LOADING...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

25 Jun 2026
టెక్నాలజీ

OnePlus earbuds: వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 4 లాంచ్‌.. 54 గంటల బ్యాటరీ, 52dB నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో అదిరే ఫీచర్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ భారత మార్కెట్‌లో తన కొత్త వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ నార్డ్‌ బడ్స్‌ 4ను విడుదల చేసింది.

25 Jun 2026
భూమి

Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న 3,300 అడుగుల భారీ గ్రహశకలం.. ఢీకొట్టే ప్రమాదం ఉందా?

భూమి వైపు దూసుకొస్తున్న దాదాపు 3,300 అడుగుల పరిమాణం ఉన్న భారీ గ్రహశకలం ఇప్పుడు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది.

25 Jun 2026
గూగుల్

Google AI: గూగుల్‌లో ఏఐ బ్రెయిన్ డ్రెయిన్‌.. ఆంథ్రోపిక్‌ బాట పట్టనున్న మరో ఇద్దరు నిపుణులు

అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ వరుస ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది.

25 Jun 2026
వెనిజులా

Venezuela Earthquakes: వెనెజువెలాలో భూకంపాలు.. క్షణాల ముందే హెచ్చరించిన గూగుల్.. ఎలా గుర్తించిందంటే..?

వెనిజులా ప్రస్తుతం వందేళ్లలోనే ఎన్నడూ లేనంత తీవ్రమైన ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది.

NASA: ఐఎస్‌ఎస్‌ను సముద్రంలో కూల్చనున్నారా? నాసా ప్రణాళిక వెనుక అసలు కారణాలివే!

దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర పరిశోధనలకు కేంద్రంగా నిలిచిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) సేవలకు త్వరలో ముగింపు పలకనుంది.

25 Jun 2026
నాసా

NASA: సముద్ర గర్భంలో పెరుగుతున్న వేడి.. ఎల్ నినోపై నాసా హెచ్చరిక

పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత శక్తివంతమైన ఎల్ నినో ఏర్పడే సూచనలు వేగంగా కనిపిస్తున్నాయని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Pink Planet: అంతరిక్షంలో గులాబీ గ్రహం.. పింక్ ప్లానెట్‌పై ఉప్పు మేఘాలు గుర్తించిన శాస్త్రవేత్తలు

విశ్వాంతరాళంలో ఖగోళ శాస్త్రవేత్తలు మరో అరుదైన ఆవిష్కరణ చేశారు.

25 Jun 2026
గూగుల్

Google Play Store: ప్లే స్టోర్‌లో కొత్త బిల్లింగ్ విధానం.. డెవలపర్లకు మరింత వెసులుబాటు

గూగుల్ తన ప్లే స్టోర్ బిల్లింగ్ నిబంధనల్లో కీలక మార్పులు ప్రకటించింది.

25 Jun 2026
ఐఫోన్

Apple: ఐఫోన్ కెమెరాలో సిరి మోడ్.. చూసిన వస్తువుపై వెంటనే పూర్తి వివరాలు!

ఐఫోన్ వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ మరో వినూత్న ఫీచర్‌ను తీసుకొస్తోంది.

25 Jun 2026
మెక్సికో

Maya City: వెయ్యేళ్లుగా ఎవరి అడుగూ పడని ప్రాచీన మాయా నగరం.. మెక్సికో అడవుల్లో వెలుగులోకి..

దక్షిణ మెక్సికోలోని దట్టమైన అడవుల మధ్య వెయ్యేళ్లకుపైగా పూర్తిగా చెక్కుచెదరకుండా దాగి ఉన్న ఓ ప్రాచీన మాయా నగరాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Microsoft: మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ చిప్‌పై కొత్త సందేహాలు

మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన మేజోరానా-1 (Majorana 1) క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్‌కు సంబంధించిన కంపెనీ వాదనలపై తాజాగా సందేహాలు వ్యక్తమయ్యాయి.

Anthropic: అలీబాబాపై అతిపెద్ద ఏఐ టెక్నాలజీ చోరీ ఆరోపణలు

అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఆంత్రోపిక్ చైనా టెక్ దిగ్గజం అలీబాబాపై సంచలన ఆరోపణలు చేసింది.

25 Jun 2026
చెన్నై

e200X Electric Air Taxi: భారత్ తొలి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ఇ200ఎక్స్ అసెంబ్లీ పూర్తి.. చెన్నై స్టార్టప్ ఘనత

చెన్నైకు చెందిన డీప్-టెక్ స్టార్టప్ ద ఇప్లేన్ కంపెనీ తన పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ఇ200ఎక్స్ అసెంబ్లింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.

24 Jun 2026
వాట్సాప్

WhatsApp: ఒకే ఒక్క సంభాషణ కునాల్ షాను వాట్సాప్ హెడ్‌గా ఎలా మార్చింది?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు కొత్త గ్లోబల్ హెడ్‌గా మెటా ప్లాట్‌ఫార్మ్స్ సంస్థ భారతీయ ఫిన్‌టెక్ స్టార్టప్ క్రెడ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్ కునాల్ షాను నియమించింది.

24 Jun 2026
భారతదేశం

Super El Niño: సూపర్ ఎల్‌నినో రహస్యం.. కొందరికి విపత్తు, మరికొందరికి బంగారు అవకాశం!

సూపర్ ఎల్‌నినో పేరు వినగానే సాధారణంగా కరువు, వరదలు, పంటల నష్టం, ఆహార కొరత వంటి ప్రతికూల పరిణామాలే గుర్తుకు వస్తాయి.

Dinosaur: డైనోసార్లకంటే ముందే భూమిని ఢీకొట్టిన ఉల్క.. 300 కోట్ల ఏళ్ల నాటి ఆధారాల వెలికితీత

భూమిపై డైనోసార్లు సంచరించడానికి కోట్లాది సంవత్సరాల ముందే ఓ భారీ ఉల్క భూమిని ఢీకొట్టినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

24 Jun 2026
గూగుల్

Google Home: గూగుల్ హోమ్‌లో కొత్త ఫీచర్‌.. దుస్తుల రంగుతోనూ వ్యక్తుల గుర్తింపు!

స్మార్ట్ హోమ్‌ వ్యవస్థను మరింత ఖచ్చితంగా పనిచేసేలా చేయడానికి గూగుల్‌ తన హోమ్‌ యాప్‌లో కొత్త అప్‌డేట్‌లను విడుదల చేసింది.

24 Jun 2026
అమెరికా

'Little Brain': వృద్ధాప్యంలో మెదడుకు అండగా నిలిచే 'చిన్న మెదడు'.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

మన తల వెనుక భాగంలో ఉండే చిన్న మెదడు అయిన సెరెబెల్లం (Cerebellum) వృద్ధాప్యంలోనూ మానసిక సామర్థ్యాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించవచ్చని తాజా పరిశోధన వెల్లడించింది.

24 Jun 2026
టెక్నాలజీ

Boat Airdopes ProClip: ఓపెన్‌-ఇయర్‌ టెక్నాలజీతో బోట్‌ కొత్త ఇయర్‌బడ్స్‌.. ధర, ఫీచర్లు ఇవే..

సాధారణంగా ఇయర్‌బడ్స్‌ ఉపయోగిస్తున్నప్పుడు చుట్టుపక్కల జరిగే విషయాలు వినిపించకపోవడం చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది.

24 Jun 2026
చైనా

ByteDance: ఒక్క ప్రాంప్ట్‌తో 4K వీడియోలు.. సీడాన్స్ 2.5ను విడుదల చేసిన బైట్‌డాన్స్

చైనా టెక్ దిగ్గజం బైట్‌డాన్స్(ByteDance) తన అత్యాధునిక కృత్రిమ మేధస్సు (AI) వీడియో జనరేషన్ మోడల్ సీడాన్స్ 2.5 (Seedance 2.5)ను ఆవిష్కరించింది.

24 Jun 2026
మెటా

Meta AI smart glasses: కేవలం రూ.25 వేలకే మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. గూగుల్, యాపిల్‌కు సవాల్!

వేరబుల్స్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించేందుకు టెక్ దిగ్గజం మెటా కొత్త అడుగు వేసింది.

24 Jun 2026
చైనా

China's LineShine: సూపర్ కంప్యూటింగ్‌లో చైనా సత్తా.. ప్రపంచ నంబర్-1గా లైన్‌షైన్

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌గా చైనా రూపొందించిన లైన్‌షైన్ (LineShine) అధికారిక గుర్తింపు పొందింది.

23 Jun 2026
టెక్నాలజీ

National cyber-attack: సైబర్ దాడితో స్తంభించిన 100 ఆస్పత్రులు.. పెన్, పేపర్‌తోనే హ్యాకర్లకు చెక్!

రోమేనియాలో 2024 ఫిబ్రవరిలో జరిగిన భారీ సైబర్ దాడి దేశవ్యాప్తంగా వైద్య రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది.

Telegram: యూజర్లకు గుడ్‌న్యూస్.. మళ్లీ అందుబాటులోకి వచ్చిన టెలిగ్రామ్

ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌ మళ్లీ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

22 Jun 2026
ఫుట్ బాల్

Football fever: ఫిఫా ఇన్‌స్టాగ్రామ్‌లో భారత్‌కు ప్రపంచంలో రెండో స్థానం

ఫుట్‌ బాల్ వరల్డ్‌కప్‌ ఆడే జట్టు లేకపోయినా,ఫుట్‌బాల్‌పై భారతీయుల ఆసక్తి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

22 Jun 2026
టెస్లా

Elon Musk: ఐదేళ్లలో AI ఆధిపత్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన మస్క్

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, టెస్లా, xAI సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన అంచనాతో వార్తల్లో నిలిచారు.

NASA : ఇంత అద్భుతం ఎప్పుడూ చూడలేదు.. ఆరోరా దృశ్యాలు షేర్ చేసిన నాసా వ్యోమగామి!

భూమిపై కనిపించే అత్యంత అద్భుతమైన సహజ దృశ్యాల్లో ఒకటైన నార్తర్న్ లైట్స్‌ (ఆరోరా) తాజాగా అంతరిక్షంలోనూ కనువిందు చేసింది.

22 Jun 2026
ఆపిల్

Apple: ఆపిల్ స్మార్ట్ హోమ్ పరికరాలపై భారీ ప్రణాళికలు.. 2026 నుంచి కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ!

స్మార్ట్ హోమ్ విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు ఆపిల్ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

22 Jun 2026
శాంసంగ్

Samsung: ఓపెన్‌ఏఐతో భారీ ఒప్పందం.. శాంసంగ్ ఉద్యోగులందరికీ చాట్‌జీపీటీ ఎంటర్ప్రైస్!

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని మరింత వేగవంతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది.

Microsoft Teams: మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త ఫీచర్.. టీమ్స్ ద్వారా ఉద్యోగుల లొకేషన్ ఆటోమేటిక్‌గా బాస్‌కు వెంటనే సమాచారం!

హైబ్రిడ్ వర్క్ విధానం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్ తన టీమ్స్ ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

21 Jun 2026
పారిస్

VLC: వీఎల్సీ సృష్టికర్త కొత్త అడుగు.. రోబోలు, డ్రోన్లను నియంత్రించే సాఫ్ట్‌వేర్ అభివృద్ధిపై దృష్టి

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన VLC మీడియా ప్లేయర్ రూపకర్త జీన్-బాప్టిస్ట్ కెంప్‌ఫ్ ఇప్పుడు రోబోటిక్స్ రంగంపై దృష్టి సారించారు.

Novo Nordisk: రూ.236 కోట్ల ర్యాన్సమ్‌కు నో.. సైబర్ దాడిపై నోవో నార్డిస్క్ కీలక నిర్ణయం

ప్రపంచంలోని ప్రముఖ ఔషధ తయారీ సంస్థల్లో ఒకటైన నోవో నార్డిస్క్‌పై భారీ సైబర్ దాడి జరిగినట్లు వెల్లడైంది.

20 Jun 2026
ఆపిల్

Apple Watch Ultra: పాత ఆపిల్ వాచ్‌లకు షాక్.. watchOS 27 అప్‌డేట్‌కు గుడ్‌బై!

తాజా watchOS 27 అప్‌డేట్ విషయంలో ఆపిల్ కీలక నిర్ణయం తీసుకుంది.

20 Jun 2026
టెక్నాలజీ

Website: వెబ్‌సైట్ ట్రాఫిక్ పెంచాలా? ఈ 5 AI టూల్స్‌తో యూజర్ ఎంగేజ్‌మెంట్‌కు బూస్ట్!

వెబ్‌సైట్‌కు ఎక్కువ మంది సందర్శకులు రావడం మాత్రమే కాదు.. వారు ఎక్కువసేపు ఉండేలా చేయడం,మళ్లీ తిరిగి వచ్చేలా ప్రోత్సహించడం కూడా వ్యాపారాల విజయానికి కీలకం.

VPN: టెలిగ్రామ్ నిషేధంతో భారత్‌లో VPNలకు భారీ డిమాండ్.. ప్రోటాన్ VPN జీఎం ఎక్స్ ఖాతా బ్లాక్

భారత్‌లో ప్రోటాన్ VPN జనరల్ మేనేజర్ డేవిడ్ పీటర్సన్ ఎక్స్ (మాజీ ట్విటర్) ఖాతాను నిలిపివేసినట్లు సమాచారం.

Vertebrates: భూమిపైకి వచ్చిన తొలి వెన్నెముక జంతువుల రహస్యం.. శిలాజాల్లో బయటపడిన కీలక నిజాలు

భూమిపైకి తొలి వెన్నెముక జంతువులు ఎలా వచ్చాయనే విషయంలో శాస్త్రవేత్తలు చాలా కాలంగా నమ్ముతున్న అభిప్రాయానికి కొత్త శిలాజాల పరిశోధన సవాల్ విసురుతోంది.

Amazfit Helio Strap Pro: హైబ్రిడ్ ఫిట్‌నెస్ ప్రేమికుల కోసం అమేజ్‌ఫిట్ హీలియో స్ట్రాప్ ప్రో.. కొత్త ట్రైనింగ్ సిస్టమ్ విడుదల

ఫిట్‌నెస్ ప్రియులు, HYROX అథ్లెట్ల కోసం అమేజ్‌ఫిట్ కొత్త Helio Strap Pro ట్రైనింగ్ సిస్టమ్‌ను ప్రకటించింది.

Mars Meteorite: ఉల్కలో సంచలన ఆవిష్కరణ.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన కొత్త ఖనిజం!

మంగళగ్రహంపై మన అవగాహనను పూర్తిగా మార్చివేసే అవకాశమున్న ఒక కీలక శాస్త్రీయ ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది.

Blue Sea Creatures: వేల్స్ తీరానికి కొట్టుకొచ్చిన నీలి సముద్ర జీవులు.. ముట్టుకుంటే ప్రమాదమే!

వేల్స్ సముద్ర తీరాల్లో అరుదైన నీలిరంగు సముద్ర జీవులు భారీ సంఖ్యలో కనిపిస్తూ స్థానికులతో పాటు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

Ladakh: గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్.. మంచు నిల్వలతో సాగు చేస్తున్న లడఖ్ రైతులు

లడఖ్‌లోని మారుమూల హిమాలయ గ్రామాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి.