బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Hindenburg: ఆ ఫండ్స్ మా దేశానికి కావు.. హిండెన్ బర్గ్ రిపోర్టుపై మండిపడ్డ మారిషన్
హిండెన్‌బర్గ్ రిపోర్టుపై మారిషన్ ఫైనాన్షియల్ సర్వీస్ కమిషన్ అగ్రహం వ్యక్తం చేసింది.
Vande Bharat trains: 100 వందేభారత్ రైళ్ల టెండర్‌ను రద్దు చేసిన రైల్వే.. అసలు కారణం ఏంటంటే ..?
100 అల్యూమినియం బాడీ వందే భారత్ రైళ్ల తయారీ, నిర్వహణ కోసం ఆల్‌స్టోమ్ ఇండియాకు ఇచ్చిన రూ. 30,000 కోట్ల టెండర్‌ను భారతీయ రైల్వే రద్దు చేసింది.
Hindenburg: హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో 17% పడిపోయిన అదానీ షేర్లు
అదానీ ఎపిసోడ్‌లో సెబీ ఛైర్మన్ మధాబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ పూరిపై అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నేరుగా ఆరోపణలు చేయడంతో అదానీ గ్రూప్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి.
Stellantis Layoffs: 2450 ఫ్యాక్టరీ కార్మికులను తొలగించిన స్టెల్లాంటిస్
క్రిస్లర్ ఆటోమొబైల్ బ్రాండ్ మాతృ సంస్థ స్టెల్లాంటిస్ తన వారెన్ ట్రక్ అసెంబ్లీ ప్లాంట్‌లో 2,450 మంది ఫ్యాక్టరీ కార్మికులను తొలగిస్తోంది.
Sebi chairperson Madhabi Puri Buch: హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసిన సెబీ చీఫ్
అమెరికాకు చెందిన రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం (ఆగస్టు 10) మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్‌పర్సన్ మాధవి పూరి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్‌లపై తీవ్ర ఆరోపణలు చేసింది.
Adani Group: హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసిన అదానీ గ్రూప్
హిండెన్ బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. రిపోర్టులో పేర్కొన్న వ్యక్తులతో తమకెలాంటి వాణిజ్య సంబంధాలు లేవని పేర్కొంది.
Cisco layoffs: సిస్కో కంపెనీలో లేఆఫ్స్.. వేలాది మందిపై వేటు
ఆర్థిక మాంద్య భయాలు, ప్రపంచ భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, దేశాల మధ్య యుద్ధాల ప్రభావం కారణంగా మరోసారి పారిశ్రామిక రంగంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది.
Youtube Former CEO Died : క్యాన్సర్‌తో యూట్యూబ్ మాజీ సీఈవో డయాన్ వోజ్‌కికీ మృతి
యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ డయాన్ వోజ్‌కికీ(56) క్యాన్సర్‌తో కన్నుమూశారు. రెండు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఇవాళ మృతి చెందినట్లు ఆమె భర్త డెన్నిస్ ట్రాపర్ వెల్లడించారు.
Social Media : టిక్‌టాక్, రెడ్డిట్, యూట్యూబ్, మెటాలపై కేసు నమోదు
ప్రస్తుతం అంతా సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారు. కొందరు అవసరానికి ఉపయోగిస్తుండగా, మరికొందరు ఈ యాప్ లకు బానిసలు అవుతున్నారు.
Zomato: జొమాటో ఏజెంట్‌ను ఢీకొట్టిన కారు.. రక్షించిన మహిళ
దిల్లీలో ఇటీవల ఫుడ్ డెలివరీ బాయ్ ని రెండు కార్లు ఢీకొట్టాయి. వెంటనే గుర్తించిన ఓ మహిళ జొమాటో డెలవరీ బాయ్ ని రక్షించింది.
Barclays-Hurun India: జిడిపిలో అంబానీ కుటుంబ సంపద 10%.. బార్క్లేస్-హురున్ ఇండియా నివేదిక
బార్క్లేస్-హురున్ ఇండియా నివేదిక అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాలో అంబానీ కుటుంబం అగ్రస్థానంలో ఉంది.
#NewsBytesExplainer: ఇప్పుడు హోమ్ లోన్ టాప్ అప్ చేయడం కష్టం.. RBI నుండి అప్‌డేట్
మీరు గృహ రుణం తీసుకున్నారా? మీ EMI చౌకగా మారడానికి RBI రెపో రేటును తగ్గిస్తుందని మీరు ఆశించారా? మీరు భవిష్యత్తులో మీ హోమ్ లోన్‌ను టాప్ అప్ చేయాలని ఆలోచిస్తున్నారా?
RBI: ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న ఇండియా ఫారెక్స్ నిల్వలు
భారతదేశ విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు ఆగస్టు 2 నాటికి $675 బిలియన్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
Ola : కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ఓలా.. అక్కడంతా రోబోలే
ఓలా కంపెనీ రైడ్ హెయిలింగ్‌లో సుస్థిత స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవలే గూగుల్‌ను ఛాలెంజ్ చేస్తూ సొంతంగా మ్యాప్స్ రిలీజ్ చేసింది.
RBI: ఆదాయపు పన్ను చెల్లింపుల కోసం ఆర్ బి ఐ యుపిఐ లావాదేవీ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ఆదాయపు పన్ను చెల్లింపుల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది.
RBI: కొన్ని గంటల్లో చెక్ క్లియర్ అవుతుంది! ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటన
ఆగస్టు 6న ప్రారంభమైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) క్రెడిట్ పాలసీ సమావేశం ముగిసింది. గవర్నర్ శక్తికాంత దాస్ చెక్కుల చెల్లింపుకు సంబంధించిన ప్రకటన చేశారు.
Repo Rate: రెపోరేటు యథాతథం.. 6.5%గానే కొనసాగిస్తూ ఆర్‌బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ వృద్ధికి బదులుగా ద్రవ్యోల్బణానికి మరోసారి ప్రాముఖ్యతనిచ్చింది. రెపో రేటులో ఎటువంటి మార్పు చేయలేదు.
Boing : 'డోర్లు లోదుస్తుల వలె మారాయి'.. బోయింగ్ ఉద్యోగులు కార్యాలయ సవాళ్లను వెల్లడించారు
నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) రెండు రోజుల విచారణ ప్రారంభంలో సాక్ష్యం ప్రకారం, బోయింగ్ ఉద్యోగులు అస్తవ్యస్తమైన, పనిచేయని పని వాతావరణాన్ని వివరించారు .
Work from Home Employees: వర్క్ ఫ్రం హోం ఉద్యోగులే సంతోషంగా ఉంటారని సర్వే వెల్లడి
రిటర్న్-టు-ఆఫీస్ (RTO) ఆదేశాలు ఉద్యోగుల నిలుపుదల, ఉత్పాదకత రెండింటినీ ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇటీవల చేసిన అధ్యయనం వెల్లడించింది.
Amazon: అమెజాన్ స్థానిక కళాకారులను, అనేక సంస్థలతో భాగస్వాములను చేస్తుంది
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలోని ప్రభుత్వం, ఎన్‌జిఓలతో కలిసి స్థానిక చేతివృత్తుల కళాకారులను బలోపేతం చేయడానికి పని చేస్తోంది.
Krishna Chivukula: ఐఐటీ-మద్రాస్‌కు రూ.228 కోట్లు విరాళంగా ఇచ్చిన కృష్ణ చివుకుల ఎవరు?
అమెరికా, బెంగళూరుల్లో కార్పొరేట్ సంస్థలు నెలకొల్పి, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తెలుగు తేజం కృష్ణ చివుకుల తన ఉదారతను చాటుకున్నారు.
Repo Rate: రెపో రేటు, రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి? ఇది మీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
రెపో రేటు కాకుండా, మీరు RBI క్రెడిట్ పాలసీ సమయంలో CRR,రిజర్వ్ రెపో వంటి నిబంధనలను చాలాసార్లు విని ఉండాలి.
Reliance Industries: ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్ 2024లో 86వ స్థానానికి చేరుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్
ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో రిలయన్స్ 2 స్థానాలు ఎగబాకి 86వ స్థానానికి చేరుకుంది.
JioFinance: ఫ్రాన్స్ రాజధానిలో JioFinance యాప్ ప్రారంభం
రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ పారిస్‌లో భారతీయ ప్రయాణికులు డిజిటల్‌గా లావాదేవీలు జరిపేందుకు వీలుగా జియో ఫైనాన్స్ యాప్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.
Real Estate Sector Indexation Benefit: రియల్ ఎస్టేట్‌లో ఇండెక్సేషన్ నియమాలపై పెద్ద ప్రకటన
ఆస్తి అమ్మకంపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును లెక్కించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగించారు. అయితే ఇప్పుడు ఇందులో ఉపశమనం పొందవచ్చు.
John Schulman: కంపెనీని విడిచిపెట్టిన OpenAI సహ వ్యవస్థాపకుడు జాన్ షుల్మాన్.. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారంటే ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పనిచేస్తున్న ఓపెన్‌ఏఐ కంపెనీ సహ వ్యవస్థాపకుడు జాన్ షుల్మాన్ కంపెనీని విడిచిపెట్టారు.
Adani Succession: 70 ఏళ్లకు గౌతమ్ అదానీ రిటైర్.. తదుపరి వారసులు ఎవరంటే..?
ఒక తరం నుండి మరొక తరానికి నియంత్రణ బదిలీ అనేది దేశంలోని పెద్ద వ్యాపార సమూహాలలో ఎల్లప్పుడూ వివాదాస్పద అంశం.
UPI: మీరు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై త్వరలో UPI లోన్‌లను పొందవచ్చు
భారతదేశంలోని ప్రైవేట్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను (FDలు) కొలేటరల్‌గా ఉపయోగించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)పై క్రెడిట్‌ని పొడిగించేందుకు కొత్త వ్యూహాన్ని పరిశీలిస్తున్నాయి.
RBI: వడ్డీ రేట్లు తగ్గుతాయా లేదా పెరుగుతాయా.. రేపటి నుంచి ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 2023 నుండి దేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ఆర్ బి ఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఆగస్టు 6 నుంచి 8 మధ్య జరగనుంది.
రూ.1.28 లక్షల కోట్ల నష్టంతో భారతదేశపు అగ్రశేణి కంపెనీలు
భారతదేశంలోని టాప్ 10 కంపెనీలు ఎనిమిది గత వారం మార్కెట్ క్యాపిటలైజేషన్ (Mcap)లో గణనీయమైన క్షీణతను చవిచూశాయి.
ఎక్కువ పని చేయాల్సి వస్తోందని మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌ని తగలబెట్టిన ఉద్యోగి
జార్జియాలో మెక్ డొనాల్డ్స్ ఉద్యోగి ఊహించని ఘటనకు పాల్పడ్డాడు. షాప్‌కు ఎక్కువ మంది కస్టమర్లు రావడంతో ఎక్కువ పని చేయాల్సి వస్తోందని ఏకంగా ఆ స్టోర్ కే అగ్ని పెట్టాడు.
Zomato: మళ్లీ పెరిగిన జొమాటో ఆదాయం.. ఈసారి రూ.253 కోట్లు
ఐదేళ్ల క్రితం ప్రారంభమైన జొమాటో కంపెనీ ఇప్పుడు వేల కోట్ల పైగా టర్నోవర్ దిశగా కొనసాగుతోంది. తాజాగా త్రైమాసిక ఫలితాలను జొమాటో ప్రకటించింది.
Intel Lays OFF: 18వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన ఇంటెల్
అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది.
పన్నును ఆలస్యంగా దాఖలు చేస్తే నేరమే.. సీబీడీటీ ఛైర్మన్
పన్నును ఆలస్యంగా దాఖలు చేయడాన్ని నేరంగా పరిగణించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఛైర్మన్ రవి అగర్వాల్ పేర్కొన్నారు.
Boeing: బోయింగ్ నూతన సీఈఓగా "కెల్లీ" ఓర్ట్‌బర్గ్
రెండవ త్రైమాసికంలో $1.4 బిలియన్ల నష్టాన్ని నివేదించిన తర్వాత విమాన తయారీ సంస్థ బోయింగ్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
Delta CEO: నష్టాలు రావడంతో మైక్రోస్టాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్‌పై దావా వేస్తాం : డెల్లా సీఈఓ
క్రౌడ్‌స్ట్రైక్ సాఫ్ట్‌వేర్, మైక్రోసాఫ్ట్ లో అంతరాయం కారణంగా తమకు $500 మిలియన్ల నష్టం వాటిల్లిందని డెల్టా ఎయిర్ లైన్స్ పేర్కొంది.
ITR Filing via WhatsApp: వాట్సాప్ ద్వారా ఫైల్ రిటర్న్స్, ప్రక్రియ చాలా సులభం
ఐటీఆర్ దాఖలు చేయడం ఇప్పుడు సులభతరమైంది. మీరు ఇప్పుడు ఆన్‌లైన్ ట్యాక్స్-ఫైలింగ్ ప్లాట్‌ఫారమ్ క్లియర్‌టాక్స్ ద్వారా వాట్సాప్ ద్వారా ITR ఫైల్ చేయవచ్చు.
Gautam Adani: మరో కంపెనీని కొనుగోలు చేయనున్న గౌతమ్ అదానీ!
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఇప్పుడు దివాలా తీసిన జేపీ గ్రూప్ ఆస్తులపై కన్నేసింది.
అమెజాన్ సైట్‌లో 4లక్షలకు పైగా నకలీ ఉత్పత్తులకు రీకాల్
US కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమీషన్ (CPSC) 400,000 కంటే ఎక్కువ ప్రమాదకరమైన ఉత్పత్తులను రీకాల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Intel: ఖర్చులను తగ్గించుకునే క్రమంలో.. ఉద్యోగులను తొలగించేందుకు శ్రీకారం చుట్టిన ఇంటెల్
బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం, Intel Corp. (NASDAQ: INTC) పునరుద్ధరణ, క్షీణిస్తున్న మార్కెట్ వాటాను పరిష్కరించే వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా వేలాది ఉద్యోగాలను తగ్గించడానికి సిద్ధమవుతోంది.