సైన్స్ అండ్ టెక్నాలజీ: వార్తలు
Novo Nordisk: ఓజెంపిక్ తయారీ సంస్థకు భారీ సైబర్ దెబ్బ.. కీలక డేటా చోరీ చేశామంటున్న హ్యాకర్లు!
ప్రపంచ ప్రఖ్యాత ఔషధ తయారీ సంస్థ నోవో నోర్డిస్క్‌కు (Novo Nordisk) భారీ సైబర్ ముప్పు ఎదురైంది.
Wonderwerk Cave Discovery: మానవ చరిత్రను మార్చిన ఆవిష్కరణ.. వండర్‌వర్క్ గుహలో వెలుగుచూసిన నిజం!
మానవ పరిణామ చరిత్రలో కీలకమైన ఆవిష్కరణ ఒకటి వెలుగులోకి వచ్చింది.
Goblin Shark: 12.5 కోట్ల ఏళ్ల నాటి 'లివింగ్ ఫాసిల్'.. సముద్ర గర్భంలో సజీవంగా కెమెరాకు చిక్కిన గోబ్లిన్ షార్క్!
సముద్ర జీవుల పరిశోధనలో శాస్త్రవేత్తలు మరో అరుదైన ఘనత సాధించారు.
African Grey Parrot: మనుషుల్లా మాట్లాడే పక్షి.. 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలున్న ఆఫ్రికన్ గ్రే చిలుక గురించి తెలుసా?
ప్రకృతిలో కనిపించే ఎన్నో పక్షులు తమ అందంతో మనసు దోచుకుంటాయి.
New Drug: బరువు తగ్గినా కండరాలు తగ్గకుండా కొత్త మందు.. అధ్యయనంలో కీలక విషయాలు
బరువు తగ్గే సమయంలో శరీరంలోని కండరాలు (లీన్ మాస్) క్షీణించకుండా కాపాడేందుకు ఓ కొత్త ఔషధం ఉపయోగపడే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.
'Longest day of 2026': జూన్ 21 ఏడాదిలోనే పొడవైన పగలు ఏర్పడే రోజు.. ఇదేలా సాధ్యం..
జూన్ 21, 2026న ఉత్తరార్థగోళంలోని (Northern Hemisphere) కోట్లాది మంది ప్రజలకు ఏడాదిలోనే అత్యంత పొడవైన రోజు అనుభవం కానుంది.
Pigeons: పావురాల లివర్‌లో దాగి ఉన్న 'అంతర్గత కంపాస్'.. శాస్త్రవేత్తల కొత్త అధ్యయనం!
భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఆధారంగా చేసుకుని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరిగి తమ గూటికి చేరుకునే పావురాల అద్భుత సామర్థ్యం వెనుక ఉన్న రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించే దిశగా కీలక అడుగు వేశారు.
Sony Days of Play Sale: PS5 గేమ్స్‌పై భారీ ఆఫర్లు.. 50% వరకు డిస్కౌంట్ ప్రకటించిన సోనీ
Sony తమ ప్లేస్టేషన్ 5 (PS5) గేమ్స్‌పై భారీ సేల్‌ను ప్రకటించింది.
octopus: గాలాపాగోస్ సముద్ర గర్భంలో అరుదైన అతిచిన్న ఆక్టోపస్
పసిఫిక్ మహాసముద్ర గర్భంలో పరిశోధకులు అత్యంత అరుదైన చిన్న ఆక్టోపస్‌ను గుర్తించారు.
Human Voice: ఒక్కో మనిషి గొంతు ఒక్కోలా ఎందుకు వినిపిస్తుంది? శాస్త్రవేత్తల కొత్త అధ్యయనం
మనిషి గొంతు అతడి ప్రత్యేక గుర్తింపుల్లో ఒకటి. జనంతో నిండిన ప్రదేశంలో కూడా మనకు దగ్గరైన వారి గొంతును విన్న వెంటనే గుర్తుపట్టగలం.
Y Chromosome: కనుమరుగవుతున్న వై క్రోమోజోమ్.. నిజంగానే ముప్పేనా?
పురుషుల లింగాన్ని నిర్ధారించే వై క్రోమోజోమ్ భవిష్యత్తుపై శాస్త్ర ప్రపంచంలో చాలాకాలంగా చర్చ నడుస్తోంది.
Familiar: ఒంటరితనానికి చెక్… కొత్త AI రోబో 'ఫ్యామిలియర్' వచ్చేసింది
రూమ్బా వెనుక ఉన్న మేధావి, కాలిన్ యాంగిల్(Colin Angle)మరోసారి కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు.
UFO or Natural Wonder: ఒక్కసారిగా పచ్చగా మెరిసిన ఆకాశం.. UFO అనుమానాలు.. అసలు విషయం ఇదే!
ఇటీవల హవాయి ఆకాశంలో కనిపించిన పచ్చటి వెలుగు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
portable MRI system: భారత్‌లో తొలి పోర్టబుల్ MRI.. AIIMSలో సరికొత్త టెక్నాలజీ!
దేశంలో ఆరోగ్య రంగంలో మరో ముందడుగు పడింది. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(AIIMS) న్యూఢిల్లీలో భారత్‌లో తొలి పోర్టబుల్ MRI సిస్టమ్‌ను ప్రారంభించారు.
Secret Space: మార్స్‌కు షార్ట్‌కట్ దొరికిందా? 153 రోజుల్లో వెళ్లి వచ్చేయొచ్చా.. కొత్త స్టడీ ఏమి చెబుతోందంటే?
మార్స్‌కు వెళ్లే ప్రయాణం అంటే ఇప్పటివరకు నెలల తరబడి సాగేది.. పూర్తి మిషన్ అయితే ఏడాదికి పైగానే సమయం పట్టేది.
Golden Orb: సముద్ర గర్భంలోని 'గోల్డెన్ ఆర్బ్' మిస్టరీ వీడింది.. ఏలియన్ కాదు!
అలాస్కా గల్ఫ్‌లో సముద్రం లోతుల్లో కనిపించిన మెరిసే 'గోల్డెన్ ఆర్బ్' రహస్యానికి శాస్త్రవేత్తలు చివరికి చెక్ పెట్టారు.
Lyrid Meteor Shower 2026: లిరిడ్ మీటియర్ షవర్ 2026: ఎప్పుడు కనిపిస్తుంది? భారత్‌లో నగరాల వారీ టైమింగ్స్, వీక్షణ సూచనలు
భారత్‌లో ఆకాశాన్ని అలరించే అరుదైన ఖగోళ దృశ్యం కనిపించబోతోంది.
Planet Parade 2026: నేడు ఆకాశంలో ఒకే వరుసలోకి 4 గ్రహాలు.. భారత్‌లో ఎప్పుడు,ఎలా చూడాలి?
ఖగోళ సంఘటనలపై ఆసక్తి ఉన్నవారికి ఈ వారం అరుదైన అంతరిక్ష అద్భుతం కనిపించనుంది.
planet parade : ఖగోళ అద్భుతం: ఆకాశంలో గ్రహ చతుష్టయం.. ఒకే రేఖపైకి నాలుగు గ్రహాలు
ఏప్రిల్ 16 నుంచి 23 వరకు ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం కనిపించబోతోంది.
Panspermia: భూమి నుంచి శుక్రగ్రహానికి జీవరాశులు వెళ్లాయా?.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర అంశాలు..
శుక్రగ్రహం వాతావరణంలో ఎప్పుడైనా జీవరాశులు కనుగొంటే, అవి భూమి నుంచే చేరి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
HATS-75 b: జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌తో మరో కీలక ఆవిష్కరణ.. HATS-75 b పై శాస్త్రవేత్తల తాజా అధ్యయనం
అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయంకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలీస్కోప్ సహాయంతో HATS-75 b అనే భారీ ఎగ్జోప్లానెట్‌ను మరోసారి పరిశీలించారు.
Doomsday 2026: 66 ఏళ్ల క్రితమే హెచ్చరిక.. 2026లో మనుషులకు భయంకర పరిస్థితి?
భూమిపై 2026లో ప్రళయం సంభవిస్తుందా? తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక పాత అంచనా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Super El Nino: ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో భయం.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భూమిపై అత్యంత శక్తివంతమైన ఎల్‌నినో ఈ ఏడాదిలో ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Pink Full Moon 2026: ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న పింక్ మూన్
ఈ నెలలో ఆకాశంలో మరో అద్భుతం జరగనుంది. వసంత కాలంలో వచ్చే తొలి పౌర్ణమి అయిన "పింక్ మూన్" రేపు రాత్రి ఆకాశాన్ని అలరించనుంది.
April 2026 Night Sky: ఏప్రిల్ 2026 నైట్ స్కై: ఆకాశాన్ని అలరించే 8 అద్భుత ఖగోళ సంఘటనలు
ఏప్రిల్ 2026 నెల ఖగోళ ప్రేమికులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించే నెలగా మారబోతోంది.
Death switch: మెదడులో 'డెత్ స్విచ్' గుర్తించిన శాస్త్రవేత్తలు.. అల్జీమర్స్ తీవ్రతకు కొత్త క్లూ
అల్జీమర్స్ వ్యాధి ఎలా క్రమంగా తీవ్రమవుతుందనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు కీలకమైన సమాధానం కనుగొన్నట్లు తెలుస్తోంది.
Asteroid: చంద్రుడిని ఢీకొడుతుందన్న భయం తప్పింది.. 2024 YR4 ఆస్టరాయిడ్‌పై శాస్త్రవేత్తల తాజా నివేదిక
ఒకప్పుడు చంద్రుడిని ఢీకొట్టే ప్రమాదం ఉందని భావించిన 2024 YR4 అనే ఆస్టరాయిడ్ ఇప్పుడు భూమికి లేదా చంద్రుడికి ఎలాంటి ముప్పు లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
Moon Glides : ఈరోజు సాయంత్రం ఆకాశంలో అద్భుతం.. పడమటి ఆకాశంలో మెరిసే అద్భుత దృశ్యం!
ఫిబ్రవరి 23న ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించబోతోంది.సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 6 నుంచి 7గంటల మధ్య చంద్రుడు మెరుస్తున్న ప్లియాడీస్ నక్షత్ర సమూహం పక్కనే కనిపించనున్నాడు.
Asteroid 2024 YR4: చంద్రుడిని ఢీకొట్టనున్న గ్రహశకలం.. భూమిపై కూడా ప్రభావం చూపే ప్రమాదం.. హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
గ్రహశకలం 2024 YR4, దీన్ని చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు, 2032 డిసెంబర్ 22న అత్యంత ఆసక్తికర ఘటనగా భావిస్తున్నారు.
100GW wind power grid:నార్త్ సీలో చారిత్రాత్మక ఒప్పందం..100GW విండ్ పవర్ గ్రిడ్‌కు 10 యూరప్ దేశాలు గ్రీన్ సిగ్నల్
యూరప్‌లో 10 దేశాలు కలిసి భారీ స్థాయి ఆఫ్‌షోర్ విండ్ పవర్ గ్రిడ్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి.
US start-up plans: చంద్రుడిపై హోటల్ నిర్మాణం.. 2032 నాటికి లూనార్ హోటల్ లక్ష్యంగా GRU స్పేస్
చంద్రుడిపై త్వరలోనే హోటల్ ఏర్పడే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ స్టార్ట్‌అప్ ప్రకటించింది.
Microplastic: మానవ శరీరం అంతటా మైక్రోప్లాస్టిక్‌ల ఆవిష్కరణపై సందేహం
కొందరు సైన్స్ పరిశోధకుల ప్రకారం, మానవ శరీరంలోని మైక్రో, నానో ప్లాస్టిక్స్ గుర్తింపులపై ప్రచురితమైన అత్యంత ప్రాధాన్యత కలిగిన అధ్యయనాల మీద అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
Ocean Warming:భవిష్యత్తు ప్రమాదానికి సంకేతం: 2025లో సముద్ర ఉష్ణోగ్రతలు అత్యధికం
వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతూ ప్రపంచ మహాసముద్రాలు 2025లో రికార్డు స్థాయిలో వేడిని గ్రహించాయి.
space sector: గగన్‌యాన్ నుంచి వాణిజ్య ప్రయోగాల వరకు.. 2026లో భారత అంతరిక్ష రంగానికి స్వర్ణయుగం
2026లో భారత అంతరిక్ష రంగం కొత్త శిఖరాలను అధిరోహించేందుకు సిద్ధమవుతోంది.
Interestellar comet: ఈ రోజు ఆకాశంలో అరుదైన ఘటన.. భూమి వైపు దూసుకొస్తున్నగ్రహాంతర తోకచుక్క.. ఎలా చూడాలో తెలుసా?
మన సౌర వ్యవస్థకు బయట నుంచి వచ్చిన అరుదైన తోకచుక్క 3I/ATLAS ఈ రోజు భూమికి అత్యంత సమీపంగా వస్తోంది.
Big red splotch: గూగుల్ మ్యాప్స్‌లో కనిపించిన న్యూ మెక్సికో ఎడారిలో ఎర్రటి మచ్చ.. ప్రపంచ అంతానికి సంకేతమా?
అమెరికాలోని న్యూ మెక్సికో ఎడారిలో గూగుల్ మ్యాప్స్‌లో కనిపించిన ఒక పెద్ద ఎర్ర మచ్చ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
Mysterious radio signal: 2025లో రహస్య గామా-రే సంకేతం: శాస్త్రవేత్తలకు చిక్కని అంతరిక్ష మిస్టరీ
2025 జూలై 2 నుండి నాసా నిర్వహిస్తున్న ఫెర్మీ గామా-రే స్పేస్ టెలిస్కోప్ ఒక అత్యంత అసాధారణమైన గామా-రే బర్స్ట్(GRB)ను గుర్తించింది.
world's rarest blood group: ప్రపంచంలో అరుదైన బ్లడ్ గ్రూప్ గుర్తింపు.. ముగ్గురిలో మాత్రమే B(A) టైప్!
థాయిలాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు బ్లడ్ గ్రూప్‌లపై చేసిన పరిశోధనల్లో మరో అరుదైన విషయం బయటపెట్టారు.
Avi Loeb: సౌరవ్యవస్థలో కలకలం రేపుతున్న 3I/ATLAS తోకచుక్క.. వింత ప్రవర్తనతో శాస్త్రవేత్తలకు అంతుచిక్కని మిస్టరీ
మన సౌరవ్యవస్థలో గమనించబడిన ఓ అసాధారణ గ్రహాంతర తోకచుక్క శాస్త్రవేత్తలను తీవ్రంగా ఆశ్చర్యంలోకి దింపుతోంది.
Solar Storm: 20 ఏళ్ల తర్వాత భారీ సోలార్ స్టోర్మ్.. గాల్లో రేడియేషన్ పెరుగుదల.. విమానాలకు ముప్పు
సూర్యుడు తాజాగా అత్యంత శక్తివంతమైన ఎక్స్‌రే ఫ్లేర్స్‌ను విడుదల చేయడంతో ఆకాశంలో అద్భుతమైన ఆరోరాలు దర్శనమివ్వడమే కాకుండా, గత రికార్డులను దాటే స్థాయిలో ఒక భారీ సోలార్ స్టోర్మ్ భూమిని తాకిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.