టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

11 Sep 2023

ఆపిల్

ఆపిల్ లాంచ్ ఈవెంట్: సెప్టెంబర్ 12న జరగబోయే ఈవెంట్లో ఏమేం లాంచ్ కానున్నాయంటే? 

టెక్ దిగ్గజం ఆపిల్ నుండి మరిన్ని కొత్త ప్రోడక్టులు రాబోతున్నాయి. సెప్టెంబర్ 12వ తేదీన వండర్ లస్ట్(Wonduerlust) పేరుతో జరిగే ఈ ఈవెంటులో ఆపిల్ నుండి ప్రోడక్టులు లాంచ్ కానున్నాయి.

సెప్టెంబర్ 11న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

సెప్టెంబర్ 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 10వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

సెప్టెంబర్ 9న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 9వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

08 Sep 2023

గూగుల్

Google Pixel 8: భారత్‌లో గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్స్ లాంచ్.. ధర ఎంతంటే?

గూగుల్ తన పిక్సెల్ 8 సిరీస్ ఫోన్ల లాంచ్ కు సిద్ధమైంది. భారత్ లోనూ ఈ ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమైంది.

08 Sep 2023

నాసా

నాసా సృష్టించిన అద్భుతం: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి 

అంగారక గ్రహం మీదకు మనుషులను పంపించేందుకు నాసా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 8న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

భారతదేశం సన్ మిషన్ ఆదిత్య-L1 పంపిన భూమి,చంద్రుని చిత్రాలు 

భారతదేశం ప్రతిష్టాత్మక స్పేస్‌క్రాఫ్ట్ మిషన్, ఆదిత్య-ఎల్ 1, ఈ రోజు భూమి,చంద్రుడు చిత్రాలను పంపింది.

07 Sep 2023

జపాన్

చంద్రుడిపైకి రాకెట్ ను ప్రయోగించిన జపాన్.. వచ్చే ఏడాది జాబిల్లిపైకి చేరే అవకాశం

జపాన్ తన మొదటి మూన్ ల్యాండర్ రాకెట్‌ SLIMను ఆ దేశ అంతరిక్ష సంస్థ గురువారం ప్రయోగించింది.

సెప్టెంబర్ 7న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

Realme Narzo 60x : తిరుగులేని ఫీచర్లతో రియల్ మీ నార్జో 60x 5జీ ఫోన్.. ధర ఎంతంటే?

ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సరికొత్త ఫీచర్లతో కొత్త ఫోన్లను ప్రముఖ కంపెనీ రియల్ మీ అందుబాటులో తెస్తోంది. తాజాగా రియల్ మీ నార్జో 60x పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.

చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్ ఫోటోలు షేర్ చేసిన నాసా 

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్, చంద్రుడి మీద సురక్షితంగా దిగిందన్న సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 6న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు. గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 5న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు. గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

ఆదిత్య L1 రెండవ భూ-కక్ష్య విన్యాసం విజయవంతం: ఇస్రో 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం తెల్లవారుజామున దేశంలోని తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 రెండో భూకక్ష పెంపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని తెలిపింది.

చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన విక్రమ్ ల్యాండర్.. విజయవంతమైన హాప్ పరీక్ష 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)చంద్రయాన్-3 మిషన్‌లో భాగమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై హాప్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా దాని మిషన్ లక్ష్యాలను అధిగమించిందని ప్రకటించింది.

సెప్టెంబర్ 4న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 4వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.

ISRO: ఆదిత్య-ఎల్ 1 తొలి భూ కక్ష్య పెంపు విజయవంతం

ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం తొలి భూకక్ష్య పెంపు విన్యాసం విజయవంతమైంది. ఈ మేరకు ఇస్రో ఒక ప్రకటన చేసింది.

'ఆదిత్య-ఎల్1' మిషన్‌కు నాయకత్వం వహిస్తున్న శాస్త్రవేత్త కె. శంకర సుబ్రమణియన్ ఎవరో తెలుసా? 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతంది. ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా ల్యాండింగ్ చేసిన ఇస్రో, శనివారం మొట్టమొదటి సౌర మిషన్ 'ఆదిత్య-ఎల్1'ను ప్రయోగించింది.

Chandrayaan3: స్లీప్ మోడల్‌లోకి ప్రజ్ఞాన్ రోవర్.. కారణమిదే?

చంద్రయాన్-3 మిషన్‌లో ప్రజ్ఞాన్ రోవర్ తొలి విడత ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన భారత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని విశ్రాంతికి సిద్ధమయ్యాయి.

సెప్టెంబర్ 3న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

చంద్రయాన్-3:అసైన్‌మెంట్‌లను పూర్తి చేసిన ప్రజ్ఞాన్ రోవర్‌..స్లీప్ మోడ్‌లోకి పంపిన ఇస్రో  

చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్‌ కు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శనివారం తెలిపింది.

ISRO Aditya L1 Launch: నింగిలోకి దూసుకెళ్లిన 'ఆదిత్య ఎల్‌-1' మిషన్.. సూర్యుడిపై పరిశోధనకు ఇస్రో ముందడుగు

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది.

02 Sep 2023

ఇస్రో

నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న ఆదిత్య L-1పైనే.. సూర్యుడిపైకి తొలిసారిగా..  

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్‌-1ను నేడు ప్రయోగించనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సెప్టెంబర్ 2న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 2వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.

01 Sep 2023

నాసా

చంద్రుడిపై రష్యా ల్యాండర్ లూనా-25 ఎక్కడ కూలిందో గుర్తించిన నాసా: ఫోటోలు విడుదల 

చంద్రుడి మీద అన్వేషణ చేయడానికి భారతదేశం చంద్రయాన్-3 ప్రయోగించి సక్సెస్ అయ్యింది. ఈ ప్రయోగంలో చంద్రుడి దక్షిణ ధ్రువం మీద చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ దిగింది.

Aditya-L1 Mission: ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం

అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సత్తా చాటుతోంది. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.

ISRO: రేపు ఉదయం 11. 50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. ప్రత్యేక పూజలు చేసిన ఇస్రో ఛైర్మన్

ఆపరేషన్ ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఈ భారీ మిషన్ సన్నద్ధమైంది.

సెప్టెంబర్ 1న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

చంద్రయాన్-3: చంద్రుని ఉపరితలంపై 'సహజ' ప్రకంపనలు..? :ఇస్రో  

చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్‌లోని ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ పేలోడ్ ఆగస్టు 26న చంద్రుని ఉపరితలంపై సంభవించిన సహజ సంఘటనను రికార్డ్ చేసింది, దీని మూలం ఇంకా పరిశోధనలో ఉందని ఇస్రో తెలిపింది.ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA) ప్రాథమిక లక్ష్యం సహజ భూకంపాలు, ప్రభావాలు, కృత్రిమ సంఘటనల ద్వారా ఉత్పన్నమయ్యే భూకంపాలను నమోదు చెయ్యడం.

Google AI Features: గుడ్ న్యూస్.. గూగుల్‌లో ఏఐ ఆధారిత కొత్త ఫీచర్లు, ఎలా వాడాలంటే?

భారతీయ యూజర్ల కోసం గూగుల్ సరికొత్త ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. భారత్, జపాన్ లోని యూజర్ల కోసం గూగుల్ సెర్చ్ టూలో జెనరేటివ్ ఏఐని అందిస్తోంది.

Elon Musk : ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఫోన్ నెంబర్ లేకుండానే కాల్స్ చేయొచ్చు!

ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్ల ఆదరణ పొందుతున్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ (ట్విట్టర్) మరో సంచలన ఫీచర్ ను తీసుకురానుంది.

chandrayaan-3: ఇస్రో నుంచి మరో వీడియో.. చంద్రుడి ఉపరితలంపై రోవర్‌ చక్కర్లు 

భారతదేశానికి చెందిన మూన్ రోవర్ ప్రజ్ఞాన్ ఈసారి మరొక సాంకేతికత ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంలో సల్ఫర్, ఇతర మూలకాల ఉనికిని నిర్ధారించింది.

ఆగస్టు 31న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

30 Aug 2023

ఆపిల్

ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐ ఫోన్ 15 సిరీస్ లాంచ్ డేట్ ప్రకటన

ఆపిల్ సంస్థ ప్రతేడాది ఒక ఈవెంట్‌ను నిర్వహించి, ఆ ఈవెంట్ లో ఆ సంవత్సరానికి సంబంధించిన లేటెస్ట్ ఆపిల్ సిరీస్ ఐ ఫోన్స్ లాంచ్ చేస్తుంది.

అంతర్గత వాహన తనిఖీలు పూర్తి చేసుకున్న ఆదిత్య ఎల్-1.. సూర్యుడి వైపు దుసుకెళ్లేందుకు రెఢీ

ఆదిత్య ఎల్-1 మిషన్ రెండో ల్యాంచ్ ప్యాడ్ నుంచి నింగికి దూసుకెళ్లేందుకు సంసిద్ధమవుతోంది. ఈ మేరకు తుదిదశ కసరత్తు పూర్తయిందని ఇస్రో ప్రకటించింది.

చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసిన రోవర్.. ట్వీట్ చేసిన ఇస్రో

చంద్రయాన్-3 ప్రయోగంలో చంద్రుడిపై దిగిన ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది.

ఆగస్టు 30న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సల్ఫర్‌ను కనుగొన్న ప్రగ్యాన్ రోవర్, హైడ్రోజన్ కోసం అన్వేషణ

చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రుని ఉపరితలంలో సల్ఫర్ ఉనికిని ధృవీకరించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం తెలిపింది.

సూపర్ బ్లూ మూన్: ఆగస్టు 30వ తేదీన ఏ సమయంలో చంద్రుడు అత్యంత పెద్దగా కనిపిస్తాడో తెలుసా? 

బ్లూ మూన్ గురించి మనందరికీ తెలుసు. ఒక నెలలో రెండవసారి పౌర్ణమి రావడాన్ని బ్లూ మూన్ అని పిలుస్తారు.