టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
మే 31న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
షెంజౌ 16 మిషన్‌లో మొదటిసారి పౌర వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిన చైనా
అంతరిక్ష ప్రయోగంలో చైనా మరో మైలు రాయిని చేరుకుంది.
మే 30న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
మొబైల్ గేమర్లకు గుడ్ న్యూస్.. ఇండియాలోకి BGMI గేమ్ రీ ఎంట్రీ
ప్రముఖ మల్టీ ప్లేయర్ షూటింగ్ గేమ్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా భారత్ లోకి తిరిగి ప్రవేశించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చింది.
తొలిసారిగా అంతరిక్షంలోకి పౌరుడు.. రేపు నింగిలోకి పంపనున్న చైనా
చైనా తొలిసారిగా తమ దేశ సాధారణ పౌరుడిని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్‌లో భాగంగా మంగళవారమే తమ దేశ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనుందని ఆ దేశ మానవ సహిత అంతరిక్ష సంస్థ స్పష్టం చేసింది.
చంద్రయాన్-3 గురించి కీలక అప్డేట్ ఇచ్చిన ఇస్రో చైర్మన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అరుదైన ఘనతను సాధించింది. నేడు ఉదయం 10.42 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎన్‌వీఎస్-01ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
జీఎస్ఎల్వీ ప్రయోగం సక్సెస్.. నింగిలోకి విజయంతంగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు
భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అరుదైన ఘనతను సాధించింది. సతీశ్ ధవన్ స్పేస్ షార్ నుంచి మరో రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది.
నేడు కక్ష్యలోకి ఎన్‌వీఎస్ -01 ఉపగ్రహం
నావిగేషన్ శాటిలైట్ ఎన్వీఎస్ -01 ను ఇస్రో సోమవారం ప్రయోగించనుంది. నావిగేషన్ సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన ప్రయోగంలో భాగంగా ఈ ఉపగ్రహాన్ని పంపనున్నట్లు ఇస్రో తెలిపింది.
మే 29న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
మే 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
మోటోరోలా నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్.. 'మడతపెట్టే' ఫీచర్లతో ముందుకు!
మోటోరోలా కంపెనీ తొలి ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మోటోరోలా RAZR 40 సరికొత్త సిరీస్ ను భారత్ మార్కెట్లోకి ప్రవేశపెటట్టనుంది. ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది.
మే 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
2,000 ఏళ్ల నాటి కంప్యూటర్.. అవాక్కైన శాస్త్రవేత్తలు!
20వ శతాబ్దంలో ప్రాచీన గ్రీకులు వాడిన ఓ అధునాతన పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు అవాక్కైయ్యారు. యాంటికిథెరా మెకానిజం, ఒక పురాతన గ్రీకు ఖగోళ కాలిక్యులేటర్ ను, మొదటిసారిగా 2,000 సంవత్సరాల క్రితం ఓడ ప్రమాదంలో కనుగొనబడింది.
న్యూరాలింక్: మనిషి మెదడులో చిప్ అమర్చే మానవ పరీక్షకు ఎఫ్‌డీఏ అనుమతి: మస్క్ ట్వీట్
మనిషి మెదడులో చిప్ అమర్చేందుకు ఎలోన్ మస్క్ స్టార్టప్ న్యూరాలింక్ సంస్థ మరో మైలురాయికి చేరుకుంది. న్యూరాలింక్ సంస్థ మానవ పరీక్షలు చేపట్టేందుకు లైన్ క్లీయర్ అయ్యింది.
అంగారక గ్రహం నుంచి భూమికి మొదటిసారిగా సందేశం; అది ఏలియన్ సిగ్నలేనా?
సువిశాల విశ్వంలో జీవం ఎక్కడైనా ఉందా? అనే కోణంలో దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి.
మే 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త ఇన్‍బుక్ ఎక్స్2 స్లిమ్ ల్యాప్‍టాప్.. రేపే లాంచ్
ఇన్ఫినిక్స్ నుంచి మరో ల్యాప్ టాప్ లాంచ్ కానుంది. సరికొత్త ఫీచర్లతో ఇన్బుక్ ఎక్స్2 స్లిమ్ ల్యాప్ టాప్ ను రేపు లాంచ్ చేయనున్నారు. భారత మార్కెట్లోకి ఈ ల్యాప్ టాప్ ను లాంచ్ చేస్తున్నట్లు ఇన్ఫినిక్స్ బ్రాండ్ స్పష్టం చేసింది.
మే 25న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
మే 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. 29న జీఎస్ఎల్వీ -ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈనెల 29న శ్రీహరి కోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ ను ప్రయోగించనున్నారు.
PolSIR మిషన్‌ను అమోదించిన నాసా.. దానివల్ల ప్రయోజనం ఏంటీ?
భూమిలో వాతావరణాన్ని, డైనమిక్ స్వభావాన్ని తెలుసుకోవడానికి నాసా కొత్త మిషన్ ను అమోదించింది.
వాట్సాప్ లో ఎడిట్ ఫీచర్ ఆప్షన్.. మెసెజ్‌లో తప్పులని ఎడిట్ ఎలా చేయాలంటే!
వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇటీవలే పర్సనల్ చాట్ కు లాక్ ఆప్షన్ జత చేసిన వాట్సాప్.. తాజాగా 'ఎడిట్' ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.ఇతరులకు పంపిన మెసేజ్ 15 నిమిషాల్లోపు ఎడిట్ చేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడనుంది.
మే 23న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
వాట్సప్ లో అదిరిపోయే ఫీచర్.. త్వరలో స్టిక్కర్ టూల్!
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్లకు రోజుకొక కొత్త ఫీచర్ అందిస్తున్నది. తాజాగా మెటా ఆధారిత సంస్థ మరో నూతన ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.
ఐఫోన్ 15 ప్రో మాక్స్ లో దిమ్మతిరిగే ఫీచర్లు.. కొత్తగా ఏమి యాడ్ చేశారంటే!
యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొత్త సిరీస్ లో దిమ్మతిరిగే కెమెరా ఫీచర్లు రానున్నట్లు తెలుస్తోంది.
మే 22న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకండి.. షియోమీ మాజీ సీఈఓ
పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకూడదని ఇప్పటికే చాలామంది నిపుణులు, వైద్యులు చెప్పారు. చిన్న వయస్సులోనే పిల్లలు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం వల్ల వారికి మానసికంగా ఎనో దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
మే 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
మే 20న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
రెడ్ మీ నుంచి తక్కువ బడ్జెట్ లో రెండు ఫోన్లు.. ఏ2, ఏ2+ ఫోన్లపై రెండేళ్ల వారంటీ
చైనా టెక్నాలజీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ భారత మార్కెట్లోకి రెండు ఫోన్లను శుక్రవారం ప్రవేశపెట్టింది. అత్యంత చౌక ధరకు రెడ్ మీ ఏ2, రెడ్ మీ ఏ2+ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
బ్లూటిక్ వినియోగదారులు ట్విట్టర్‌లో 2గంటల నిడివి వీడియోను అప్‌లోడ్ చేయొచ్చు
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో మరో కీలక మార్పుకు నాంది పలికారు ఆ సంస్థ చీఫ్ ఎలోన్ మస్క్.
మే 19న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
జెబ్రానిక్స్ కొత్త ఇయర్ బడ్స్ సూపర్బ్.. ఏఎన్‌సీ ఫీచర్‌తో లుక్స్ అదుర్స్!
జెబ్రానిక్స్ కంపెనీ కొత్తగా జెబ్ పోడ్స్-1 ఇయర్‌బడ్‌లను ఇండియాలో లాంచ్ చేసింది. ఏఎన్‌సీ ఫీచర్ తో ఈ బడ్స్ రావడం విశేషం. ఇంట్రడక్టరీ ధరతో ఈ బడ్స్ సేల్ కు కూడా వచ్చాయి.
మే 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
లావా అగ్ని టు 5జీ ఫోన్ అదిరింది బాసూ.. ధర ఎంతంటే..?
అదిరిపోయే ఫీచర్స్ తో లావా అగ్ని టు 5జీ ఫోన్ లాంచ్ అయింది. అగ్ని లైనప్ లో రెండో మోడల్ ను దేశీయ బ్రాండ్ లావా తీసుకొచ్చింది.
మే 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణలో అమెరికాకు ఎదురవుతున్న అడ్డంకులు
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్.. సాంకేతిక రంగంలో మనిషి దూసుకుపోతున్నాడని చెప్పడానికి ఏఐ ని మించిన ఉదాహరణ ఇంకొకటి లేదు.
వాట్సాప్ లో ఛాట్ లాక్ ఫీఛర్: ఇకపై ఛాట్ లకు లాక్ వేసుకోవచ్చు
వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త వచ్చేసింది. ఛాట్ లాక్ పేరుతో సరికొత్త ఫీఛర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మే 16న వచ్చే Garena Free Fire MAX కోడ్‌లను ఇలా రీడీమ్ చేసుకోండి
మే 16న వచ్చే Garena ఫ్రీ ఫైర్ మాక్స్ రీడీమ్ కోడ్‌లను జారీ చేశారు. ప్లేయర్‌లు ప్రస్తుతం వాటిని ఉచితంగా పొందవచ్చు.
శని గ్రహం చుట్టూ 62కొత్త చంద్రులను కనుగొన్న శాస్త్రవేత్తలు; మళ్లీ అగ్రస్థానంలోకి 'సాటర్న్'
ఖగోళ శాస్త్రవేత్తలు శని గ్రహం చుట్టూ 62 కొత్త చంద్రులను కనుగొన్నారు. దీంతో శని గ్రహం చుట్టూ ఉన్న మొత్తం చంద్రుల సంఖ్య 145కి చేరుకుంది.