టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
త్వరలో వాట్సాప్ లో disappearing మెసేజ్‌లు సేవ్ చేసే ఫీచర్
వాట్సాప్disappearing మెసేజ్‌ల విభాగంలో పంపిన సందేశాలను సేవ్ చేసే ఫీచర్ వినియోగదారులకు అందుబాటులో రానుంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా ఛానెల్‌లోని iOS వినియోగదారులకు మాత్రమే యాక్సెస్ ఉంది.
ఏప్రిల్ 5న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
మార్కెట్లో ₹12,000 తగ్గింపుతో లభిస్తున్న OnePlus 9 5G
ప్రీమియం 5G ఫోన్‌ను కొనాలనుకునే వారికి, OnePlus వెబ్‌సైట్‌లో ప్రస్తుతం డీల్ నడుస్తుంది, OnePlus 9 5G ఫోన్ పై 22% తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ 12 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌కు మాత్రమే.
ఏప్రిల్ 6న భూమిని సమీపిస్తున్న 150 అడుగుల భారీ గ్రహశకలం
150 అడుగుల భారీ గ్రహశకలం 2023 FZ3 ఏప్రిల్ 6న భూమిని సమీపిస్తోందని నాసా హెచ్చరించింది. నాసా గ్రహశకలం వాచ్ డాష్‌బోర్డ్ భూమికి దగ్గరగా ఉండే గ్రహశకలాలు, తోకచుక్కలను ట్రాక్ చేస్తుంది.
ఎలోన్ మస్క్ ట్విట్టర్ నీలం రంగు పక్షి లోగోను Doge మీమ్ గా మార్చడానికి కారణం
ట్విట్టర్ ఐకానిక్ నీలం రంగు పక్షి లోగో క్రిప్టోకరెన్సీకు సంబంధించిన షిబా ఇను లోగోతో భర్తీ అయింది. కారులో వెళుతున్న Doge మీమ్ ముఖాన్ని చూపిస్తే, పోలీసు అధికారి 'పాత' బ్లూ బర్డ్ లోగోను ప్రదర్శించే డ్రైవింగ్ లైసెన్స్‌ను తనిఖీ చేస్తున్నట్లు ఉన్న ఫోటోను మస్క్ ఒక పోస్ట్ ద్వారా ట్విట్టర్ లో పంచుకున్నారు.
ఏప్రిల్ 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
భూమికి అత్యంత సమీపంలో ఉన్న బ్లాక్ హోల్ ను కనుగొన్న శాస్త్రవేత్తలు
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, గియా మిషన్ నుండి డేటాను ఉపయోగించి, ప్రకృతిలో ప్రత్యేకమైన బ్లాక్ హోల్స్ ను కనుగొంది. ఈ ఆవిష్కరణను మరింత ఆసక్తికరంగా మార్చే విషయం ఏమిటంటే, బ్లాక్ హోల్స్‌లో ఒకటి భూమికి దగ్గరగా ఉన్నట్లు తెలిసింది.
ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ చెల్లించడానికి నిరాకరిస్తున్న టాప్ సెలబ్రిటీలు, సంస్థలు
వినియోగదారులు ఏప్రిల్ 1 నుండి ధృవీకరణ బ్యాడ్జ్ (బ్లూ టిక్)ని ఉంచుకోవాలనుకుంటే $8 (భారతదేశంలో రూ. 659) చెల్లించాలని ట్విట్టర్ పేర్కొంది.
ఫిబ్రవరి 2023లో 45 లక్షలకు పైగా భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్
వాట్సాప్ ప్రతి నెలా తన యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌ను విడుదల చేస్తుంది. ఫిబ్రవరి 2023లో వాట్సాప్‌లో 45 లక్షలకు పైగా భారతీయ ఖాతాలు నిషేధించామని ఇటీవల నివేదికను పంచుకుంది.
భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన నోకియా C12 ప్లస్
నోకియా C12 ప్లస్ ఇప్పుడు భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. హ్యాండ్‌సెట్ ధర రూ.7,999తో మార్కెట్లోకి వచ్చింది. అయితే, ఇదే ధరకు ఇతర స్మార్ట్‌ఫోన్‌లు మెరుగైన ఫీచర్స్ అందిస్తున్నాయి.
ఏప్రిల్ 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
ఏప్రిల్ 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
వైరల్‌గా మారిన మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ ఫోటోలు
మెటా సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ లూయిస్ విట్టన్ దుస్తులను ధరించి ఫ్యాషన్ రన్‌వేలో నడుస్తున్నట్లు ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
తన అల్గోరిథంను ఓపెన్ సోర్స్ చేసిన ట్విట్టర్
ప్లాట్‌ఫారమ్‌ను మరింత పారదర్శకంగా చేయడానికి, ట్విట్టర్ దాని సోర్స్ కోడ్‌లోని భాగాలను ఇంటర్నెట్‌లో వెల్లడించింది.
అధిక విద్యుత్ ఛార్జ్‌ని స్టోర్ చేయగల సూపర్ కెపాసిటర్‌ను రూపొందించిన IISc పరిశోధకులు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) పరిశోధకులు అపారమైన విద్యుత్ చార్జ్‌ను స్టోర్ చేయగల చిన్న పరికరాన్ని రూపొందించారు.
అంతరిక్ష వాతావరణంలో ప్రమాదాన్ని హెచ్చరించే నాసా AI టూల్
అంతరిక్షంలో సౌర తుఫానులు లేదా ఇతర ప్రమాదకరమైన అంతరిక్ష సంఘటనల గురించి ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఏప్రిల్ 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
సామ్ సంగ్ బుక్ 3-సిరీస్ కన్నా Dell Inspiron 14 ల్యాప్‌టాప్‌లు మెరుగైన ఎంపిక
Dell భారతదేశంలో సరికొత్త Inspiron 14, 14 2-ఇన్-1 ల్యాప్‌టాప్‌లను పరిచయం చేసింది. తాజా మోడల్‌లలో 13వ తరం ఇంటెల్ కోర్ i5, i7 ప్రాసెసర్‌లు ఉన్నాయి. 2-ఇన్-1 మోడల్ AMD రైజెన్ 5 7000 సిరీస్ చిప్‌సెట్‌తో వస్తుంది.
ఉద్యోగుల కోసం ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌లకు చెల్లిస్తున్న బెంగళూరు సంస్థ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగాలపై భయాలు పెరుగుతున్నాయి, బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్ కోసం సైన్ అప్ చేసిన ఉద్యోగులకు సబ్స్క్రిప్షన్ చెల్లించనుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,000 తగ్గింపు ఆఫర్‌తో లభిస్తున్న ఐఫోన్ 14
ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో పెద్ద తగ్గింపుతో దాదాపు ఐఫోన్ 13 ధరలో అందుబాటులో ఉంది. తాజా తగ్గింపు ఆఫర్‌లతో, రెండింటి మధ్య కేవలం రూ.3,000 గ్యాప్ మాత్రమే ఉంది. ఫ్లిప్‌కార్ట్ 2022 ఐఫోన్‌పై రూ.15,000 వరకు తగ్గింపును అందిస్తోంది.
మార్చి 31న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
అత్యాధునిక AI వ్యవస్థలపై పరిశోధనలు ఆపేయండి: మస్క్‌తో పాటు 1000మంది ఐటీ నిపుణుల లేఖ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అనేది ఆధునిక సాంకేతిక విప్లవం. సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా పరిమితంగా వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే విచ్చవిడి తనం పెరిగితే మానవాళికే పెనుముప్పుగా పరిణమించొచ్చు. ప్రస్తుతం AI విషయంలో కూడా అలాంటి ఊహాగానాలే వెలువడుతున్నాయి.
WWDC 2023ని జూన్ 5న హోస్ట్ చేయనున్న ఆపిల్
టెక్ దిగ్గజం ఆపిల్ తన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2023 ఈవెంట్ జూన్ 5న ప్రారంభమవుతుందని ప్రకటించింది.
ట్విట్టర్ లో బరాక్ ఒబామాను దాటేసిన ఎలోన్ మస్క్
ట్విట్టర్ ఫాలోవర్స్ విషయంలో మాజీ అమెరికా అద్యక్షుడు ఒబామాను దాటేసిన ట్విట్టర్ సిఈఓ ఎలోన్ మస్క్.
గూగుల్ బార్డ్ Plagiarism కుంభకోణం గురించి మీకు తెలుసా?
గూగుల్ బార్డ్ AI చాట్‌బాట్ మొదటి నుండి పెద్దగా ఆకర్షించలేదు. డెమో సమయంలో ఒక వాస్తవిక లోపం వలన కంపెనీకి మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో $100 బిలియన్ల నష్టం వచ్చింది. ఇప్పుడు బార్డ్ కంటెంట్ ను కనీస అనుమతి లేకుండా దొంగలించిందనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటుంది. గూగుల్ ChatGPTకి పోటీగా బార్డ్‌ని పరిచయం చేసింది.
మార్చి 30న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు!
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత్తలు సూర్యునిపై భారీ నల్లటి ప్రాంతాన్ని గుర్తించింది. ఇది మన భూమి కంటే 20 రెట్లు పెద్దదని వైస్ న్యూస్ నివేదిక పేర్కొంది.
ఆపిల్ Music క్లాసికల్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం
ఆపిల్ Music క్లాసికల్ అనే ఆపిల్ శాస్త్రీయ సంగీత స్ట్రీమింగ్ యాప్ ఇప్పుడు ఐఫోన్ లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.
ఏ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ తీసుకుంటే బాగుంటుంది?
ఈ రోజుల్లో యాక్సెస్ చేయగల ఆన్-డిమాండ్ కంటెంట్ లైబ్రరీతో Spotify, అమెజాన్ Music, ఆపిల్ Music, యూట్యూబ్ Music వంటి ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్లాట్‌ఫారమ్‌ల ఫీచర్‌లు, సబ్‌స్క్రిప్షన్ ధరలను తెలుసుకుందాం.
మార్చి 29న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
మొదటిసారిగా ఎక్సోప్లానెట్ ఉష్ణోగ్రతను గుర్తించిన నాసా JWST
TRAPPIST-1 b అనే ఎక్సోప్లానెట్ ఉష్ణోగ్రతను కొలవడానికి పరిశోధకులు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST)ని ఉపయోగించారు. ఎక్సోప్లానెట్ ద్వారా విడుదలయ్యే ఏదైనా కాంతి రూపాన్ని మొదటిసారిగా గుర్తించింది, సౌర వ్యవస్థలోని రాతి గ్రహాల లాగా చల్లగా ఉంటుంది.
కంటి వ్యాధులను గుర్తించడానికి AI యాప్‌ను అభివృద్ధి చేసిన 11 ఏళ్ల కేరళ బాలిక
దుబాయ్‌కు చెందిన 11 ఏళ్ల మలయాళీ బాలిక AI అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది, ఇది వివిధ కంటి వ్యాధులు, పరిస్థితులను గుర్తించగలదని పేర్కొంది. లీనా రఫీక్ ఐఫోన్ ద్వారా స్కానింగ్ ప్రక్రియను ఉపయోగించే తన ప్రత్యేకమైన సృష్టిని లింక్డ్‌ఇన్ ద్వారా ప్రకటించారు .
చంద్రునిపై ఉన్న గాజు పూసల లోపల నీటిని కనుగొన్న శాస్త్రవేత్తలు
చంద్రుని ఉపరితలంపై ఏర్పడిన గాజు పూసల లోపల నీటిని పరిశోధకులు కనుగొన్నారు, సోమవారం నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, పూసలలో నిల్వ ఉన్న నీటి పరిమాణం సుమారు 270 ట్రిలియన్ కిలోగ్రాములుగా అంచనా వేశారు.
ఏప్రిల్ నుండి రూ.5,000 డిస్కౌంట్ తో అందుబాటులో సోనీ PS5
సోనీ భారతదేశంలో తన ప్లేస్టేషన్ 5 (PS5) ఏప్రిల్ 1 నుండి రూ.5,000 తగ్గింపుతో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అంటే PS5 (డిజిటల్ ఎడిషన్) రూ. రూ. 39,990కు (రూ. 44,990 నుండి), సాధారణ PS5 ధర రూ. 49,990కు (రూ. 54,990 నుండి) లభిస్తాయి.
ఏప్రిల్ 15 నుండి ట్విట్టర్ పోల్స్‌లో ధృవీకరించబడిన ఖాతాలు మాత్రమే పాల్గొనగలవు
ఏప్రిల్ 15 నుండి ప్రారంభమయ్యే పోల్స్‌లో ధృవీకరణ అయిన ట్విట్టర్ ఖాతాలకు మాత్రమే ఓటు వేయడానికి అర్హత ఉంటుందని ఎలోన్ మస్క్ సోమవారం ప్రకటించారు.
మార్చి 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
భవిష్యత్తులో అంగారక గ్రహంపై 'కాంక్రీట్' లాగా ఉపయోగపడనున్న బంగాళదుంపలు
ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు, బంగాళాదుంప పిండి, ఉప్పు, అంతరిక్ష ధూళితో రూపొందించిన కాస్మిక్ కాంక్రీటుతో ముందుకు వచ్చారు, భవిష్యత్తులో ఇది అంగారక గ్రహంపై, చంద్రునిపై భవనాలను నిర్మించడానికి ఉపయోగపడుతుంది.
లాంచ్‌కు ముందే లీక్ అయిన OnePlus Nord CE 3 Lite 5G చిత్రాలు
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus భారతదేశంలో OnePlus Nord CE 3 Liteని OnePlus Nord Buds 2తో పాటు ఏప్రిల్ 4న విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందు, ఫోన్ చిత్రాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి.
ట్విట్టర్ కు మరో కొత్త సవాలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన సోర్స్ కోడ్
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ దాని సోర్స్ కోడ్ సారాంశాలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన తర్వాత మరో సవాల్ ను ఎదుర్కొంటుంది.
భారతదేశంలో ఆకాశంలో కనిపించనున్న ఈ అయిదు గ్రహాలు
బుధుడు, బృహస్పతి, శుక్రుడు, యురేనస్, అంగారక గ్రహాలు భూమి నుండి ఆకాశంలో చంద్రునితో వరుసలో ఉన్నట్టు కనిపించనున్నాయి. చంద్రుడు వీనస్ నుండి దూరంగా వెళ్లడం కొనసాగిస్తూ ఉండడం వలన ఆకాశంలో ఈ గ్రహాలతో కలిపి కనిపిస్తాడు.