బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
03 Nov 2024
ఆపిల్Warren Buffett: వారెన్ బఫెట్ వద్ద భారీ నగదు నిల్వలు: ఆపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా షేర్ల విక్రయం
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం వారెన్ బఫెట్‌కి చెందిన బెర్క్‌షైర్ హాథవే సంస్థ, ఆపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రధాన కంపెనీల షేర్లను క్రమంగా విక్రయిస్తుండటంతో, ప్రస్తుతం ఆయన ఖాతాలో సుమారు 325 బిలియన్ డాలర్లు (సుమారు రూ.27.30 లక్షల కోట్లు) నగదు ఉన్నట్లు తెలుస్తోంది.
02 Nov 2024
ఎయిర్ ఇండియాAir India: దుబాయ్ నుండి వచ్చిన ఎయిరిండియా విమానంలో బుల్లెట్లు.. విచారణ ప్రారంభం!
భారత్‌లో ఇటీవల కొన్ని రోజులుగా విమాన సంస్థలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట విమానాలకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.
02 Nov 2024
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్NSE: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. తెలుగు సహా 11 భాషల్లో వెబ్ సేవలు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) తాజాగా ఒక మొబైల్ యాప్‌ను రిలీజ్ చేసింది. ఈ యాప్ ద్వారా పెట్టుబడిదారులు సులభంగా సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది.
02 Nov 2024
ఎలాన్ మస్క్Elon Musk: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. ఎక్స్‌లో భారీగా లే ఆఫ్‌లు
ఈ ఏడాది ప్రారంభంలో ఆన్‌లైన్‌లో విద్వేషపూరిత కంటెంట్ పర్యవేక్షణ బాధ్యతలు ఉన్న 1,000 మంది సేఫ్టీ సిబ్బందిని కూడా ఎక్స్ నుంచి తొలగించారు.
02 Nov 2024
వ్యాపారంNiva Bupa IPO: 'ఐపీఓలోకి అడుగుపెట్టనున్న నివా బుపా'.. సబ్‌స్క్రిప్షన్ తేదీలు వెల్లడించిన కంపెనీ!
ప్రముఖ ప్రయివేటు బీమా సంస్థ 'నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్' త్వరలో మార్కెట్లోకి తన ఐపీఓను ప్రవేశపెట్టనుంది. రూ.2,200 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో ఈ పబ్లిక్ ఇష్యు రానుంది.
01 Nov 2024
క్రెడిట్ కార్డుCredit Cards: నేటి నుంచి మారిన క్రెడిట్ కార్డ్ రూల్స్.. రివార్డ్స్, ఈఎంఐ, చార్జీలపై తాజా మార్పులు
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ముఖ్య సమాచారం. తాజాగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ వంటి ప్రధాన బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు ప్రవేశపెట్టాయి.
31 Oct 2024
కర్ణాటకBPL: బీపీఎల్ స్థాపకుడు టీపీజీ నంబియార్ ఇకలేరు
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బీపీఎల్ స్థాపకుడు టీపీజీ నంబియార్ (95) వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు.
31 Oct 2024
స్టాక్ మార్కెట్Indian IPOs: ఐపీఓల సంచలనం.. ఇప్పటికే రూ.1.22 లక్షల కోట్లు!
ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్ లో ఐపీఓల (ప్రారంభ పబ్లిక్ ఆఫర్) ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.
30 Oct 2024
స్టాక్ మార్కెట్Stock Market: కుదేలైన స్టాక్ మార్కెట్.. ఇవాళ అత్యధికంగా నష్టపోయిన షేర్లు ఇవే!
ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
30 Oct 2024
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్NSE: కొత్త రికార్డును సృష్టించిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా.. రికార్డు స్థాయిలో వృద్ధి
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (NSE) కొత్త రికార్డును సృష్టించింది.
30 Oct 2024
ఆర్ బి ఐGold: స్వదేశంలోనే భారీగా బంగారం నిల్వలు.. ఆర్బీఐ ఆర్థిక ఎత్తుగడ వెనుక అసలు కారణమిదే!
భారతదేశంలో బంగారం కేవలం ఆభరణాలకే పరిమితం కాకుండా, ఆర్థిక భద్రతను కాపాడే కీలక వనరుగా మారింది.
29 Oct 2024
జియోJio Financial:జియో పేమెంట్ సొల్యూషన్స్‌కు RBI అనుమతి: కొత్త సేవలు, డిజిటల్ గోల్డ్
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన జియో పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్ (JSPL) ఆన్‌లైన్ పేమెంట్స్ అగ్రిగేటర్‌గా కొనసాగేందుకు భారత రిజర్వు బ్యాంకు (RBI) నుండి అనుమతి పొందింది.
29 Oct 2024
కేంద్ర ప్రభుత్వంAyushman Bharat: 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా.. ఎలా నమోదు చేసుకోవాలి?
దేశవ్యాప్తంగా 70 సంవత్సరాలు, అంతకు మించిన వృద్ధులకు ఉచిత ఆరోగ్య బీమా అందిస్తున్న 'ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన' (PMJAY) ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.
29 Oct 2024
ధన త్రయోదశిDhanteras 2024: 10 నిమిషాల్లో బంగారం,వెండి కాయిన్ డెలివరీ.. స్విగ్గీ, బ్లింకిట్,బిగ్ బాస్కెట్,జప్టో సేవలు!
భారతీయులకు బంగారం అంటే ఎంతగానో ఇష్టమని చెప్పకనే చెప్పొచ్చు. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని ఆభరణాల రూపంలో ధరించడం మన సాంప్రదాయంలో భాగం.
29 Oct 2024
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీNTPC Green Energy: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్ .. రూ.10వేల కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో ఐపీఓకు
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ (NTPC Green Energy) తన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం మార్కెట్ నుంచి నిధులను సమీకరించేందుకు ఐపీఓ (Initial Public Offering) ఆమోదం పొందింది.
29 Oct 2024
స్విగ్గీSwiggy IPO : స్విగ్గీ ఐపీఓ.. నవంబర్ 6 నుండి 8 వరకు సబ్‌స్క్రిప్షన్
భారత స్టాక్ మార్కెట్‌లోకి రాబోయే సరికొత్త ఐపీఓలో స్విగ్గీ ఐపీఓ అనేక ఆసక్తికర అంశాలను అందుబాటులోకి తీసుకొస్తుంది.
28 Oct 2024
ఈపీఎఫ్ఓEPF pension alert: దీపావళి పండగ వేళ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం.. ఆ తేదీలోపే వారి ఖాతాల్లోకి డబ్బులు..
ఈ సంవత్సరం దీపావళి పండగ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో, ప్రజలు తమ షాపింగ్ పూర్తిచేస్తున్నారు.
28 Oct 2024
ఎయిర్ ఇండియాAir India: ఎయిర్ ఇండియా రూమ్ షేరింగ్ పై వివాదం.. చట్టవిరుద్దమన్న ఏఐసీసీఏ
ఎయిర్ ఇండియా తన కేబిన్ సిబ్బందికి గదులు పంచుకోవాలని ప్రతిపాదించడంపై వివాదంలో చిక్కుకుంది. ఈ ప్రతిపాదనపై ఆల్ ఇండియా కేబిన్ క్రూ అసోసియేషన్ (AICCA) చీఫ్ లేబర్ కమిషనర్‌కు లేఖ రాసింది.
28 Oct 2024
రైల్వే శాఖ మంత్రిIRCTC Vikalp Scheme: దీపావళికి సొంత ఊర్లకు వెళ్లేవాళ్లకు రైల్వే కొత్త స్కీమ్.. ఈ స్కీమ్‌తో మీ 'సీట్ కన్ఫర్మ్'
ఈ పండుగల సీజన్‌లో,ముఖ్యంగా దీపావళి, ఛత్ పండగల సమయంలో రైలు ప్రయాణం చాలా పెద్ద సవాలుగా మారుతోంది.
28 Oct 2024
ధరEdible oil price hike : సామాన్యుడిపై మరింత భారం!.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు
పండుగ సీజన్‌లో సామాన్యులపై ధరల భారం మరింత పెరుగుతోంది. వంట నూనెల ధరలు గత నెల రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్నాయి.
28 Oct 2024
గూగుల్Google: గూగుల్‌కు భారీ ఫైన్.. ఓ చిన్న వెబ్‌సైట్‌ను తొక్కేసినట్లు ఆరోపణలు
సెర్చ్ ఇంజిన్ దిగ్గజమైన గూగుల్ భారీ జరిమానా చెల్లించాల్సి వస్తోంది. ఓ చిన్న వెబ్‌సైట్‌ను తన స్వార్థం కోసం తొక్కేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది.
27 Oct 2024
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాSBI: ఎస్‌బీఐ అరుదైన ఘనత.. దేశంలో అత్యుత్తమ బ్యాంక్‌గా ఎంపిక
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా గుర్తింపు పొందింది.
27 Oct 2024
చైనాFPIs withdraw: దేశీయ ఈక్విటీల్లో భారీ నష్టాలు.. అక్టోబర్‌లో ఎఫ్‌పీఐల భారీ ఉపసంహరణ
దేశీయ ఈక్విటీల్లో విదేశీ సంస్థాగత మదుపర్లు తమ పెట్టుబడులను తగ్గిస్తూ భారీగా విక్రయాలు కొనసాగిస్తున్నారు.
26 Oct 2024
బ్యాంక్ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు.. 11,746 కోట్లకు చేరిన లాభం
ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
26 Oct 2024
ఎయిర్ ఇండియాIndigo-Air India: విజయవాడ-విశాఖపట్నం ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభం
విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య ప్రయాణించే వారి సౌకర్యం కోసం మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
26 Oct 2024
భారతదేశంMedicines Fail: దేశంలో 49 రకాల మందులు నాణ్యతలో ఫెయిల్.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
దేశంలో సెప్టెంబర్ నెలలో జరిపిన ఔషధాల నాణ్యత పరీక్షల్లో 49% మందులు ఫెయిల్ అయినట్లు ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నారు.
25 Oct 2024
రతన్ టాటాRatan Tata's will: రతన్ టాటా ఆస్తిలో బట్లర్ సుబ్బయ్యకు వాటా..కుక్క 'టిటో'కు 'అపరిమిత సంరక్షణ'
ఇటీవల కన్నుమూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ అయిన రతన్ టాటా తన వీలునామాలో తన జర్మన్ షెఫర్డ్ కుక్క అయిన టిటో గురించి ప్రస్తావిస్తూ, "అపరిమిత సంరక్షణ" అందించాలనే ఆశయాన్ని వ్యక్తం చేశారు.
25 Oct 2024
స్విగ్గీSwiggy: కొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టిన ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ
త్వరలో పబ్లిక్ ఇష్యూకు రాబోయే ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy) కొత్త తరహా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
25 Oct 2024
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్PPF: పీపీఎఫ్ మెచ్యూరిటీ తర్వాత కూడా మీకు వడ్డీ లభిస్తుంది.. ఈ ఆప్షన్ ఎలా పని చేస్తుందంటే?
ప్రజల ఆర్థిక పరిస్థితులు, లక్ష్యాలు వివిధ రకాలుగా ఉంటాయి. కొందరు త్వరితగతిలో ఎక్కువ రాబడులను ఆశిస్తే, మరికొందరు దీర్ఘకాలికంగా సురక్షితమైన ఆదాయాన్ని కోరుకుంటారు.
25 Oct 2024
సత్య నాదెళ్లSatya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈఓకి 63% పెరిగిన వేతనం..ఇప్పుడు ఎంతంటే..?
ప్రసిద్ధ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) జీతం 2024 ఆర్థిక సంవత్సరంలో 79.1 మిలియన్ డాలర్లకు చేరింది.
24 Oct 2024
కేంద్ర ప్రభుత్వంFree Gas: పీఎం ఉజ్వల స్కీమ్ ద్వారా ఉచితంగా సిలిండర్ ఎలా పొందాలి?.. ఇలా అప్లై చేసుకోండి..
భారతదేశంలోని ఏ ఒక్క గృహిణికి వంట పొగ సమస్యలను అధిగమించేందుకు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం కేంద్రం ద్వారా అమలవుతోంది.
24 Oct 2024
కేంద్ర ప్రభుత్వంPension alert: 80 ఏళ్లు నిండిన పెన్షనర్లకు శుభవార్త.. ఎడిషనల్ బెనిఫిట్స్.. కీలక వివరాలు ఇవే..!
రిటైర్మెంట్ అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లభిస్తుంది, ఇది వారికి వృద్ధాప్యంలో అవసరాలు తీర్చుకునేందుకు సహాయపడుతుంది.
24 Oct 2024
ఆధార్ కార్డ్Aadhaar: ఆధార్ అప్‌డేట్స్ కోసం .. ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయంటే..?
ప్రస్తుతం భారతదేశంలో ఆధార్ కార్డు అనేది చాలా అవసరమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది.
24 Oct 2024
కేంద్ర ప్రభుత్వంMoney: వృద్ధాప్యంలో నెలకు రూ.3,000 ఫిక్స్‌డ్ పెన్షన్.. ఈ స్కీమ్‌కి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు తోడ్పాటు అందించే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ రకాల పథకాలను రూపొందిస్తోంది.
24 Oct 2024
బ్లింకిట్Blinkit: కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చిన బ్లింకిట్ .. ఆ కొనుగోళ్లకు వర్తింపు
జొమాటోకు చెందిన క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ (Blinkit) కొత్తగా ఈఎంఐ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
24 Oct 2024
బ్యాంక్Home loan: డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇల్లు కొనడానికి... హోమ్ లోన్ ఎందుకు తీసుకుంటారో తెలుసా?
ప్రస్తుతం బ్యాంకులు అన్ని రకాల అవసరాలకు లోన్‌లు అందిస్తున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా లోన్‌లను పొందడం, విచారణ చేయడం సులువైంది.
24 Oct 2024
ధన త్రయోదశిGold: ధనత్రయోదశికి బంగారం ఏ రూపంలో బంగారం కొంటే ఎంత పన్ను వర్తిస్తుందో తెలుసా?
ధన త్రయోదశి పండుగ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం చాలా మందికి ఆచారంగా మారింది.
24 Oct 2024
దీపావళిDhanteras: ధనత్రయోదశి రోజున కుటుంబానికి భవిష్యత్తులో ఉపయోగపడేవి కొనొచ్చు.. అవేంటో తెలుసా..?
దీపావళి పండుగ సమయంలో ప్రతి ఇల్లు దీపాలతో మెరిసిపోతుంది, పువ్వులు, ఇతర అలంకరణలతో ఇల్లు ముస్తాబవుతుంది.
24 Oct 2024
బంగారంsilver price: దీపావళికి వెండి ధరలు ₹1.2 లక్షలకు చేరుకునే అవకాశం.. నిపుణులేం అంటున్నారు?
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో, గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి.
24 Oct 2024
సెబీMadhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సెబీ చీఫ్ గైర్హాజరు..
సెబీ చీఫ్ మాధబి పురీ బచ్ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరుకాలేకపోయారు.