టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Google-Mac: మాక్ కోసం గూగుల్ జెమినీ యాప్ టెస్ట్.. స్క్రీన్ చూసి సహాయం చేసే కొత్త ఫీచర్
గూగుల్ తన AI అసిస్టెంట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక ప్రయోగాలు చేస్తోంది.
Anthropic: వైరల్ ఓపెన్‌క్లాకు పోటీగా ఆంత్రోపిక్ కొత్త AI టూల్ విడుదల
AI రంగంలో పోటీ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థ ఆంత్రోపిక్(Anthropic) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
OpenAI: ఓపెన్ఏఐ 'సూపర్‌యాప్' సిద్ధం.. చాట్‌జీపీటీ, అట్లాస్, కోడెక్స్ ఒకే వేదికపై!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ముందంజలో ఉన్న ఓపెన్ఏఐ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Adam Mosseri: ఇన్‌స్టాగ్రామ్‌లో 'ట్యాప్ టు పాజ్' ఫీచర్.. రీల్స్ వీక్షణలో కొత్త అనుభవం
సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మరో కీలకమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
ChatGPT: ఏఐ వినియోగదారులకు షాక్.. చాట్‌జీపీటీలో అపరిమిత ప్లాన్‌లకు గుడ్‌బై?
ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఓపెన్ ఏఐ తన చాట్ జీపీటీ సేవల ధరల విధానాన్ని పునఃపరిశీలించే దిశగా అడుగులు వేస్తోంది.
X post: భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవలు డౌన్.. మస్క్‌పై నెటిజన్ల ట్రోల్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X భారీ సాంకేతిక అంతరాయాన్ని ఎదుర్కొంది.
Microsoft : మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు..ఏఐ వల్ల కీలక నిర్ణయాలు
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన సంస్థలో కీలక మార్పులు చేపట్టింది.
Nuclear Missile: న్యూక్లియర్ బేస్‌పై వింత లైట్లు.. మిస్సైళ్లు ఆఫ్ చేసిన 'అలియన్ శక్తి'?
దాదాపు 60సంవత్సరాల క్రితం అమెరికాలో జరిగిన ఓ ఘటనపై మాజీ యూఎస్ ఎయిర్ ఫోర్స్ మిస్సైల్ లాంచ్ అధికారి రాబర్ట్ సాలస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Planets: టెలిస్కోప్ డేటాలో షాకింగ్ ఘటన.. రెండు గ్రహాల ఘర్షణ రహస్యాలివే
వాషింగ్టన్ విశ్వవిద్యాలయం వద్ద డాక్టరేట్ అభ్యర్థి అయిన అనస్తాసియోస్ జానిడాకిస్ పాత టెలిస్కోప్ డేటాను విశ్లేషిస్తుండగా ఇటీవల ఒక ఖగోళ ఘటనను గుర్తించారు.
OpenAI: ఓపెన్ఏఐ పై బ్రిటానికా కేసు.. చాట్‌జీపీటీ కంటెంట్ కాపీ చేశారన్న ఆరోపణలు
ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, దాని డిక్షనరీ విభాగమైన మెరియం-వెబ్స్టర్, ఓపెన్ఏఐపై కేసు వేశాయి.
Samsung: Galaxy Z TriFoldకు గుడ్‌బై చెప్పనున్న శాంసంగ్.. కారణాలేంటి?
శాంసంగ్ తన వినూత్న గ్యాలక్సీ Z ట్రైఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ విక్రయాలను నిలిపివేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
Apple AirPods Max 2: ఆపిల్ AirPods Max 2 విడుదల.. AI ట్రాన్స్‌లేషన్, కొత్త ఫీచర్లతో అదిరింది
ఆపిల్ తన తాజా ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ AirPods Max 2ను అధికారికంగా విడుదల చేసింది.
NavIC: నావిక్‌కు ముప్పు.. 11 శాటిలైట్లలో పనిచేస్తున్నవి కేవలం మూడు శాటిలైట్లే
భారత్‌కు చెందిన స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్ (NavIC) ప్రస్తుతం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.
Lunar Ring project: భూమికి విద్యుత్ కోసం చంద్రుడిపై సోలార్ ప్యానెల్స్.. జపాన్ లూనా రింగ్ ప్రాజెక్ట్ ఏంటి?
భూమికి విద్యుత్ అందించేందుకు చంద్రుడిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలనే వినూత్న ఆలోచన ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
Open AI: అమెరికాకే పరిమితమైన చాట్‌జీపీటీ యాడ్స్.. గ్లోబల్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన ఓపెన్‌ఏఐ
చాట్‌జీపీటీలో ప్రకటనలను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడం లేదని ఓపెన్‌ఏఐ తాజాగా స్పష్టం చేసింది.
Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక మార్పు.. ఆ ముఖ్యమైన ఫీచర్‌కు గుడ్‌బై!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ తన ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ఫీచర్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
WhatsApp : వాట్సాప్ నుంచే ఆసుపత్రుల్లో ఓపీ రిజిస్ట్రేషన్.. కొత్త సేవ ప్రారంభం!
రాష్ట్ర ప్రభుత్వ పౌర సహాయక సేవా వ్యవస్థ 'మన మిత్ర' వాట్సాప్ సేవల ద్వారా ఇప్పుడు ఆరోగ్య సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
WordPress : హోస్టింగ్, డొమైన్ అవసరం లేదు.. బ్రౌజర్‌లోనే ఇలా వెబ్‌సైట్ క్రియేట్ చేయండి!
వెబ్‌సైట్ నిర్మాణాన్ని మరింత సులభం చేయడానికి ప్రముఖ వెబ్‌సైట్ ప్లాట్‌ఫామ్ WordPress.org కొత్త టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
LinkedIn: లింక్డ్‌ఇన్‌లో కొత్త ఏఐ ఫీచర్..నచ్చిన పోస్టులే కనిపిస్తాయి
ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ తన ఫీడ్‌లో పెద్ద మార్పు చేసింది.
6G: గుడ్ న్యూస్..6జీ కోసం కేంద్రం రోడ్‌మ్యాప్
భారత్‌లో 6జీ టెక్నాలజీ అభివృద్ధి కోసం ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది.
Uber : ఉబర్ సహవ్యవస్థాపకుడు కొత్త స్టార్ట్‌అప్.. 'Atoms' రోబోటిక్స్ కంపెనీ ప్రారంభం
క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్ సహవ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ ట్రావిస్ కలానిక్ మరో కొత్త స్టార్ట్‌అప్‌ను ప్రారంభించారు.
Amazon Prime: ఇక యాడ్స్ లేకుండా చూడాలంటే ఖర్చే ఖర్చు..!
స్ట్రీమింగ్ సేవల్లో కీలకమైన అమెజాన్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
Adobe: అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ రాజీనామా.. 18 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం
అడోబ్ సంస్థలో దాదాపు రెండు దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన సీఈఓ శంతను నారాయణ్(Shantanu Narayen) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఏఐ ఫీచర్లు.. 'అస్క్ మ్యాప్స్', 'ఇమ్మెర్సివ్ నేవిగేషన్' ప్రారంభం
గూగుల్ మ్యాప్స్ యాప్‌ను మరింత స్మార్ట్‌గా మార్చేందుకు గూగుల్ కృత్రిమ మేధ (AI) సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించనుంది.
AI: రోగాల గుర్తింపులో AI విప్లవం.. ఆరోగ్య రంగంలో కొత్త మార్పులు
2026 నాటికి కృత్రిమ మేధస్సు (AI) ఆరోగ్య రంగంలో కీలక మార్పులకు దారితీస్తోంది.
PDF to Word: పీడీఎఫ్ ఫైల్‌ను వర్డ్ డాక్యుమెంట్‌గా మార్చాలా? అయితే ఈ టిప్స్ మీకోసం..
పీడీఎఫ్ (PDF) ఫైళ్లను వర్డ్ (Word) డాక్యుమెంట్లుగా మార్చుకోవడం చాలా సందర్భాల్లో అవసరం అవుతుంది.
Google brings Gemini: క్రోమ్‌లో జెమినీ ఏఐ.. భారత్‌లో గూగుల్ కొత్త ఫీచర్ ప్రారంభం
గూగుల్ తన జెమినీ (Gemini) ఏఐ చాట్‌బాట్‌ను ఇప్పుడు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది.
Apple : ప్రపంచ ఐఫోన్లలో 25% భారత్‌లోనే.. యాపిల్ సరికొత్త రికార్డు
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో ఆపిల్ సంస్థ తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది.
Apple: తక్కువ ఖర్చు.. వేగవంతమైన తయారీ.. 3డీ ప్రింటింగ్‌పై ఆపిల్ కొత్త ప్రయోగం
ఆపిల్ కంపెనీ తన డివైసులు తయారుచేసే విధానంలో పెద్ద మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Watching TV: టీవీకి చాలా దగ్గరగా కూర్చుంటే కళ్లకు ప్రమాదమా? నిజం ఏమిటో తెలుసుకోండి!
టీవీ చూడటం చాలా మందికి ఇష్టం. కానీ, సరిగా చూడకపోతే కళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా, టీవీకి చాలా దగ్గరగా కూర్చుని చూస్తే కళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది.
WhatsApp: అదిరిపోయే ఫీచర్‌తో వాట్సాప్.. ఎమోజీ టైప్ చేస్తే స్టిక్కర్లు రెడీ!
చాటింగ్ అనుభవాన్ని మరింత సరదాగా మార్చేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ చిన్న మార్పుతో ఇప్పుడు ఐఫోన్ వినియోగదారులకు స్టిక్కర్లు పంపడం చాలా సులభమవుతుంది.
Laptop Battery Life: ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ పెంచాలా?.. ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
మనలో చాలామందికి ల్యాప్ టాప్ బ్యాటరీ ఎంతసేపు వస్తుంది అనేది ఒక చింత. అయితే సరైన పవర్ సెట్టింగ్స్ వాడితే మీ ల్యాప్‌టాప్ బ్యాటరీని చాలా ఎక్కువసేపు వాడుకోవచ్చు.
Blue Sparrow missile: 'స్పేస్ నుంచి దాడి చేసే క్షిపణి' బ్లూ స్పారో అంటే ఏమిటి? ఖమేనీ హత్యలో ఎలా ఉపయోగించారు?
అలీ ఖమేనీ లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఉపయోగించినట్లు చెబుతున్న 'Blue Sparrow missile' ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
AI tools: ఏఐ టూల్స్‌తో ఫ్యాషన్ డిజైనర్లు సృజనాత్మకతకు కొత్త మార్గం
2026లో, ఫ్యాషన్ డిజైనర్లు తమ సృజనాత్మకతను పెంచుకోవడానికి, పనులను సులభతరం చేసుకోవడానికి ఏఐ (AI) సాధనాలపై చాలా ఆధారపడుతున్నారు.
Resume: రెజ్యూమ్ తయారీ ఇక సులభం.. మీకు సహాయపడే AI టూల్స్ ఇవే!
ఈ రోజుల్లో ఉద్యోగాలు వెతుక్కునే వాళ్ళకి, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రెజ్యూమ్‌లు రాసే పద్ధతిని చాలా మార్చేసింది.
Taste the music: లాలీపాప్ తింటూ పాటలు వినొచ్చు.. CES 2026లో ఆకట్టుకుంటున్న మ్యూజికల్ లాలీపాప్
సాధారణంగా పాటలు వినాలంటే మనం హెడ్‌ఫోన్లు లేదా స్పీకర్లు ఉపయోగిస్తాం.
AI Tools: కంటెంట్ క్రియేటర్లకు సహాయపడే ఏఐ రైటింగ్ టూల్స్ ఇవే..
ఈ రోజుల్లో కంటెంట్ రాసే వారికి తక్కువ సమయంలో మంచి నాణ్యత గల కంటెంట్ తయారు చేయడం పెద్ద సవాలుగా మారింది.
Women's Day 2026: అంతరిక్షాన్ని జయించిన తొలి మహిళ.. వాలెంటీనా తెరిష్కోవా స్ఫూర్తిదాయక స్టోరీ ఇదే!
మహిళా శక్తి గురించి మాట్లాడే ప్రతి సందర్భంలో మనసును కదిలించే కొన్ని నిజ జీవిత కథలు మన ముందుకొస్తాయి.
Asteroid: చంద్రుడిని ఢీకొడుతుందన్న భయం తప్పింది.. 2024 YR4 ఆస్టరాయిడ్‌పై శాస్త్రవేత్తల తాజా నివేదిక
ఒకప్పుడు చంద్రుడిని ఢీకొట్టే ప్రమాదం ఉందని భావించిన 2024 YR4 అనే ఆస్టరాయిడ్ ఇప్పుడు భూమికి లేదా చంద్రుడికి ఎలాంటి ముప్పు లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
AWS: హెల్త్‌కేర్ రంగానికి AWS కొత్త AI ప్లాట్‌ఫామ్.. 'అమెజాన్ కనెక్ట్ హెల్త్' ప్రారంభం
అమెజాన్‌కు చెందిన క్లౌడ్ విభాగం అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ఆరోగ్య రంగానికి ఉపయోగపడే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించింది.