టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
iPhone 15: మళ్లీ తగ్గిన ఐఫోన్ 15 ధర.. ఇప్పుడు అతి తక్కువ ధరకు ఎక్కడ లభిస్తుందో తెలుసా?
కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త. ఆపిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా కోరుకునే ఐఫోన్ 15పై మరోసారి భారీ ధర తగ్గింపు లభించింది.
Blood Fall: మంచు కొండల మధ్య రక్తధారలు.. ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రకృతి రహస్యం
అంటార్కిటికా అనే పేరు వినగానే అంతులేని మంచు, నిశ్శబ్దం గుర్తుకొస్తాయి. కానీ ఆ తెల్లటి ప్రపంచం మధ్యలో ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది.
PNB: పంజాబ్ నేషనల్ బ్యాంకులో బంపర్ నోటిఫికేషన్.. ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులంటే?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) దేశవ్యాప్తంగా ఉన్న తన అన్ని బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Immunotherapy: గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీతో రెయిన్‌బో వైద్యుల విజయం
వైద్య శాస్త్రంలో మరో అపూర్వమైన విజయాన్ని రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ సాధించింది.
Sun Massive Explosion: సూర్యుడిపై ఒక్క రోజులో 17 భారీ 'ఎక్స్-క్లాస్' సౌరజ్వాలలు
అనంత విశ్వంలో మన జీవనాధారమైన సూర్యుడు ప్రస్తుతం ఉగ్ర శక్తిని ప్రదర్శిస్తోంది.
Asteroid 2024 YR4: చంద్రుడిని ఢీకొట్టనున్న గ్రహశకలం.. భూమిపై కూడా ప్రభావం చూపే ప్రమాదం.. హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
గ్రహశకలం 2024 YR4, దీన్ని చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు, 2032 డిసెంబర్ 22న అత్యంత ఆసక్తికర ఘటనగా భావిస్తున్నారు.
Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్‌లు సంతానోత్పత్తిని ప్రభావితం చేయవు: తాజా అధ్యయనం
కొవిడ్ వ్యాక్సిన్‌ల వల్ల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం ఉంటుందనే అపోహలను ఓ తాజా అధ్యయనం పూర్తిగా కొట్టిపారేసింది.
Claude Opus 4.6: ఆంథ్రోపిక్ కొత్త టూల్.. క్లాడ్ ఓపస్ 4.6 మోడల్ విడుదల
టెక్ కంపెనీలను కలవరపాటుకు గురిచేసిన అమెరికా ఏఐ స్టార్టప్ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic AI) ఇటీవల మరొక కొత్త టూల్‌ను విడుదల చేసింది.
Nasa: ఇక అంతరిక్షంలోనూ సెల్ఫీలు.. నాసా వ్యోమగాములకు స్మార్ట్‌ఫోన్ల అనుమతి
ఇకపై నాసా వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణాలకు తమ స్మార్ట్‌ఫోన్లను కూడా తీసుకెళ్లవచ్చు.
Phone lost or stolen: మీ ఫోన్ పోయిందా.. అయితే వెంటనే ఏం చేయాలంటే..?
ఫోన్ చోరీకి అయిన వెంటనే ఎవరైనా షాక్‌కు గురవ్వడం కామన్. చాలామందికి కొద్దిసేపు వరకు అసలు మైండే పనిచేయదు. ఎందుకంటే అందులో మన వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాంకింగ్ వివరాల వరకు అన్నీ ఉంటాయి.
Google's Pixel 10a: బడ్జెట్ సెగ్మెంట్‌లోకి పిక్సెల్ 10ఎ.. ఫిబ్రవరి 18న ఎంట్రీ
గూగుల్ నుంచి మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. కంపెనీ అధికారికంగా పిక్సెల్ 10ఎ (Pixel 10a)ను టీజ్ చేసింది.
forever chemicals: 100 రెట్లు వేగంగా 'ఫారెవర్ కెమికల్స్' తొలగించే కొత్త వాటర్ ఫిల్టర్
అమెరికాలోని శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేసిన కొత్త వాటర్ ఫిల్టర్ "ఫారెవర్ కెమికల్స్"ను అత్యంత వేగంగా తొలగించగలదు.
AI Impact Summit 2026: సర్వీస్ హబ్ నుండి ప్రొడక్ట్ నేషన్‌గా మారుతున్న భారత్
గత కొన్ని దశాబ్దాలుగా, భారత్ ప్రధానంగా ప్రపంచం పట్ల ఒక బ్యాక్ ఆఫీస్ లేదా సాఫ్ట్‌వేర్ సర్వీస్ కేంద్రంగా మాత్రమే గుర్తింపు పొందింది.
Chatgpt: మొరాయించిన చాట్‌జీపీటీ సేవలు.. వేలాదిమందికి ఎర్రర్ మెసేజ్‌లు
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ పనులకు ఆధారంగా మారిన చాట్‌జీపీటీ తాజాగా అమెరికాలో కొద్దిసేపు మొరాయించింది.
WhatsApp: మీ వాట్సాప్ అకౌంట్ సురక్షితమేనా.. స్కామ్‌లను ఎలా చెక్ పెట్టాలో తెలుసా?
వాట్సాప్‌లో మోసాల ముప్పు రోజురోజుకీ కొత్త రూపం దాలుస్తోంది.
Linkedin: ఉద్యోగాలు ఉన్నా సరైన అభ్యర్థులే లేరు.. ఏఐ అప్లికేషన్లే కారణమా?
లింక్డ్‌ఇన్ తాజా అధ్యయనం భారత ఉద్యోగ మార్కెట్‌లో ఆసక్తికర పరిస్థితులను వెలుగులోకి తీసుకొచ్చింది.
ISRO: 'సబోటాజ్‌కు ఆధారాలు లేవు'.. ఇస్రో వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వ ప్రకటన
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత ఏడాదిలో ఎదుర్కొన్న వ్యూహాత్మక మిషన్ వైఫల్యాలపై "సబోటాజ్ జరిగినట్టు ఇప్పటివరకు ఎలాంటి నివేదికలు లేవు" అని కేంద్ర అంతరిక్ష శాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.
End of an era: 25ఏళ్ల అడోబ్ యానిమేట్'కు గుడ్‌బై.. ఏఐపై దృష్టి
డిజిటల్ యానిమేషన్ రంగంలో దాదాపు 25 ఏళ్లుగా కీలక పాత్ర పోషించిన తన 2డీ యానిమేషన్ సాఫ్ట్‌వేర్ అడోబ్ యానిమేట్ ను నిలిపివేయాలని అడోబ్ నిర్ణయించింది.
India AI Impact Summit: భారత్‌ను ప్రపంచ ఏఐ శక్తిగా మార్చేందుకు IndiaAI మిషన్
భారతదేశాన్ని ప్రపంచ కృత్రిమ మేధస్సు (AI) శక్తి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ మిషన్‌ను వేగంగా అమలు చేస్తోంది.
Google Cyber Security: కోట్లాది ఫోన్లు,పీసీల హైజాక్‌కు బ్రేక్.. భారీ సైబర్ నెట్‌వర్క్‌ను కూల్చిన గూగుల్
సైబర్ దాడులకు ఉపయోగించే ఉద్దేశంతో కోట్లాది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు, విండోస్ పీసీలను అక్రమంగా నియంత్రించిన భారీ ప్రయత్నాన్ని గూగుల్ విజయవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించింది.
SpaceX and xAI:స్పేస్ ఎక్స్- xAI..టెక్ ఇండస్ట్రీలో చరిత్రలో అతిపెద్ద M&A డీల్
ఎలాన్ మస్క్ స్పేస్-X (SpaceX) తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్ట్‌అప్ xAI ను కొనుగోలు చేశారు.
Nasa: ఆర్టెమిస్ 2 'వెట్ రీహర్సల్'లో లీక్: నాసా రాకెట్‌లో 26.5 లక్షల లీటర్ల ఇంధనం భర్తీ
నాసా ఆర్టెమిస్ 2 మిషన్ స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్‌ను గురువారం (ఫిబ్రవరి 2) ముఖ్యమైన పరీక్ష కోసం ఇంధనంతో భర్తీ చేసింది.
India AI Impact Summit: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌కు రంగం సిద్ధం.. హాజరయ్యే ప్రముఖుల జాబితా ఇదే!
భారత సాంకేతిక రంగంలో కీలక మైలురాయిగా నిలవనున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్', 2026 (India AI Impact Summit 2026) దేశ భవిష్యత్ కృత్రిమ మేధ (Artificial Intelligence) దిశను నిర్ణయించే వేదికగా మారనుంది.
AI: ఉపాధి భవిష్యత్తుపై ఏఐ ప్రభావం.. ఉన్నతస్థాయి ప్యానెల్ ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్-2026లో సేవా రంగంలో ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు ఇతర ఆధునిక సాంకేతికతల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
AI Air Conditioner: ఏఐ టెక్నాలజీతో శాంసంగ్ కొత్త ఏసీలు.. గది పరిస్థితులకు తగ్గ కూలింగ్!
భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని శాంసంగ్ మరో వినూత్న ఉత్పత్తి శ్రేణిని విడుదల చేసింది. 2026 మోడల్ Bespoke AI WindFree ఎయిర్ కండిషనర్ సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది.
NOTAM: బంగాళాఖాతంపై 'నోటమ్' జారీ.. క్షిపణి పరీక్షలపై ఊహాగానాలు!
భారత్ బంగాళాఖాతంపై నోటమ్ (NOTAM) జారీ చేసింది. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో బంగాళాఖాత గగనతలంలో సుమారు 3,190 కిలోమీటర్ల పరిధిలో విమానాల రాకపోకలను అనుమతించమని ఎయిర్‌లైన్లకు ముందస్తు నోటీసులు ఇచ్చింది.
Tech Tips: మీ ఫోన్‌లో ఈ మూడు యాప్‌లు ఉంటే ప్రమాదమే.. డేటా లీక్‌పై నిపుణుల హెచ్చరిక!
మీ మొబైల్‌లో కొన్ని యాప్‌లు ఉంటే అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే అవి మీకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను లీక్ చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Breast cancer: AI సాయంతో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌లో విప్లవం: క్యాన్సర్ రేటు 12% తగ్గింది
రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌లో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం వల్ల తరువాతి సంవత్సరాల్లో క్యాన్సర్ నిర్ధారణ రేటు 12 శాతం తగ్గిందని,అలాగే ప్రారంభ దశలోనే క్యాన్సర్ గుర్తించే అవకాశం పెరిగిందని తాజా అధ్యయనం వెల్లడించింది.
Project Genie: 'ప్రాజెక్ట్ జీనీ': గూగుల్ కొత్త AI టూల్‌తో వర్చువల్ వరల్డ్‌ల సృష్టి
గూగుల్ కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్ Project Genie ను ప్రారంభించింది.
Major breakthrough!: ఎలుకలలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను నయం చేసిన స్పానిష్ శాస్త్రవేత్తలు
స్పెయిన్‌కు చెందిన స్పానిష్ నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ (CNIO) శాస్త్రవేత్తలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌పై పోరాటంలో కీలకమైన ముందడుగు వేశారు.
Full Snow Moon 2026: సూపర్ మూన్ కాకపోయినా.. ఏడాదిలోనే అత్యంత వెలుగైన రాత్రి!
ఫిబ్రవరి 1 సాయంత్రం ఫిబ్రవరి నెల ఫుల్ స్నో మూన్ ఆకాశంలో దర్శనమివ్వనుంది.
Earth-sized new planet: భూమికి 146 కాంతి సంవత్సరాల దూరంలో కొత్త గ్రహం… జీవానికి అవకాశం ఉందా?
భూమికి దగ్గరగా జీవం ఉండే అవకాశాలున్న కొత్త గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Neuralink: న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ ట్రయల్స్‌లో 21 మంది.. ఎలాన్ మస్క్ కంపెనీ కీలక ప్రకటన
ఎలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్ ఇంప్లాంట్ కంపెనీ న్యూరాలింక్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్‌లో మొత్తం 21 మంది పాల్గొంటున్నారని వెల్లడించింది.
Google Photos: భారత ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం.. గూగుల్ ఫోటోస్ లో కొత్త AI ఫీచర్లు విడుదల
భారత్‌లోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం Google Photosలో కొత్త AI ఆధారిత ఫీచర్లు గూగుల్ అందుబాటులోకి తెచ్చింది.
WhatsApp: హ్యాకర్ల నుండి రక్షణ కోసం వాట్సాప్ కొత్త సెక్యూరిటీ మోడ్
మెటా తన మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్(WhatsApp) కోసం కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను పరిచయం చేసింది.
WhatsApp: వాట్సప్ చాట్‌లను మెటా చదవగలదా?.. నష్టపరిహారం కోరిన యూజర్లు!
ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.
WhatsApp: వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఇక సేవలకు డబ్బులు కట్టాల్సిందేనా?
స్మార్ట్ ఫోన్ అంటే తప్పనిసరిగా ఉండాల్సిన యాప్‌గా వాట్సాప్ మారిపోయింది. మెసేజింగ్ నుంచి వాయిస్, వీడియో కాల్స్, గ్రూప్ కాలింగ్ వరకు ఎన్నో కీలక ఫీచర్లతో తక్కువ కాలంలోనే ఈ యాప్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.
AI Physiotherapy: నొప్పుల నుంచి విముక్తి దిశగా కొత్త అడుగు.. AIతో ఫిజియోథెరపీ మరింత సులభం
వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలు లేదా ప్రమాదాల అనంతరం శస్త్రచికిత్స చేయించుకున్నవారు త్వరగా కోలుకోవడానికి వైద్యులు సాధారణంగా ఫిజియోథెరపీని సూచిస్తుంటారు.
100GW wind power grid:నార్త్ సీలో చారిత్రాత్మక ఒప్పందం..100GW విండ్ పవర్ గ్రిడ్‌కు 10 యూరప్ దేశాలు గ్రీన్ సిగ్నల్
యూరప్‌లో 10 దేశాలు కలిసి భారీ స్థాయి ఆఫ్‌షోర్ విండ్ పవర్ గ్రిడ్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి.
ISRO-themed doodle: రిపబ్లిక్ డే 2026 సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్
భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను ఆవిష్కరించింది.