టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Chinese astronaut: ఏడాది పాటు అంతరిక్షంలో చైనా వ్యోమగామి
చంద్రుడిపై మనుషులను దింపే లక్ష్యంతో ముందుకు సాగుతున్న చైనా మరో కీలక అడుగు వేసింది.
NASA: విశ్వ రహస్యాలను ఛేదిస్తున్న జేమ్స్ వెబ్.. నక్షత్రాల నిర్మాణంపై కీలక విషయాలు బయటపెట్టిన నాసా!
నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, హబుల్ స్పేస్ టెలిస్కోప్‌ల సాయంతో ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్ర సమూహాల ఏర్పాటుపై కీలకమైన కొత్త విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు.
OpenAI: మానవ మేధస్సును మించే దిశగా ఏఐ అడుగులు..భద్రత కోసం ప్రత్యేక పరిశోధకుల నియామకం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనను తాను మరింత అభివృద్ధి చేసుకునే పరిస్థితిని ఎలా నియంత్రించాలి అనే అత్యంత కీలకమైన సవాల్‌ను ఎదుర్కొనేందుకు ఓపెన్‌ఏఐ కొత్త పరిశోధకులను నియమించేందుకు ప్రయత్నిస్తోంది.
NASA: అంతరిక్షంలో భూమి కొత్త రూపం.. వైరల్ అయిన నాసా ఫోటో
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తీసిన ఒక అద్భుతమైన చిత్రాన్ని నాసా విడుదల చేసింది.
Gaganyaan Astronauts : అంతరిక్షంలోకి హైదరాబాద్ ఫుడ్.. గగన్‌యాన్ వ్యోమగాముల కోసం ప్రత్యేక మెనూ సిద్ధం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వచ్చే ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన గగన్యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
iPhone Users Alert: కొత్త ఫిషింగ్ స్కామ్‌పై కేంద్రం హెచ్చరిక.. ఐఫోన్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలి
భారత సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రానికి చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) తాజాగా ఆపిల్ ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కొత్త ఫిషింగ్ మోసంపై కీలక హెచ్చరిక జారీ చేసింది.
SpaceX: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌కు భారీ విజయం.. అంతరిక్షంలోకి స్టార్‌షిప్ V3
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌గా గుర్తింపు పొందిన స్పేస్‌ఎక్స్ 'స్టార్‌షిప్ వెర్షన్ 3 (V3)' తొలి సారిగా విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.
Human Voice: ఒక్కో మనిషి గొంతు ఒక్కోలా ఎందుకు వినిపిస్తుంది? శాస్త్రవేత్తల కొత్త అధ్యయనం
మనిషి గొంతు అతడి ప్రత్యేక గుర్తింపుల్లో ఒకటి. జనంతో నిండిన ప్రదేశంలో కూడా మనకు దగ్గరైన వారి గొంతును విన్న వెంటనే గుర్తుపట్టగలం.
Google I/O 2026: AI ఎఫెక్ట్.. భారీ మార్పులకు గురయ్యే 8 ఉద్యోగాలు ఇవే!
అమెరికాలో మే 19-20 తేదీల్లో జరిగిన గూగుల్ వార్షిక డెవలపర్ ఈవెంట్ 'Google I/O 2026'లో సంస్థ ఎన్నో కొత్త AI టెక్నాలజీలను పరిచయం చేసింది.
Hottest cities: భారత్‌ను మండిస్తున్న భానుడు.. ప్రపంచంలోని అత్యంత వేడి టాప్ 50 నగరాలు దేశంలోనే!
భారత్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
Microsoft Spam Messages: మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ అడ్రస్‌తో స్పామ్ మెసేజ్‌లు.. కొత్త మోసానికి తెరలేపిన సైబర్ కేటుగాళ్లు
సైబర్ మోసగాళ్లు ఇప్పుడు కొత్త పద్ధతులతో ప్రజలను టార్గెట్ చేస్తున్నారు.
Spotify: AIతో పాటల రీమిక్స్‌లు.. స్పాటిఫై కొత్త ఫీచర్ రెడీ
ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ స్పాటిఫై వినియోగదారుల కోసం మరో వినూత్న ఫీచర్‌ను తీసుకురానుంది.
Psyche Mission: అంగారక గ్రహం దగ్గరగా వెళ్లిన సైకి మిషన్.. అద్భుత ఫొటోలు విడుదల
అంగారక గ్రహం సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో నాసా చేపట్టిన 'సైకి' మిషన్ అద్భుత దృశ్యాలను కెమెరాలో బంధించింది.
ChatGPT: AIతో క్షణాల్లో PPT.. కొత్త సదుపాయం తెచ్చిన OpenAI
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ తన చాట్‌జీపీటీ సేవలను ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ తో అనుసంధానం చేసింది.
SpaceX: సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్-X స్టార్‌షిప్ ప్రయోగం
స్పేస్-X సంస్థ చేపట్టిన అప్‌గ్రేడ్ చేసిన స్టార్‌షిప్ మెగా రాకెట్ ప్రయోగం సాంకేతిక సమస్య కారణంగా వాయిదా పడింది.
Neptunian moon: సౌర కుటుంబ రహస్యాలపై కొత్త అధ్యయనం.. నెరెయిడ్ గురించి షాకింగ్ ఫైండింగ్స్
సౌర కుటుంబం ఆవిర్భావం ప్రారంభ దశలో నాశనమైన ప్రాచీన ఉపగ్రహ వ్యవస్థలో నుంచి పూర్తిగా మిగిలిపోయిన ఏకైక చంద్రుడిగా నెప్ట్యూన్‌కు చెందిన నెరెయిడ్ ఉండొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.
Anthropic: xAIతో భారీ ఒప్పందం.. నెలకు రూ.10 వేల కోట్లకుపైగా చెల్లించనున్న ఆంత్రోపిక్
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్, ఎలాన్ మస్క్‌కు చెందిన xAIతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.
Ancient Sword: నార్వేలో స్కూల్ ట్రిప్‌లో బాలుడికి దొరికిన 1,300 ఏళ్ల నాటి ఖడ్గం
నార్వేలో సాధారణంగా జరిగిన ఓ స్కూల్ ట్రిప్ ఊహించని చారిత్రక ఆవిష్కరణకు కారణమైంది.
NASA: అంగారక గ్రహం సమీపంలో సైకి ప్రయాణం.. అరుదైన చిత్రాలు విడుదల చేసిన నాసా
అంగారక గ్రహం సమీపంలో ప్రయాణించిన సమయంలో నాసా 'సైకి' మిషన్ అద్భుతమైన చిత్రాలను తీసింది.
Strange Sea Creatures: సముద్ర గర్భంలో విచిత్ర జీవుల ఆవిష్కరణ.. కొత్త జాతులతో శాస్త్రవేత్తల సంచలన పరిశోధనలు
సముద్రం అనేక కోట్ల జీవరాశులకు నిలయంగా భావిస్తారు. అందుకే సముద్ర గర్భంలోని జీవ ప్రపంచంపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
Suryastra: రక్షణ రంగంలో ముందడుగు.. విజయవంతంగా 'సూర్యాస్త్ర' ప్రయోగం
స్వదేశీ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత్ మరో కీలక అడుగు వేసింది.
Google Circle to Search: గూగుల్ కొత్త ఫీచర్.. ఏఐ ఫోటోలను ఇక ఈజీగా గుర్తించొచ్చు
కృత్రిమ మేధస్సు (AI)తో రూపొందించిన ఫోటోలు,వీడియోలు,ఆడియోలను గుర్తించడం ఇప్పుడు మరింత సులభం కానుంది.
New Gemini AI Models: గూగుల్ కొత్త జెమినీ ఏఐ మోడల్స్ విడుదల.. ఇక పూర్తి ఫోకస్ ఏఐ ఏజెంట్లపైనే
అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ తన వార్షిక డెవలపర్స్ ఈవెంట్ Google I/Oలో కొత్త జెమినీ ఏఐ మోడల్స్‌ను ప్రకటించింది.
Google: జీమెయిల్, డాక్స్, కీప్‌లో ఏఐ చాట్ ఫీచర్లు.. గూగుల్ కొత్త అప్‌డేట్
గూగుల్ తన జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ కీప్ సేవల్లో కొత్త ఏఐ ఆధారిత సంభాషణ ఫీచర్లను తీసుకొస్తోంది.
SpaceX: స్పేస్-X స్టార్‌షిప్ ప్రయోగం మే 22కు వాయిదా
ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ స్పేస్-X తమ భారీ రాకెట్ స్టార్‌షిప్ ప్రయోగాన్ని రెండు రోజుల పాటు వాయిదా వేసింది.
Alexa Plus: ఏ విషయంపైనైనా AI పోడ్‌కాస్ట్‌లు.. అలెక్సా ప్లస్‌లో కొత్త ఫీచర్
అమెరికన్ టెక్ దిగ్గజం అమెజాన్ తన AI అసిస్టెంట్ 'అలెక్సా ప్లస్'కు భారీ అప్‌డేట్‌ను ప్రకటించింది.
Break zones: సముద్ర గర్భంలో 'బ్రేక్ జోన్లు'.. భూకంపాలను అడ్డుకునే సహజ కవచం!
సముద్ర గర్భంలో ఉన్న కొన్ని రహస్య ప్రాంతాలు భూకంపాల తీవ్రతను అడ్డుకుంటాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
Sony: PS ప్రత్యేక గేమ్స్‌ను PCకి తీసుకురావడం నిలిపేయనున్న సోనీ
ప్లేస్టేషన్ ఎక్స్‌క్లూజివ్ గేమ్స్‌ను ఇకపై పీసీకి తీసుకురావడంపై సోనీ వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం.
X: ఫ్రీ యూజర్లకు రోజుకు 50 పోస్టుల పరిమితి.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన X
ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X మరో కొత్త పరిమితిని తీసుకొచ్చింది.
Chatgpt: చాట్‌జీపీటీ ఇమేజెస్‌కు భారీ ఆదరణ.. నెలలోనే 100 కోట్ల చిత్రాలు సృష్టించిన వినియోగదారులు
ఓపెన్‌ఏఐ సంస్థ రూపొందించిన చాట్‌జీపీటీ ఆధారిత చిత్రాల సృష్టి సాధనం ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది.
Rare Moon: ఖగోళ ప్రేమికులకు శుభవార్త.. చంద్రుడు, శుక్రుడు, గురుడు ఒకే ఫ్రేమ్‌లో.. ఎప్పుడు చూడాలంటే?
ఆకాశంలో అరుదైన ఖగోళ వింత కనిపించబోతోంది. మే 18 నుంచి 20 వరకు సాయంత్రం వేళల్లో చంద్రుడు, శుక్రుడు, గురుడు ఒకే దిశలో కనిపిస్తూ ఆకాశంలో అద్భుతమైన త్రిభుజాకార దృశ్యాన్ని సృష్టించనున్నాయి.
Alien Species: యూఎఫ్‌వోల నుంచి 4 రకాల గ్రహాంతరవాసులను స్వాధీనం చేసుకున్నాం: మాజీ సీఐఏ పరిశోధకుడి సంచలన వ్యాఖ్యలు
అమెరికా ప్రభుత్వం భూమిపై కూలిపోయిన యూఎఫ్‌వోల(UFOs)నుంచి నాలుగు రకాల గ్రహాంతరవాసులను స్వాధీనం చేసుకుందని మాజీ సీఐఏ పరిశోధకుడు హాల్ పుట్హాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Copper-Titanium Medical Implant: ఇన్‌ఫెక్షన్ ముప్పు తగ్గించే ప్రపంచ తొలి కాపర్-టైటానియం మెడికల్ ఇంప్లాంట్
ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల్లో ఉపయోగించే ప్రపంచ తొలి కాపర్ మిశ్రమ టైటానియం ఇంప్లాంట్‌ను చైనా అభివృద్ధి చేసింది.
Astrophotographer : భారత ఆస్ట్రోఫోటోగ్రాఫర్ అద్భుతం.. ట్రైయాంగులమ్ గెలాక్సీ ఫోటో వైరల్
మనలో చాలామంది రాత్రివేళ ఆకాశంలో కొన్ని నక్షత్రాలను చూసి ఆనందిస్తుంటారు.
Mars: మార్స్‌పై సముద్రాల ఆనవాళ్లు?.. ఈఎస్ఏ విడుదల చేసిన ఫొటోల్లో సంచలన విషయాలు!
అంగారక గ్రహం ఒకప్పుడు నీటితో నిండిన ప్రపంచంగా ఉండేదనే వాదనలకు మరింత బలం చేకూర్చేలా శాస్త్రవేత్తలు తాజా చిత్రాలను విడుదల చేశారు.
Apple: iOS 27లో Genmojiకి సూపర్ అప్‌డేట్.. మరింత స్మార్ట్‌గా మారనున్న ఫీచర్
ఆపిల్ తన Genmoji ఫీచర్‌ను మరింత ఆధునికంగా మార్చేందుకు సిద్ధమవుతోంది.
Spotify: స్పాటిఫై యాప్ ఐకాన్ మార్పు తాత్కాలికమే.. త్వరలో పాత లోగో రీఎంట్రీ
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన స్పాటిఫై ఇటీవల తన యాప్ ఐకాన్‌ను మార్చిన విషయం తెలిసిందే.
Android 17: ఆండ్రాయిడ్ 17లో అదిరిపోయే ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ డేటాపై పూర్తి అధికారం మీకే..!
గూగుల్ తన కొత్త అండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో కీలక మార్పును తీసుకొచ్చింది.
ChatGPT: బ్యాంకు ఖాతాలను చాట్‌జీపీటీతో అనుసంధానం చేసే అవకాశం..అమెరికాలో సరికొత్త సేవ
అమెరికాలోని ప్రో సభ్యుల కోసం ఓపెన్‌ఏఐ తమ చాట్‌జీపీటీ సేవలో కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.
Bermuda: సముద్ర గర్భంలో దాగిన బెర్ముడా అసలు కథ..వెలుగులోకి ఆ రహస్యం
అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ పేరు వినగానే, విచిత్రంగా అదృశ్యమైన నౌకలు మరియు విమానాల కథలు చాలామందికి గుర్తుకొస్తాయి.