బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Paytm: వీధి కుక్కల కోసం వెండింగ్ మెషీన్: విజయ్ శేఖర్ శర్మ
పేటియం వ్యవస్థాపకుడు, CEO విజయ్ శేఖర్ శర్మ వీధి కుక్కల కోసం ఒక ఆవిష్కరణకు నిధులు సమకూర్చడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు.
Economic Survey 2024: గత ఆర్థిక సర్వే కంటే ఈసారి ఆర్థిక సర్వే ఏ విషయంలో భిన్నంగా ఉంది?
ప్రభుత్వం ఆర్థిక సర్వేను నేడు అంటే జూలై 22న సమర్పించనుంది. సాధారణంగా ఆర్థిక సర్వే బడ్జెట్‌కు ఒకరోజు ముందు విడుదలవుతుంది.
Budget 2024: బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? బీమా విషయంలో ఉపశమనం ఉంటుందా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు.
Canada:కెనడాలో వార్తలను ఆఫ్ చేసిన ఫేస్‌బుక్
కెనడాలోని Facebook,Instagramలోని వినియోగదారులు త్వరలో న్యూస్ ఫీడ్‌ను చూడలేరు.
Buget 2024: పేపర్‌లెస్ ఫార్మాట్‌లో బడ్జెట్.. రెండు భాషల్లో అందుబాటులో.. యాప్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఏడో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు.
Budget 2024: బడ్జెట్ లో NPS, ఆయుష్మాన్ భారత్‌కు సంబంధించి పెద్ద ప్రకటనలు వెలువడే అవకాశం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబదించిన సన్నాహాలు అన్నీ పూర్తయ్యాయి.
Budget 2024: వృద్ధిని, ఉద్యోగాల కల్పనను పెంచేందుకు అనువైన ఆర్థిక విధానాలు: నితిన్ గడ్కరీ
కేంద్ర బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందు, రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఉపాధికి సంబంధించి పెద్ద ప్రకటన చేశారు.
Mother Diary : FY25లో 17000 కోట్ల రూపాయల టర్నోవర్‌ని లక్ష్యంగా పెట్టుకున్న మదర్ డెయిరీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే FY25లో మదర్ డెయిరీ తన వ్యాపారాన్ని 13 శాతం మేర రూ. 17000 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Budget 2024: బడ్జెట్'లో మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలివే..! మార్కెట్‌కు తదుపరి ట్రిగ్గర్ ఏమిటి?
బడ్జెట్ కంటే ముందు మార్కెట్ ఎందుకు పడిపోతుంది. బడ్జెట్‌లో మార్కెట్ ఏమి వినాలనుకుంటోంది? ఇది స్వతహాగా ఉండే పెద్ద ప్రశ్న.
Budget 2024:ఈసారి బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందా..? పన్ను మినహాయింపుతో వ్యాపారవేత్తలకు ప్రకటన సాధ్యమేనా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Budget 2024: రైతుల కోసం కేంద్రం కీలక నిర్ణయాలు.. సమ్మాన్ నిధిపై శుభవార్త ఉంటుందా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీనిపై దేశంలోని మహిళలు, యువత, ఉపాధి కూలీలతో పాటు రైతులలో కూడా భారీ అంచనాలతో ఉన్నారు.
Budget 2024: బడ్జెట్‌ను ఎవరు రూపొందిస్తారు, ఆర్థిక మంత్రి నిజంగానే అన్ని నిర్ణయాలు తీసుకుంటారా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడో దఫా నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు.
Budget 2024: తన పుట్టినరోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరో తెలుసా?
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి, మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను జూలై 23న ప్రవేశపెట్టనుంది.
Budget 2024: నిర్మలా సీతారామన్, బృందంలోని కీలకమైన వారి పూర్తి వివరాలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పార్లమెంట్‌లో దేశ బడ్జెట్ (బడ్జెట్ 2024)ను సమర్పించనున్నారు.
Budget: ఆర్థిక మంత్రులే కాదు.. ఈ ప్రధానులు కూడా బడ్జెట్‌ను సమర్పించారు
దేశ సాధారణ బడ్జెట్ (బడ్జెట్ 2024)ను జూలై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ITR 2024: ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో ఎలా వెరిఫై చేయాలి?
భారతదేశంలో ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసిన తర్వాత, దాని ధృవీకరణ చాలా ముఖ్యమైనది.
Budget 2024: బడ్జెట్ నుండి MSMEలు ఏమి ఆశిస్తున్నాయి? ముద్రా రుణం, ఎగుమతులపై పెద్ద ప్రకటన వెలువడే అవకాశం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Byjus: బైజు రవీంద్రన్ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించిన కర్ణాటక హై కోర్టు
ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ శుక్రవారం, జూలై 19న కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
Budget: బడ్జెట్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది, భారతదేశ బడ్జెట్‌కు ఫ్రాన్స్‌తో సంబంధం ఏమిటి?
సాధారణ బడ్జెట్ 2024 కోసం తుది సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం(జూలై 16) ఆర్థిక మంత్రిత్వ శాఖలో సాంప్రదాయ హల్వా వేడుకను జరుపుకున్నారు.
Infosys: ఐటీ మేజర్ FY25 మార్గదర్శకాలను పెంచడంతో ఇన్ఫోసిస్ కొత్త గరిష్టాన్ని తాకింది
ఐటి రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఇన్ఫోసిస్, Q1 FY25 ఎర్నింగ్స్ పెర్ఫార్మెన్స్ ఊహించిన దానికంటే ఎక్కువని నివేదించింది.
HCL: ఆఫీసుకు రాకపోతే సెలవు రద్దు! HCL టెక్ ఉద్యోగుల కోసం కొత్త వర్క్ పాలసీ
ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ కొత్త పాలసీని తీసుకువస్తోంది. ఇందులోభాగంగా ఉద్యోగుల సెలవులు కార్యాలయంలో వారి హాజరుతో అనుసంధానించబడతాయి.
ITR 2024: ITR 2024 ఫైల్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు ITR తిరస్కరణకు కారణం కావచ్చు
పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు (ITR) చేసే సమయం దగ్గరపడింది.
Budget 2024: ఆదాయపు పన్నుకు సంబంధించిన ఈ 6 రిలీఫ్‌లను బడ్జెట్‌లో ప్రకటించవచ్చు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు.
Paytm Q1 Results: ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మరింత పెరిగిన పేటియం నష్టం.. నిర్వహణ ఆదాయం 36% తగ్గింది
పేటియం మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నికర నష్టం మరింత పెరిగింది.
Budget 2024: ఈ సంవత్సరం ఆశించిన టాప్ 5 ఆదాయపు పన్ను ప్రయోజనాలు
జూలై 23న బడ్జెట్ 2024 సమర్పణ సమీపిస్తున్న తరుణంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక ఆదాయ పన్ను ప్రయోజనాలను ప్రకటించే అవకాశం ఉంది.
ITR Filing 2024: మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ధృవీకరించాలనుకుంటే..ఈ పద్ధతులు ఉపయోగకరంగా ఉంటాయి
ప్రతి ఒక్కరూ తమ ఆదాయపు పన్ను రిటర్న్(ITR)ఫైల్ చేయడం చాలా ముఖ్యం.కానీ మీరు దానిని ధృవీకరించే వరకు ప్రక్రియ పూర్తి కాదు.
ITR filing deadline :పోర్టల్ అవాంతరాల మధ్య ఇఫైలింగ్.. దగ్గర పడిన గడువు. ప్రభుత్వం దానిని పొడిగిస్తుందా?
2023-24 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి గడువు జూలై 31, 2024. కొంతమంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే తమ రిటర్న్‌లను దాఖలు చేసి ఉండాలి.
Swiggy,ZomatoBigBasket: కోవిడ్-19 లాక్‌డౌన్ రోజులలో చేసిన వాటిని పునఃప్రారంభానికి రెడీ
ఫుడ్ డెలివరీ దిగ్గజాలు Swiggy, BigBasket , Zomato త్వరలో బీర్, వైన్ ,లిక్కర్లు వంటి తక్కువ ఆల్కహాల్ పానీయాలను డెలివరీ చేయడం ప్రారంభించవచ్చు.
ITR Filing 2024: గడువు తేదీ తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి పెనాల్టీ మొత్తం ఎంత?
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ దగ్గర పడింది. ఇప్పుడు కేవలం 14 రోజులు మాత్రమే మిగిలి ఉంది.
Salesforce cuts 300 jobs : సేల్స్‌ఫోర్స్ ఈ సంవత్సరం రెండవ లేఆఫ్ రౌండ్‌లో 300 ఉద్యోగాల కోత
సేల్స్‌ఫోర్స్, సాఫ్ట్‌వేర్ బెహెమోత్, తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఖర్చులను నియంత్రించే ప్రయత్నాలలోపడింది.
Donald Trump: హత్యాయత్నం తర్వాత ట్రంప్ నేపథ్య మెమెకోయిన్ లాభం.. క్రిప్టోకరెన్సీ జోరు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తరువాత, ప్రముఖ ట్రంప్ నేపథ్య మెమెకోయిన్, MAGA (TRUMP) ధర 30% పైగా పెరిగింది.
Zomato's momo mishap: ఆర్డర్ మిస్..జొమాటో కు Rs.60 వేల జరిమానా విధించిన కర్ణాటక కోర్టు
కర్ణాటక లోని వినియోగదారుల కోర్టు ఒక మహిళకు 60,000 చెల్లించాలని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటోను ఆదేశించింది.
Budget 2024: ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం పెంపు!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23, 2024న పూర్తి బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
Jio Financial : జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా ఆర్‌బిఐ గుర్తింపు
గత ఏడాది నవంబర్‌లో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీని ఎన్‌బిఎఫ్‌సి నుండి కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా మార్చడానికి ఆర్‌బిఐకి దరఖాస్తు చేసింది.
Millionaires in World: త్వరలో ప్రపంచంలో పెరగనున్న లక్షాధికారులు.. UK,నెదర్లాండ్స్‌లో తగ్గనున్న మిలియనీర్లు
ప్రపంచ వ్యాప్తంగా మిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అభివృద్ధి చెందిన దేశాలతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ సంపన్నుల సంఖ్య పెరిగింది.
Accounts in GIFT City: భారతీయ నివాసితులు ఇప్పుడు GIFT సిటీలో విదేశీ కరెన్సీ ఖాతాలను తెరవవచ్చు
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు GIFT సిటీలో విదేశీ కరెన్సీ ఖాతాలను తెరవవచ్చు.
Reliance: రిలయన్స్ జియో IPO రూ.9లక్షల కోట్లకు పైగా వాల్యుయేషన్ పొందచన్న జెఫరీస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం కంపెనీ, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 2025 సంవత్సరంలో మెగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)ని కలిగి ఉండవచ్చు.
Paytm: పేటియం,ఉద్యోగుల మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించిన కార్మిక మంత్రిత్వ శాఖ
పేటియంలో తొలగింపులకు సంబంధించి ఒక ఉద్యోగి దాఖలు చేసిన ఫిర్యాదుపై కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విజయవంతంగా మధ్యవర్తిత్వం వహించింది.
Xiaomi war room: వార్ రూమ్'ని సందర్శించిన CEO లీ జున్ Xiaomi
Xiaomi CEO Le Jun ఇటీవల బీజింగ్‌లోని చాంగ్‌పింగ్‌లో స్మార్ట్‌ఫోన్ ఫ్యాక్టరీని ప్రారంభించడం గురించి మాట్లాడారు.
Elon Musk: ఉద్యోగుల తొలగింపు అంశం ఎలాన్ మస్క్ పై $500 మిలియన్ల దావా డిస్మిస్
అక్టోబర్ 2022లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను బిలియనీర్ స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.