టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Vibe Coding: డార్క్ వెబ్ మోసాన్ని బయటపెట్టిన AI.. 3.45 లక్షల క్రెడిట్ కార్డ్ వివరాలు లీక్ !
అత్యాధునిక AI టూల్స్ యాప్స్ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నప్పటికీ, అదే టెక్నాలజీ సైబర్ నేరాలకు కూడా మార్గం సుగమం చేస్తోందని తాజా ఘటన చెబుతోంది.
Glide weapon system: దేశ క్షిపణి శక్తికి కొత్త బలం.. విజయమంతమైన 'తార' పరీక్ష..!
దేశ క్షిపణి వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది.
OpenAI: ఆంథ్రోపిక్ మిథోస్‌కు పోటీగా ఓపెన్‌ఏఐ GPT-5.5-సైబర్ విడుదల
అమెరికాకు చెందిన ఓపెన్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్ సంస్థ తన తాజా AI మోడల్‌కు ప్రత్యేక వెర్షన్‌గా GPT-5.5-Cyberను లిమిటెడ్ ప్రివ్యూ రూపంలో విడుదల చేసింది.
NASA: అంగారక గ్రహంలో అత్యంత పురాతన ప్రాంతం గుర్తింపు.. 'క్రొకడైల్ బ్రిడ్జ్'పై నాసా ఫోకస్
నాసాకు చెందిన పెర్సెవరెన్స్ రోవర్ తాజాగా అంగారక గ్రహంపై ఉన్న అత్యంత పురాతన ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తున్న 'క్రొకడైల్ బ్రిడ్జ్' ప్రాంతానికి సంబంధించిన అద్భుతమైన 360 డిగ్రీల పానోరమిక్ దృశ్యాలను చిత్రీకరించింది.
old bugs in Firefox: ఫైర్‌ఫాక్స్‌లో పదేళ్ల నాటి బగ్‌లను బయటపెట్టిన ఆంత్రోపిక్ 'మైథోస్'
ఆంత్రోపిక్ రూపొందించిన 'మైథోస్' అనే కొత్త కృత్రిమ మేధస్సు మోడల్ సైబర్ భద్రత రంగంలో పెద్ద మార్పుకు దారితీసింది.
Skyroot Aerospace: భారత తొలి ప్రైవేట్ అంతరిక్ష యూనికార్న్‌గా స్కైరూట్ ఘనత
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్కైరూట్(Skyroot Aerospace) మరో మైలురాయిని చేరుకుంది.
Samsung Galaxy Watch : స్పృహ కోల్పోవడానికి ముందే హెచ్చరిక.. శాంసంగ్ సరికొత్త గెలాక్సీ వాచ్ ఆవిష్కరణ
ఆరోగ్య సాంకేతిక రంగంలో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మరో కీలక ముందడుగు వేసింది.
WhatsApp: భారత్‌లో వాట్సాప్ 'బిజినెస్ ఏఐ' సేవలు ప్రారంభం
భారతదేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది.
ITER: అణు ఫ్యూషన్‌లో భారీ ముందడుగు.. తుది దశకు ITER ప్రాజెక్ట్
ఫ్రాన్స్‌లోని కడారాష్‌లో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద అణు ఫ్యూషన్ ప్రాజెక్ట్ ITER తుది దశకు చేరువైంది.
Spam Calls: భారత్‌లో పెరిగిన స్పామ్ కాల్స్.. 66% అనామక కాల్స్ స్పామ్‌గా గుర్తింపు.. ప్రశ్నార్థకంగా డీఎన్డీ పనితీరు ?
భారత్‌లో స్పామ్ కాల్స్ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది.
China: అరుదైన వ్యాధి.. ప్రియుడి స్వరం వినలేకపోతున్న యువతి!
చైనాలోని జియామెన్ నగరంలో ఓ యువతికి అసాధారణ అనుభవం ఎదురైంది.
ISRO : సూర్యుడి వేడి పెరిగితే శాటిలైట్లకు ప్రమాదం.. ఇస్రో టీమ్ కీలక నివేదిక
భూమి చుట్టూ తిరుగుతున్న పాత, పనికిరాని ఉపగ్రహాలను తిరిగి భూమివైపు లాగడంలో సూర్యుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తల తాజా అధ్యయనం వెల్లడించింది. సూర్యుడి కార్యకలాపాలు పెరిగినప్పుడు
Google: ఆపిల్ స్టైల్ లిక్విడ్ గ్లాస్ UI రాదంటూ.. రూమర్లకు గూగుల్ ఫుల్ స్టాప్
ఆపిల్ తరహా లిక్విడ్ గ్లాస్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను పిక్సెల్ ఫోన్లలో తీసుకొస్తుందన్న ప్రచారానికి గూగుల్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
Google: AI ఓవర్ వ్యూస్ మరింత స్మార్ట్.. సోషల్ మీడియా కోట్స్‌తో గూగుల్ అప్‌డేట్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్‌లో ఉన్న AI ఓవర్ వ్యూస్(AI Overviews) ఫీచర్‌కు కొత్త అప్‌డేట్స్‌ను ప్రకటించింది.
orbital data center satellite: అంతరిక్షంలో డేటా సెంటర్.. భారత్‌కు తొలి 'పాత్‌ఫైండర్' ఉపగ్రహం సిద్ధం
భారత్ అంతరిక్ష రంగంలో మరో కీలక ముందడుగు పడింది.
AI Bot: జాబ్ వేటలో AI ఎంట్రీ.. నిద్రలోనే 50 ఇంటర్వ్యూలు.. నెట్‌లో హాట్ డిబేట్!
ఒక వ్యక్తి తన ఉద్యోగ వేట మొత్తాన్ని నిర్వహించేందుకు AI బాట్‌ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
CMF Watch 3 Pro: చాట్‌జిపిటీతో కొత్త స్మార్ట్‌వాచ్.. CMF Watch 3 Pro లాంచ్!
భారత మార్కెట్‌లో CMF by Nothing తన కొత్త స్మార్ట్‌వాచ్ CMF Watch 3 Pro ను విడుదల చేసింది.
Eta Aquarids 2026: నేడు ఆకాశంలో అద్భుతం.. హేలీ తోకచుక్క మీటియర్లు రానున్నాయి.. ఎప్పుడు చూడొచ్చంటే..
ప్రస్తుతం భూమి, హేలీ తోకచుక్క వదిలిపెట్టిన అంతరిక్ష ధూళి కణాల ప్రవాహం గుండా ప్రయాణిస్తోంది.
Meta: ఏఐలో దూసుకెళ్తున్న మెటా.. యూజర్ల పనులు చూసుకునే స్మార్ట్ అసిస్టెంట్‌పై ఫోకస్
మెటా కంపెనీ యూజర్ల రోజువారీ జీవితాన్ని సులభతరం చేయడానికి కొత్తగా ఒక అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అసిస్టెంట్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం.
America: అమెరికాలో విషాన్ని చిమ్మే చైనా చీమల దండు.. 20 రాష్ట్రాలకు అలర్ట్
అమెరికాలో ఒక ప్రమాదకరమైన చీమ జాతి వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది.
Apple: iOS 27లో మీకు నచ్చిన AI ఎంచుకునే అవకాశం.. ఆపిల్ కీలక నిర్ణయం
ఆపిల్ కంపెనీ యూజర్లకు పెద్ద గుడ్ న్యూస్ ఇవ్వబోతోంది.
Nasa: నాసా బడ్జెట్ కోతలు… అమెరికా అంతరిక్ష భవిష్యత్తుకు ప్రమాదమా?
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా బడ్జెట్‌లో ప్రతిపాదించిన కోతలపై Planetary Society సీఈఓ జెన్నిఫర్ వాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Familiar: ఒంటరితనానికి చెక్… కొత్త AI రోబో 'ఫ్యామిలియర్' వచ్చేసింది
రూమ్బా వెనుక ఉన్న మేధావి, కాలిన్ యాంగిల్(Colin Angle)మరోసారి కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు.
Planets: ఖగోళ శాస్త్రంలో సంచలనం.. రెండు నక్షత్రాల చుట్టూ తిరిగే 27 గ్రహాల గుర్తింపు
అంతరిక్ష పరిశోధనల్లో శాస్త్రవేత్తలు మరో సంచలన ఆవిష్కరణ చేశారు. సైన్స్ ఫిక్షన్‌లో కనిపించే భావనలు ఇప్పుడు నిజ జీవితానికి దగ్గరవుతున్నాయని ఈ పరిశోధన వెల్లడిస్తోంది.
Big Tech: విద్యార్థులకు AI శిక్షణ.. అమెరికాలో కొత్త బిల్లు
అమెరికాలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన పెంచేందుకు కీలక బిల్లు ముందుకు వచ్చింది.
Pixel 11 Leak: గ్లోబల్ కొరత ప్రభావం.. Pixel 11లో RAM తగ్గే అవకాశాలు
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న RAM కొరత ప్రభావం స్మార్ట్ ఫోన్ రంగంపై పడుతున్నట్లు తెలుస్తోంది.
UFO or Natural Wonder: ఒక్కసారిగా పచ్చగా మెరిసిన ఆకాశం.. UFO అనుమానాలు.. అసలు విషయం ఇదే!
ఇటీవల హవాయి ఆకాశంలో కనిపించిన పచ్చటి వెలుగు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Scam: AI చాట్‌బాట్ సబ్‌స్క్రిప్షన్లలో కొత్త మోసం? యూజర్ల అకౌంట్ల నుంచి అనధికారిక గిఫ్ట్ కార్డ్ ఛార్జీలు!,
AI చాట్‌బాట్ సబ్‌స్క్రిప్షన్లతో సంబంధం ఉన్న అనుకోని ఛార్జీల కేసులు ఇప్పుడు బయటపడుతున్నాయి. డిజిటల్ సేవల ద్వారా జరుగుతున్న కొత్త రకం ఆర్థిక మోసంగా ఇది వెలుగులోకి వస్తోంది.
Google I/O: మే 19 టెక్ ఈవెంట్‌పై ఆసక్తి.. గూగుల్ ఏం సర్ప్రైజ్ ఇవ్వనుందో తెలుసా?
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ Google I/O 2026ను మే 19న నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
Rare comet: ఆకాశంలో అరుదైన అద్భుతం.. మరోసారి చూడాలంటే 1.7 లక్షల ఏళ్లు వేచి చూడాలి!
దక్షిణ అర్ధగోళ ఆకాశంలో అరుదైన తోకచుక్క సందడి చేయబోతోంది.
Anil Menon: ఐఎస్ఎస్ మిషన్‌లో నాసా కొత్త ఆస్ట్రోనాట్ కీలక పాత్ర.. అనిల్ మీనన్ ఎవరంటే?
అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో కొత్తగా చేరిన ఆస్ట్రోనాట్ అనిల్ మీనన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.
Hantavirus: క్రూజ్ షిప్‌లో మిస్టరీ వైరస్.. ముగ్గురు పర్యాటకుల మృతి.. ఏమిటి ఈ హాంటావైరస్ ?
అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న క్రూజ్ షిప్‌లో ముగ్గురు మరణాలకు కారణంగా భావిస్తున్న హాంటావైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Meta: హ్యూమనాయిడ్ రోబోట్స్ వైపు మెటా అడుగు.. AI రంగంలో కొత్త దిశ!
టెక్ దిగ్గజం మెటా ప్లాట్‌ఫారమ్స్ ఇప్పుడు హ్యూమనాయిడ్ రోబోట్స్ దిశగా కీలక అడుగులు వేస్తోంది.
Mars: మార్స్‌పై వేగంగా విస్తరిస్తున్న బూడిద పొర.. షాక్ అవుతున్న శాస్త్రవేత్తలు
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)తాజాగా అంగారకుడు (మార్స్) ఉపరితలానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాన్ని విడుదల చేసింది.
paleolatitude : 32 కోట్ల ఏళ్ల క్రితం మీ ఇల్లు ఎక్కడుందో తెలుసుకునే అద్భుత టూల్
మీరు ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశం కోట్లాది సంవత్సరాల క్రితం భూగోళంపై ఏ ప్రాంతంలో ఉండేదో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా?
Ask.com: Ask.com షట్‌డౌన్.. ఒక యుగానికి ముగింపు
ఒకప్పుడు సెర్చ్ ఇంజిన్ ప్రపంచంలో ట్రెండ్ సెట్ చేసిన Ask.com అధికారికంగా తన సేవలను నిలిపివేసింది.
portable MRI system: భారత్‌లో తొలి పోర్టబుల్ MRI.. AIIMSలో సరికొత్త టెక్నాలజీ!
దేశంలో ఆరోగ్య రంగంలో మరో ముందడుగు పడింది. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(AIIMS) న్యూఢిల్లీలో భారత్‌లో తొలి పోర్టబుల్ MRI సిస్టమ్‌ను ప్రారంభించారు.
Instagram: రీపోస్ట్ కంటెంట్‌కు భారీ షాక్.. ఒరిజినల్ క్రియేటర్లకు బూస్ట్
చాలా కాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లోని వినియోగదారులు తమకు నచ్చిన విషయాలు ఫీడ్‌లో కనిపించడం లేదని ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు.
Pluto: గ్రహాల జాబితాలోకి ప్లూటో రీఎంట్రీ? నాసా చీఫ్ కీలక వ్యాఖ్యలు
2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ ప్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించి 'డ్వార్ఫ్ ప్లానెట్'గా ప్రకటించింది.
AP WhatsApp Services: డిజిటల్ సేవల్లో మరో ముందడుగు.. వాట్సాప్‌లో మెడికల్ కౌన్సిల్ సేవలు
వాట్సాప్ ద్వారా ఇప్పటికే పలు ప్రజా సేవలను అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య సేవలను మరింత సులభతరం చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది.