బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
GST Council: కొన్నింటిపై జీఎస్టీ తగ్గింపు, మరికొన్నింటిపై పూర్తిగా రద్దు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన 54వ జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
GST council: బీమాపై GST తగ్గించే నిర్ణయం.. తదుపరి భేటీలోనే!
జీవిత, ఆరోగ్య బీమా పై జీఎస్టీ తగ్గింపు పై నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్‌లో వాయిదా పడింది.
GST: రూ.2000 లోపు పేమెంట్లపై 18 శాతం GST.. కీలక విషయాలు వెల్లడించిన ఆ మంత్రి
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2000 లోపు పేమెంట్లపై జీఎస్‌టీ విధించకుండా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించింది.
Barclays: అమెరికా మాంద్యం వైపు వెళుతోందా..? బార్క్లేస్ ఆర్థికవేత్త ఏమంటున్నారంటే..
బార్క్లేస్‌లో అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త పూజా శ్రీరామ్ అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై విశ్వాసం వ్యక్తం చేశారు.
GST Council meet today:నేడు54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం..బీమా ప్రీమియం పన్ను, రేట్ల హేతుబద్ధీకరణ..కీలక అంశాలపై నిర్ణయం
నేడు ఢిల్లీలో 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీమా ప్రీమియం, ఆన్‌లైన్ గేమింగ్ వంటి పన్నులపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
New Interest Rates: అక్టోబర్ 1 నుంచి RBL బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు.. లక్షలోపు బ్యాలెన్స్‌కు ప్రభావం
ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలో ఉన్న ప్రముఖ బ్యాంక్ ఆర్‌బీఎల్ బ్యాంక్ (RBL) తమ కస్టమర్లకు షాకిచ్చింది.
SEBI: స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్స్, ఆప్షన్‌లపై సెబీ నిబంధనలను కఠినతరం
భారతదేశం స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రవేశ అడ్డంకులను పెంచడానికి డెరివేటివ్స్ నిబంధనలను కఠినతరం చేస్తోంది.
Swiggy: ₹33 కోట్ల మోసం.. Swiggyకి షాక్ ఇచ్చిన మాజీ ఉద్యోగి
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కి చెందిన మాజీ ఉద్యోగి రూ.33 కోట్ల మోసం చేసినట్లు వెల్లడైంది. ఈ విషయం తెలుసుకున్న స్విగ్గీ, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
SEBI: సెబీ ఛైర్‌పర్సన్ పై కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (SEBI) ఛైర్‌పర్సన్ మాధవీ పురి బుచ్‌పై కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది.
Centre to Slash Fuel Rates: వాహనదారులకు అలెర్ట్..త్వరలోనే తగనున్న ఇంధన ధరలు..కేంద్రం కీలక ప్రకటన
భారతదేశంలోని వాహనదారులకు త్వరలో శుభవార్త అందనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
Credit cards: నేటి నుంచి మారనున్న క్రెడిట్ కార్డు రూల్స్.. మీ క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌ని మీరే ఎంచుకోవచ్చు
క్రెడిట్ కార్డు హోల్డర్లకు శుభవార్త! నేటి నుండీ కొత్త క్రెడిట్ కార్డు నియమాలు అమలులోకి వచ్చాయి.
Madhabi puri Buch: సెబీ చీఫ్‌కు త్వరలోనే పార్లమెంటరీ ప్యానల్ సమన్లు..?
మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ (SEBI) ఛైర్‌పర్సన్ మాధవి పురి బచ్ ప్రస్తుతం కొత్త సమస్యల్లో చిక్కుకున్నారు.
Railway Card: రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. ఇప్పుడు ఈ కార్డుతో, రైల్వే ఉద్యోగులు నేరుగా AIIMS,PGIలలో చికిత్స పొందగలరు
మన దేశంలో అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటి ఇండియన్ రైల్వేస్. రోజువారీగా లక్షలాది మంది ప్రయాణికులు రైల్వే సేవలను వినియోగిస్తారు, వీరికి సేవలందించడానికి అనేక ఉద్యోగులు కృషి చేస్తుంటారు.
Tech Layoffs: ఆపిల్,ఇంటెల్,ఇతర టెక్ సంస్థలో కొనసాగుతున్న లేఆఫ్‌లు.. ఆగస్టులో 27,000 మంది
టెక్ సంస్థల్లో కొనసాగుతున్న లేఆఫ్‌లు తగ్గుముఖం పట్టడం లేదు. కోవిడ్ తర్వాత ప్రారంభమైన ఈ తొలగింపుల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
Indigo: ఇండిగో "Add-ons Fiesta"ఆఫర్ తో ఈ సేవలపై 20% తగ్గింపు
ఇండిగో ఒక నెలపాటు "Add-ons Fiesta" అనే ఆఫర్‌ను ప్రారంభించింది. దీనిలో కస్టమర్లకు సేవలపై 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఇండిగో యాజమాన్యం ప్రకటించింది.
Onion Price: సామాన్యులకు కేంద్ర శుభవార్త.. తగ్గనున్న ఉల్లి ధరలు
దేశంలో ఉల్లిపాయ ధరలు తగ్గకపోవడం ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. గత కొన్ని రోజులుగా ఉల్లి ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Elon Musk: భారీగా పతనమైన ఎలాన్ మస్క్, ఎక్స్ విలువ.. $24బిలియన్ల నష్టం
సామాజిక మాధ్యమం ఎక్స్ విలువ భారీగా క్షీణించినట్లు వాషింగ్టన్ పోస్టు నివేదికలో వెల్లడైంది.
IIM-Ahmedabad 2024 placements: 121 మంది విద్యార్థులకు ఆఫర్‌లు, భారీగా జీతాలు తగ్గుదల
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ తన 2024 సంవత్సరపు ఒక ఏడాది MBA (PGPX) ప్లేస్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేసింది.
UPI-ICD: ఎటిఎం కార్డుల అవసరం లేకుండా నగదు డిపాజిట్, డ్రా సౌకర్యం
ఇప్పటివరకు ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవడానికి కస్టమర్లు ఏటీఎం కార్డ్ అవసరం ఉండేది.
Nvidia: 9 శాతానికి పైగా పడిపోయిన ఎన్విడియా షేర్లు.. కారణం ఏంటంటే..?
చిప్ మేకర్ నివిడియా షేర్లు నిన్న (సెప్టెంబర్ 3) 9 శాతానికి పైగా పడిపోయాయి. ఎన్విడియాతో సహా అనేక ఇతర కంపెనీలకు US న్యాయ శాఖ సమన్లు పంపడంతో కంపెనీ షేర్లు పడిపోయాయి.
Infosys: 700 మంది కొత్త ఉద్యోగుల చేరే తేదీలను ప్రకటించని ఇన్ఫోసిస్
భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నుండి దాదాపు 700 కొత్త రిక్రూట్లు కంపెనీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.
Sebi: సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్ పై ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిబ్బంది ఫిర్యాదు
సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అదానీ షేర్ల వ్యవహారంతో, ఐసీఐసీఐ బ్యాంక్ జీతభత్యాల విషయంలో వార్తల్లో నిలిచిన ఆమె, తాజాగా సెబీ అధికారులు చేసిన ఫిర్యాదులతో మరోసారి వివాదాల్లో నిలిచారు.
Supreme Court: సహారా గ్రూప్ తన ఆస్తులను విక్రయించవచ్చు.. పెట్టుబడిదారులకు సుప్రీంకోర్టు పెద్ద ఉపశమనం
సహారా గ్రూప్ చాలా కాలంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది, ఈ క్రమంలో పెట్టుబడిదారులకు సుప్రీంకోర్టు నుండి పెద్ద ఉపశమనం లభించింది.
Rs 2000 Notes: 2000 రూపాయల నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కొత్త అప్‌డేట్.. అదేంటంటే..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ఇటీవల ఒక కీలక సమాచారం విడుదల చేసింది.
Dunzo: బెంగళూరు కంపెనీ డుంజోలో 75 శాతం మంది ఉద్యోగుల తొలగింపు
మరో ప్రముఖ స్టార్టప్ దివాలా తీసే పరిస్థితికి చేరింది. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక చేతులెత్తేసింది.
Tamil Nadu : ఏఐ హబ్‌గా ఎదుగుతున్న తమిళనాడు.. గూగుల్, అమెజాన్ సహా ప్రముఖ టెక్ దిగ్గజాల పెట్టుబడులు
భారతదేశంలో కృత్రిమ మేధస్సు రంగంలో కీలక కేంద్రంగా తమిళనాడు వేగంగా అవతరిస్తోంది.
Central Scheme: తెల్లరేషన్ కార్డుదారులకు త్వరలో గుడ్ న్యూస్.. రేషన్ స్కీం క్రింద బియ్యంతో పాటు ఈ 9 సరుకులు ఫ్రీ..
కేంద్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్ధిదారుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ రేషన్ కార్డు ఉన్నవారికి 9 రకాల నిత్యావసర వస్తువులు అందించనున్నట్లు ప్రకటించింది.
FY25కి భారతదేశ వృద్ధి అంచనాను 7శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంకు
2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంకు సెప్టెంబర్ 3న 6.6% నుండి 7%కు పెంచింది.
ICICI Bank:సెబీ చీఫ్‌పై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన ఐసీఐసీఐ బ్యాంక్
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ పదవీ విరమణ తర్వాత కూడా ఐసిఐసిఐ నుండి జీతం పొందుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆరోపించింది.
IIT Bombay: ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్లలో కనీస వేతనం భారీగా తగ్గుదల
ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT బాంబే)లో ఇటీవల జరిగిన ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో, తాజా గ్రాడ్యుయేట్‌లకు అందించే కనీస వేతన ప్యాకేజీ భారీ తగ్గడం కలకలం రేపుతోంది.
Ramamohan Rao: ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్‌గా రామమోహన్ రావు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా రామమోహన్ రావును నియమించాలని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) ప్రతిపాదించింది.
Congo Gumi: 1,400 సంవత్సరాలుగా నిలకడగా పనిచేస్తున్న జపాన్ కంపెనీ
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, నిరంతరంగా పనిచేస్తున్న సంస్థగా పేరు పొందిన జపాన్‌లోని కాంగో గుమి కంపెనీకి పేరుంది.
India's manufacturing sector: 3 నెలల కనిష్టానికి దేశంలో తయారీ రంగం
గత నెలలో దేశంలో తయారీ రంగం క్షీణించింది.
Japan: సంచలన నిర్ణయం.. ఇక వారానికి నాలుగు రోజులే పని..ఎక్కడంటే?
అనుకున్నవన్నీ సాధించడంలో జపాన్ దేశం ముందుగా ఉంటుంది. రెండు అణుబాంబుల ప్రభావం తర్వాత ఆ దేశం తిరిగి కోలుకుని, అద్భుతమైన శ్రామిక శక్తితో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది.
Vistara : మన దేశంలో నవంబర్ 11న విస్తారా ప్రయాణానికి ముగింపు
మనదేశంలో ప్రముఖ విమానయాన సంస్థ 'విస్తారా' తన పదేళ్ల ప్రయాణానికి ముగింపు పలకనుంది.
Goldman Sachs : 1,800 మంది ఉద్యోగులను తొలగించిన గోల్డ్‌మన్ సాక్స్
ప్రతిష్టాత్మక గోల్డ్‌మన్ సాక్స్ బ్యాంక్ తన వార్షిక సమీక్షలో భాగంగా దాదాపు 1,300 నుంచి 1,800 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' నివేదించింది.
RBI: ఓటీపీ, కేవైసీల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. ఆర్‌బీఐ హెచ్చరిక
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఓటీపీలు,కేవైసీ డాక్యుమెంట్ పేర్లతో జరుగుతున్న మోసాల గురించి ప్రజలను హెచ్చరించింది.
8th Pay Commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించనున్నట్లు సమాచారం.
LGBTQ+: LGBTQ సమాజానికి గుడ్ న్యూస్.. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉమ్మడి బ్యాంక్ ఖాతాను తెరవొచ్చు
కేంద్ర ప్రభుత్వం LGBTQ సమాజానికి గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంకు ఖాతాల విషయంలో వారికి ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్ఫష్టం చేసింది.
GST Council Meet: వచ్చే నెల జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. టర్మ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తొలగింపు..?
బీమా పాలసీల ప్రీమియంలపై జీఎస్టీ (GST) రద్దు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటూ, త్వరలో ఈ విషయంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.