LOADING...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

16 Apr 2026
జపాన్

Volcanoes: సముద్రం అడుగున ప్రమాద సంకేతాలు.. వోల్కానోలో మాగ్మా కదలికలు

జపాన్‌లోని క్యూషూ సమీపంలో ఉన్న కికాయ్ కాల్డెరా అనే సముద్ర గర్భ అగ్నిపర్వతం మళ్లీ మాగ్మాతో నిండుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

Panspermia: భూమి నుంచి శుక్రగ్రహానికి జీవరాశులు వెళ్లాయా?.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర అంశాలు..

శుక్రగ్రహం వాతావరణంలో ఎప్పుడైనా జీవరాశులు కనుగొంటే, అవి భూమి నుంచే చేరి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

HATS-75 b: జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌తో మరో కీలక ఆవిష్కరణ.. HATS-75 b పై శాస్త్రవేత్తల తాజా అధ్యయనం

అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయంకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలీస్కోప్ సహాయంతో HATS-75 b అనే భారీ ఎగ్జోప్లానెట్‌ను మరోసారి పరిశీలించారు.

Chandrayaan-3: చంద్రయాన్-3 మరో సెన్సేషన్.. విక్రమ్ జంప్‌తో కీలక డేటా

చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ చేసిన చిన్న "హాప్" భారత శాస్త్రవేత్తలకు చంద్రుడి ఉపరితలంపై అరుదైన సమాచారం అందించింది.

16 Apr 2026
యూట్యూబ్

YouTube: యూట్యూబ్‌లో షార్ట్స్‌ను పూర్తిగా ఆఫ్ చేయొచ్చు.. ఎలాగంటే..?

ప్రపంచంలో ప్రముఖ వీడియో ప్లాట్‌ఫారమ్ అయిన యూట్యూబ్‌ యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

Anthropic: క్లాడ్ కోసం ఐడీ చెక్స్ తప్పనిసరి.. యూజర్ల నుంచి మిశ్రమ స్పందన

కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన ఆంత్రోపిక్, తన చాట్‌బాట్ క్లాడ్ కోసం కొత్త ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టింది.

16 Apr 2026
బెంగళూరు

Motorola: సోషల్ మీడియా,క్రియేటర్లపై మోటరోలా కేసు.. ఫేక్ కంటెంట్‌పై చర్యలు

మోటరోలా ఇండియా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, కంటెంట్ క్రియేటర్లపై కోర్టు మెట్లు ఎక్కింది.

16 Apr 2026
టెక్నాలజీ

NVIDIA: ఎన్విడియా జిఫోర్స్ నౌ భారత్‌లో లాంచ్.. రూ.999 నుంచి క్లౌడ్ గేమింగ్ సేవలు

టెక్ దిగ్గజం ఎన్‌విడియా భారత్‌లో తన క్లౌడ్ గేమింగ్ సర్వీస్ జిఫోర్స్ నౌను అధికారికంగా ప్రారంభించింది.

16 Apr 2026
చైనా

OnePlus Ace 6 Ultra: సూపర్ ఫీచర్లతో వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా.. కొత్త ఇయర్‌బడ్‌లతో వన్‌ప్లస్ సర్ప్రైజ్

చైనా టెక్ దిగ్గజం వన్‌ప్లస్ తన కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు 'బడ్స్ ఏస్ 3'కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది.

15 Apr 2026
టెక్నాలజీ

Chrome extensions: టెలిగ్రామ్, గూగుల్ అకౌంట్లు టార్గెట్.. 100కి పైగా క్రోమ్ ఎక్స్‌టెన్షన్ల ద్వారా డేటా లీక్

గూగుల్ క్రోమ్ వినియోగదారులకు భారీ షాక్. 100కి పైగా క్రోమ్ ఎక్స్‌టెన్షన్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు.

15 Apr 2026
గూగుల్

Google DeepMind: AIకి నైతిక విలువలు నేర్పించేందుకు తత్వవేత్త.. గూగుల్ డీప్‌మైండ్ కీలక నిర్ణయం

గూగుల్‌కు చెందిన గూగుల్ డీప్‌మైండ్ సంస్థ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది.

15 Apr 2026
ఓపెన్ఏఐ

OpenAI: క్లాడ్ మిథోస్‌కు పోటీగా GPT-5.4 సైబర్ మోడల్‌ను విడుదల చేసిన ఓపెన్‌ఏఐ

ప్రపంచ ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఓపెన్‌ఏఐ తాజాగా తన కొత్త కృత్రిమ మేధస్సు మోడల్ GPT-5.4-Cyber ను పరిమితంగా విడుదల చేసింది.

15 Apr 2026
అంతరిక్షం

Artemis 2 Mission: చంద్రుడి చుట్టూ మానవ యాత్ర: అర్టెమిస్‌-2 అనుభవాలు

ఎంతో ఆసక్తిని రేపిన అర్టెమిస్‌-2 అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగిసింది.

14 Apr 2026
అమెరికా

New Trump Phone: గోల్డ్ లుక్‌తో ట్రంప్ మొబైల్ ఫోన్.. ధర ఎంతో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన ట్రంప్ మొబైల్ మరోసారి వార్తల్లోకి వచ్చింది.

Doomsday 2026: 66 ఏళ్ల క్రితమే హెచ్చరిక.. 2026లో మనుషులకు భయంకర పరిస్థితి?

భూమిపై 2026లో ప్రళయం సంభవిస్తుందా? తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక పాత అంచనా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

14 Apr 2026
సూర్యుడు

Sun : సూర్యుడి గురించి షాకింగ్ నిజాలు… 70 ఏళ్లపాటు చీకటి తప్పదా? శాస్త్రవేత్తల హెచ్చరిక

సూర్యుడు ఒక్కసారిగా మారిపోతాడని, అది కూడా దాదాపు 70 ఏళ్ల పాటు చీకటిమయం అవుతాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

14 Apr 2026
వాట్సాప్

WhatsApp: వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. లింక్ డివైస్ యాక్టివిటీపై పూర్తి కంట్రోల్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.

14 Apr 2026
డేటా లీక్

Booking.com: సైబర్ దాడికి గురైన Booking.com.. కస్టమర్ల సమాచారం లీక్

ప్రపంచవ్యాప్తంగా హోటల్ బుకింగ్స్‌కు ప్రసిద్ధి చెందిన Booking.comలో భారీ డేటా లీక్ ఘటన వెలుగులోకి వచ్చింది.

14 Apr 2026
ఆపిల్

Apple Smart Glasses: మార్కెట్‌లోకి ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్.. అదిరిపోతున్న ఫీచర్లు 

ఆపిల్ కంపెనీ నుంచి మరో కొత్త గ్యాడ్జెట్ రాబోతున్నట్టు సమాచారం.

14 Apr 2026
నివిడియా

NVIDIA: గేమర్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లో ఎన్విడియా 'జీఫోర్స్ నౌ'.. ఏప్రిల్ 16 నుంచి ప్రారంభం

భారత్‌ గేమింగ్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రముఖ టెక్ సంస్థ నివిడియా (NVIDIA) తన క్లౌడ్ గేమింగ్ సర్వీస్ 'జీఫోర్స్ నౌ'ను భారత్‌లో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

Cyber Intelligence Architecture: హ్యాకర్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త సైబర్ వ్యూహం

దేశ భద్రతకు పెరుగుతున్న సైబర్ ముప్పులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

13 Apr 2026
అంతరిక్షం

Artemis-2: ఆర్టెమిస్‌-2 : ఉష్ణకవచం కీలక పరీక్షలో ఒరాయన్‌ సక్సెస్

చంద్రుని చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసుకున్న ఆర్టెమిస్‌-2 యాత్ర తిరుగు ప్రయాణంలో ఒక కీలక అంశం తీవ్ర ఉత్కంఠ రేపింది.

Elon Musk: కరోనా రెండో డోస్ తో'చచ్చిపోయాననిపించింది': టీకాపై మస్క్ సంచలన వ్యాఖ్యలు

ఎలాన్ మస్క్ చేసిన ఒకే ఒక్క పోస్టు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ టీకాపై పెద్ద చర్చకు దారితీసింది.

13 Apr 2026
వాట్సాప్

WhatsApp Web: వాట్సాప్ వెబ్‌లో త్వరలో చాట్ థీమ్స్ ఫీచర్

వాట్సాప్ త్వరలో తన వెబ్ వెర్షన్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.

12 Apr 2026
చైనా

China supercomputer hacked: చైనా సూపర్ కంప్యూటర్ హ్యాక్.. 10 పెటాబైట్ డేటా లీక్ సంచలనం!

చైనాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక భారీ డేటా లీక్ ఘటన దేశ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ ఉల్లంఘనలలో ఒకటిగా భావిస్తున్నారు.

11 Apr 2026
గూగుల్

Gmail: జీ మెయిల్‌లో వాట్సాప్ తరహా సెక్యూరిటీ.. కొత్త ఫీచర్‌తో మెయిల్స్ మరింత సురక్షితం!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే జీ మెయిల్ వినియోగదారులకు గూగుల్ గుడ్ న్యూస్ తెలిపింది.

11 Apr 2026
వాట్సాప్

New WhatsApp: కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్, డ్రైవింగ్ చేస్తూనే కాల్స్!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం, ముఖ్యంగా కార్లలో ప్రయాణించే వారి కోసం ఒక సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది.

Sam Altman Controversy: చాట్‌జీపీటీ సీఈవోపై సిబ్బంది విమర్శలు.. సంస్థలో కలకలం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన OpenAI ఇటీవల వివాదంలో నిలిచింది. ఈ సంస్థ సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌పై సంస్థలోనే పనిచేసే కొంతమంది ఉద్యోగులు సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

11 Apr 2026
నాసా

Artemis 2: చారిత్రక యాత్ర ముగిసింది.. భూమికి సురక్షితంగా చేరుకున్న ఆర్టెమిస్‌-2

అమెరికా అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. చంద్రుడిని విజయవంతంగా చుట్టివచ్చిన ఆర్టెమిస్‌-2 మిషన్‌ భూమికి సురక్షితంగా తిరిగి చేరుకుంది.

Quantum Communication Network: క్వాంటం టెక్నాలజీలో కీలక మైలురాయిని చేరిన భారత్.. 1000 కి.మీల క్వాంటం కమ్యూనికేషన్ నెట్వర్క్ సక్సెస్..

భారతదేశం సాంకేతిక రంగంలో మరో గొప్ప మైలురాయిని సాధించింది. స్వదేశీ సాంకేతికతతో వెయ్యి కిలోమీటర్ల మేర క్వాంటం సమాచార వ్యవస్థను విజయవంతంగా పరీక్షించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

Samsung price hike: మొబైల్ యూజర్లకు బిగ్ షాక్..! శాంసంగ్ మళ్లీ ధరల పెంపు

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ సామ్‌సంగ్ మరోసారి తన స్మార్ట్‌ఫోన్ ధరలను పెంచింది.

10 Apr 2026
ఇస్రో

ISRO: అంతరిక్ష ప్రయోగాల్లో మరో ముందడుగు.. గగనయాన్ కోసం కీలక పరీక్ష పూర్తి చేసిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగనయాన్ మిషన్ సన్నాహాల్లో భాగంగా మరో కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.

Anthropic: ఆంత్రోపిక్ స్వంత AI చిప్‌ల అభివృద్ధి వైపు అడుగులు

కృత్రిమ మేధస్సు రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఆంత్రోపిక్ ఇప్పుడు తనకంటూ ప్రత్యేకంగా AI చిప్‌లను తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

10 Apr 2026
ఓపెన్ఏఐ

Open AI: క్లాడ్‌కు పోటీగా ఓపెన్‌ఏఐ 100 డాలర్ల చాట్‌జీపీటీ ప్లాన్ విడుదల

ఓపెన్‌ఏఐ తన చాట్‌జీపీటీ సేవలకు నెలకు 100 డాలర్ల కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది.

09 Apr 2026
యూట్యూబ్

Youtube Tv: స్మార్ట్ టీవీ చూస్తున్నవారికి యూట్యూబ్ షాక్.. పెరుగుతున్న ప్రకటనల వ్యవధి

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ స్మార్ట్ టీవీల్లో ప్రకటనల విధానంలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది.

09 Apr 2026
మెటా

Meta AI engineer salary:  ఏఐ టాలెంట్‌కు మెటా భారీ జీతాలు.. ఎంత వరకు సంపాదించవచ్చంటే?

కృత్రిమ మేధస్సు రంగంపై Meta Platforms భారీగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, అక్కడ ఉద్యోగాలు పొందాలంటే ఏఐ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి.

SSD prices: ర్యామ్ తర్వాత ఇప్పుడు ఆకాశాన్నంటుతున్న SSDల ధరలు  

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా పెరుగుతుండడంతో స్టోరేజ్ పరికరాలైన SSDలు, HDDల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి.

Anthropic: కంపెనీలకు AI అమలు సులభం.. ఆంత్రోపిక్ నుంచి కొత్త 'క్లోడ్ మేనేజ్‌డ్ ఏజెంట్స్'

కృత్రిమ మేధస్సు రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఆంత్రోపిక్ తాజాగా 'Claude Managed Agents' అనే కొత్త టూల్'ని విడుదల చేసింది.

TRAI New Recharge Plans : మొబైల్ వినియోగదారులకు కేంద్రం భారీ ఊరట.. తక్కువ ధరలకే రీచార్జ్‌లు

మొబైల్ వినియోగదారులకి కేంద్రం ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది.

08 Apr 2026
వాట్సాప్

WhatsApp username: గోప్యతకు ప్రాధాన్యం.. వాట్సప్ నుంచి యూజర్ పేరు సౌకర్యం.. తొలుత వీరికే

వాట్సాప్ నుంచి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్త సౌకర్యం ఎట్టకేలకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.