టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
Russia Luna 25: చంద్రుడిపై కూలిపోయిన రష్యాకు చెందిన లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్
రష్యాకు చెందిన లూనా-25 అంతరిక్ష నౌక చంద్రుడిపై కూలిపోయిందని రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ, రోస్కోస్మోస్ తెలిపింది. ఈ మేరకు జర్మనీకి చెందిన డీడబ్ల్యూ న్యూస్ నివేదించింది.
ఆగస్టు 20న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
ఆగస్టు 19న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
చంద్రయాన్-3: చంద్రుడికి మరింత చేరువలో ల్యాండర్ మాడ్యూల్
చంద్రయాన్-3 చంద్రుడి మీదకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆల్రెడీ ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన సంగతి తెలిసిందే.
Apple iPhone 15: త్వరలో టైప్-సి.. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా?
ఆపిల్ సంస్థ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్ 12న జరిగే ఈవెంట్‌లో వీటిని తీసుకొస్తారని సమాచారం.
ఆగస్టు 18న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం పూర్తి.. విజయవంతంగా విడిపోయిన ల్యాండర్ విక్రమ్
చంద్రయాన్-3 మిషన్ లో మరో కీలక ఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. ఈ మేరకు ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ విజయంవంతంగా విడిపోయినట్లు ఇస్రో ప్రకటించింది.
చంద్రయాన్-3: ప్రొపుల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ విడిపోవడం; కీలక దశ జరిగేది ఈరోజే
చంద్రుడి మీదకు ఇస్రో పంపించిన చంద్రయాన్-3, తన పనిని సాఫీగా కొనసాగిస్తూ చంద్రుడికి మరింత దగ్గరగా వెళ్ళింది. చంద్రుడి మీదకు చేరువయ్యేందుకు అన్ని కక్ష్య కుదింపు చర్యలు పూర్తయిపోయాయి.
ఆగస్టు 17న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
చంద్రయాన్-3 కక్ష్య కుదింపు చర్యలు పూర్తి చేసిన ఇస్రో: ఇక మిగిలింది అదొక్కటే
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రుడి మీదకు పంపించిన చంద్రయాన్-3, జాబిల్లికి మరింత చేరువయ్యింది.
ఆగస్టు 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
ఆగస్టు 15న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
Aditya L-1:ఇస్రో మరో చారిత్రక ప్రయోగం; సూర్యూడిపై అధ్యయనానికి 'ఆదిత్య ఎల్1' మిషన్
ఇటీవల ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 మిషన్‌ను చేపట్టిన భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) తాజాగా మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమవుతోంది.
చందమామ దిశగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3, ఆగస్ట్ 23న జాబిల్లిపై అడుగుపెట్టనున్న ల్యాండర్
జాబిల్లికి చంద్రయాన్-3 మరింత చేరువైంది. జాబిల్లి చుట్టు వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఇస్రో దిగ్విజయంగా చేపట్టింది. చంద్రుడిపై పరిశోధనలకుగానూ చంద్రయాన్-3 చేపట్టిన ప్రక్రియ నేటితో నెల పూర్తి చేసుకుంది.
ఆగస్టు 14న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 14వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
ఆగస్టు 13న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 13వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.
ఆగస్టు 12న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 12వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
ఇకపై ట్విట్టర్ లో వీడియో కాల్స్, పేమెంట్స్: ఎలా పనిచేస్తాయంటే?
ఎక్స్ (ఒకప్పుడు ట్విట్టర్) లో కొత్త కొత్త ఫీఛర్స్ అందుబాటులోకి రానున్నాయి.
ప్రపంచ అంతరిక్షంలో కీలక పరిణామం.. గంటల తేడాతో చంద్రుడి మీదకు రష్యా, భారత్ మిషన్లు
ప్రపంచ అంతరిక్ష రంగంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యాకు చెందిన లూనా-25, ఇండియాకు చెందిన చంద్రయాన్-3 కొన్ని గంటల తేడాతో దాదాపు ఒకే సమయంలో ల్యాండింగ్ కానున్నాయి.
ఆగస్టు 11న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
చంద్రయాన్-3 క్లిక్ చేసిన భూమి, చంద్రుడి ఫోటోలు ఇవే: షేర్ చేసిన ఇస్రో
చంద్రుడి మీదకు చంద్రయాన్-3 ప్రయాణం కొనసాగిస్తూనే ఉంది. నిన్నటికి నిన్న కక్ష్య కుదింపు చర్యను చేపట్టి చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3 చేరుకునేలా ఇస్రో శాస్త్రవేత్తలు చేసారు.
ఆగస్టు 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
సరికొత్తగా రియల్ మీ 11 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
రియల్ మీ నుంచి సరికొత్త 5G ఫోన్ మార్కెట్లోకి రానుంది. లాంచ్ కు ముందు ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్ లైన్‌లో లీక్ అయ్యాయి.
WhatsApp: వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వీడియో కాల్స్ మాట్లాడుతూ స్క్రీన్ షేరింగ్!
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. వారందరికి ఓ గుడ్ న్యూస్ అందింది.
చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3: కక్ష్య కుదింపు చర్యలో విజయం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్, ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతోంది.
అన్నీ ఫెయిలైనా చంద్రుడిపై చంద్రయాన్-3 సురక్షితంగా ల్యాండ్ అవుతుంది: ఇస్రో ఛైర్మన్
చంద్రుడి మీదకు వెళ్తున్న చంద్రయాన్-3 ప్రయోగం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3, ఆగస్టు 23వ తేదీన చంద్రుడు ఉపరితలంపై ల్యాండ్ కానుంది.
ఆగస్టు 9న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
వాట్సాప్ లో మీడియా మెసేజీలను ఎడిట్ చేసే కొత్త ఫీఛర్ వచ్చేసింది
iOS వెర్షన్ ID 23.16.72 ఆపరేటింగ్ సిస్టమ్ ని వాడే స్మార్ట్ ఫోన్ యూజర్లకు వాట్సాప్ లో సరికొత్త ఫీఛర్ వచ్చేసింది.
చంద్రయాన్-3: 100కిలోమీటర్లు దాటి దగ్గరవుతున్నప్పుడే ఇబ్బంది అంటున్న ఇస్రో ఛైర్మన్
ఇస్రో పంపించిన చంద్రయాన్-3 ఇప్పటివరకు సక్రమంగా పనిచేస్తుందని, అనుకున్న ప్రకారం కక్ష్య కుదింపు చర్యలు జరుగుతున్నాయని, చంద్రయాన్-3 మిషన్ హెల్త్ సరిగ్గానే ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు.
ఆగస్టు 9న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
ఈ రోజు రాత్రి ఆకాశంలో కనివిందు చేయనున్న బృహస్పతి, హాఫ్ మూన్
ఆకాశంలో సోమవారం రాత్రి ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. బృహస్పతి, చంద్రుడు అర్థాకారంలో కలిసి కనిపించనున్నారు.
ఇకపై యాపిల్ నుండి జనరేటివ్ ఏఐ మోడల్: పెట్టుబడులు పెడుతున్నామని టిమ్ కుక్ సమాధానం
టెక్ దిగ్గజం ఆపిల్ నుండి ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ రాబోతుందా? ఛాట్ జీపీటీ, గూగుల్ బార్డ్, బింగ్ వరుసలో యాపిల్ కూడా నిలవనుందా? ఎస్.. యాపిల్ నుండి మరికొద్ది రోజుల్లో జనరేటివ్ ఏఐ మోడల్ వచ్చే అవకాశం ఉంది.
మరోసారి కక్ష్యను తగ్గించిన ఇస్రో: చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3
చంద్రుడి పైకి చంద్రయాన్-3 ప్రయాణం కొనసాగుతూనే ఉంది. భూ కక్ష్య నుండి వేరుపడిన చంద్రయాన్-3, చంద్రుడి కక్ష్యలోకి శనివారం చేరుకుంది.
ఆగస్టు 7న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
ఆగస్టు 6న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 6వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Chandrayaan-3: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ -3; ఈ నెల 23న జాబిల్లిపై మిషన్ ల్యాండింగ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకుంది.
ఆగస్టు 5న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 5వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
చంద్రయాన్-3: చంద్రుడి దారిలో మరింత దగ్గరగా స్పేస్ క్రాఫ్ట్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటివరకు చంద్రయాన్-3 అంతరిక్ష నౌక హెల్త్ సాధారణంగానే ఉందని ఇస్రో తెలిపింది.
ఇండియాలో వన్ ప్లస్ నార్డ్ CE3 5G అమ్మకాలు ఈరోజు నుండే ప్రారంభం
భారతదేశంలో వన్ ప్లస్ నార్డ్ CE3 5G అమ్మకాలు ఈరోజు మొదలు కానున్నాయి.
ఆగస్టు 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు. గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.