బెలారస్: వార్తలు

25 Jun 2023

రష్యా

రష్యాలో ఏం జరుగుతోంది? వాగ్నర్ గ్రూప్ పుతిన్‌పై ఎందుకు తిరుగుబాటు చేసింది? తర్వాత ఎందుకు వెనక్కి తగ్గింది? 

గత రెండు రోజులుగా రష్యాలో హైడ్రామా నడిచింది. పుతిన్ ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ రష్యాలో తిరుగుబాటుకు దిగారు. కీలక ప్రాంతాలను కూడా ఆక్రమించారు. అనూహ్యంగా ఒక్కరోజులోనే బెలారస్ మధ్యవర్తిత్వంతో తిరుగుబాటుకు ప్రిగోజిన్ తెరదింపారు.

హక్కుల కార్యకర్త, 'నోబెల్' గ్రహీత అలెస్ బియాల్‌యాస్కీకి పదేళ్ల జైలు శిక్ష

బెలారస్‌కు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అలెస్ బియాల్‌యాస్కీకి శుక్రవారం కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.