Loading...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

24 Apr 2026
• చైనా

DeepSeek : అమెరికా దిగ్గజాలకు పోటీగా కొత్త ఏఐ.. దూసుకుపోతున్న చైనా స్టార్టప్

చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ దీప్‌సీక్ తన తాజా ఏఐ మోడల్ "వీ 4"ను విడుదల చేసింది.

23 Apr 2026
• వాట్సాప్

WhatsApp Prepaid Recharge: వాట్సాప్‌లోనే ప్రీపెయిడ్ రీచార్జ్ సౌకర్యం.. జియో, ఎయిర్టెల్, వి వినియోగదారులకు కొత్త ఫీచర్

భారతీయ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్‌లను నేరుగా యాప్‌లోనే పూర్తి చేసుకోవచ్చు.

23 Apr 2026
• ఆపిల్

Apple: నోటిఫికేషన్ లోపం వల్ల లీక్ అయిన మెసేజీలు.. ఫిక్స్ చేసిన ఆపిల్

ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు సంబంధించిన పెద్ద భద్రతా లోపాన్నిఆపిల్ తాజాగా సరిచేసింది.

23 Apr 2026
• గూగుల్

Chrome: కంపెనీల కోసం గూగుల్ బిగ్ అప్‌డేట్.. క్రోమ్‌లో స్మార్ట్ AI ఫీచర్

గూగుల్ తన బ్రౌజర్ గూగుల్ క్రోమ్'లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.

23 Apr 2026
• ఓపెన్ఏఐ

OpenAI: వివిధ యాప్స్‌లో పనులు ఆటోమేట్ చేయడానికి 'వర్క్‌స్పేస్ ఏజెంట్స్'ను ప్రారంభించిన ఓపెన్‌ఏఐ

ఓపెన్‌ఏఐ సంస్థ చాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్ వినియోగదారుల కోసం 'వర్క్‌స్పేస్ ఏజెంట్స్' అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది.

22 Apr 2026
• నాసా

NASA: నాసా కీలక నిర్ణయం.. ఏలియన్ ప్రపంచాల కోసం వేట.. స్పేస్ టెలిస్కోప్ రెడీ

అంతరిక్ష పరిశోధనలో మరో కీలక ముందడుగు పడింది. నాసా తన తాజా తరం స్పేస్ టెలిస్కోప్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది.

22 Apr 2026
• బ్రిటన్

Telegram: టెలిగ్రామ్‌కు షాక్.. దర్యాప్తు ప్రారంభించిన యూకే

బ్రిటన్‌లో ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన టెలిగ్రామ్ పై కీలక దర్యాప్తు ప్రారంభమైంది.

NASA: అంతరిక్ష కేంద్రంలో కొత్త ల్యాప్‌టాప్‌లు.. వ్యోమగాములకు అధునాతన సిస్టమ్స్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో పనిచేస్తున్న ఎక్స్‌పెడిషన్ 74 బృందానికి నాసా భారీ అప్‌గ్రేడ్ అందిస్తోంది.

22 Apr 2026
• ఆపిల్

Apple: 2028 నాటికి ఐఫోన్‌లో 200MP కెమెరా.. భారీ అప్‌గ్రేడ్‌కు ఆపిల్ ప్లాన్?

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన భవిష్యత్ ఐఫోన్లలో భారీ కెమెరా మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

New Android virus: ఆండ్రాయిడ్ యూజర్లకు భారీ హెచ్చరిక.. కొత్త మాల్‌వేర్‌తో డేంజర్

ఆండ్రాయిడ్ యూజర్లకు భారీ హెచ్చరికగా కొత్త మాల్‌వేర్ వెలుగులోకి వచ్చింది.

21 Apr 2026
• జోహో

Arattai: అరట్టై సెర్చ్‌ ఫీచర్‌లో నూతన మార్పులు.. వారానికోసారి అప్‌డేట్స్‌ ప్లాన్‌!

జోహో సంస్థ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ 'అరట్టై'లో సెర్చ్‌ ఫీచర్‌ను మరింత మెరుగుపరిచినట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు వెల్లడించారు.

21 Apr 2026
• నాసా

NASA: వోయేజర్-1లో కీలక పరికరం ఆఫ్.. మిషన్ కొనసాగింపుకు నాసా కీలక నిర్ణయం

అంతరిక్ష పరిశోధనలో చారిత్రాత్మకమైన మిషన్‌గా నిలిచిన వోయేజర్ 1 విషయంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కీలక నిర్ణయం తీసుకుంది.

21 Apr 2026
• భూమి

Earth Getting Brighter Each Year: ప్రతేడాది ప్రపంచం మరింత ప్రకాశవంతం.. కానీ కొన్ని ప్రాంతాల్లో విభిన్న మార్పులు!

భూమిపై కృత్రిమ వెలుగులు సంవత్సరానికొకసారి పెరుగుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది.

Huawei: టెక్ ప్రపంచంలో హువావే సెన్సేషన్.. తొలి వైడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విడుదల

హువాయ్‌ ప్రపంచంలోనే తొలి 'వైడ్-ఫోల్డింగ్' స్మార్ట్‌ ఫోన్‌గా పేర్కొంటూ 'హువావే పురా ఎక్స్ మాక్స్'ను చైనాలో విడుదల చేసింది.

21 Apr 2026
• నాసా

NASA: ఆకాశాన్ని తాకిన అందం.. లిరిడ్ మీటియర్ షవర్‌ను అంతరిక్షం నుంచి చిత్రీకరించిన నాసా

నాసాకు చెందిన వ్యోమగామి జెస్సికా మీర్ అంతరిక్షం నుంచి కనిపించిన అద్భుతమైన మీటియర్ షవర్ దృశ్యాన్ని పంచుకోవడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

21 Apr 2026
• ఆపిల్

iPhone New Feature : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. నెట్‌వర్క్ లేకుండానే ఫొటోలు, మ్యాప్‌లు షేర్ చేసే అవకాశం

ఆపిల్ త్వరలోనే ఐఫోన్ వినియోగదారుల కోసం మరొక విప్లవాత్మక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

21 Apr 2026
• ఆపిల్

Apple: ఆపిల్ సీఈవోగా జాన్‌ టర్నెస్‌.. కొత్త బాధ్యతలు చేపట్టనున్న టిమ్‌ కుక్

ఆపిల్‌ సంస్థ తన నాయకత్వంలో కీలక మార్పులను ప్రకటించింది.

20 Apr 2026
• వాట్సాప్

WhatsApp Plus: వాట్సాప్ ప్లస్ ఎలా పొందాలి? ఫీచర్లు, ధర, సబ్‌స్క్రిప్షన్ విధానం

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు "వాట్సాప్ ప్లస్" అనే కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సేవను తీసుకురానుంది.

20 Apr 2026
• టెక్నాలజీ

Tech layoffs 2026: ఏఐ దిశగా మెటా అడుగులు… 8 వేల మంది ఉద్యోగులకు షాక్

టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన మెటా తన సిబ్బందికి మరోసారి కీలక నిర్ణయంతో ఎదురుదెబ్బ ఇచ్చింది.

20 Apr 2026
• నాసా

Nasa: సూర్యుడికి చేరకముందే చెల్లాచెదురైన తోకచుక్క.. నాసా షాకింగ్ దృశ్యాలు

సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్లిన ఒక తోకచుక్క పూర్తిగా ధ్వంసమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.

20 Apr 2026
• నాసా

NASA: సూర్యుడిలాంటి నక్షత్రాల్లో భారీ మార్పు.. గ్రహాలపై జీవానికి అవకాశాలు పెరుగుతున్నాయా?

అంతరిక్ష పరిశోధనల్లో కీలకమైన విషయాన్నినాసా తాజాగా వెల్లడించింది.

20 Apr 2026
• ఆపిల్

Apple: భారీ AI అప్‌గ్రేడ్‌తో కొత్త సిరి.. టీజర్‌లో సంకేతాలు

ఆపిల్ తన వర్చువల్ అసిస్టెంట్ సిరి కొత్త వెర్షన్‌పై పని చేస్తున్నట్టు సమాచారం.

Blue Origin: బ్లూ ఆరిజిన్‌కు దెబ్బ.. తప్పు కక్ష్యలో ఉపగ్రహం

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందిన అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ మరోసారి సమస్యలు ఎదుర్కొంది.

Anthropic: పెంటగాన్ ఆంక్షల మధ్య కూడా ఆంత్రోపిక్ AIని వాడుతున్న జాతీయ భద్రతా సంస్థ

అమెరికా జాతీయ భద్రతా సంస్థ జాతీయ భద్రతా సంస్థ(NSA), ఆంత్రోపిక్ సంస్థ రూపొందించిన అత్యాధునిక Mythos Preview అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను వినియోగిస్తున్నట్టు సమాచారం.

Bihu In ISS: అంతరిక్షంలో బిహు నృత్యం.. వైరల్ అవుతున్న వీడియో

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station)లో అమెరికాకు చెందిన ఓ వ్యోమగామి అస్సామీ జానపద నృత్యం 'బిహు'ను ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Artificial Intelligence : 'ఏఐకి బానిసైతే మెదడు బలహీనమే'.. పరిశోధనలో షాకింగ్ నిజాలు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై మనం పెంచుకుంటున్న ఆధారపడటం, క్రమంగా మన మెదడు సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

18 Apr 2026
• ఒడిశా

Semiconductor Mission: టెక్నాలజీ రంగంలో మరో ముందడుగు.. ఒడిశాలో చిప్ ప్యాకేజింగ్ యూనిట్ ప్రారంభం

భారత్‌ సాంకేతిక రంగంలో మరో కీలక ముందడుగు పడబోతోంది.

17 Apr 2026
• ఇటలీ

Pompeii: తుపాకుల కాలానికి ముందే పాంపీలో అద్భుత ఆయుధం.. వెలుగులోకి 2000 ఏళ్ల నాటి యుద్ధ రహస్యం

పాంపీ నగరం అంటే క్రీ.శ. 79లో వెసువియస్ అగ్నిపర్వతం పేలిపోవడంతో బూడిదలో మునిగిపోయిన దృశ్యం మనసుకు వెంటనే గుర్తుకొస్తుంది.

17 Apr 2026
• అంతరిక్షం

Interstellar comet : ఆకాశంలో అరుదైన అద్భుతం.. 1.7 లక్షల ఏళ్ల తర్వాత కనిపించనున్న అరుదైన ధూమకేతువు

అంతరిక్ష ప్రేమికులకు అరుదైన అవకాశాన్ని అందించే ఖగోళ ఘటన త్వరలో కనిపించనుంది.

Smart phones: పెరిగిన ధరలు, తగ్గిన డిమాండ్.. కుదేలైన స్మార్ట్‌ఫోన్ మార్కెట్

భారత స్మార్ట్‌ ఫోన్ మార్కెట్‌కు గట్టి దెబ్బ తగిలింది. గత ఆరు సంవత్సరాల్లోనే అత్యంత బలహీనమైన త్రైమాసికాన్ని ఈ రంగం నమోదు చేసింది.

17 Apr 2026
• అంతరిక్షం

God Of Chaos: ఆకాశంలో అద్భుతం.. 2029లో కంటికి కనిపించే గ్రహశకలం

అంతరిక్షంలో అరుదైన సంఘటనగా చెప్పుకునే ఓ విశేష దృశ్యం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించనుంది.

Planet Parade 2026: నేడు ఆకాశంలో ఒకే వరుసలోకి 4 గ్రహాలు.. భారత్‌లో ఎప్పుడు,ఎలా చూడాలి?

ఖగోళ సంఘటనలపై ఆసక్తి ఉన్నవారికి ఈ వారం అరుదైన అంతరిక్ష అద్భుతం కనిపించనుంది.

Canva AI: ప్రాంప్ట్ ఇస్తే చాలు.. కాన్వా ఏఐ 2.0తో డిజైన్లు రెడీ!

కాన్వా తన డిజైన్ ప్లాట్‌ఫారమ్‌కు పెద్ద అప్‌డేట్‌గా కాన్వా AI 2.0ను విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో అధునాతన టూల్స్‌తో పాటు, ప్రాంప్ట్ ఆధారిత ఎడిటింగ్ సదుపాయాలను అందించింది.

17 Apr 2026
• ఇస్రో

ISRO: భూకక్ష్యలో పెరుగుతున్న ప్రమాదాలు.. ఇస్రో ఉపగ్రహాలకు లక్షన్నర హెచ్చరికలు

భూకక్ష్యలో తిరుగుతున్న భారత ఉపగ్రహాలు ఢీకొనే ప్రమాదాలను నివారించేందుకు గతేడాది లక్షన్నరకుపైగా హెచ్చరిక సందేశాలు జారీ చేసినట్లు ఇస్రో వెల్లడించింది.

Black Hole: అంతరిక్షంలో అద్భుతం.. కృష్ణబిల ఉద్గారాల వేగం తొలిసారి లెక్కింపు

శాస్త్రవేత్తలు కృష్ణబిలం నుంచి వెలువడే శక్తి ఉద్గారాల వేగాన్ని తొలిసారిగా ఖచ్చితంగా అంచనా వేశారు.

Anthropic: ఆంత్రోపిక్ నుంచి భారీ అప్‌డేట్.. ఓపస్ 4.7తో కొత్త స్టాండర్డ్

ఆంత్రోపిక్ తన తాజా కృత్రిమ మేధస్సు (AI) మోడల్ అయిన క్లాడ్ ఓపస్ 4.7ను అధికారికంగా విడుదల చేసింది.

17 Apr 2026
• గూగుల్

Gemini: గూగుల్ జెమినీ ప్రభావం.. 48 కోట్లకు పైగా హానికర ప్రకటనలకు చెక్

టెక్ దిగ్గజం గూగుల్ రూపొందించిన కృత్రిమ మేధస్సు వ్యవస్థ జెమినీ భారత్‌లో హానికర ప్రకటనలపై గట్టి చర్యలు తీసుకుంటోంది.

planet parade : ఖగోళ అద్భుతం: ఆకాశంలో గ్రహ చతుష్టయం.. ఒకే రేఖపైకి నాలుగు గ్రహాలు

ఏప్రిల్ 16 నుంచి 23 వరకు ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం కనిపించబోతోంది.

16 Apr 2026
• వాట్సాప్

WhatsApp New Feature: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. బిజినెస్ చాట్‌లకు ప్రత్యేక సెక్షన్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.