LOADING...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

12 Nov 2025
గూగుల్

Google: వ్యక్తిగత డేటా రహస్యంగా ఉంచే గూగుల్ కొత్త ఫీచర్.. 'ప్రైవేట్ AI కంప్యూట్'

గూగుల్ తాజాగా "ప్రైవేట్ AI కంప్యూట్ (Private AI Compute)" అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌ను విడుదల చేసింది.

New ClickFix: ఇంటర్నెట్‌లో కొత్త తరహా మోసం ..పెరుగుతున్న"క్లిక్‌ఫిక్స్‌" దాడులు  

సైబర్‌ దొంగలు ఇప్పుడు "క్లిక్‌ఫిక్స్‌" (ClickFix) అనే కొత్త పద్ధతిని ఉపయోగించి ప్రజలను తెలియకుండానే మాల్వేర్‌ ఇన్‌స్టాల్‌ చేయించే కొత్త మోసం మొదలుపెట్టారు.

12 Nov 2025
గూగుల్

Google Photos: గూగుల్ ఫోటోస్‌లో కొత్త AI ఫీచర్లు.. నానో బనానా AI తో స్మార్ట్ ఎడిటింగ్

గూగుల్ ఫోటోస్ యాప్‌లో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను ప్రవేశపెట్టింది.

12 Nov 2025
ఆపిల్

Apple: ఐఫోన్ కోసం ప్రత్యేకంగా ఆపిల్ నుంచి కొత్త స్టైలిష్ బ్యాగ్ !

ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ ఆపిల్, ఇప్పుడు కొత్తగా "iPhone Pocket" అనే ఆకర్షణీయమైన ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

11 Nov 2025
ఆపిల్

Apple: అమ్మకాల్లో నిరాశ.. యాపిల్‌ నెక్స్ట్‌ మోడల్‌ నిలిపివేత!

ప్రపంచ టెక్‌ దిగ్గజం యాపిల్‌ (Apple) వెనుకడుగు వేసింది.

Embryo Editing: హై ఇంటెలిజెన్స్‌తో బేబీలు? జీన్ ఎడిటింగ్ కొత్త ప్రయోగం

అమెరికాలోని ఒక స్టార్టప్ కంపెనీ జీన్ల మార్పిడి (Gene Editing) టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తోంది.

10 Nov 2025
ఐఫోన్

Iphone 18 Leaks: ఆపిల్ అభిమానులకు సూపర్ అప్డేట్..లీకైన ఐఫోన్ 18..ఫీచర్లు, డిజైన్,లాంచ్ తేదీ వివరాలపై భారీ అంచనాలు

ఆపిల్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. త్వరలోనే iPhone 18 మార్కెట్లోకి రానుందన్న వార్త టెక్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

10 Nov 2025
వాట్సాప్

WhatsApp: వాట్సాప్‌తో ఇప్పుడు ఇతర మెసేజింగ్ యాప్స్‌తో కూడా చాట్ చేసే సౌకర్యం

వాట్సాప్ తాజాగా "థర్డ్ పార్టీ చాట్స్" అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ChatGPT: గూగుల్ సెర్చ్‌లో చాట్‌జీపీటీ వినియోగదారుల ప్రైవేట్ చాట్‌లు లీక్

ఓపెన్ఏఐ (OpenAI) కి చెందిన చాట్‌జీపీటీ (ChatGPT)లో యూజర్లు చేసిన వ్యక్తిగత సంభాషణలు గూగుల్ సెర్చ్ కన్సోల్ (GSC) లో ప్రత్యక్షమవడం పెద్ద సంచలనంగా మారింది.

10 Nov 2025
ఆపిల్

iPhone: ఐఫోన్‌కు ఈ 5 కొత్త ఉపగ్రహ ఫీచర్స్ 

ఆపిల్ కంపెనీ తన ఐఫోన్‌ల కోసం కొత్త ఉపగ్రహ (Satellite) కనెక్టివిటీ ఫీచర్లను తీసుకురావడానికి పనిచేస్తోందని బ్లూమ్‌బర్గ్ జర్నలిస్ట్ మార్క్ గర్మన్ వెల్లడించారు.

10 Nov 2025
నాసా

Blue Origin: బ్లూ ఒరిజిన్, నాసా ESCAPADE మార్స్ మిషన్ ప్రయోగం వాయిదా

జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్ష సంస్థ బ్లూ ఒరిజిన్, నాసా ESCAPADE మార్స్ మిషన్ ప్రయోగాన్ని వాయిదా వేసింది.

09 Nov 2025
టెక్నాలజీ

Passwords Leak : 2025లో లీకైన టాప్ 10 పాస్‌వర్డ్‌లు ఇవే... మీ ఖాతా ప్రమాదంలో ఉండొచ్చు!

మీ పాస్‌వర్డ్ హ్యాకర్లకు ఇప్పటికే తెలిసిపోయిందేమో.. అవును, మీరు చదివింది నిజమే! సులభంగా గుర్తు పెట్టుకోగలిగే పాస్‌వర్డ్‌లు వాడటం వల్ల మీ వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్లకు చిక్కే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా సర్వేలు చెబుతున్నాయి.

08 Nov 2025
గూగుల్

Google AI Tools: గూగుల్‌ ఏఐతో విద్యలో విప్లవం..  తెలివిగా నేర్చుకునే కొత్త శకం ప్రారంభం!

ఒకప్పుడు విద్య అంటే పుస్తకాల పేజీలు తిప్పుకుంటూ చదవడం, చేతితో నోట్లు రాయడం, అర్థం కాని విషయాలను కంఠస్థం చేసుకోవడం అనే కఠినమైన ప్రక్రియగా ఉండేది.

07 Nov 2025
గూగుల్

Google: ఏఐతో నకిలీ ఉద్యోగ ప్రకటనలు.. గూగుల్ కీలక హెచ్చరిక

టెక్నాలజీ దూసుకుపోతున్న వేగానికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు కూడా తమ పద్ధతులను మరింత ఆధునికంగా మార్చుకుంటున్నారు.

10 trillion suns: 10 ట్రిలియన్ సూర్యుల వెలుగుతో.. అతి పెద్ద బ్లాక్ హోల్ ఫ్లేర్

అంతరిక్ష శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ చూడని భారీ వెలుగు మెరుపును ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ నుంచి గుర్తించారు.

Mark Zuckerberg: నగర అనుమతులు లేకుండా స్కూల్ నిర్వహణ.. మార్క్ జూకర్ బర్గ్ పై పొరుగువారి ఆగ్రహం

పాలో అల్టోలో ఉన్న తన ఇంటి ప్రాంగణంలో చట్టవిరుద్ధంగా పాఠశాల నడిపినట్టు మెటా CEO మార్క్ జూకర్ బర్గ్ పై ఆరోపణలు వచ్చాయి.

07 Nov 2025
ఇస్రో

NISAR satellite: నవంబర్ 7 నుంచి నిసార్ ఉపగ్రహం సేవలు ప్రారంభం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మెన్ ప్రకటించిన ప్రకారం,భారత్-అమెరికా సంయుక్త అంతరిక్ష ఉపగ్రహం నిసార్ (NISAR) నవంబర్ 7న పూర్తిగా కార్యకలాపాలకు సిద్ధమవుతుంది.

07 Nov 2025
గూగుల్

Google: ఎన్వీడియాకు సవాల్‌గా గూగుల్‌ కొత్త ఐరన్‌వుడ్ AI చిప్ 

గూగుల్ తన అత్యాధునిక కృత్రిమ మేధస్సు చిప్‌ను విడుదల చేసింది. దీనికి Ironwood Tensor Processing Unit (TPU) అనే పేరు పెట్టారు.

Einstein's theory: ఐన్ స్టీన్ సిద్ధాంతాన్ని సవాలు చేస్తూ.. కొత్తరకమైన బ్లాక్‌ హోల్స్‌ గుర్తించిన శాస్త్రవేత్తలు 

బ్లాక్ హోల్స్ అనేవి విశ్వంలో అత్యంత రహస్యమైన గ్రహాంతర రాక్షసాలు. వీటి నుంచి కాంతి కూడా బయటపడదు.

06 Nov 2025
స్పేస్-X

SpaceX: స్పేస్‌-X కొత్త రికార్డు.. ఒక్క ఏడాదిలో 146 ప్రయోగాలు

స్పేస్‌-X ఈ ఏడాది కొత్త రికార్డు నెలకొల్పింది. మంగళవారం రాత్రి అమెరికాలోని కేప్ కానావెరల్ కేంద్రం నుంచి ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.

Climate Breakdown: ఫాసిల్ ఇంధనాల తగ్గింపుతోనే భూమిని కాపాడగలం: క్లైమేట్ అనలిటిక్స్

ప్రపంచం 1.5 డిగ్రీల సెల్సియస్ వాతావరణ లక్ష్యాన్ని ఇంకా చేరుకునే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు.

Perplexity: స్నాప్‌చాట్‌లో పెర్‌ప్లెక్సిటీ AI.. $400 మిలియన్ల ఒప్పందం

సోష‌ల్ మీడియా దిగ్గజం స్నాప్ ఇన్‌క్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది.

06 Nov 2025
ఆపిల్

Apple: సిరి కోసం గూగుల్‌కి సంవత్సరానికి $1 బిలియన్ చెల్లించనున్న ఆపిల్

ఆపిల్ కంపెనీ గూగుల్‌తో భారీ ఒప్పందం చేయడానికి సిద్ధమవుతోంది.

Cyber Crimes: సైబర్‌ ముఠాల కొత్త ఆయుధం.. వాట్సాప్‌ APK ఫైళ్లతో దాడి

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే అందులో వాట్సాప్‌ తప్పనిసరి అయ్యింది. రోజువారీ జీవితం వరకు ఈ యాప్‌ భాగమే అయ్యింది.

MeitY: MeitY AI పాలన మార్గదర్శకాలు విడుదల.. మానవ కేంద్రిత ఆవిష్కరణపై దృష్టి

న్యాయమైన, బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు (AI) వినియోగానికి మార్గం చూపేందుకు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ (MeitY) "ఇండియా AI గవర్నెన్స్ గైడ్‌లైన్స్"ను ప్రకటించింది.

05 Nov 2025
అమెజాన్‌

Amazon vs Perplexity: పెర్‌ప్లెక్సిటీకి అమెజాన్‌ లీగల్‌ నోటీసులు.. స్పందించిన సీఈఓ 

ఏఐ టెక్‌ సంస్థ పెర్‌ప్లెక్సిటీ (Perplexity) తయారు చేసిన వెబ్‌బ్రౌజర్‌ 'కామెట్‌' (Comet) విషయంలో ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) లీగల్‌ నోటీసులు జారీ చేసింది.

05 Nov 2025
ఓపెన్ఏఐ

OpenAI: ఆండ్రాయిడ్‌లో ఓపెన్‌ఎఐ వీడియో యాప్ 'సోరా' 

కృత్రిమ మేధస్సుతో వీడియోలు రూపొందించే ప్రముఖ యాప్ 'సోరా' ఇప్పుడు ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

05 Nov 2025
ఆపిల్

Apple: బడ్జెట్ సెగ్మెంట్‌లోకి యాపిల్ అడుగు.. కొత్త సబ్-$1,000 మాక్‌బుక్ సిద్ధం

ఆపిల్ కంపెనీ తొలిసారి తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ తీసుకురానుందని సమాచారం.

04 Nov 2025
జోహో

Arattai: జోహో అరట్టైలో.. త్వరలో ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ 

దేశీయ సాంకేతిక సంస్థ జోహో (Zoho) తన మెసేజింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ అరట్టై యాప్ (Arattai)లో ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (E2EE) సదుపాయాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది.

Exoplanets: గ్రహాలు సొంతంగా నీటిని సృష్టించుకోగలవని తేల్చిన కొత్త అధ్యయనం

విశ్వంలోని ఇతర గ్రహాలపై నీరు ఎలా ఉత్పత్తి అవుతుందనే దీర్ఘకాలిక ప్రశ్నకు తాజా అధ్యయనం కొత్త సమాధానం చూపించింది.

Beaver Moon 2025: నవంబర్ 5న అతి దగ్గరగా కనిపించే సూపర్‌మూన్

ఈ బుధవారం రాత్రి జరగబోయే సూపర్‌మూన్ సమయంలో చంద్రుడు సాధారణం కంటే కొంచెం పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనబడనున్నాడు.

04 Nov 2025
వాట్సాప్

WhatsApp: వాట్సాప్‌లో నకిలీ ఆర్టీఓ చలాన్‌ స్కామ్‌.. ఓపెన్‌ చేస్తే ఆమోంట్ మొత్తం ఖాళీ

వాట్సాప్‌ ద్వారా మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది.

ChatGPT Go: భారత వినియోగదారులకు బంపర్ ఆఫర్‌.. 'చాట్ జీపీటీ గో' ఏడాది పాటు ఉచితం! 

కృత్రిమ మేధా రంగంలో అగ్రగామిగా ఉన్న 'ఓపెన్‌ఏఐ' (OpenAI) భారత వినియోగదారులకు భారీ ఆఫర్‌ ప్రకటించింది.

03 Nov 2025
శాంసంగ్

Samsung: శాంసంగ్ వాలెట్‌లో కొత్త అప్‌డేట్‌.. సులభమైన యూపీఐ సెటప్‌, యూపీఐ లైట్‌, పిన్ లేకుండా బయోమెట్రిక్‌ పేమెంట్లు!

శాంసంగ్ కంపెనీ భారత మార్కెట్‌ కోసం తన వాలెట్‌ యాప్‌కు పెద్ద అప్‌డేట్‌ను ప్రకటించింది.

03 Nov 2025
చైనా

Atomic quantum computer: పాకిస్తాన్‌కు తొలి అణు క్వాంటం కంప్యూటర్‌ను విక్రయించిన చైనా 

చైనా క్వాంటం కంప్యూటింగ్‌ రంగంలో మరో కీలక ఘట్టాన్ని చేరుకుంది.

03 Nov 2025
ఆపిల్

Apple: నవంబర్ 11న కొత్త యాపిల్‌ టీవీ,హోమ్‌పాడ్‌ మినీ విడుదలయ్యే అవకాశం

టెక్‌ దిగ్గజం ఆపిల్‌ మరోసారి కొత్త ఉత్పత్తులతో ముందుకు వస్తోందని సమాచారం.

03 Nov 2025
ఇస్రో

ISRO: మార్చి 2026కి ముందు 7 అంతరిక్ష మిషన్‌లకు ఐస్రో సిద్ధం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది మార్చి 2026కి ముందే మొత్తం ఏడు మిషన్‌లను ప్ర‌యోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

EU: 2040 ఫ్రాన్స్‌ 'ఎమర్జెన్సీ బ్రేక్‌' ప్రతిపాదనతో EUలో వేడెక్కిన చర్చలు 

యూరోపియన్‌ యూనియన్‌ (EU) 2040 నాటికి వాతావరణ లక్ష్యాన్ని కొంత సడలించాలన్న ఆలోచనలో ఉంది.

02 Nov 2025
ఇస్రో

ISRO: 'సీఎంఎస్‌-03' ప్రయోగం విజయవంతం.. శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగిరిన ఎల్‌వీఎం3-ఎం5

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో కీలక రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.

02 Nov 2025
ఇస్రో

LVM3-M5: మరో మైలురాయికి చేరువలో ఇస్రో.. దేశంలోనే అత్యంత బరువైన ఉపగ్రహం నేడు అంతరిక్షంలోకి!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది.