Loading...

టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

11 Jul 2026
నాసా

NASA: ఆ గ్రహంపై జీవించే అవకాశం.. వాలంటీర్ల కోసం నాసా దరఖాస్తుల ఆహ్వానం

అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ముందడుగు వేస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తాజాగా ప్రత్యేక కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Anil Menon: జూలై 14న ఐఎస్‌ఎస్‌కు భారత సంతతి వ్యోమగామి అనిల్‌ మేనన్‌ ప్రయాణం

భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి అనిల్‌ మేనన్‌ ఈ నెల 14న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు బయలుదేరనున్నారు.

10 Jul 2026
అమెరికా

NASA: గ్రహాంతరవాసుల ఉనికిపై నాసా చీఫ్ కీలక వ్యాఖ్యలు..

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్: మీ ఫోటోలతో 'మెటా AI' గేమ్స్.. ఈ AI ఫీచర్ ఎలా ఆఫ్ చేయాలంటే ?

ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించే వారికి సైబర్ భద్రత నిపుణులు కీలక హెచ్చరిక చేస్తున్నారు.

10 Jul 2026
చైనా

China: స్పేస్‌-X తరహాలో రాకెట్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన చైనా

అంతరిక్ష పరిశోధనలో చైనా మరో కీలక విజయాన్ని నమోదు చేసింది.

10 Jul 2026
బెంగళూరు

Vikram-1: అంతరిక్షంలోకి 'వజ్ర కమలం'.. విక్రమ్-1తో కొత్త అధ్యాయానికి భారత్‌ సిద్ధం

భారత్‌ అంతరిక్ష రంగంలో మరో అరుదైన ఘట్టానికి సిద్ధమవుతోంది.

10 Jul 2026
మొక్కలు

Astronaut Garden: అంతరిక్ష కేంద్రంలో మినీ తోట.. గులాబీ వెలుగుల వెనుక అసలు రహస్యం ఇదే!

అంతరిక్షంలో తేలియాడుతున్న చిన్న తోట మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

Sperm Whales: ప్రాంతానికో భాషా శైలి.. స్పెర్మ్ తిమింగలాలపై ఆసక్తికర అధ్యయనం

మనుషుల మాదిరిగానే స్పెర్మ్ తిమింగలాలు కూడా ప్రాంతాన్ని బట్టి వేర్వేరు ధ్వని శైలులతో పరస్పరం సంభాషిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

10 Jul 2026
గూగుల్

Google Chrome: గూగుల్ క్రోమ్ 150లో కీలక మార్పులు.. మెనూలో బ్యాక్ బటన్ సహా కొత్త ఫీచర్లు

ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది.

Novo Nordisk: రోజుకు ఒకటి కాదు... ఇప్పుడు వారానికి ఒక్క ఇంజెక్షన్: భారత్‌లో 'అవిక్లీ' ఇన్సులిన్‌కు నోవో నోర్డిస్క్ శ్రీకారం

ప్రపంచవ్యాప్తంగా మధుమేహ చికిత్సలో కీలక సంస్థగా పేరుగాంచిన డెన్మార్క్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ నోవో నోర్డిస్క్ గురువారం భారత మార్కెట్లో 'అవిక్లీ (Awiqli)' అనే వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే బేసల్ ఇన్సులిన్‌ను విడుదల చేసింది.

Mini universe: గడియారం లేకుండానే కాలం పుట్టిందా?... శాస్త్రవేత్త ప్రయోగం చెప్పిన ఆసక్తికర నిజం

కాలం (Time) అసలు ఎలా పుట్టింది? అది నిజంగా ఉందా? లేక మన అనుభవం వల్ల ఏర్పడిన భావన మాత్రమేనా? అనే శతాబ్దాల నాటి ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంలో ఓ భౌతిక శాస్త్రవేత్త ఆసక్తికరమైన ప్రయోగాన్ని నిర్వహించారు.

India's AI problem: భారత్‌లో AI విప్లవం.. నైపుణ్యాల కొరతతో ఇబ్బందులు

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence-AI) ఆధారిత ఉద్యోగాలకు అవసరమైన సన్నద్ధతపై ప్రస్తుతం రెండు భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

09 Jul 2026
బ్రిటన్

Super computer: రూ.9,560 కోట్లతో బ్రిటన్‌ భారీ సూపర్‌ కంప్యూటర్‌ నిర్మాణం

ప్రపంచ స్థాయి సాంకేతిక సామర్థ్యాన్ని మరింత పెంచుకునే దిశగా బ్రిటన్‌ అత్యంత ప్రతిష్ఠాత్మక సూపర్‌ కంప్యూటర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

Robots: 3700వ సంవత్సరానికి వెళ్లి వచ్చానంటున్న వ్యక్తి సంచలన హెచ్చరిక..

తాను 3700వ సంవత్సరానికి కాలయానం (టైమ్ ట్రావెల్) చేసి వచ్చానని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి భవిష్యత్తు గురించి సంచలన విషయాలను వెల్లడించాడు.

08 Jul 2026
మెటా

Meta: మెటా స్మార్ట్ గ్లాసెస్‌లో కీలక అప్‌డేట్.. ప్రైవసీ LEDతో చెలగాటం ఆడితే కెమెరా బంద్!

మెటా తన స్మార్ట్ గ్లాసెస్‌కు కొత్త భద్రతా అప్‌డేట్‌ను విడుదల చేసింది.

08 Jul 2026
గూగుల్

Google Pixel 11: ఆగస్టు 12న గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లాంచ్.. ఏం కొత్తగా రానుంది?

గూగుల్ తన తదుపరి 'మేడ్ బై గూగుల్' ఈవెంట్‌ను ఆగస్టు 12న నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Microsoft: హ్యాకర్ అరెస్టుతో వెలుగులోకి మైక్రోసాఫ్ట్ విండోస్ డివైస్ ట్రాకింగ్

19 ఏళ్ల పీటర్ స్టోక్స్ అనే యువకుడిని ప్రముఖ హ్యాకింగ్ గ్రూప్ "స్కాటర్డ్ స్పైడర్" సభ్యుడిగా ఆరోపిస్తూ యూరప్ నుంచి అమెరికాకు అప్పగించారు.

08 Jul 2026
శాంసంగ్

Samsung: జూలై 22న శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్.. కొత్త ఫోల్డబుల్స్‌పై భారీ అంచనాలు

తదుపరి తరం గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు శాంసంగ్ శుభవార్త చెప్పింది.

08 Jul 2026
మెటా

Meta: మెటా కొత్త AI ఇమేజ్ టూల్‌పై గోప్యత ఆందోళనలు.. యూజర్లలో సందేహాలు

కృత్రిమ మేధ (AI) రంగంలో మెటా మరో అడుగు ముందుకేసింది.

07 Jul 2026
శాంసంగ్

Samsung: ఏఐ చిప్‌లతో శాంసంగ్‌కు కాసుల వర్షం.. 19 రెట్లు పెరిగిన లాభాలు

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) సాంకేతికత వేగంగా విస్తరిస్తుండటంతో ఏఐ మెమరీ చిప్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది.

Social Media Ban: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఫ్రాన్స్‌కు ఈయూ సూచనలు

15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించాలన్న ఫ్రాన్స్ ప్రతిపాదిత చట్టంలో మార్పులు చేయాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ) సూచించింది.

07 Jul 2026
చైనా

China: విజయవంతమైన చైనా టియాన్‌వెన్-2.. భూమి సమీప గ్రహశకలంపై పరిశోధనలకు శ్రీకారం

చైనా చేపట్టిన ప్రతిష్ఠాత్మక అంతరిక్ష మిషన్ టియాన్‌వెన్-2 మరో కీలక మైలురాయిని చేరుకుంది.

Mythos AI: మిథోస్‌తో అమెరికా ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లకు ఏఐ ఆడిట్

అమెరికాకు చెందిన ఆంత్రోపిక్‌ సంస్థ కృత్రిమ మేధ (AI) రంగంలో మరో కీలక ముందడుగు వేసింది.

India's CERN Journey: గాడ్ పార్టికల్ నుంచి డార్క్ మ్యాటర్ వరకు.. విశ్వ రహస్యాల్లో భారత్

ప్రపంచంలోనే అతిపెద్ద శాస్త్రీయ యంత్రంగా పేరుగాంచిన లార్జ్ హాడ్రాన్ కొలైడర్ (LHC) మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

07 Jul 2026
వాట్సాప్

WhatsApp: వాట్సప్‌ యూజర్‌నేమ్‌ వివాదం: సమాధానానికి మరో మూడు రోజుల గడువు

యూజర్‌నేమ్‌ ఫీచర్‌కు సంబంధించిన వివాదంపై స్పందించేందుకు ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్ కు కేంద్ర ప్రభుత్వం మరో మూడు రోజుల గడువును మంజూరు చేసింది.

Earth: భూమి భవితవ్యంపై కొత్త ఆశలు రేకెత్తించిన శాస్త్రవేత్తల పరిశోధన

సూర్యుడి చివరి దశలో భూమి పూర్తిగా నాశనం అవుతుందనే ఎన్నాళ్లుగానో ఉన్న అభిప్రాయానికి తాజా పరిశోధన సవాల్ విసిరింది.

Microsoft: వైద్య రంగంలో ఏఐదే అతిపెద్ద అవకాశం: మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్

కృత్రిమ మేధ (ఏఐ) వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం సీఈఓ ముస్తఫా సులేమాన్ తెలిపారు.

06 Jul 2026
ఆపిల్

Apple: భారత్‌లో యాప్ స్టోర్‌కు మళ్లీ కార్డ్ చెల్లింపులు ప్రారంభించిన ఆపిల్

భారత్‌లో యాప్ స్టోర్, ఐక్లౌడ్ సేవలకు సంబంధించిన కొనుగోళ్ల కోసం ఆపిల్ మళ్లీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

06 Jul 2026
హ్యుందాయ్

Hyundai: ఫిఫా వేదికపై అట్లాస్ హ్యూమనాయిడ్ రోబోతో హ్యుందాయ్ ప్రదర్శన

2026 ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా హ్యుందాయ్ తన హ్యూమనాయిడ్ రోబో అట్లాస్‌ను ప్రపంచానికి మరోసారి పరిచయం చేసింది.

El Nino: డేంజర్ బెల్స్.. ప్రపంచ వాతావరణానికి ఎల్‌నినో హెచ్చరికలు!

భూమిపై అతిపెద్ద మహాసముద్రమైన పసిఫిక్‌లో లోతైన ప్రాంతాల గుండా వేల కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ వేడి నీటి ప్రవాహం ప్రస్తుతం శాస్త్రవేత్తల్లో ఆందోళన కలిగిస్తోంది.

Telegram: పైరసీ నియంత్రణపై కేంద్రం కఠిన చర్యలు.. టెలిగ్రామ్‌కు నోటీసులు

ఆన్‌లైన్ మెసేజింగ్ వేదికల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

04 Jul 2026
అమెరికా

NASA: నాసా టెలిస్కోపును కాపాడేందుకు 'లింక్' వ్యోమనౌక ప్రయోగం

భూమి వాతావరణం వైపు వేగంగా దిగివస్తున్న స్విఫ్ట్ టెలిస్కోపును రక్షించే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 'లింక్' అనే ప్రత్యేక వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించింది.

03 Jul 2026
అమెరికా

JetZero: 70 ఏళ్ల విమాన డిజైన్‌కు గుడ్‌బై.. జెట్‌జీరో కొత్త ప్రయోగం!

గత ఏడు దశాబ్దాలుగా ప్రపంచం చూసిన ప్రయాణికుల విమానాల రూపకల్పన దాదాపు ఒకే విధంగా కొనసాగుతోంది.

Super-Earth GJ 3378b: భూమికి 25 కాంతి సంవత్సరాల దూరంలో జీవానికి అనుకూల గ్రహం

భూమి వెలుపల జీవం ఉండే అవకాశమున్న గ్రహాల కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

NASA: నక్షత్రాన్ని నిజంగా నక్షత్రంగా నిలబెట్టేది ఏమిటి?

భూమికి సుమారు 1,350 కాంతి సంవత్సరాల దూరంలో TOI-2155 అనే ఒక నక్షత్రం ఉంది.

03 Jul 2026
బీబీసీ

Instagram: పిల్లల భద్రతపై ఆందోళన.. ఇన్‌స్టాగ్రామ్‌పై బీబీసీ సంచలన కథనం

ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ (Instagram)పై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ (BBC) సంచలన కథనాన్ని ప్రచురించింది.

03 Jul 2026
అమెరికా

US Homeland Security Network: అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ నెట్‌వర్క్‌పై భారీ సైబర్ దాడి

అమెరికా ప్రభుత్వాన్ని మరోసారి భారీ సైబర్ దాడి కలవరపెడుతోంది.

03 Jul 2026
కెనడా

Pegasus Spyware: పెగాసస్‌పై విచారణ చేసిన ఎంపీ ఫోన్‌ను హ్యాక్ చేసిన స్పైవేర్

పెగాసస్ స్పైవేర్ దుర్వినియోగంపై దర్యాప్తు చేస్తున్న యూరోపియన్ రాజకీయ నాయకుడి ఫోన్‌నే అదే పెగాసస్ స్పైవేర్‌తో హ్యాక్ చేసినట్లు భద్రతా పరిశోధకులు నిర్ధారించారు.

03 Jul 2026
అమెజాన్‌

Amazon Leo: అమెజాన్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు రంగం సిద్ధం.. త్వరలో ప్రారంభం

అమెజాన్ తన తక్కువ భూ కక్ష్య(Low Earth Orbit-LEO)ఉపగ్రహాల నెట్‌వర్క్ 'అమెజాన్ లియో' ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది.

Microsoft: మైక్రోసాఫ్ట్ రూ.2.5 బిలియన్ AI ప్రణాళిక.. ఖాతాదారుల వద్దకే ఇంజినీర్లు

ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 'ది మైక్రోసాఫ్ట్ ఫ్రంటియర్ కంపెనీ' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.