టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

ఆగస్టు 29న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

Vivo V29e: వీ29ఈ ఫోన్‌పై 10శాతం క్యాష్ బ్యాక్.. సెప్టెంబర్ 7న విక్రయం!

వివో వీ29 సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ భారత్ మార్కెట్లోకి వచ్చేసింది. ఫీచర్ల విషయంలో ఈ ఫోన్ వీ29 లైట్ 5జీని పోలి ఉండడం విశేషం.

28 Aug 2023

ఇస్రో

రోవర్ కు తప్పిన పెను ప్రమాదం.. కొత్త మార్గానికి మళ్లించిన ఇస్రో 

విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ చంద్రుడిపై పరిశోధనలు చేస్తోంది.

28 Aug 2023

ఇస్రో

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో నుండి ఆదిత్య-ఎల్1: ప్రయోగం తేదీని వెల్లడి చేసిన ఇస్రో 

చంద్రయాన్-3 విజయంతో భారతదేశమంతా సంతోషంగా ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలు సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య- ఎల్1 మిషన్ ని చేపట్టనున్నారు.

28 Aug 2023

జపాన్

జపాన్ మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగం వాయిదా

జపాన్ మొదటి మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగాన్నివాయిదా వేసింది.జపాన్‌కు నైరుతిలో ఉన్నకగోషిమా ప్రిఫెక్చర్‌లోని తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి హెచ్ 2 ఏ రాకెట్ సోమవారం ఉదయం 9:26 గంటలకు ప్రయోగించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయోగం వాయిదా పడింది.

ఆగస్టు 28న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

Chadrayaan-3: చంద్రుడి దక్షిణ ధృవం ఉష్ణోగ్రత వివరాలను వెల్లడించిన చంద్రయాన్-3 రోవర్

జాబిల్లి ఉపరితలంపై 10సెం.మీ లోతు వరకు చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్ రోవర్ అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు చంద్రుడి దక్షిణ ధృవం ఉష్ణోగ్రత సమాచారాన్ని రోవర్ ఇస్రోకి చేరవేసింది. చంద్రుడి ఉష్ణోగ్రత వివరాలను, వాటి హెచ్చుతగ్గులపై డేటాను తెలుసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి.

చంద్రయాన్ -3 మూడు లక్ష్యాల్లో రెండు పూర్తి.. ఆఖరి టార్గెట్‌పై మిషన్ ఫోకస్   

చందమామ ఉపరితలంపై ప్రగ్యాన్ రోవర్ నడయాడుతోంది.ఈ మేరకు ఇప్పటికే ల్యాండర్ విక్రమ్ చందమామపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ నేపథ్యంలోనే రోవర్ ప్రగ్యాన్ జాబిల్లిపై నడుస్తూ డేటాను సేకరించే పనిలో నిమగ్నమైంది. 14రోజుల పాటు రోవర్ పరిశోధనా ప్రక్రియను చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు.

ఆగస్టు 27న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఆగస్టు 27వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.

26 Aug 2023

అమెరికా

అంతరిక్ష కేంద్రం కోసం కొత్త సిబ్బంది.. నాలుగు దేశాల నుండి నలుగురు వ్యోమగాములు

అమెరికా కేప్‌ కెనవెరాల్‌లోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి నాలుగు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములు శనివారం 'స్పేస్‌ఎక్స్‌' రాకెట్‌లో నింగిలోకి దూసుకెళ్లారు.

చంద్రయాన్-3 విజయం: ఇస్రో శాస్త్రవేత్తలను పొగడ్తలతో ముంచెత్తిన పాకిస్తాన్ 

చంద్రుడి మీద సురక్షితంగా చంద్రయాన్-3 ల్యాండ్ కావడంతో భారతీయులు విజయగర్వంతో ఉప్పొంగిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం సాధించిన విజయానికి ప్రశంసలు వచ్చాయి.

ఆగస్ట్ 26న Garena FreeFire Max కోడ్‌లు ఎలా రీడీమ్ చేసుకోవాలో తెలుసా

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ ఆప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఇటీవలే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12 అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందిస్తున్నారు.

చంద్రయాన్-3 తర్వాత చంద్రయాన్-4 ఉంటుందని మీకు తెలుసా? దాని విశేషాలివే 

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడంతా చంద్రయాన్-4 మీదకు టాపిక్ మళ్ళింది. ఇస్రో చేపట్టనున్న భవిష్యత్తు ప్రాజెక్టుల్లో చంద్రయాన్-4 కూడా ఉంది.

చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్ నుండి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చిన వీడియో చూసారా? 

చంద్రుడి మీద విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6:04గంటలకు సురక్షితంగా దిగింది. అయితే ల్యాండర్ లో నుండి రోవర్ మాత్రం రాత్రి 10గంటల సమయంలో బయటకు వచ్చింది.

విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసిన చంద్రయాన్-2 ఆర్బిటార్; ఫోటోలు షేర్ చేసి డిలీట్ చేసిన ఇస్రో 

చంద్రుడి దక్షిణ ధృవం మీద దిగిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ఫోటోలను చంద్రయాన్-2 ఆర్బిటార్ తీసిందని ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా ఇస్రో పంచుకుంది.

ఆగస్టు 25న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

చందమామపై ప్రయోగాలకు ప్రపంచదేశాలు పోటీ.. ఇంతకీ చంద్రుడిపై హక్కులు ఎవరెవరికో తెలుసా?

అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిన భారత్‌, నింగిలో ఇప్పటివరకు ఏ దేశానికీ దక్కని లక్ష్యం, గమ్యం ఇండియాకు దక్కింది. ఈ మేరకు అత్యంత సంక్లిష్టమైన జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఇస్రో, విక్రమ్‌ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా తాజాగా ఓ ప్రశ్న ఆసక్తి రేకెత్తిస్తుంది.

చంద్రయాన్-3: చంద్రుడి మీద పరిశోధనలు మొదలుపెట్టిన ప్రగ్యాన్ రోవర్ 

చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారతదేశం చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ల్యాండర్ మాడ్యూల్ అడుగుపెట్టిన అపురూప క్షణాలు భారతీయుల గుండెల్లో ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చాయి.

భవిష్యత్తులో ఇస్రో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగాలు ఇవే.. 

చంద్రుడి మీద చంద్రయాన్-3 సురక్షితంగా దిగిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా సంబరాలు ఆకాశాన్ని అంటాయి. చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగమైన ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపించారు.

ఆగస్టు 24న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

అంతరిక్ష రారాజుగా భారత్.. దక్షిణ ధ్రువంపై కాలుమోపిన ఏకైక దేశంగా రికార్డు

ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్టుతో ప్రపంచవ్యాప్తంగా భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. అగ్రరాజ్యాలు, అగ్రదేశాలకు అందని భారీ అంతరిక్ష విజయాన్ని సగర్వంగా అందుకుంది.

Chandrayaan-3 Timeline: చంద్రయాన్‌-3 మిషన్‌లో కీలక ఘట్టాలు ఇవే 

చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతమైంది. మిషన్‌లోని మిక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై సురక్షితంగా దిగింది. ఈ ప్రయోగం ఆది నుంచి చివరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. ప్రతి దశను ఇస్రో విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా.. ఈ మిషన్ సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడు చంద్రయాన్-3 మిషన్‌లోని కీలక ఘట్టాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం.

Chandrayaan 3 mission successful: సాహో ఇస్రో.. జయహో భారత్.. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం

చందమామపై రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైంది.

23 Aug 2023

ఇస్రో

చంద్రయాన్-3 విజయవంతం.. ప్రయోగం వెనుక ఉన్న కీలక శాస్త్రవేత్తలు వీరే

చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన మొదటి దేశంగా ఇండియా నిలిచింది.

చంద్రుడి మీద చంద్రయాన్ 3 ల్యాండింగ్ ఎలా జరుగుతుంది? ఆ సమయంలో ఏం జరుగుతుంది? 

చంద్రుడి మీద చంద్రయాన్-3 అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో జాబిల్లి మీద ల్యాండర్ మాడ్యూల్ అడుగుపెట్టనుంది. అయితే చాలామందికి ల్యాండ్ అయ్యే సమయంలో ఏం జరగనుందనేది ఆసక్తిగా అనిపిస్తోంది.

చంద్రయాన్ పాత పేరు ఏంటో తెలుసా? చంద్రయాన్ గా ఎవరు మార్చారో తెలుసుకోండి 

మరికొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధృవం మీద చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ప్రపంచ దేశాల ఫోకస్.. ఇంతకీ అక్కడ ఏముందో తెలుసా

చందమామపై పరిశోధించే క్రమంలో ప్రపంచ దేశాల అంతరిక్ష సంస్థలు దక్షిణ ధ్రువం(South Pole)పైనే ఫోకస్ పెట్టాయి. అగ్రదేశం అమెరికా సహా ఐరోపా దేశాలు, చైనా, భారత్‌, జపాన్‌, ఇజ్రాయెల్‌ తదితర దేశాలు ఇప్పటికే పలుమార్లు ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టాయి.

ISRO: మనం కచ్చితంగా విజయం సాధిస్తాం: చంద్రయాన్-3‌ సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఇస్రో చీఫ్ కామెంట్స్ 

చంద్రయాన్-3‌ సాఫ్ట్ ల్యాండింగ్‌ కోసం దేశం మొత్తం ప్రార్థనలు చేస్తోంది. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లో చంద్రయాన్ -3 మిషన చంద్రుడిపై దిగనున్న నేపథ్యంలో ఇస్రో చీఫ్ ఎస్.‌సోమనాథ్ ఈ ప్రయోగంపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను చెప్పారు.

ఆగస్టు 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఆగస్టు 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

చంద్రయాన్-3: చారిత్రక ఘట్టానికి అంతా సిద్ధం.. ప్రపంచం చూపు భారత్ వైపు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3, బుధవారం చంద్రుడి మీద ల్యాండ్ కానుంది. ఈ చారిత్రక ఘట్టం కోసం భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చంద్రయాన్‌-3పై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద ట్వీట్..  కేసు నమోదు

చంద్రయాన్‌-3పై ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఓ ట్వీట్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మేరకు కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లాలోని బనహట్టి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్: ఆ 17నిమిషాలే కీలకమంటున్న ఇస్రో 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం తుది దశకు చేరుకుంది. చంద్రుడి మీద సురక్షితంగా దిగడానికి ల్యాండర్ మాడ్యూల్ సిద్ధమవుతోంది.

22 Aug 2023

ఇస్రో

'చంద్రయాన్-3' మిషన్ ల్యాండింగ్ ఆలస్యం అంటూ వార్తలు.. ఇస్రో ట్వీట్‌తో క్లారిటీ

'చంద్రయాన్-3' మిషన్ ల్యాండింగ్ కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చూస్తోంది. ఇదే సమయంలో మిషన్ ల్యాండింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటూ మంగళవారం ఉదయం నుంచి జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

40రోజుల చంద్రయాన్-3 ప్రయాణం 60సెకన్ల వీడియోలో.. మీరూ చూసేయండి!   

చంద్రయాన్‌-3 ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మూన్ మిషన్ లాంచింగ్‌ నుంచి ల్యాండింగ్‌ వరకు ఎన్నో కీలక ఘట్టాలను దాటుకుంటూ వెళ్తోంది. ఈ మేరకు మిషన్ చివరి దశకు వచ్చేసింది.

ఆగస్టు 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఆగస్టు 22వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Chandrayaan-3: చంద్రయాన్-2-ఆర్బిటర్-చంద్రయాన్-3-ల్యాండర్ ను అనుసంధానించిన ఇస్రో 

జాబిల్లి పై ల్యాండర్‌ 'విక్రమ్‌'.. సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవ్వడం కోసం విక్రమ్ ల్యాండర్ అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తోంది.

చంద్రయాన్-3: సురక్షితమైన ప్రదేశం కోసం వెతుకున్న ల్యాండర్; ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో 

చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగు పెట్టేందుకు విక్రమ్ ల్యాండర్ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. చంద్రుడికి అత్యంత దగ్గరలో ఉన్న ల్యాండర్ జాబిల్లి మీద మరో రెండు రోజుల్లో దిగబోతుంది.

ఆగస్టు 21న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఆగస్టు 21వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Chandrayaan-3: జాబిల్లిపై ల్యాండింగ్ సమయం మారింది..17 నిమిషాలు ఆలస్యంగా అడుగుపెట్టనున్న ల్యాండర్ 

జాబిల్లి దక్షిణ ధ్రువంపైజులై 14న చంద్రయాన్-3ను పంపించింది ఇస్రో. ఈనెల 23న సాయంత్రం ఇది చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ కావాల్సి ఉంది.

Chandrayaan 3 : మరో సూపర్ న్యూస్‌ను అందించిన ఇస్రో.. జాబిల్లికి అడుగు దూరంలో విక్రమ్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం పూర్తయింది. రెండో, చివరి డీ-బూస్టింగ్ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటన చేసింది. దీంతో చంద్రుడి అతిదగ్గరి కక్ష్యలోకి విక్రమ్ మాడ్యుల్ చేసింది.