టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Infinix కంపెనీ నుంచి Note 30 VIP రిలీజ్.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Infinix కంపెనీ నుంచి 5జీ స్టార్ట్ ఫోన్ నోట్ 30 విఐపి మొబైల్‌ని మంగళవారం ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 8Gb, 12GB RAM, 256 స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ట్విట్టర్ లో మార్పు తీసుకురావడమే మన లక్ష్యం: కొత్త సీఈవో లిండా
సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి ట్విట్టర్ పై ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత ట్విట్టర్ లో చాలా మార్పులు రావడమే దానికి కారణం.
నింగికి దూసుకెళ్లనున్న చంద్రయాన్-3.. శ్రీహరికోట నుంచి జులై 12 -19 మధ్య ప్రయోగం
జులై 12 నుంచి 19 మధ్య చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. నిర్దేశించిన పరీక్షలన్నీ సాఫీగా సాగితే నిర్ణయించిన గడువు మేరకు చంద్రయాన్ ను ప్రయోగిస్తామని తెలిపారు.
జూన్ 13న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక ఈజీగా పని అయిపోతుంది!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిత్యం సరికొత్త ఫీచర్లను యూజర్ల కోసం పరిచయం చేస్తోంది. ముఖ్యంగా వాట్సాప్ ఇటీవల కాలంలో తీసుకొస్తున్న కొన్ని ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త
ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాంకేతిక విప్లవం అని చెప్పాలి. ఏఐ వల్ల సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి.
భూమి వైపే రెండు భారీ గ్రహ శకలాలు.. ముప్పు లేదంటున్న శాస్త్రవేత్తలు!
రెండు భారీ గ్రహ శకలాలు, దాదాపు కిలోమీటరు వ్యాసార్థం కలిగినవి భూమివైపు దూసుకొస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రమంలో వాటితో అంతగా ప్రమాదమేమీ లేదని, అవి భూమిని ఢీకొట్టలేవని ప్రకటించారు.
జూన్ 12న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
జూన్ 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
Spotify new feature : ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా.. ఆఫ్‌లైన్‌లో పాటలు వినొచ్చు!
వినియోగదారుల కోసం స్పాటిఫై కొత్త పీఛర్ ను తీసుకొచ్చింది. ఇకపై ఆఫ్ లైన్‌లో డైరక్టుగా పాటలు వినొచ్చు. ఇంటర్నెట్ లేనప్పటికీ మ్యూజిక్ వినే విధంగా 'యువర్ ఆఫ్‌లైన్ మిక్స్' అనే కొత్త ఫీచర్ ను స్పాటిఫై తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులు ఆఫ్ లైన్ లో పాటలు వింటూ ఎంజాయ్ చేయవచ్చు.
జూన్ 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
అంతరిక్ష ప్రయాణంతో వ్యోమగాముల మెదడుపై ప్రభావం
అంతరిక్షయానం మానవులపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు.
జూన్ 9న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
అగ్ని ప్రైమ్ గ్రాండ్ సక్సెస్.. ఒడిశా తీరం నుంచి పరీక్షించిన భారత్
బాలిస్టిక్ అగ్నిక్షిపణుల తరంలో కొత్తతరం మిస్సైల్ వచ్చి చేరింది. అగ్నిప్రైమ్ గా పిలుచుకునే ఈ బాలిస్టిక్ క్షిపణి రాత్రిళ్లు కూడా ప్రయాణం చేయగలదు.
రియల్ మీ 11 ప్రో సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తునన రియల్ మీ 11 ప్రో సిరీస్ భారత మార్కెట్లోకి వచ్చేసింది.
జూన్ 8న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
తవ్వకాల్లో బయటపడ్డ ఎలుగుబంటి ఎముకతో తయారు చేసిన సంగీత సాధనం
ఎలుగు బంటి ఎముకతో తయారు చేసిన పురాతన సంగీత సాధనాన్ని(ఫ్లూట్) పురావస్తు శాస్త్రవేతలు కనుక్కున్నారు. ఈ సంగీత సాధనం, ఇప్పటికీ పనిచేయడం విశేషం.
వాట్సప్‌లో సరికొత్తగా 'ఇమేజ్ క్రాప్' ఫీచర్..!
వినియోగారులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేస్తోంది. వినియోగదారుల అవసరాలు, భద్రతను దృష్టిలో ఉంచుకొని మరో అత్యాధునిక ఫీచర్‌తో వాట్సప్ ముందుకొస్తోంది.
మెరుగైన బోధనకోసం మూడు AI ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్‌ను ఆవిష్కరించిన బైజూస్
దేశీయ దిగ్గజ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ తమ సేవల్లో నాణ్యతను మెరుగుపర్చుకోవడానికి, విద్యార్థులకు అభ్యాసం మరింత సులువు కావడానికి మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రాన్స్‌ఫార్మర్ మోడల్‌లను విడుదల చేసింది.
ఇక వాట్సప్‌లో సులభంగా హెచ్‌డి ఫోటోస్ షేర్ చేసే అవకాశం
వాట్సప్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. స్నేహితులు, బంధువులకు ఏదైనా చెప్పాలనుకుంటే త్వరగా వాట్సప్ లో సందేశం పంపొచ్చు. ముఖ్యంగా ఫోటో, లేదా వీడియో పంపించాలనుకుంటే వాట్సప్ చాలా అనుకూలమైన మార్గం.
ChatGPTని ఉపయోగిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్
తాను వ్యక్తిగతంగా చాట్ జిపిటిని ఉపయోగిస్తున్నానని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాట్ జిపిటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 108 ఎంపీ కెమెరాతో కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54, 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత్ మార్కెట్లోకి ఇవాళ విడుదల చేశారు.
యూరోపియన్ శాస్త్రవేత్తల ఘనత: అంగారకుడి పై నుండి లైవ్ స్ట్రీమింగ్
అరుణ గ్రహం మీద అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ గ్రహం మీద జీవం ఉందా అని వెతకడం దగ్గరి నుండి జీవించడానికి పనికి వస్తుందా అని వెతకడం వరకూ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ లాంచ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
యాపిల్ లాంచ్ చేసిన విజన్ ప్రో పై టెక్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 తొలి రోజులో భాగంగా యాపిల్ లాంచ్ చేసిన విజన్ ప్రో హైలెట్ గా నిలవడం విశేషం.
జూన్ 6న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
మార్స్ పై ఆలు ఫ్రైస్.. అంగారకుడిపై కోరుకున్న వంటకాలు
అంగారక గ్రహంపై ఆహారాన్ని వేయించడం ఇకపై సాధ్యమే. అవును మీరు విన్నది నిజమే. రెడ్ ప్లానెట్ అయిన మార్స్ పై కావాల్సిన వంటకాలు చేసుకోవడం సాధ్యమేనంటోంది యూరప్ స్పేస్ ఏజెన్సీ(ESA).
Xiaomi ప్యాడ్ 6 v/s OnePlus ప్యాడ్.. ఏది కొంటే బెటర్..?
షాయోమీ ఇండియాలో తన అండ్రాయిడ్ టాబ్లెట్ ను విస్తరించడానికి సిద్ధంగా ఉంది. జూన్ 13న ఇండియన్ మార్కెట్లోకి షాయోమీ ప్యాడ్ 6 ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు సంస్థ ధ్రువీకరించింది.
జూన్ 5న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
జూన్ 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
జూన్ 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
Moto RAZR 40 v/s RAZR 40 అల్ట్రా : ఈ రెండు డివైజ్‌ల ధర, ఫీచర్ల వివరాలిలా!
ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారులను అకర్షించేలా మోటోరోలా కంపెనీ ఫోల్డ్ బుల్ ఫోన్లను లాంచ్ చేసింది. వాటిల్లో మోటోరోలా RAZR 40, మోటోరోలా RAZR 40 ఆల్ట్రా ఫోన్లు కస్టమర్లను వీపరితంగా ఆకట్టుకున్నాయి.
ఎలన్ మస్క్‌కు షాక్.. కీలక ఎగ్జిక్యూటివ్ ఎల్లా ఇర్విన్ గుడ్ బై
ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన ఉన్నతాధికారి ట్విట్టర్ సంస్థకు బైబై పలికింది. ఈ మేరకు సంస్థ ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ ఎల్లా ఇర్విన్ కంపెనీకి రాజీనామా సమర్పించారు.
నీరు తాగకున్నా ఈ మొక్కలు బతుకుతాయి
సాధారణంగా ఏ మొక్కలకైనా జీవించాలంటే నీరు తప్పనిసరి. కానీ వెస్ట్రన్ ఘాట్స్ లో ఉన్న కొన్ని ప్రత్యేక మొక్కలు మాత్రం నీటిని తీసుకోకున్నా జీవిస్తాయి.
జూన్ 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
భూమికి కొత్త సహచరుడు... మరో కొత్త చంద్రుడి గుర్తింపు
నింగికి, నేలకి కేవలం సూర్య, చంద్రులే అని అంటే ఇకపై ఆ మాట చెల్లబోదేమో. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఓ కొత్త చంద్రుడిని గుర్తించారు.
జూన్ 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
స్పేస్ ఎక్స్ మరో ముందడుగు.. బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం
స్పేస్ ఎక్స్ మరో ఘనతను సాధించింది. బుధవారం 52 స్టార్‌లింక్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి ఫాల్కన్ 9 రాకెట్‌లో బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాలు బయలుదేరాయి.
Motorola Edge 40 v/s Realme 11 Pro+.. ఇందులో బెస్ట్ ఫోన్ ఇదే!
మోటోరోలా ఎడ్జ్ 40 మొబైల్ తొలి ఓపెన్ సేల్‌కు రెడీ అయింది. గతవారం లాంచ్ అయిన ఈ ఫోన్ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంది.
బృహస్పతి కంటే 13రెట్ల పెద్ద గ్రహాన్ని కనిపెట్టిన భారతీయ శాస్త్రవేత్తలు
ఫిజికల్ రీసెర్చ్ ల్యాబోరేటరీ (పీఆర్ఎల్) కు చెందిన అభిజిత్ చక్రవర్తి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం, ఒక భారీ గ్రహాన్ని కనుగొంది.
శాంసంగ్ F54 5G వచ్చేసింది.. కెమెరాను చూస్తే మతిపోవాల్సిందే!
భారత మార్కెట్లోకి జూన్ 6న శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ కీలక ఫీచర్లను కంపెనీ రివీవ్ చేసింది. కస్టమర్లు రూ.999 చెల్లించి ఈ డివైజ్ ను ముందుగా బుక్ చేసుకోవచ్చు.