టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
15 May 2023
స్మార్ట్ ఫోన్సరికొత్త ఫీచర్స్ వస్తోన్న రియల్ మీ 11 ప్రో ప్లస్ లాంచ్ రేపే!
భారత మార్కెట్లోకి రియల్ మీ సంస్థ రోజు రోజుకూ సరికొత్త మోడల్స్ ప్రవేశపెడుతోంది. తాజాగా వినియోగదారులకు ఇష్టాలకు అనుగుణంగా సరికొత్త ఫీచర్స్ తో రియల్ మీ 11 ప్రో ప్లస్ ను తీసుకొచ్చింది.
15 May 2023
చంద్రుడుఖగోళ ఫోటోగ్రాఫర్ అద్భుతం; చంద్రుడిని అన్ని యాంగిల్స్‌లో కెమెరాలో బంధించేశాడు
అమెరికా ఖగోళ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కార్తీ అద్భుతం చేశారు. చంద్రుడిని అన్ని యాంగిల్స్‌లో ఫుల్ క్లారిటీతో తన కెమెరాలో బంధించేశాడు.
15 May 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మే 15న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
14 May 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మే 14న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
13 May 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మే 13న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
12 May 2023
ట్విట్టర్ట్విట్టర్ కొత్త సీఈఓగా 'లిండా యక్కరినో'; సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
ట్విట్టర్‌కు కొత్త సీఈఓను ఎంపిక చేసినట్లు అధినేత ఎలోన్ మస్క్ ప్రకటించారు. అయితే కొత్త సీఈఓ ఎవరనే దానిపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
11 May 2023
స్మార్ట్ ఫోన్డిజైన్ పరంగా రికార్డు సృష్టించనున్న ఐ ఫోన్ 16 ప్రొ మాక్స్
స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ మధ్య కాలంలో పెద్ద డిస్ ప్లే ఉన్న ఫోన్స్ పై మక్కువ చూపుతున్నారు.
11 May 2023
టెక్నాలజీNational Technology Day 2023: జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
సాంకేతిక రంగంలో టెక్ దిగ్గజాలు, పరిశోధకులు, ఇంజనీర్ల విజయాలను స్మరించుకుంటూ భారతదేశంలో ప్రతి ఏటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటారు.
11 May 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మే 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
10 May 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మే 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
09 May 2023
స్మార్ట్ ఫోన్Nokia C22:నోకియా నుంచి మరో బడ్జెట్ ఫోన్.. రూ.10వేల లోపు అదిరిపోయే ఫీచర్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం నోకియా ఇటీవల మార్కెట్లోకి వరుసగా స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ ఫోన్ లను విడుదల చేసింది.
09 May 2023
గ్రహంమార్స్ గ్రహంపై వింత పరిశోధన.. ఏకంగా పంట పండించేందుకు సిద్ధమైన శాస్త్రవేత్తలు!
భూమిపై కాకుండా ఇతర గ్రహాలపై జీవం ఉనికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపడుతున్నారు.
09 May 2023
వాట్సాప్WhatsApp: త్వరలో వాట్సప్ యాప్ లోనూ ట్రూ కాలర్ సేవలు
కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ త్వరలో తన సేవలను మేసేజింగ్ యాప్ వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ లో వచ్చే స్పామ్/స్కామ్ కాల్స్ గుర్తించేందుకు త్వరలో ఈ అదనపు సర్వీస్ ను వాట్సాప్ లో ప్రవేశపెట్టనున్నారు.
09 May 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మే 9న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
08 May 2023
ఇస్రోమరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. జులైలో చంద్రయాన్-3 ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1ని ప్రయోగించాలని అంతరిక్ష సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
08 May 2023
స్మార్ట్ ఫోన్వన్ ప్లస్ ప్యాడ్ వర్సెస్ షావోమీ ప్యాడ్ 6 ప్రో.. ఏ ఫోన్ బెటర్ అంటే?
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి.
08 May 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మే 8న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
07 May 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మే 7న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
05 May 2023
వాట్సాప్తెలియని ఫోన్ నంబర్ నుండి వాట్సప్ లో కాల్స్ వస్తున్నాయా.. మీకో హెచ్చరిక!
సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలతో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నోరకాల మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈసారి సైబర్ నేరగాళ్ల వాట్సప్ ను తమ మోసానికి వారధిగా వినియోగించుకుంటున్నారు.
05 May 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మే 5న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు. దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
04 May 2023
సూర్యుడుసూర్యుడిపై భారీ విస్పోటనాలు.. భూమికి ప్రమాదం పొంచి ఉందా?
భవిష్యతులో సూర్యుడిపై భారీగా మరిన్ని విస్పోటనాలు జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
04 May 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మే 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు. దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
03 May 2023
చంద్రుడుమే 5న అరుదైన పెనంబ్రల్ చంద్రగ్రహణం; దీని ప్రత్యేకతల గురించి తెలుసుకోండి
మే 5న ఖగోళంలో అరుదైన చంద్రగ్రహణం చోటుచేసుకోనుంది. పెనంబ్రల్ చంద్రగ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. ఈ ఏడాది ఏర్పడుతున్న రెండో గ్రహణం ఇది. ఏప్రిల్ 20న ఇప్పటికే సూర్య గ్రహణం ఏర్పడింది.
03 May 2023
భారతదేశం15వేల లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీలు.. కోడాక్ నుంచి లాంచ్
భారతదేశంలో సాధారణ టీవీల కంటే స్మార్ట్ టీవీలకు ఫుల్ డిమాండ్ ఉంది. తక్కువ బడ్జెట్ ధరలోనే ఆకట్టుకొనే ఫీచర్లను అందిస్తుండటంతో వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే వస్తోంది.
03 May 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మే3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
02 May 2023
బైక్సరికొత్త ఫీచర్లతో డుకాటీ మాన్‍స్టర్ ఎస్‌పీ బైక్ వచ్చేసిందోచ్
డుకాటీ మాన్‍స్టర్ ఎస్‌పీ బైక్ భారత్ మార్కెట్లోకి సరికొత్తగా అడుగుపెట్టింది. స్టాండర్ట్ మోడల్స్ తో పోలిస్తే చాలా అప్ గ్రేడ్ లతో ఎస్ పీ వెర్సన్ ముందుకొచ్చింది.
02 May 2023
గూగుల్మరికొద్ది రోజుల్లో గూగుల్ లాంచ్ ఈవెంట్.. తొలి ఫోల్డబుల్ ఫోన్ ప్రకటన!
Google I/O 2023: గూగుల్ ఐ/ఓ 2023 లాంచ్ ఈవెంట్‍లో మరికొద్ది రోజుల్లో జరగనుంది. పిక్సెల్ 7ఏతో పాటు తొలి ఫోల్డబుల్ ఫోన్‍ను గూగుల్ ప్రకటించనున్నట్లు సమాచారం. మే 10న ఈ లాంచ్ ఈవెంట్ జరగనుంది.
02 May 2023
లద్దాఖ్భూమిని తాకిన అయస్కాంత తుఫాను; లద్దాఖ్‌లో అబ్బురపరిచిన అరోరా దృశ్యాలు
లద్దాఖ్‌లో ఏర్పడిన అరోరా దృశ్యాలు అబ్బురపరిచాయి. భూ అయస్కాంత తుఫాను భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు అత్యంత అరుదైన అరోరాల ఏర్పడుతాయి.
02 May 2023
ఫ్లిప్కార్ట్ప్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
ప్రముఖ ఇ కామర్స్ దిగ్గజం ప్లిప్ కార్ట్ కొత్త ఆఫర్లలతో ముందుకొచ్చింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ తో పలు మోడల్స్ పై అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించారు. ఈ వేసవిలో సరికొత్త ఆఫర్లతో సేల్ కు సిద్ధమైంది.
01 May 2023
ఫోన్నేటి నుంచి ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ లో కొత్త రూల్స్
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నేటి నుంచి ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంస్ లో కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది.
01 May 2023
ప్రభుత్వంకేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఉపయోగించే 14 యాప్స్ ను కేంద్రం బ్లాక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
01 May 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మే1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు. దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
29 Apr 2023
ఫ్రీ ఫైర్ మాక్స్ఏప్రిల్ 30న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు. దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
28 Apr 2023
ఇస్రోచంద్రుని శాశ్వత నీడపై ఇస్రో అన్వేషణ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన చంద్ర ధ్రువ అన్వేషణ మిషన్ ద్వారా చంద్రునిపై శాశ్వత నీడ ఉన్న ప్రాంతాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తోంది.
28 Apr 2023
ఇస్రోమూడు భారీ ప్రయోగాలకు సిద్ధమైన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భారీ ప్రయోగాలకు సిద్ధమైంది. మూడు నెలల్లో మూడు ప్రయోగాలకు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లను చకచకా చేస్తోంది.
28 Apr 2023
సౌర శక్తిసౌరకుటుంబ వెలువల కొత్త గ్రహం.. ద్రువీకరించిన ఏఐ
కృతిమ మేధ(ఏఐ) ద్వారా అమెరికా శాస్త్రవేత్తలు నూతన గ్రహాన్ని కనుగొన్నారు. సౌరకుటుంబం వెలువల నూతన గ్రహం ఉందని ఏఐ ధ్రువీకరించింది.
27 Apr 2023
సూర్యుడుమరికొద్ది రోజుల్లో మొదటి చంద్రగ్రహణం.. మనపై ప్రభావం ఉంటుందా?
2023 సంవత్సరంలో మొత్తం 4 సూర్యగ్రహణాలు రాబోతున్నాయి. అందులో రెండు సూర్యగ్రహాణాలు, 2 రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. మొదటగా మొదటి సూర్యగ్రహణం మనం చూశాం.
27 Apr 2023
భూమిభూమికి కొత్త ముప్పు; నక్షత్రాలు పేలి ధరణిపైకి దూసుకొస్తున్న ప్రమాదకర ఎక్స్-కిరణాలు
ఖగోళ శాస్త్రవేత్తలు భూ గ్రహానికి కొత్త ముప్పును గుర్తించారు. పేలిన నక్షత్రాల నుంచి ఉత్పన్నమయ్యే ఎక్స్-కిరణాలు భూమితో సహా 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలను తీవ్రంగా ప్రభావితం చేసే దశ రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
27 Apr 2023
స్మార్ట్ ఫోన్పోకో నుంచి కొత్త 5G ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే!
షావోమీ సబ్ బ్రాండ్ పోకో నుంచి కొత్త 5G ఫోన్ వచ్చేసింది. పోకో ఎఫ్5 మొబైల్ ఇండియాలో మే9వ తేదీన సాయంత్రం 5.30గంటలకు లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని పోకో అధికారికంగా ధ్రువీకరించింది.
26 Apr 2023
వాట్సాప్వాట్సప్ లో కొత్త ఫీచర్.. ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సప్
దిగ్గజ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ సంస్థ యూజర్లకు తీపికబురును అందించింది. ఇకపై యూజర్లు ఒకటి కన్నా ఎక్కువ ఫోన్లలో వాట్సప్ లాగిన్ ఛాన్స్ లభించింది. యూజర్లు అందరికీ ఈకొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.