టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
WhatsApp: వాయిస్, వీడియో కాల్స్‌కు 'వాట్సాప్' నూతన అప్డేట్ .. ఇక స్టేటస్‌లోనూ కొత్త ఫీచర్లు!
కొత్త ఏడాదికి ముందు మరో కీలక అప్‌డేట్‌ల ప్యాక్‌ను వాట్సాప్ విడుదల చేసింది.
Jakarta Is Sinking: ఇండోనేషియా రాజధాని జకార్తాని మింగేస్తున్న సముద్రం .. కోటి మంది ప్రజల భవిష్యత్ ప్రశ్నార్ధకం ..
ఇండోనేషియాలో అతిపెద్ద నగరమైన రాజధాని జకర్తా భయంకర వేగంతో మునిగిపోతుందంటూ తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
Disney: ఓపెన్‌ఏఐలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టిన డిస్నీ.. సోరాకి క్యారెక్టర్ లైసెన్స్ ఒప్పందం
డిస్నీ, ఓపెన్‌ఏఐలో భారీగా $1 బిలియన్ పెట్టుబడి పెట్టింది. సోరా ప్లాట్‌ఫాంపై ఇది మొదటి పెద్ద లైసెన్సింగ్ డీల్‌గా నమోదైంది.
Openai And Microsoft : మర్డర్-సూసైడ్ కేసులో ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్‌పై నష్టం పరిహారం కేసు
అమెరికాలో చోటుచేసుకున్న హత్య-ఆత్మహత్య ఘటన నేపథ్యంలో చాట్‌జీపీటీ (ChatGPT)పై నష్టపరిహారం కేసు దాఖలు చేశారు.
Google: గూగుల్ పరిచయం చేసిన 'డిస్కో' - మీ కోసం యాప్స్ సృష్టించే బ్రౌజర్
గూగుల్ క్రోమ్ టీమ్ ఒక ప్రయోగాత్మక కొత్త బ్రౌజర్‌ను రూపొందించింది, దీనికి పేరు డిస్కో.
GPT-5.2: 'కోడ్ రెడ్' హెచ్చరికకు కొద్ది రోజుల తరువాత.. ఓపెన్ఏఐ కొత్త GPT-5.2ను ప్రవేశపెట్టింది..
కేవలం ఒక నెల క్రితం GPT-5.1 ప్రారంభించిన ఓపెన్ఏఐ, ఇప్పుడు తన ప్రసిద్ధ చాట్‌బోట్ సర్వీస్ కోసం తదుపరి తరం మోడల్ GPT-5.2ను విడుదల చేసింది.
Google trends: 7 గూగుల్‌లో ట్రెండ్ అవుతున్న '777'.. కారణం ఏంటంటే!
ఈ రోజు గూగుల్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే, "777" సంఖ్య ట్రెండింగ్‌లో ఉందని గమనించవచ్చు.
ChatGPT: 2025లో అత్యధిక డౌన్‌లోడ్స్ సాధించిన ఐఫోన్ యాప్.. చాట్‌జీపీటీ
2025లో అమెరికా యాప్ స్టోర్‌లో అత్యధిక డౌన్‌లోడ్స్ సాధించిన యాప్‌ల జాబితాను ఆపిల్ విడుదల చేసింది.
Year Ender 2025: భారత ట్రెండ్స్‌లో 2025లో హాట్ టర్మ్ - 5201314!.. దీని అసలు అర్థం ఏమిటి?
2025లో భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ప్రత్యేక సంఖ్యల క్రమం 5201314.
COVID: భారత్లో మళ్లీ కరోనా పెరుగుతోందా? ఇప్పుడు పరిస్థితి ఏంటి?.. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..
2025లో పలు నెలల్లో భారత్‌లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగిన సందర్భాలు కనిపించినప్పటికీ, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాప్తి లేదా తిరిగి భారీ వేవ్ లాంటి పరిస్థితి మాత్రం లేదు.
Google: గూగుల్ కొత్త ఫీచర్: ఆండ్రాయిడ్ యూజర్లు అత్యవసర సమయంలో లైవ్ వీడియో షేర్ చేయవచ్చు
గూగుల్ బుధవారం ఆండ్రాయిడ్ పరికరాల కోసం కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. దీనికి "ఎమర్జెన్సీ లైవ్ వీడియో" అని పేరు పెట్టారు.
Starlink India: భారత్‌లో త్వరలోనే 'స్టార్‌లింక్' సేవలు.. ఎదురుచూస్తున్నా అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్!
ప్రపంచ ప్రముఖ కుబేరుడు ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఉన్న స్పేస్-X అనుబంధ సంస్థ 'స్టార్‌లింక్' పలు దేశాల్లో ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
Apple iPad: ఫ్లాగ్‌షిప్ రేంజ్ పనితీరుతో వచ్చే ఆపిల్ బడ్జెట్ ఐప్యాడ్
ఆపిల్ తన ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్‌కు సంబంధించి పెద్ద మార్పు ఆలోచిస్తున్నట్టు తాజా రిపోర్టులు చెబుతున్నాయి.
Andhra Pradesh: చిన్న క్లిక్ - పెద్ద నష్టం: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
జలుమూరు మండలానికి చెందిన ఒక సచివాలయ సిబ్బందికి రెండు నెలల క్రితం మొబైల్‌ఫోన్‌కు ఓ ఏపీకే ఫైల్ వచ్చింది.
Google Photos: గూగుల్ ఫోటోస్ తో వీడియో ఎడిటింగ్ ఇక ఇజీ
గూగుల్ ఫోటోస్ కొత్త ఫీచర్లతో వీడియోలను సులభంగా ఎడిట్ చేయడం, హైలైట్ రీల్స్ (ముఖ్య క్షణాల వీడియోలు) సృష్టించడం మరింత సులభం చేసింది.
Google AI Plus: భారత్లో అందుబాటులోకి గూగుల్ ఏఐ ప్లస్
భారత్‌లో గూగుల్ తన కొత్త సబ్‌స్క్రిప్షన్ సేవ 'గూగుల్ ఏఐ ప్లస్'ను ప్రారంభించింది.
world's rarest blood group: ప్రపంచంలో అరుదైన బ్లడ్ గ్రూప్ గుర్తింపు.. ముగ్గురిలో మాత్రమే B(A) టైప్!
థాయిలాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు బ్లడ్ గ్రూప్‌లపై చేసిన పరిశోధనల్లో మరో అరుదైన విషయం బయటపెట్టారు.
Apple's Air Pods: GitHubలో వైరల్..AirPods అత్యాధునిక ఫీచర్స్ Android వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన 15 ఏళ్ల యువకుడు
గుర్గ్రామ్‌కు చెందిన 15 ఏళ్ల యువకుడు ఒక అద్భుతమైన సాంకేతిక కీర్తిని సృష్టించి, ప్రపంచ టెక్ వర్గాలను ఆశ్చర్యపరిచాడు ?
Google: నకిలీ 'పెన్సిల్ ప్యాకింగ్' ఉద్యోగ మోసం.. 15 గూగుల్ ప్రకటన పేజీలపై కేంద్రం చర్యలు
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (I4C), నకిలీ "పెన్సిల్ ప్యాకింగ్" వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ స్కీమ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించిన 15 ప్రకటనదారుల పేజీలను తొలగించాలని గూగుల్‌కు ఆదేశాలు జారీ చేసింది.
Microsoft Teams : టీమ్స్ కొత్త ఫీచర్… ఆఫీస్ ఎంట్రీ-ఎగ్జిట్ ఆటో ట్రాకింగ్.. ఎలాగంటే?
మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా ఉద్యోగులు కార్యాలయానికి ఎప్పుడొచ్చారు,ఎప్పుడెళ్లారన్న వివరాలు ఇకపై స్వయంగా బయటపడే అవకాశం ఉంది.
Apple Fitness+: ఆపిల్ ఫిట్‌నెస్+ డిసెంబర్ 15న భారత్ లో విడుదల.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇవే
గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థ అయిన ఆపిల్, తన హెల్త్ అండ్ వెల్నెస్ సబ్‌స్క్రిప్షన్ సేవ ఆపిల్ ఫిట్‌నెస్+ ను భారత్‌లో ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Starlink: భారత్ లో స్టార్‌లింక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇంకా ప్రకటించలేదు.. లారెన్ డ్రేయర్ ట్వీట్
ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా ఉన్న ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన స్టార్‌లింక్ (Starlink) సంస్థ, శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను భారత్‌లో అందించడానికి సిద్ధమవుతున్నది.
Google: 2026లో తన మొదటి AI స్మార్ట్ గ్లాసులను విడుదల చేయనున్న గూగుల్
గూగుల్ రాబోయే సంవత్సరం తమ మొదటి ఎఐ స్మార్ట్ గ్లాసులను మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
Avi Loeb: సౌరవ్యవస్థలో కలకలం రేపుతున్న 3I/ATLAS తోకచుక్క.. వింత ప్రవర్తనతో శాస్త్రవేత్తలకు అంతుచిక్కని మిస్టరీ
మన సౌరవ్యవస్థలో గమనించబడిన ఓ అసాధారణ గ్రహాంతర తోకచుక్క శాస్త్రవేత్తలను తీవ్రంగా ఆశ్చర్యంలోకి దింపుతోంది.
ChatGPT: ఏఐ వచ్చాక మారుతున్న మనుషుల మాటల శైలి.. తాజా అధ్యయనంలో సంచలన వెల్లడి
చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్ వచ్చాక మనం మాట్లాడే తీరులోనే మార్పు వస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది.
Apple Warns Iphone Users: ఐఫోన్ వినియోగదారులకు ఆపిల్ సంస్థ హెచ్చరికలు.. గూగుల్- క్రోమ్ బ్రౌజర్‌ను వాడటం మానేయాలని సూచన..
ఆపిల్ ఐఫోన్ వినియోగదారులకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడకపోవాలని తాజా సూచనలు జారీ చేసింది.
Nasa: చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రాంతంలో నాసా ప్రయోగాలు
భారత్ చంద్రయాన్-3 2023లో చారిత్రకంగా ల్యాండింగ్ చేసిన చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలోనే నాసా తాజాగా మరిన్ని శాస్త్రీయ పరికరాలను అమర్చేందుకు సిద్ధమైంది.
Social Media: 30 నిమిషాలకు పైగా ఇన్‌స్టాగ్రామ్,స్నాప్‌చాట్ వాడకంతో పిల్లల్లో తగ్గుతున్న ఏకాగ్రత : అధ్యయనం
రోజుకు అరగంటకు మించి ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా యాప్‌లలో సమయం గడిపే పిల్లల్లో మెల్లమెల్లగా ఏకాగ్రత తగ్గిపోతున్నట్లు తాజాగా జరిగిన ఓ విస్తృత అధ్యయనం వెల్లడించింది.
Xbox Game: ఈ నెల Xbox Game Passకి వచ్చే కొత్త గేమ్స్
Xbox ఈ నెల Game Passలోకి వచ్చే కొత్త గేమ్స్ వివరాలను వెల్లడించింది.
AI SmartPhone: చైనా మరో సెన్సేషన్.. మీకన్నా వేగంగా పనిచేసే ఏజెంట్ AI స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!
చైనా మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే వినూత్న ఆవిష్కరణ చేసింది.
Samsung Galaxy S24 FE: రూ.60వేల ఫోన్ కేవలం రూ.31 వేలకే.. ఆలస్యం చేయకుండా ఇప్పుడు కొనేయండి!
ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డీల్స్‌తో కూడిన 'బై-బై 2025' సేల్ మొదలైంది. ఈ సేల్‌లో అనేక స్మార్ట్‌ఫోన్లు ప్రత్యేక రాయితీలతో లభిస్తున్నాయి.
OpenAI: 4.6 బిలియన్ డాలర్లతో సిడ్నీలో ఏఐ కేంద్రం నిర్మించనున్న ఓపెన్ఏఐ
ఆస్ట్రేలియాలో మొదటి కార్యాలయం ప్రారంభిస్తున్న నేపథ్యంలో,ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐ సిడ్నీలో భారీ డేటా సెంటర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Year Ender 2025: వార్షిక రౌండప్‌ను విడుదల చేసిన గూగుల్.. 2025లో ఎక్కువగా వెతికినవి ఇవే.!
సంవత్సరం ముగింపు దశలో, గూగుల్ సంస్థ తన వార్షిక రిపోర్ట్ 'India's Year in Search 2025: The A to Z of Trending Searches' ను విడుదల చేసింది.
Google Photos 2025 Recap: గూగుల్ కొత్త ఫీచర్.. క్యాప్ కట్ ఎడిటింగ్ టెంప్లేట్స్‌తో ఫోటోస్ రీక్యాప్
గూగుల్ ఫోటోస్ తాజాగా 2025 రీక్యాప్ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం ప్రారంభించింది.
Solar Storm: 20 ఏళ్ల తర్వాత భారీ సోలార్ స్టోర్మ్.. గాల్లో రేడియేషన్ పెరుగుదల.. విమానాలకు ముప్పు
సూర్యుడు తాజాగా అత్యంత శక్తివంతమైన ఎక్స్‌రే ఫ్లేర్స్‌ను విడుదల చేయడంతో ఆకాశంలో అద్భుతమైన ఆరోరాలు దర్శనమివ్వడమే కాకుండా, గత రికార్డులను దాటే స్థాయిలో ఒక భారీ సోలార్ స్టోర్మ్ భూమిని తాకిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Apple Watch: ఆపిల్ వాచ్‌లో కొత్త హెల్త్ ఫీచర్.. ఇకపై హైపర్‌టెన్షన్ (బీపీ) హెచ్చరికలు..!
ఆపిల్ సంస్థ తన తాజా watchOS 26 అప్‌డేట్‌తో ప్రవేశపెట్టిన హైపర్‌టెన్షన్ నోటిఫికేషన్ ఫీచర్‌ను భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
OpenAI: AI మోడల్ ట్రైనింగ్ కోసం Neptune స్టార్టప్‌తో జతకట్టిన ఓపెన్ఏఐ
ఓపెన్ఏఐ తమ AI మోడల్ ట్రైనింగ్ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి స్టార్టప్ Neptune ను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది.
Female astronauts: మహిళా వ్యోమగాములకు ఊరట.. సక్సెస్ అయిన మెన్స్ట్రువల్ కప్ టెస్ట్
అంతరిక్ష ప్రయాణ పరిస్థితుల్లో మహిళలు ఉపయోగించేందుకు మెన్స్ట్రువల్ కప్పులు సరిపోతాయా అన్న దానిపై శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరీక్ష విజయవంతమైంది.
India's Aditya-L1: సోలార్ తుఫాన్ల రహస్యాలు ఛేదించనున్న ఆదిత్య-ఎల్1
భారత్‌కు చెందిన తొలి ప్రత్యేక సౌర పరిశోధనా ఉపగ్రహం ఆదిత్య-ఎల్1, 2026లో సూర్యుడి అత్యధిక సోలార్ మాక్సిమమ్ దశ అధ్యయనం చేయడానికి సిద్ధమవుతోంది.
Android: 'ఇది ఎమర్జెన్సీ కాల్'.. స్క్రీన్‌పైనే చూపించే ఆండ్రాయిడ్ కొత్త ఫీచర్
ఆండ్రాయిడ్ వినియోగదారులకు త్వరలోనే కొత్త ఉపయోగకరమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది.