పుష్కర్ సింగ్ ధామి: వార్తలు

Uttarakhand UCC: దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు 

దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేయనున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది.

ఉత్తరాఖండ్​లో ఏఎస్పీ బదిలీ.. హెలికాఫ్టర్ దిగిన సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ సెల్యూట్

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పర్యటనలో ఓ పోలీస్ ఉన్నతాధికారిపై వేటు పడింది. సెల్ ఫోన్‌ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్‌ చేసినందుకు పోలీస్ శాఖ ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Uttarakhand: ఉత్తరాఖండ్‌‌లో ఘోర ప్రమాదం: ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం 

ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. చమోలీలో అలకనంద నది ఒడ్డున వంతెనపై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో విద్యుదాఘాతానికి గురై 15మంది చనిపోయారు.

ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు

ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు గ్రామమైన 'మాణా' వద్ద 'భారత మొదటి గ్రామం' అని ప్రకటిస్తూ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) సైన్ బోర్డును ఏర్పాటు చేసింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి బోర్టును ఏర్పాటు చేశారు.