టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

25 Sep 2023

ఆపిల్

ఆపిల్: ఐఫోన్ 15ప్రో మోడల్స్ లో అదొక్కటే సమస్య, బ్యాక్ కేస్ కొనాల్సిందే అంటున్న యూజర్లు 

ఆపిల్ నుండి లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్ ఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా బాగా డిమాండ్ ఏర్పడింది.

Qualcomm: స్నాప్ డ్రాగన్ 8 Gen 3 లో రెండు వేరియంట్లను లాంచ్ చేయబోతున్న క్వాల్ కామ్ 

హవాయ్ లో అక్టోబర్ 24వ తేదీన జరగనున్న స్నాప్ డ్రాగన్ సమ్మిట్ కి క్వాల్ కామ్ సిద్ధమవుతోంది.

25 Sep 2023

నాసా

అంతరిక్ష పరిశోధనల్లో నాసా అద్భుత విజయం: ఆస్టరాయిడ్ శాంపిల్ ని కలెక్ట్ చేసిన స్పేస్ ఏజెన్సీ 

ఈ విశాల విశ్వం గురించి తెలుసుకోవాలని మానవుడు ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

25 Sep 2023

మెటా

మెటా నుండి ఏఐ చాట్ బాట్స్ వచ్చేస్తున్నాయి.. యంగ్ యూజర్లను టార్గెట్ చేస్తున్న కంపెనీ 

ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా పెరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఏఐ లో చాట్ జీపీటి తెచ్చిన విప్లవం అంతా ఇంతా కాదు.

సెప్టెంబర్ 25న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

సెప్టెంబర్ 24న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 24వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

సెప్టెంబర్ 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

22 Sep 2023

ఆపిల్

Apple watchOS 10: ఈ ఆపిల్ వాచ్‌లో మీ మూడ్ రికార్డ్ చేసే సౌకర్యం.. అదెలాగో తెలుసుకోండి 

ఆపిల్ watchOS 10 సెప్టెంబర్ 18వ తేదీన మార్కెట్‌లో విడుదలైంది. దీనిలో ఆరోగ్యం, వ్యాయామం, మానసిక ఆరోగ్యానికి సంబంధిత ఫీచర్లు ఉన్నాయి.

22 Sep 2023

ఆపిల్

ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 15సిరీస్, ధర, ఇతర విషయాలు 

ఆపిల్ సంస్థ నుండి ఐఫోన్ 15సిరీస్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సిరీస్ ఫోన్లు, ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసాయి.

YouTube Create: ఏఐ సాయంతో పనిచేసే ఎడిటింగ్ యాప్ లాంచ్ చేసిన యూట్యూబ్ 

వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్, గురువారం జరిగిన మేడ్ ఆన్ యూట్యూబ్ ఈవెంట్ లో సరికొత్త ఎడిటింగ్ యాప్ ని లాంచ్ చేసింది.

చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిద్ర లేస్తాయా? రెండవ దశ మొదలవుతుందా? 

చంద్రుడి ఉపరితలం మీద ఆగస్టు 23వ తేదీన అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు, 14రోజుల పాటు తమ పరిశోధనలు చేసాయి.

సెప్టెంబర్ 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

సెప్టెంబర్ 21న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

వాట్సాప్ పేమెంట్స్ లో కొత్త ఫీఛర్: ఇతర యూపీఐ యాప్స్ కు చెల్లింపులు చేసే సదుపాయం 

వాట్సాప్ లో ఇతర యూపీఐ యాప్స్ కు, క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు జరిపే సదుపాయాన్ని ఇండియాలో కల్పించబోతున్నట్లు కంపెనీ వెలడి చేసింది.

సెప్టెంబర్ 20న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 20వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

వాట్సాప్ ఛానెల్స్ లో జాయిన్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ, మొదటి పోస్ట్ ఇదే 

వాట్సాప్ కొత్తగా ఛానెల్స్ అనే ఫీఛర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో అడ్మిన్ ఒక్కరే, మెసేజ్ పంపించవచ్చు. వాళ్ళను ఫాలో అయ్యేవాళ్ళు ఎలాంటి మెసేజ్ పంపడానికి లేదు.

19 Sep 2023

జియో

జియో ఏయిర్ ఫైబర్: రిలయన్స్ జియో నుండి సరికొత్త ఇంటర్నెట్ సేవలు 

మొబైల్ నెట్ వర్క్ మార్కెట్ ను ఏకఛత్రాధిపత్యంలా ఏలుతున్న రిలయన్స్ జియో, ఏయిర్ ఫైబర్ ని లాంచ్ చేసింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 19న ఏయిర్ ఫైబర్ ని లాంచ్ చేశారు.

ఆదిత్య-ఎల్1: భూమిని పూర్తిగా దాటేసి.. లగ్రేంజియన్ పాయింట్ వైపు ప్రయాణం 

సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఆదిత్య-ఎల్1 మిషన్ ని ఇస్రో ప్రయోగించింది.

సెప్టెంబర్ 19న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 19వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

ఆదిత్య ఎల్‌1పై ఇస్రో కీలక అప్డేట్.. అర్థరాత్రి 2 గంటలకు సూర్యుడి దిశగా ప్రయాణం ఆరంభం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 సరికొత్త మైలురాయికి చేరుకోనుంది. ఈ మేరకు సెప్టెంబర్ 19న అర్థరాత్రి రాకెట్, భూకక్ష్యను వీడి సూర్యుడి దిశగా ప్రయాణం ఆరంభించనుంది.

సెప్టెంబర్ 18న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 18వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

18 Sep 2023

నాసా

విశ్వంలో కొత్తగా ఏర్పడుతున్న మరో సూర్యుడు.. భూమికి ఎంత దూరంలో ఉన్నాడో తెలుసా?

ఈ విశాల విశ్వం ఎంత పెద్దదో ఎవ్వరికీ తెలియదు. ఇందులో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నంలో మనిషి ఎన్నో వింతల్ని కనుక్కుంటున్నాడు.

సెప్టెంబర్ 17న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

16 Sep 2023

ఆపిల్

iPhone 15 vs Google Pixel 7 : ఐఫోన్​ 15 వర్సెస్​ గూగుల్​ పిక్సెల్​ 7.. బెస్ట్ మొబైల్ ఇదే..!

ఆపిల్ లవర్స్ ఎంతగానే ఎదురు చూసిన ఐఫోన్ 15 సిరీస్‌ను దిగ్గజ టెక్ సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది.

సెప్టెంబర్ 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

15 Sep 2023

ఇండియా

మీ ఫోన్ లో ఎమర్జెనీ అలెర్ట్స్ ని టెస్ట్ చేస్తున్న ప్రభుత్వం, వివరాలివే 

కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లు పెద్ద బీప్ శబ్దంతో ఒక మెసేజ్ ని తమ ఫోన్లో కనుగొన్నారు.

15 Sep 2023

ఇస్రో

సూర్యుడికి మరింత దగ్గరలో ఆదిత్య- ఎల్ 1 మిషన్: వెల్లడి చేసిన ఇస్రో 

సూర్యుడి గురించి అధ్యయనం చేయడానికి ఆదిత్య-ఎల్1 మిషన్ ని ఇస్రో ప్రయోగించింది.

15 Sep 2023

ఆపిల్

ఐఫోన్ 12 రేడియేషన్ లెవెల్స్ పై ఫ్రాన్స్ అభ్యంతరాలు: వివరాలు వెల్లడి చేయొద్దని ఉద్యోగులకు పిలుపునిచ్చిన ఆపిల్ 

ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల నుండి అధిక రేడియేషన్ వెలువడుతుందని, అందువల్ల ఆపిల్ యూనిట్ల అమ్మకాలను నిలిపివేయాలని, అలాగే ఆల్రెడీ అమ్మిన ఫోన్లను వెనక్కి తీసుకోవాలని ఫ్రాన్స్ ఆరోపిస్తుంది.

సెప్టెంబర్ 15న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

ఏఐ తయారు చేసిన కోకో కోలా గురించి విన్నారా? ఇది తెలుసుకోవాల్సిందే 

ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యాప్తి ఎంత వేగంగా పెరుగుతుందో అందరికీ తెలుసు.

14 Sep 2023

గూగుల్

అలర్ట్: గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, బ్రేవో, ఎడ్జ్ బ్రౌజర్లలో సెక్యూరిటీ ఇబ్బందులు: అప్డేట్ ఒక్కటే మార్గం 

గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, బ్రేవ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలో సెక్యూరిటీ ఇబ్బందులను సరిచేసేందుకు ఆయా కంపెనీలు ప్యాచెస్ విడుదల చేసాయని స్టాక్ డైరీ తెలియజేసింది.

సెప్టెంబర్ 14న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

13 Sep 2023

ఆపిల్

ఆపిల్ ఐఫోన్ 15ప్రో సిరీస్ మోడల్ లో యాక్షన్ బటన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి 

ఆపిల్ నుండి ఐఫోన్ 15ప్రో సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ యాక్షన్ బటన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

సెప్టెంబర్ 13న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

13 Sep 2023

ఆపిల్

ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ గ్రాండ్ లాంఛ్.. నాలుగు మోడళ్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసా

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆపిల్ వండర్ లస్ట్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

12 Sep 2023

ఆపిల్

APPLE WATCH SERIES 9, ULTRA 2 : వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా -2 స్పెషల్ ఫీచర్స్ ఇవే 

ఆపిల్ వాచ్ సిరీస్ 9, అల్ట్రా వాచ్-2ని కంపెనీ ఆవిష్కరించింది. ఈ మేరకు స్మార్ట్‌వాచ్‌లు, వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా (2వ తరం)ని 'వండర్‌లస్ట్' ఈవెంట్‌లో సంస్థ ప్రకటించింది .

12 Sep 2023

ఆపిల్

Apple Event 2023: నేడే ఆపిల్ ఈవెంట్.. కాసేపట్లో ఐఫోన్ 15 సిరీస్ లాంచ్!

ఆపిల్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'వండర్ లస్ట్' ఈవెంట్ నేడు జరగనుంది. ఈ ఈవెంట్‌లో ఐ ఫోన్ 15 సిరీస్ తో పాటు ఇతర గ్యాడ్జెట్స్ కూడా లాంచ్ కానున్నాయి.

రియల్ మీ నార్జో 60x 5జీ: భారతీయ మార్కెట్లోకి వచ్చేసిన స్మార్ట్ ఫోన్ విశేషాలు 

రియల్ మీ నుండి నార్జో 60x 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. గతవారం నుండి భారతీయ మార్కెట్లో ఈ ఫోన్ దొరుకుతుంది.

సెప్టెంబర్ 12న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

11 Sep 2023

నాసా

చంద్రుడిపై రెగ్యులర్ గా ప్రకంపనలు: గుర్తించిన అపోలో 17మిషన్ 

చంద్రుడి గురించి తెలుసుకోవాలన్న అన్వేషణలో ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా చంద్రుడి పై ప్రకంపనాల గురించి ఒకానొక విషయాన్ని నాసా వెల్లడి చేసింది.