Loading...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

15 Jun 2026
• ఆపిల్

iPhone 18 : ఐఫోన్ 18 ప్రో కొత్త లుక్ లీక్.. డార్క్ చెర్రీ కలర్‌తో అదిరిపోయే డిజైన్!

ఆపిల్‌ ప్రతిష్ఠాత్మక ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ విడుదలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ, ఈ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన లీకులు ఇప్పటికే టెక్ ప్రపంచంలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

AI: మొబైల్ చేతిలో ఉంటే చాలు.. ఏఐతో ఇంటి నుంచే లక్షల ఆదాయం!

ప్రస్తుత ప్రపంచంలో సాంకేతికత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.

ChatGPT: చాట్‌జీపీటీ లింక్‌లు గుడ్డిగా నమ్మొద్దు.. నకిలీ వెబ్‌సైట్లతో కొత్త మోసాలు!

ఆన్‌లైన్ షాపింగ్‌లో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత టూల్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది.

13 Jun 2026
• వాట్సాప్

WhatsApp: ఇక వాట్సాప్‌లో ముందుగానే మెసేజ్‌లు షెడ్యూల్ చేసుకునే అవకాశం..!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

China Robot: చైనా హ్యూమనాయిడ్ రోబోలు.. భారత్‌తో పాటు ప్రపంచానికి కొత్త సవాల్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చైనా ప్రభావం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది.

DRDO: దేశ రక్షణలో మరో మైలురాయి.. బాలిస్టిక్‌ క్షిపణులకు భారత్‌ చెక్‌మేట్‌!

దేశ రక్షణ రంగంలో భారత్‌ మరో కీలక మైలురాయిని అధిగమించింది.

El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్ మొదలు.. రాబోయే నెలల్లో మరింత తీవ్రం,ఐఎండీ హెచ్చరిక!

భారతదేశ వర్షాకాలాన్ని ప్రభావితం చేసే కీలక వాతావరణ వ్యవస్థ ఎల్‌నినో మళ్లీ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

12 Jun 2026
• వాట్సాప్

WhatsApp: ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ గుడ్‌న్యూస్.. ఐఫోన్ తరహా కొత్త ఫీచర్!

వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.

12 Jun 2026
• జపాన్

Japan's H3 rocket: జపాన్ స్పేస్ మిషన్ సక్సెస్.. హెచ్3 రాకెట్ విజయవంతంగా ప్రయోగం

జపాన్ అంతరిక్ష రంగంలో కీలక ఘట్టం నమోదైంది.

12 Jun 2026
• బ్రిటన్

weight-loss pill: ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయం.. బరువు తగ్గే మాత్రకు బ్రిటన్ ఆమోదం

ఊబకాయం (ఒబెసిటీ)తో బాధపడుతున్న వారికి శుభవార్త.

12 Jun 2026
• కెనడా

OpenAI: కూతురు ఆత్మహత్యకు చాట్‌జీపీటీ కారణం.. ఓపెన్‌ఏఐపై కెనడా తల్లి కేసు

కెనడాకు చెందిన ఓ తల్లి తన కుమార్తె ఆత్మహత్యకు చాట్‌జీపీటీ (ChatGPT) కూడా ఒక కారణమని ఆరోపిస్తూ, ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థతో పాటు ఆ సంస్థ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌పై (Sam Altman) న్యాయపోరాటానికి దిగింది.

Bluesky: బ్లూస్కైలో గ్రూప్ చాట్స్ ఫీచర్.. కమ్యూనిటీలపై మరింత ఫోకస్!

సోషల్ మీడియా వేదిక బ్లూస్కై (Bluesky) తన వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

12 Jun 2026
• గూగుల్

Samsung: గూగుల్ నెక్స్ట్‌జెన్ AI చిప్ తయారీలో శాంసంగ్ కీలక పాత్ర.. 2 నానోమీటర్ టెక్నాలజీతో ముందడుగు

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న వేళ, గూగుల్ తన తదుపరి తరం AI చిప్ అభివృద్ధికి శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌తో చేతులు కలపనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

12 Jun 2026
• ఓపెన్ఏఐ

OpenAI: ఓపెన్‌ఏఐ మరో భారీ డీల్.. కోడింగ్ కోసం 'ఓనా' స్టార్టప్ కొనుగోలు

కృత్రిమ మేధ (AI) రంగంలో అగ్రగామిగా ఉన్న ఓపెన్‌ఏఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

11 Jun 2026
• యూట్యూబ్

YouTube: యూట్యూబ్‌లో పాటలు పెడితే గూగుల్ AIకి హక్కులు దక్కుతాయా? నిజమేంటంటే..

తమ పాటలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే కళాకారులు ఇప్పటికే ఆ కంటెంట్‌ను వినియోగించే హక్కులను గూగుల్‌కు ఇచ్చారని పేర్కొంటూ, కాపీరైట్ కేసులో గూగుల్ తన వాదనను బలపరుస్తోంది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో 'యువర్ ఆల్గోరిథమ్' ఫీచర్.. ఇక యూజర్లే తమ ఫీడ్‌ను నియంత్రించుకోవచ్చు!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌ తన యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Grok: గ్రోక్ భద్రతపై ప్రశ్నించిన ఇంజినీర్‌కు షాక్.. xAIపై కేసు

ఎలాన్ మస్క్‌కు చెందిన కృత్రిమ మేధ(AI)సంస్థ xAI,దాని అనుబంధ సంస్థ స్పేస్‌-X పై మాజీ ఉద్యోగి దేవిన్ కిమ్ కోర్టును ఆశ్రయించారు.

11 Jun 2026
• నాసా

NASA: అంతరిక్షం నుంచి అరుదైన దృశ్యం.. ఆకట్టుకున్న దక్షిణ ధ్రువ కాంతుల వెలుగులు

అంతరిక్షం నుంచి కనిపించిన దక్షిణ ధ్రువ కాంతులు (అరోరా ఆస్ట్రాలిస్) అద్భుతంగా మెరిసిపోతూ ఆకట్టుకున్నాయి.

11 Jun 2026
• రష్యా

Roblox: పిల్లల భద్రత కోసం కొత్త చర్యలు.. రష్యాలో రోబ్లాక్స్‌పై నిషేధం ఎత్తివేత

రష్యా ప్రభుత్వం ప్రముఖ పిల్లల గేమింగ్ ప్లాట్‌ఫామ్ 'రోబ్లాక్స్' (Roblox)పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.

Bahubali LVM3: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రైవేట్ చేతుల్లోకి.. ఎందుకంటే?

ప్రపంచ అంతరిక్ష రంగంలో భారతదేశాన్ని మరింత బలంగా నిలబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ChatGPT: చాట్‌జీపీటీకి ఇష్టమైన నంబర్ ఏంటో తెలుసా? పదే అదే ఆ సంఖ్య చెప్పడానికి కారణమేంటి?

చాట్‌జీపీటీని 1 నుంచి 100 మధ్య ఒక ర్యాండమ్ నంబర్ చెప్పమని అడిగితే, చాలా సందర్భాల్లో అది 73 అనే సంఖ్యను ఎంచుకుంటుందని మీరు గమనించి ఉండొచ్చు.

10 Jun 2026
• గూగుల్

Google Cloud outage: డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం.. భారత్‌లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం

భారత్‌లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

10 Jun 2026
• నాసా

NASA: ఒకదానికొకటి దగ్గరవుతున్న గెలాక్సీలు.. నాసా విడుదల చేసిన అరుదైన ఫోటో వైరల్

నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్‌ తాజాగా అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని చిత్రీకరించింది.

10 Jun 2026
• గూగుల్

Google: భాషా అడ్డంకులకు చెక్.. రియల్ టైమ్‌లో 70కుపైగా భాషలను అనువదించే గూగుల్ కొత్త AI ఫీచర్

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ Gemini 3.5 Live Translateను విడుదల చేసింది.

10 Jun 2026
• నాసా

NASA: ఆర్టెమిస్-3కు ఈ నలుగురే ఎందుకు? నాసా ఎంపిక వెనుక అసలు కారణం!

చంద్రుడిపై మానవుల అడుగుజాడలను మళ్లీ ముద్రించాలనే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ కార్యక్రమం మరో కీలక దశలోకి అడుగుపెట్టింది.

Anthropic: ఫేబుల్-5తో ఏఐలో కొత్త సంచలనం.. శక్తివంతమైన మోడల్‌ను విడుదల చేసిన ఆంత్రోపిక్

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న వేళ, ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ మరో కీలక అడుగు వేసింది.

09 Jun 2026
• ఐఫోన్

iPhone effect: పిల్లలు పుట్టకపోవడానికి స్మార్ట్‌ఫోన్లే కారణమా? కొత్త అధ్యయనాల్లో ఆసక్తికర విషయాలు!

ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గిపోవడం 21వ శతాబ్దంలోని ప్రధాన సవాళ్లలో ఒకటిగా మారింది.

09 Jun 2026
• అంతరిక్షం

New Crystal Ball Nebula: మరణ అంచుల్లో నక్షత్రం.. 'క్రిస్టల్ బాల్ నెబ్యులా' అద్భుత చిత్రంతో విశ్వ రహస్యాలు!

అంతరిక్షంలో మరణ అంచుల్లో ఉన్న ఓ నక్షత్రం అద్భుతమైన రూపాన్ని శాస్త్రవేత్తలు కొత్త చిత్రంలో బంధించారు.

New Drug: బరువు తగ్గినా కండరాలు తగ్గకుండా కొత్త మందు.. అధ్యయనంలో కీలక విషయాలు

బరువు తగ్గే సమయంలో శరీరంలోని కండరాలు (లీన్ మాస్) క్షీణించకుండా కాపాడేందుకు ఓ కొత్త ఔషధం ఉపయోగపడే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.

09 Jun 2026
• చైనా

China: ప్రపంచంలోనే తొలి సముద్రగర్భ డేటా సెంటర్.. AI కోసం చైనా మరో సంచలనం!

కృత్రిమ మేధ (AI) రంగంలో దూసుకెళ్తున్న చైనా మరో వినూత్న అడుగు వేసింది.

09 Jun 2026
• ఆపిల్

Apple: ఎట్టకేలకు AirPodsలో కస్టమ్ EQ.. ఇక మీకు నచ్చినట్లే సౌండ్ సెట్టింగ్స్!

AirPods వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్‌ను ఆపిల్ ఎట్టకేలకు అందుబాటులోకి తీసుకురానుంది.

09 Jun 2026
• భూమి

Earth: వాతావరణ మార్పుల ప్రభావం.. భూమి భ్రమణ వేగం తగ్గుతోందట!

వాతావరణ మార్పులు భూమిపై అనేక రకాల ప్రభావాలు చూపుతున్న సంగతి తెలిసిందే.

09 Jun 2026
• అంతరిక్షం

Venus-Jupiter Conjunction 2026: శుక్ర-గురు గ్రహ సంయోగం.. జూన్ 9న ఆకాశంలో అరుదైన అద్భుతం.. తెలుసుకోవాల్సిన 8 ఆసక్తికర విషయాలు!

ఖగోళ ప్రేమికులకు జూన్ 9 ప్రత్యేక రోజుగా నిలవనుంది. ఆ రోజు శుక్రుడు,బృహస్పతి గ్రహాలు ఆకాశంలో అత్యంత దగ్గరగా కనిపిస్తూ అరుదైన గ్రహ సంయోగాన్ని సృష్టించనున్నాయి.

09 Jun 2026
• గూగుల్

Google: గూగుల్ NotebookLMకు భారీ అప్‌డేట్.. Gemini 3.5తో కొత్త ఫీచర్లు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నోట్ టేకింగ్ యాప్ NotebookLMకు గూగుల్ భారీ అప్‌డేట్‌ను ప్రకటించింది.

09 Jun 2026
• ఆపిల్

WWDC 2026: సిరి AI నుంచి iOS 27 వరకు.. ఆపిల్ అదిరిపోయే 10 అప్‌డేట్స్!

WWDC 2026లో టెక్ దిగ్గజం ఆపిల్ మరోసారి తన సరికొత్త టెక్నాలజీలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

08 Jun 2026
• ఇస్రో

Solar Storm: భూమిని తాకనున్న భారీ సౌర తుపాను.. నాసా, ఇస్రో హై అలర్ట్!

సూర్యుడి ఉపరితలంపై జూన్ 6న సంభవించిన భారీ విస్ఫోటనం (సోలార్ స్టోర్మ్) కారణంగా విడుదలైన ప్లాస్మా మేఘం, అంటే కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME), సోమవారం భూమిని తాకే అవకాశముందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Space X: గ్రహాంతరాలపై మహాస్వప్నం... స్పేస్‌ఎక్స్‌ ప్రయాణం

మీ కలలు చాలా పెద్దవిగా ఉన్నాయేమోనని ఎప్పుడైనా భయపడుతున్నారా? మీ వద్ద ఆశలు, లక్ష్యాలు తప్ప మరేమీ లేవని ఆందోళన చెందుతున్నారా? అయితే స్పేస్‌ఎక్స్‌ ప్రయాణం గురించి తెలుసుకోవాలి.

06 Jun 2026
• కోవిడ్

Super Vaccine: ఇక వైరస్‌లపై ముందస్తు కవచం.. ఏఐ ఆధారిత సూపర్ వ్యాక్సిన్ సిద్ధం!

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే.