బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
14 Oct 2024
హ్యుందాయ్Hyundai Motor India IPO: హ్యుందాయ్ ఐపీఓ.. సబ్‌స్క్రయిబ్ చేసుకునే ముందు మీరు తప్పక తెలుసుకోవలసిన 10 విషయాలు
దేశంలో అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మంగళవారం ప్రారంభం కానుంది.
14 Oct 2024
వ్యాపారంCoca Cola: కోకాకోలా రహస్యాలు విక్రయించే ప్రయత్నం చేసిన ఉద్యోగి.. పెప్సీ ఎలా స్పందించిందంటే?
ప్రపంచవ్యాప్తంగా కోకాకోలా పానీయాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ ఈ సంస్థ తన ఉత్పత్తుల వాణిజ్య రహస్యాలను పక్కాగా రక్షిస్తుండటం అనేది అందరికీ తెలిసిందే.
14 Oct 2024
పాస్ పోర్ట్Passport: పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ అయిపోయిందా.. ఎలా రెన్యువల్ చేయాలంటే..
భారత్ నుండి ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
13 Oct 2024
గూగుల్Sundar Pichai: గూగుల్‌లో ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి.. సుందర్ పిచాయ్ ఇచ్చిన సూచనలివే!
ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీల్లో గూగుల్ ఒకటి. అందులో ఉద్యోగం చేయాలని అనేక మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కల.
12 Oct 2024
వ్యాపారంDMart Q2 Results: డీమార్ట్ త్రైమాసిక ఫలితాలు.. లాభాల్లో 8శాతం వృద్ధి
దేశవ్యాప్తంగా డీమార్ట్ పేరిట సూపర్ మార్కెట్లు నిర్వహించే ప్రముఖ రిటైల్ చైన్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ తన రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.
12 Oct 2024
వ్యాపారంRichest Indians: భారత్‌లో అత్యంత ధనవంతులు వీరే.. టాప్ 10లో ఒక మహిళ మాత్రమే!
దేశంలోని ధనవంతులపై నివేదికలను ఫోర్బ్స్, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తరచూ విడుదల చేస్తుంటాయి. తాజాగా ఫోర్బ్స్ 2024 రిచెస్ట్ ఇండియన్స్ జాబితా విడుదలైంది.
12 Oct 2024
బోయింగ్Boeing: సమ్మె ప్రభావం.. బోయింగ్ సంస్థలో 17వేల ఉద్యోగాలపై వేటు
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ (Boeing) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
11 Oct 2024
డాలర్Rupee value: అమెరికా డాలర్‌తో పోలిస్తే.. జీవనకాల కనిష్టానికి భారత రూపాయి
దేశీయ కరెన్సీ రూపాయి విలువ జీవనకాల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. శుక్రవారం డాలరుతో రూపాయి మారకం విలువ తొలిసారిగా 84 స్థాయిని చేరుకుంది.
11 Oct 2024
జియోJio new plans: జియో కొత్త ప్లాన్లు.. స్విగ్గీవన్, అమెజాన్ ప్రైమ్ లైట్‌తో అన్‌లిమిటెడ్ 5జీ డేటా
రిలయన్స్ జియో (Jio) ఇటీవల రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను విడుదల చేసింది.
11 Oct 2024
ఛత్తీస్‌గఢ్Mahadev betting app: మహాదేవ్ బెట్టింగ్ యాప్ సూత్రధారి సౌరభ్ చంద్రకర్ దుబాయ్‌లో అరెస్ట్
గత ఏడాది ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెలుగులోకి వచ్చిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev Betting App) కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
11 Oct 2024
టాటా ట్రస్ట్Noel Tata: టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా నోయల్ టాటా
టాటా ట్రస్ట్ ల ఛైర్మన్‌గా నోయల్ టాటా నియమితులయ్యారు. ఆయన రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు.
11 Oct 2024
టిక్ టాక్TikTok Layoffs: సోషల్ మీడియా సంస్థ టిక్‌టాక్‌లో లేఆఫ్‌లు.. 700 మంది ఉద్యోగులకు ఉద్వాసన
ముందుగా మాంద్యం భయాలతో లేఆఫ్‌లు ప్రకటించిన సంస్థలు ఇప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ను కారణంగా చూపిస్తూ ఉద్యోగులను ఉద్వాసన పలుకుతున్నాయి.
10 Oct 2024
మీషోMeesho: 'మీషో' ఉద్యోగులకు 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు..' ల్యాప్‌టాప్‌లు,ఇమెయిల్‌లు,సమావేశాలు లేవు'
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో (Meesho) తన ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. సంస్థ 9 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
10 Oct 2024
ఈపీఎఫ్ఓEPFO: ఆ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ.. ఉత్పాదకత లింక్డ్ బోనస్‌ను ప్రకటన.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.13,816
తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు మద్దతుగా నిలిచే ప్రక్రియలో భాగంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది.
10 Oct 2024
నోయల్ టాటాNoel Tata: టాటా ట్రస్ట్ తదుపరి చైర్మన్ గా నోయల్ టాటా.. అయన ఎవరంటే..?
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణానంతరం టాటా ట్రస్ట్ నాయకత్వంపై చర్చలు ముమ్మరంగా సాగాయి. ఈ పాత్ర కోసం నోయెల్ టాటా పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నారు.
10 Oct 2024
టాటాTata Group Next Gen : టాటా గ్రూప్ భవిష్యత్తులో ఎవరి చేతులోకి వెళుతుంది? తర్వాతి తరం లీడర్స్ వీరేనా?
రతన్ టాటా మరణం భారతీయ ప్రజల మనస్సులలో శూన్యతను సృష్టించింది. భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది.
10 Oct 2024
రతన్ టాటాRatan Tata: రతన్ టాటా అంటే గుర్తొచ్చే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవే..
టాటా గ్రూప్ అనేది అన్ని రంగాల్లో, ఆర్థిక రంగం నుండి ఉక్కు పరిశ్రమ వరకు విస్తరించిన ఒక ప్రముఖ సంస్థ.
09 Oct 2024
రతన్ టాటాRatan Tata:దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
09 Oct 2024
పాన్ కార్డుPAN Card: మీ పాన్ కార్డ్ నంబర్ లో జనరేట్ అయ్యే అక్షరాలకు అర్థం ఏంటీ..? ఈ కోడ్ అర్థాలు చూద్దాం
అర్థిక లావాదేవీలు జరిపే ప్రతి భారతీయుడికి పాన్ కార్డు (PAN card) అవసరం. పాన్ ద్వారా ప్రభుత్వ సంస్థలు ప్రజల ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తాయి.
09 Oct 2024
అమెజాన్Amazon: ఆఫీసులో ఉండి పనిచేసే వాళ్లకు ఎక్కువ ప్రమోషన్లు.. 91శాతం మంది సీఈఓల అభిప్రాయం
ఇండియాలోని 91 శాతం సీఈఓలు రిమోట్ వర్కర్ల కంటే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు ప్రమోషన్లు, వేతన పెంపులు, అనుకూలమైన ఆఫర్‌లు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది.
09 Oct 2024
హ్యుందాయ్Hyundai IPO: హ్యుందాయ్ మోటార్ IPO.. 27,870 కోట్ల సమీకరణకు రంగం సిద్ధం
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ అక్టోబర్ 15 నుంచి కానుంది.
09 Oct 2024
ఆర్ బి ఐRBI MPC meet: డిజిటల్ పేమెంట్స్‌పై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితి రూ.5వేలకు పెంపు
డిజిటల్ పేమెంట్స్ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కీలక నిర్ణయాలను ప్రకటించింది.
09 Oct 2024
డీజిల్Petrol Price: లెబనాన్‌లో కాల్పుల విరమణ ప్రకటనతో.. కుప్పకూలుతున్న చమురు ధరలు.. 5 శాతం డౌన్..
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రత పెరిగిపోతుంది. పరస్పర దాడులతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
09 Oct 2024
ఆర్ బి ఐRBI: వరుసగా పదోసారి వడ్డీరేట్లు యథాతథం
విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది.
08 Oct 2024
ఎయిర్ టెల్Bharti Airtel: డిజిటల్ టీవీ సెగ్మెంట్‌లో భారతీ ఎయిర్‌టెల్ దూకుడు.. టాటా ప్లేని కొనుగోలు చేసేందుకు చర్చలు
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ తన డిజిటల్ టీవీ విభాగాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది.
08 Oct 2024
బంగారంGold Rate Today: ఎట్టకేలకు తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
కొన్నేళ్ల తరువాత మళ్లీ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల ప్రారంభంలో మూడు రోజుల పాటు గణనీయంగా పెరిగిన బంగారం ధర, తర్వాత రెండు రోజులు స్థిరంగా నిలిచింది.
07 Oct 2024
అమెజాన్Amazon-MX player: MX ప్లేయర్ యాప్‌ని కొనుగోలు చేసిన అమెజాన్.. మినీటీవీతో విలీనం
ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ (Amazon) తన వీడియో స్ట్రీమింగ్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేసే చర్యల్లో ఉంది.
07 Oct 2024
బోయింగ్Boeing 737: బోయింగ్ విమానాల్లో కీలకమైన రడ్డర్ వ్యవస్థలు మోరాయిస్తున్నాయి: డీజీసీఏ హెచ్చరికలు
భారత్‌లోని కొన్ని ఎయిర్‌లైన్స్ ఉపయోగిస్తున్న బోయింగ్ 737 మోడల్ విమానాల్లో రడ్డర్ వ్యవస్థ (వెనక భాగంలో ఉన్న నియంత్రణ పరికరం) పనిచేయడంలో లోపాలు ఉన్నాయని డీజీసీఏ హెచ్చరించింది.
07 Oct 2024
అదానీ గ్రూప్Adani Group: అదానీ గ్రూప్ మరో కొత్త సిమెంట్ కంపెనీ కొనుగోలు.. 52వారాల గరిష్ట స్థాయికి హైడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా షేర్లు
అదానీ గ్రూప్ (Adani Group) తమ సిమెంట్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
07 Oct 2024
బంగారంGold Rates: మళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలు.. కొందామా.. ఆగుదామా?
ప్రస్తుతం బంగారం ధరలు మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైమ్ హైల్లో ఉన్నాయి. 24 క్యారెట్ (99.9% స్వచ్ఛత) 10 గ్రాముల బంగారం ధర రూ. 78,450గా నమోదైంది.
07 Oct 2024
కార్Car insurance claim : కారు బీమా క్లెయిమ్ ఎలా చేయాలి..? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
కార్ కొనడం చాలా మందికి కల. అయితే అనుకోకుండా రోడ్డు ప్రమాదం లేదా ప్రకృతి వైపరిత్యాల వల్ల కారు దెబ్బతినడం ఆ కలను చెడగొట్టొచ్చు.
07 Oct 2024
జొమాటోDeepinder Goyal : డెలివరీ బాయ్ అవతారం ఎత్తిన జొమాటో సీఈఓకు చేదు అనుభవం
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్, తన డెలివరీ ఏజెంట్లకు ఎదురైన సమస్యలను అర్థం చేసుకునేందుకు డెలివరీ బాయ్‌గా మారారు.
06 Oct 2024
ఆర్ బి ఐRBI: వడ్డీ రేట్లలో మార్పు లేకుండానే.. ద్రవ్యోల్బణం, చమురు ధరలు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 6.5% వద్ద కొనసాగించనున్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
06 Oct 2024
పెట్రోల్Petrol, Diesel Price Hike: పెరగనున్న పెట్రోల్, డీజల్ ధరలు.. సామాన్యులపై మరింత భారం
పశ్చిమాసియాలో చోటుచేసుకున్న తాజా ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు బ్యారెల్‌కు 6 డాలర్ల వరకు పెరిగాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు సమాచారం.
06 Oct 2024
వ్యాపారంDigital Arrest: డిజిటల్ అరెస్ట్.. కొత్త తరహా సైబర్ మోసాల పెనుముప్పు
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్ది, సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు.
06 Oct 2024
హైదరాబాద్Real Estate: హైదరాబాద్‌లో చౌక ధరలతో ఫ్లాట్లు.. బాలానగర్‌పై అందరి దృష్టి
హైదరాబాద్ నగరంలో సొంతింటి కలను నెరవేర్చుకోవడం అంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాల్సి ఉంటుంది.
06 Oct 2024
జొమాటోZomato: జొమాటో ఉద్యోగులకు అదిరే సర్‌ప్రైజ్.. 330 కోట్ల షేర్ల కేటాయింపు!
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తమ ఉద్యోగులకు 12 మిలియన్ల స్టాక్‌లు కేటాయించనున్నట్లు ప్రకటించింది.
05 Oct 2024
ఇండిగోIndiGo: ఇండిగోలో సాంకేతిక లోపం.. దేశ వ్యాప్తంగా విమాన సేవలపై తీవ్ర ప్రభావం
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది.
05 Oct 2024
సెబీMadhabi Puri Buch: సెబీ చీఫ్ మాధబి పురీ బచ్ వివాదం.. సెబీ బాస్‌కు పీఏసీ సమన్లు
సెబీ చైర్‌పర్సన్ మాధబి పురీ బచ్ కు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 24న కమిటీ ముందుకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది.
04 Oct 2024
ఆపిల్Apple Store: భారతదేశంలో 4 కొత్త ఆపిల్ స్టోర్లు.. ప్రారంభమైన ఐఫోన్ 16 ప్రో మోడల్ తయారీ
టెక్ దిగ్గజం ఆపిల్ తన కొత్త ఆపిల్ స్టోర్‌ను భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది.