ్చు!

దశాబ్దాలుగా మనుషులను ఆశ్చర్యపరుస్తున్న "ఎలియన్స్ ఉన్నారా?" అన్న ప్రశ్నకు సమాధానం అక్టోబర్‌ 30న దొరుకుతుందేమో!

Microsoft Teams:  wifi ఆధారంగా ఉద్యోగి లోకేషన్ ఆటోమేటిక్‌గా గుర్తించే కొత్త ఫీచర్‌!

హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌ పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఉద్యోగులు ఎక్కడ నుంచి పనిచేస్తున్నారన్నది స్పష్టంగా తెలిసేలా మైక్రోసాఫ్ట్‌ కొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది.

27 Oct 2025
గూగుల్

Google Pixel: పిక్సెల్ ఫోన్లలో 911 కాల్ సమస్య.. వినియోగదారుల ఆందోళన

గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లను మరోసారి బగ్ సమస్య వేధిస్తోంది.

AI: ఏఐ కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్‌.. లైసెన్స్‌ లేకుంటే జైలుకే!

కృత్రిమ మేధా (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆవిష్కరణలతో ప్రపంచం వేగంగా కొత్త దిశలో అడుగులు వేస్తోంది.

25 Oct 2025
భూమి

Quasi-Moon: భూమికి దగ్గరగా వస్తున్న '2025 PN7'.. రెండో చంద్రుడు!

ఇది ఒక చిన్న భవనం ఎత్తుతో పోల్చదగిన అతి చిన్న ఖగోళీయ వస్తువు. అంతరిక్ష ప్రమాణాల ప్రకారం ఇది చిన్నదైనప్పటికీ, భూమికి ఎంతో దగ్గరగా ఉండటం విశేషం.

24 Oct 2025
వాట్సాప్

Storage Management In WhatsApp: వాట్సప్‌ చాట్‌ విండోలోనే ఇక స్టోరేజ్‌ మేనేజ్‌మెంట్‌ 

మెటా ఆధీనంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్, యూజర్లకు స్టోరేజ్ నిర్వహణను మరింత సులభతరం చేయనుంది.

Starlink: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్.. త్వరలో ఉపగ్రహ సేవలకు సెక్యూరిటీ టెస్టులు  

ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్‌-X తమ ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను భారత్‌లో ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.

24 Oct 2025
అమెజాన్‌

AWS outage: రేర్‌ సాఫ్ట్‌వేర్ బగ్‌తో AWS సేవల్లో అంతరాయం.. వివరాలు వెల్లడించిన అమెజాన్

ఈ వారం అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ (AWS)లో జరిగిన సాంకేతిక అంతరాయం పై కంపెనీ గురువారం విడుదల చేసిన వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Interstellar Tunnel: విశ్వంలో కొత్త రహదారి: శాస్త్రవేత్తలు కనుగొన్న ఇంటర్‌స్టెల్లర్ టన్నెల్.. సౌరమండలాన్ని ఇతర నక్షత్రాలతో కలుపుతుందా?

విజ్ఞానవేత్తలు ఆశ్చర్యకరమైన 'ఇంటర్‌స్టెల్లార్ టన్నెల్'ను కనుగొన్నారు. ఇది మన సౌరమండలాన్ని ఇతర నక్షత్రాలకు కలిపే మార్గమని తెలుస్తోంది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్.. యాప్ ఐకాన్‌ను కస్టమైజ్ చేసుకునే అవకాశం! 

మెటా సంస్థ ఆధీనంలో పనిచేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఇన్‌స్టాగ్రామ్, తాజాగా టీన్ యూజర్ల కోసం ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

23 Oct 2025
ఐస్లాండ్

Iceland: ఐస్లాండ్‌లో తొలిసారిగాకనిపించిన 'కులిసెటా అనులాటా' జాతి దోమలు.. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే!

ప్రపంచంలో దోమలు లేని స్వర్గధామం ఏదైనా ఉందా అంటే నిన్నమొన్నటి వరకు ఐస్‌లాండ్‌ పేరు వినిపించేది.

23 Oct 2025
మెటా

Meta: సీనియర్ సిటిజన్లను సైబర్ మోసాల బారి నుంచి రక్షించడమే లక్ష్యంగా.. మెటా కొత్త యాంటీ-స్కామ్ ఫీచర్ 

సోషల్ మీడియా దిగ్గజం మెటా, ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి కొత్త చర్యలు తీసుకుంటోంది.

23 Oct 2025
యూట్యూబ్

YouTube: యూట్యూబ్ కొత్త ఫీచర్‌.. షార్ట్ వీడియోల స్క్రోలింగ్‌కి 'స్టాప్' చెప్పేందుకు టైమర్!

యూట్యూబ్‌లో ఓ చిన్న షార్ట్ ఓపెన్‌ చేస్తాం, అంతే, గంటల తరబడి స్క్రోల్‌ చేస్తూ వదలకుండా వీడియోలు చూస్తూనే ఉంటాం.

22 Oct 2025
యూట్యూబ్

YouTube AI Tool To Help Creators: కంటెంట్‌ క్రియేటర్ల సేఫ్టీ కోసం యూట్యూబ్‌ కొత్త టూల్.. ఎలా పనిచేస్తుందంటే?

క్రియేటర్ల భద్రతకు మద్దతుగా యూట్యూబ్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) టూల్‌ను ప్రవేశపెట్టింది.

Gold Nanoparticles in Finland Spruce Trees: ఆ చెట్ల ఆకుల్లో బంగారం.. ఫిన్లాండ్ పరిశోధనలో ఆశ్చర్యకర విషయాలు

మనకు బంగారం కావాలంటే, సాధారణంగా మనం జువెలరీ షాపుకి వెళ్ళి కొంటాము, లేదా ఆన్‌లైన్ ద్వారా, లేక డిజిటల్ గోల్డులో పెట్టుబడి పెడతాము.

22 Oct 2025
ఓపెన్ఏఐ

Atlas: ఓపెన్‌ ఏఐ బ్రౌజర్‌ అట్లాస్‌ ఆవిష్కరణ

ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను ఆకట్టుకుంటున్న చాట్‌జీపీటీ ద్వారా పేరుగాంచిన ఓపెన్ఏఐ (OpenAI) సంస్థ, కృత్రిమ మేధ రంగంలో మరో ముందడుగు వేసింది.

22 Oct 2025
శాంసంగ్

Samsung: ఆపిల్ విజన్ ప్రోకు పోటీగా శాంసంగ్ గెలాక్సీ ఎక్స్‌ఆర్ హెడ్‌సెట్‌ విడుదల 

శాంసంగ్, ఆపిల్ విజన్ ప్రోను ఎదుర్కొనేందుకు కొత్త Galaxy XR హెడ్‌సెట్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది"

21 Oct 2025
గూగుల్

Indian Government : మొజిల్లా, క్రోమ్ యూజర్లకు హై-రిస్క్ హెచ్చరిక.. వెంటనే బ్రౌజర్ అప్‌డేట్ చేయండి

మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నా మొజిల్లా ఫైర్‌ఫాక్స్, గూగుల్ క్రోమ్ లేదా క్రోమ్ ఓఎస్ —అనకాంక్షిత హ్యాకింగ్‌కు ముప్పులో పడే అవకాశం ఉంది.

21 Oct 2025
గూగుల్

Google: గూగుల్ కార్యాలయంలో నల్లుల బెడద.. ఉద్యోగులకు తక్షణమే వర్క్‌ ఫ్రమ్ హోమ్

టెక్‌ దిగ్గజం గూగుల్‌కు న్యూయార్క్‌లోని ఆఫీసులో అనూహ్య సమస్య ఎదురైంది.