బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Domino's: కేవలం 20 నిమిషాల్లోనే డెలవరీ.. ధ్రువీకరించిన డొమినోస్
జ్యూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ తమ డెలివరీ సమయాన్ని 30 నిమిషాల నుంచి 20 నిమిషాలకు తగ్గించడానికి ప్రణాళికలు రూపొందించింది.
Rupee vs Dollar: ట్రంప్ గెలుపుతో రూపాయి పతనం.. మరో 10శాతం దిగజారే అవకాశం
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతోంది. ఆరు సంవత్సరాల క్రితం రూపాయి విలువ 63 ఉండగా, 2024 నవంబర్ 12 నాటికి అది 84.45 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది.
Bitcoin: డొనాల్డ్ ట్రంప్ విజయం.. $89,000 దాటిన బిట్‌కాయిన్
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో, క్రిప్టోకరెన్సీ, ముఖ్యంగా బిట్ కాయిన్ (Bitcoin), చరిత్రలోనే అత్యధికమైన విలువను నమోదు చేస్తోంది.
Stock Market: ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. మిశ్రమ సంకేతాలతో ఉత్కంఠ
దేశీయ స్టాక్ మార్కెట్ గత రెండు రోజులుగా ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నారు.
Tax on Wedding Gifts: పెళ్లి కానుకగా ఇచ్చిన బంగారంపై పన్ను చెల్లించాలా? ఆదాయ పన్ను శ్లాబ్‌లు ఎలా ఉన్నాయి?
మీ పెళ్లి సమయంలో పుట్టింటి వారు ఇచ్చిన బంగారాన్ని అత్యవసరంగా అమ్మాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే..
SIP inflow:మ్యూచువల్ ఫండ్ నెలవారీ SIP ఇన్‌ఫ్లో సరికొత్త రికార్డ్.. మొదటిసారిగా రూ. 25,000 కోట్లు
దేశంలో క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (SIP)పెట్టుబడులు నూతన రికార్డు సృష్టించాయి.
Swiggy- Zomato: స్విగ్గీ, జొమాటో కొత్తతరహా సేవలకు శ్రీకారం.. త్వరలో లాంచ్
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ప్రస్తుతం కొత్త సేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
EPFO Wage ceiling: ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపుపై కేంద్రం త్వరలోనే నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం వేతన జీవులకు త్వరలో శుభవార్త చెప్పే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Bharat Rice: సబ్సిడీ ధరలకు బియ్యం, గోధుమ పిండి కొనడానికి ఐడీ కార్డ్ అవసరమా?
భారత ప్రభుత్వం దేశంలోని నిరుపేదలకు తక్కువ ధరలో ఆహార పదార్థాలను అందించడానికి అనేక పథకాలను ప్రారంభించింది.
Onion price: సామాన్యులకు బిగ్ షాక్.. మళ్లీ ఘాటెక్కిన ఉల్లి
దేశంలో ఉల్లిపాయ ధరలు మరింత పెరిగాయి. కొన్ని రోజుల క్రితం హోల్‌సేల్ మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.40-60 మధ్య ఉండగా, ఇప్పుడు అది రూ.70-80కి చేరింది.
Swiggy IPO: నేడు స్విగ్గీ ఐపిఓ షేర్ల కేటాయింపు.. అప్లికేషన్ స్టేటస్,తాజా GMP,జాబితా తేదీ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి
స్విగ్గీ IPO allotment ఈ రోజు (సోమవారం, నవంబర్ 11) పూర్తవుతుంది. ఈ ఇష్యూకు దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్లు తమ allotment స్టేటస్‌ని Swiggy ఐపీఓ రిజిస్ట్రార్ అయిన Link Intime India పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
EPFO: 737 మిలియన్లకు చేరుకున్న ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య.. ఇది దేనికి సూచిక అంటే..?
భారతదేశంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల సంఖ్య పెరుగుతోంది.
SBI in Canada: కెనడాలో ఎస్‌బీఐకి ఎలాంటి అంతరాయం లేదు.. చీఫ్ ప్రకటన
కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, భారతీయ స్టేట్ బ్యాంక్ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
Swiggy: రెవెన్యూ పెరిగినా నష్టాల్లోనే స్విగ్గీ.. నేడు ఐపీఓ షేర్ కేటాయింపు
బెంగళూరులోని డెలివరీ దిగ్గజం స్విగ్గీ ఐపీఓ షేర్ కేటాయింపును ఈరోజు ఖరారు చేయనుంది.
TCS: ఆఫీసు హాజరును బట్టి 'టీసీఎస్'లో బోనస్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీనియర్ ఉద్యోగులకు ఇచ్చే త్రైమాసిక బోనస్‌లలో కోత వేసింది.
Intel: ఇంటెల్ ఉద్యోగులకు శుభవార్త.. పాత సదుపాయాల పునరుద్ధరణ
ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ తన ఉద్యోగుల కోసం కొంతకాలం నిలిపివేసిన ఉచిత పానీయాల సదుపాయాన్ని మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.
Air India: విస్తారా విలీనానికి ముందు.. ఎయిర్ ఇండియా మేనేజ్‌మెంట్‌లో భారీ మార్పులు
విస్తారా ఎయిర్‌లైన్స్‌తో ఎయిర్ ఇండియా విలీనానికి ముందు మేనేజ్‌మెంట్‌లో మార్పులు జరుగుతున్నాయి.
Elon Musk: మూడేళ్ల తర్వాత 300 బిలియన్ మార్క్ దాటిన ఎలాన్ మస్క్ సంపద
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడానికి ఎలాన్ మస్క్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. దీంతో మస్క్ సంపద భారీగా పెరిగింది.
Swiggy-Zomato: రెస్టారెంట్లకు అనుకూలంగా జొమాటో, స్విగ్గీ కీలక ఒప్పందాలు.. సీసీఐ నివేదిక
ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ తీసుకుని డెలివరీ చేసే జొమాటో, స్విగ్గీలు పోటీచట్టాలను ఉల్లంఘించినట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తులో వెల్లడించింది.
Indian Rupee: అమెరికా డాలర్‌తో పోలిస్తే భారీగా పతనమైన రూపాయి..
FPI అవుట్‌ఫ్లోలు, US అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కారణంగా, రాబోయే నెలల్లో అమెరికన్ కరెన్సీ విలువ పెరగవచ్చని అంచనా.
MRF Q2 Results: MRF త్రైమాసిక ఫలితాల విడుదల.. డౌన్ అయ్యిన షేర్లు
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ MRF తమ రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
Salary account: శాలరీ అకౌంట్‌తో లభించే అద్భుతమైన ఆఫర్లు, ప్రయోజనాలు ఇవే..
ప్రస్తుతం దాదాపు ప్రతి ఉద్యోగి జీతం నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతోంది. ఈ కారణంగా ఉద్యోగం ప్రారంభంలోనే శాలరీ ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ మార్కెట్ సూచీలు.. 24,200 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. తొలుత స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్, కాసేపటికే నష్టాల్లోకి జారింది.
India Philanthropy list: ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా విడుదల.. మరోసారి అగ్రస్థానంలో శివ్‌నాడార్
ప్రముఖ పారిశ్రామిక వేత్త, హెచ్‌సీఎల్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (Shiv Nadar) మరోసారి దాతృత్వంలో ముందువరుసలో నిలిచారు.
Anil Ambani: అనిల్ అంబానీ రిలయన్స్ పవర్‌పై మూడేళ్లపాటు SECI నిషేధం
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు (Reliance Power) భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Stock market today: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రధానమైన స్టాక్‌లలో మదుపర్లు లాభాలు స్వీకరించడాన్ని ముందుగా పెరిగిన సూచీలు, ఇప్పుడు నష్టాల బారిన పడుతున్నాయి.
Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా 'నివిడియా'
నివిడియా మరోసారి ఆపిల్‌ను మించి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. నివిడియా వాటాలు సుమారు 3% పెరిగి, $3.43 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌తో ముగిసింది.
Stock Market: అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం.. లాభాల్లో దేశీయ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Swiggy: స్టాక్ మార్కెట్ లోకి మరో బిగ్గెస్ట్ IPO.. స్విగ్గీ ఐపీవోకి సంబంధించిన కీలక సమాచారం
స్టాక్ మార్కెట్‌లో ఐపీవోల హడావుడి కొనసాగుతూనే ఉంది.ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టే ఐపిఓలు వరుసగా మార్కెట్లోకి వస్తున్నాయి.
Bharat brand: భారత్ బ్రాండ్‌పై గోధుమ పిండి, బియ్యం విక్రయాలను ప్రారంభించిన కేంద్రం
కేంద్రం అధిక ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకుంది.
Rs 2000 Notes: రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..రూ.6,970 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2 వేల రూపాయల నోట్ల గురించి సోమవారం రోజున, ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
ArcelorMittal: ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిత్తల్.. రూ.1,61,198 కోట్లు!
ఉక్కు పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఆర్సెలార్ మిత్తల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌తో కలిసి స్థాపించనున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ (ఐఎస్‌పీ) ప్రతిపాదనకు బుధవారం జరిగే మంత్రిమండలి సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది.
India's Manufacturing Sector Surges: తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్.. హెచ్‌ఎస్‌డీసీ నివేదిక
చైనా తయారీ రంగంలో తన ప్రాధాన్యతను గర్వంగా ప్రదర్శించేది, కానీ ఇప్పుడు అది కాస్త వెనుకబడింది.
Stocks: నేడు స్టాక్ మార్కెట్ పతనం.. 24 వేల దిగువన నిఫ్టీ.. సెన్సెక్స్ 941 పాయింట్లు.. కారణమిదేనా..?!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి, ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ దగ్గరపడుతుండగా ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీనంగా మారింది.
Swiggy: డెలివరీ ఛార్జీల విషయంలో స్విగ్గీకి జరిమానా
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.35,453 జరిమానా విధించింది.
IRCTC Super APP: డిసెంబర్ చివరి నాటికి భారతీయ రైల్వే సూపర్ యాప్.. అన్ని అవసరాలకు ఒకే యాప్
ప్రతిరోజు భారతీయ రైల్వే వ్యవస్థ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది.
Stock Market Crash: స్టాక్ మార్కెట్ లో భారీ పతనం.. సెన్సెక్స్ 1,300, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనం
ఈరోజు (సోమవారం) స్టాక్ మార్కెట్‌లో అకస్మాత్తుగా పెద్ద స్థాయిలో క్షీణత చోటుచేసుకుంది.
Amazon India: దీపావళి విక్రయంలో, ప్రీమియం ఉత్పత్తులదే ఆధిపత్యం
ఈ పండగ సీజన్‌లో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అమ్మకాలలో విశేషమైన వృద్ధి నమోదైంది.
Mutual Fund SIP calculator: నెలవారీ Rs.5000 లేదా 10,000 సిప్ తో కోటీశ్వరుడు కావడానికి ఎంత సమయం పడుతుంది?
ప్రస్తుత రోజులలో స్టాక్ మార్కెట్లను సంపద సృష్టికి మార్గం మార్గంగా ఎంచుకుంటున్నారు. రిస్క్ ఉన్నప్పటికీ మంచి రాబడులు పొందవచ్చని వారు విశ్వసిస్తున్నారు.
Jeff Bezos: $3B విలువైన అమెజాన్ షేర్లను విక్రయించిన జెఫ్ బెజోస్.. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానం
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) తన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన మరో ముఖ్యమైన వాటాను విక్రయించారు.