టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
ఆరీఫీషియల్ ఇంటెలిజెన్స్ లో అధికంగా పెట్టుబడులు: 2025కల్లా 200బిలియన్ డాలర్లు; గోల్డ్ మాన్ సాచ్
కృత్రిమ మేధ ఎంత వేగంగా విస్తరిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ఛాట్ జీపీటీ వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరి నోట ఏఐ మాట వినిపిస్తోంది. అనేక రంగాల్లో ఏఐ వాడకం పెరుగుతోంది.
ట్విట్టర్: వెరిఫైడ్ వినియోగదారులు బ్లూ టిక్ మార్కును దాచుకునే అవకాశం
ట్విట్టర్ లోగో ఇప్పుడు మారిపోయింది. ఎక్స్ అనే పేరుతో ట్విట్టర్ ను పిలవడం మొదలైంది. ట్విట్టర్ పరిభాష అయిన ట్వీట్ అనేది పోస్ట్ గానూ, రీట్వీట్ అనేది రీపోస్ట్ గానూ మారిపోయింది.
కన్నుల విందుగా జీరో షాడో డే ఆవిష్కరణ.. ఎండలో మాయమైన నీడ
హైదరాబాద్ మహానగరంలో ఇవాళ జీరో షాడో డే ఆవిష్కృతం అయ్యింది. మధ్యాహ్నం 12.22 నిమిషాలకు ఎండలో ఉన్న వస్తువులు, మనుషులపై కొన్ని నిమిషాల పాటు నీడ(SHADOW) మాయమైపోయింది.
ఆగస్టు 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
YOU TUBE : సరికొత్త క్రియేషన్ టూల్స్‌తో యూట్యూబ్
ప్రస్తుత కాలంలో యూట్యూబ్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. స్టార్మ్ ఫోన్స్ పెరగడంతో యూట్యూబ్ డిమాండ్ తారా స్థాయికి చేరుకుంది.
సరికొత్త లుక్‌లో ఎక్స్ వాచ్ -ఎస్ 19.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!
సరికొత్త లుక్ లో ఎక్స్ వాచ్ - ఎస్ 19 స్మార్ట్ వాచ్ వచ్చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ వాచ్ మోడల్‌ను ఆ సంస్థ బుధవారం గ్రాండ్‌గా లాంచ్ చేసింది.
నాసా: JWST టెలిస్కోప్ సాయంతో బృహస్పతి గ్రహం రెండు చంద్రుళ్ళ మీద రసాయనాల గుర్తింపు
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో బృహస్పతి(Jupiter) గ్రహ చంద్రుళ్ళు లో, గనిమీడ్ గురించిన సమాచారాన్ని నాసా కనుక్కుంది.
ఆగస్టు 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
ఎలోన్ మస్క్ కు షాక్: ట్విట్టర్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్ నుండి ఎక్స్ లోగో తొలగింపు
ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్, ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చేసిన సంగతి తెలిసిందే. కేవలం మార్చడమే కాదు శాన్ ఫ్రాన్సిస్కో లోని ట్విట్తర్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్ మీద ఎక్స్ అనే లోగోను కూడా పెట్టాడు.
చంద్రుడికి మరింత చేరువలో చంద్రయాన్-3: కీలక ఘట్టం పూర్తి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్, భూమి కక్ష్యను దాటివేసి ట్రాన్స్ లూనార్ ఆర్బిటార్ లోకి ప్రవేశించింది. ఈ మేరకు శాస్త్రవేత్తలు వెల్లడి చేసారు.
ఆగస్టు 1న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.
ట్విట్టర్ టు ఎక్స్, ట్వీట్ టు పోస్ట్ మార్పులపై యూజర్ల కంగారు: ఇలా ఎందుకంటూ ప్రశ్నలు
ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చినప్పటి నుండి ట్విట్టర్లో రకరకాల మార్పులు వస్తున్నాయి. ఇప్పుడైతే ఏకంగా ట్విట్టర్ పేరునే మార్చేసారు. X అనే పేరును ఎలాన్ మస్క్ ప్రకటించాడు.
జులై 31న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.
PSLV-C56: ఇస్రో మరో ఘనత; పీఎస్ఎల్‌వీ-సీ56 ప్రయోగం విజయవంతం
చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో రికార్డు సృష్టించింది. శ్రీహరికోట నుంచి సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను ఉదయం 6:30 గంటలకు ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.
జులై 30న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
యూట్యూబ్ టీవీలో కొత్త ఫీచర్.. అన్నీ ప్రసారాలు ఒకేసారి!
టీవీల్లో యూట్యూబ్ చూసేవారికి గుడ్ న్యూస్ అందింది. యూట్యూబ్ అధికారికంగా ఓ కొత్త ఫీచర్‌తో యూట్యూబ్ టీవీ కోసం తీసుకొచ్చింది. ఒకే స్క్రీన్‌లో గరిష్టంగా నాలుగు ప్రసారాలను చూసే అవకాశాన్ని కల్పించనుంది.
జులై 29న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
జులై 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
Slack outage: పని ప్రదేశంలో ఉపయోగించే స్లాక్ సేవలు డౌన్: ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు
ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు తమ సహోద్యోగులతో పనికి సంబంధించిన విషయాలపై మాట్లాడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది స్లాక్ ని వాడతారు.
జులై 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
Samsung Galaxy Watch 6 సిరీస్: హృదయ స్పందనల్లో తేడాను పసిగట్టే వాచ్ వచ్చేసింది
Samsung Galaxy Watch 6 సిరీస్ నుండి గెలాక్సీ 6, గెలాక్సీ 6క్లాసిక్ అనే రెండు వాచెస్ రిలీజ్ అయ్యాయి.
Galaxy Tab S9: 3వేరియంట్లలో శాంసంగ్ Tab S9 సిరిస్ లాంచ్; ధర, ఫీచర్ల ఇవే
ప్రముఖ ఎలక్ర్టానిక్ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ శాంసంగ్ బుధవారం తన కొత్త గెలాక్సీ ట్యాబ్ ఎస్9(Galaxy Tab S9) సిరీస్ ను లాంచ్ చేసింది.
Samsung Galaxy Z fold 5: శాంసంగ్ నుండి లాంచ్ అయిన కొత్త ఫోన్ ఫీఛర్స్ ఇవే
శాంసంగ్ మొబైల్స్ నుండి Samsung Galaxy Z fold 5 లాంచ్ అయ్యింది. ఫోల్డ్ చేయగలిగే ప్రత్యేక ఫీఛర్ తో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ లో ఎన్నో ప్రత్యేక ఫీఛర్లు ఉన్నాయి.
'శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్- 2023' ఈవెంట్; నేడు లాంచ్ అయ్యే కొత్త మోడల్స్ ఇవే
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'శాంసంగ్' బుధవారం తమ నూతన మోడల్స్‌ను విడుదల చేయనుంది.
దూసుకెళ్తున్న థ్రెడ్స్ యాప్.. రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్స్..!
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు పోటీగా మెటా తన థ్రెడ్స్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో ఈ యాప్ విడుదల చేసిన ఏడు గంటల్లోనే కోటిమంది పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.
జులై 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
చంద్రయాన్-3 ప్రయోగంలో మరో ముందడుగు; చంద్రుడికి మరింత చేరువలో వ్యోమనౌక
చంద్రయాన్-3 వ్యోమనౌక లక్ష్యం దిశగా కీలక ముందడుగు వేసింది. నాలుగో కక్ష్యలో భూమి చుట్టు తిరిగిన వ్యోమనౌక, తాజాగా 5వ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించినట్లు మంగళవారం ఇస్రో ప్రకటించింది.
జులై 25న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
'స్పేస్‌ఎక్స్' ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగంతో భూమి అయానోస్పియర్‌కు రంధ్రం
ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్‌ఎక్స్' ఇటీవల ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం ద్వారా అయానోస్పియర్‌కు తాత్కాలిక రంధ్రం ఏర్పడినట్లు శాస్ట్రవేత్తలు చెప్పారు.
ISRO: జులై 30న సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జులై 30న మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. డీఎస్-ఎస్ఏఆర్(DS-SAR) అనే సింగపూర్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్‌వీ-సీ56 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) రాకెట్ ద్వారా ఆరు పేలోడ్‌లను అంతరిక్షంలోకి పంపనున్నారు.
Twitter Logo Change: ట్విట్టర్ లోగోకు రీబ్రాండ్; పక్షి స్థానంలో 'X' చేర్చిన మస్క్
ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లోగోను మార్చేశారు. పక్షి స్థానంలో 'X' అక్షరాన్ని చేసి లోగోను విడుదల చేశారు.
జులై 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
జులై 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జులై 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
జులై 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జులై 22వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
నాసా ప్రయోగం: DART మిషన్ సాయంతో గ్రహశకలంపై బండరాళ్ళ తొలగింపు
హబుల్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో నాసా కనుకున్న విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
జులై 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
ISRO అప్డేట్: చంద్రుడి కక్ష్యకు మరింత చేరువలో చంద్రయాన్-3
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం చంద్రుడి మీదకు దూసుకువెళ్తోంది. జులై 14వ తేదీన భూమి నుండి నింగిలోకి దూసుకెళ్ళిన చంద్రయాన్-3 మిషన్ భూమి కక్ష్యలో తిరుగుతూ నెమ్మదిగా చంద్రుడి కక్ష్యవైపు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
జులై 20న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
భారత మార్కెట్లోకి రియల్ మీ సీ53, ప్యాడ్ 2 లాంచ్.. ఫీచర్స్ ఇవే!
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ భారత మార్కెట్లోకి ఒక స్మార్ట్‌ఫోన్, ఒక ప్యాడ్‌ను విడుదల చేసింది.
మెటా నుండి సరికొత్త ఏఐ: ఛాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ లకు భిన్నంగా సరికొత్త మోడల్
ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగెడుతోంది. కృత్రిమ మేధను వేగవంతం చేయడానికి మానవ మేధస్సు విపరీతంగా పనిచేస్తోంది.