బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

Bitcoin: రికార్డు స్థాయిలో 100,000 డాలర్ల మార్కును దాటిన బిట్‌కాయిన్.. 

బిట్‌ కాయిన్‌ (Bitcoin) క్రిప్టోకరెన్సీ విలువ ప్రస్తుతం 1,00,000 డాలర్ల (రూ.84 లక్షల పైగా) మార్కును దాటింది.

04 Dec 2024

యూపీఐ

UPI Lite: యూపీఐ లైట్‌ వాలెట్‌ పరిమితిని రూ.5వేలకు పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం

యూపీఐ లైట్ (UPI Lite) సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది.

Stock market : భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చిన్నపాటి ఒడిదుడుకుల తర్వాత స్వల్ప లాభాలతో ముగిశాయి.

04 Dec 2024

జప్టో

Zepto: జప్టోలో పని పరిస్థితులపై సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ వైరల్‌.. స్పందించిన సీఈఓ

జప్టోలో (Zepto) పని పరిస్థితులపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఓ పోస్ట్ ప్రాముఖ్యత సంతరించుకుంది.

Stock Market Opening Bell: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

Swiggy Q2 results: స్విగ్గీ vs జొమాటో.. రెండో త్రైమాసిక ఫలితాల్లో ఎవరిది పైచేయి?

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

03 Dec 2024

మీషో

Meesho: సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా ఆన్‌లైన్ ఉత్పత్తుల సంస్థ మీషో.. రూ.5 కోట్లకు పైగా నష్టం

ఆన్‌లైన్‌ షాపింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉండడంతో, ఇప్పుడు ఎలాంటి వస్తువునైనా సులభంగా ఆర్డర్‌ చేయగలుగుతున్నాము.

03 Dec 2024

ఆర్ బి ఐ

RBI: శక్తికాంత దాస్ పదవీకాలం ముగింపు.. ఆర్బీఐలో అనిశ్చితి వాతావరణం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ భవిష్యత్తు ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది.

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,450 ఎగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో, వరుసగా మూడో రోజూ మార్కెట్‌ లాభాలను చవిచూసింది.

03 Dec 2024

సిమెంట్

Cement Prices: సిమెంట్ ధరల పతనానికి కారణమిదే.. యెస్ సెక్యూరిటీస్ నివేదిక

సిమెంట్‌ ధరలు గత 5 ఏళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం తీవ్రమైన పోటీ అని 'యెస్ సెక్యూరిటీస్' పేర్కొంది.

03 Dec 2024

ఈపీఎఫ్ఓ

EPFO claim Limit: శుభవార్త! PF ఆటో క్లెయిమ్ పరిమితి పెంచిన ఈపిఎఫ్ఓ

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగి ఖాతాదారులకు శుభవార్త.

HSBC: పెళ్లి సీజన్ ప్రభావం.. కార్ల అమ్మకాలు మందగింపు, ద్విచక్ర వాహనాలకు బలే గిరాకీ 

పట్టణ ప్రాంతాలలో పెరుగుతున్న డిమాండ్, పెళ్లి సీజన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు డిమాండ్ పెరుగుతోందని బ్రోకరేజీ సంస్థ HSBC తన తాజా నివేదికలో పేర్కొంది.

03 Dec 2024

జీఎస్టీ

GST hike: సిగరెట్లు, కూల్ డ్రింక్స్ పై జీఎస్టీని పెరిగే అవకాశం..? నష్టాల్లో ట్రేడవుతున్న ఆ కంపెనీ షేర్లు 

శీతల పానీయాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Elon Musk : ఎలాన్ మస్క్ సంచలన రికార్డు.. మొదటిసారి 350 బిలియన్ డాలర్లు దాటిన సంపద

ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా ఎలాన్ మస్క్ ఇప్పుడు చరిత్ర సృష్టించారు.

Income tax: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పన్ను వసూళ్లు రూ.59,000 కోట్లు 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పన్ను వసూళ్ల లక్ష్యం రూ.1,21,000 కోట్లు నిర్ణయించబడింది.

03 Dec 2024

పన్ను

Cigarette Prices: పొగాకు వినియోగదారులకు షాక్.. ధరలు మరింత పెరిగే అవకాశం!

జీఎస్టీ పన్ను హేతుబద్దీకరణలో భాగంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, శీతలపానీయాలు ధరలు త్వరలో మరింత పెరగనున్నాయి.

Stock market: నేడు లాభాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు 

అంతర్జాతీయ మార్కెట్ల నుండి అందుతున్న సానుకూల సంకేతాలతో, దేశీయ మార్కెట్‌ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి.

Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు: క్రెడాయ్ 

దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో 11 శాతం పెరిగాయి.

Elon Musk: మస్క్‌కు మరోసారి చుక్కెదురు.. $101bn టెస్లా పే ప్యాకేజీకి కోర్టు నో..! 

ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌కు వేతన ప్యాకేజీ విషయంలో మరోసారి సమస్యలు ఎదురయ్యాయి.

Swiggy: 400 నగరాలకు స్విగ్గీ.. 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సర్వీస్ 'బోల్ట్'సేవలు విస్తృతం

ప్రముఖ ఫుడ్ డెలివరీ సేవల సంస్థ స్విగ్గీ (Swiggy), తన 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సేవ అయిన 'బోల్ట్' (Swiggy Bolt) ను మరిన్ని నగరాలలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

Stock market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 80వేల మార్క్‌ని దాటిన సెన్సెక్స్‌ 

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఇటీవల నష్టాల ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు ఈ రోజు లాభాలు సాధించాయి.

Windfall tax: కేంద్రం కీలక నిర్ణయం.. విండ్‌ఫాల్‌ ట్యాక్స్ రద్దు

దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

02 Dec 2024

ఓలా

Ola Electric: దేశవ్యాప్తంగా ఒకేరోజు 4,000 స్టోర్లను ప్రారంభించనున్న ఓలా

ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన రిటైల్ స్టోర్ల సంఖ్యను భారీగా పెంచేందుకు సిద్ధమవుతోంది.

02 Dec 2024

జీఎస్టీ

GST Collection: నవంబర్‌లో పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. రూ.1.82 లక్షల కోట్లతో రికార్డు

భారత ఆర్థిక వ్యవస్థకు తాజాగా శుభవార్త అందింది. 2024 నవంబరులో భారతదేశం జీఎస్టీ (వస్తువులు, సేవల పన్ను)వసూళ్లలో 8.5%పెరుగుదల నమోదవ్వగా, ఇది రూ.1.82లక్షల కోట్లకు చేరుకుంది.

Stock market: నేడు నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు, 24,100 మార్క్‌ దిగువకు నిఫ్టీ 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

01 Dec 2024

బ్యాంక్

Bank Holidays: ఈనెలలో బ్యాంకులకు 17 సెలవులు.. ఎప్పుడెప్పుడంటే?

డిసెంబర్ నెలలో బ్యాంక్ లు 17 రోజుల పాటు మూతపడనున్నాయి. జాతీయ, స్థానిక పండుగలు, సెలవులు, ఇతర కారణాల వల్ల బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

01 Dec 2024

గ్యాస్

LPG Price Hike: వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన LPG గ్యాస్ ధరలు

2024 డిసెంబర్ 1 నుంచి ఎల్‌పీజీ గ్యాస్ ధరలు పెరిగాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లలో ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.

Reliance Industries: న్యూస్ స్కోరింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానం.. తర్వాతి స్థానంలో ఎవరంటే? 

ఆదాయాలు, లాభాలు, మార్కెట్‌ విలువ ఇలా ప్రతీదాంట్లోనూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దూసుకుపోతోంది. రిలయెన్స్ గురించి ప్రతి చిన్న వార్త కూడా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

30 Nov 2024

జొమాటో

Zomoto: జొమాటోలో కొత్త చిరునామా జోడించాలా? ఇది ఎలా చేయాలో తెలుసుకోండి 

ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌గా ప్రసిద్ది చెందిన జొమాటోలో మీరు చిరునామాను సులభంగా అప్డేట్ చేయడానికి లేదా కొత్త చిరునామాను జోడించడానికి అవకాశం కల్పిస్తోంది.

30 Nov 2024

ధర

Prices of Soaps: వినియోగదారులకు మరో ఎదురుదెబ్బ.. సబ్బులతో పాటు టీ పొడి ధరలూ పెరిగాయ్

హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌), విప్రో సహా పలు ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజాలు సబ్బుల ధరలను 7-8శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

GDP: భారతదేశం GDP వృద్ధి డౌన్.. Q2లో 5.4% శాతానికే పరిమితం.. 7-త్రైమాసికాల్లో అత్యల్పం 

భారత ఆర్థిక వృద్ధి రెండేళ్లలో కనిష్ఠ స్థాయికి పడిపోయింది.

Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,100 ఎగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభంలో సూచీలు స్వల్పంగా స్థిరంగా ప్రారంభమై, ఇంట్రాడే సమయంలో గణనీయమైన లాభాలను సాధించాయి.

GDP, CPI series: ఫిబ్రవరి 2026 నాటికి భారతదేశం కొత్త GDP, CPI సిరీస్‌లనుప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచన 

భారతదేశం ఫిబ్రవరి 2026 నాటికి సవరించిన GDP,వినియోగదారుల ధరల సూచీ (CPI) సిరీస్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉందని గణాంకాలు, ప్రాజెక్ట్ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) కార్యదర్శి సౌరభ్ గార్గ్ తెలిపారు.

29 Nov 2024

ఈపీఎఫ్ఓ

EPFO ​​3.0: ఏటీఎం ద్వారా PF నగదు ఉపసంహరణ.. భారతదేశం త్వరలో ఈపీఎఫ్ఓ ​​3.0 ప్రణాళిక

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారుల కోసం సౌలభ్యం, సౌకర్యాన్ని పెంచే లక్ష్యంతో సమగ్ర EPFO ​​3.0 పథకాన్ని రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

29 Nov 2024

ఐపీఓ

Enviro Infra Listing:ఎన్విరో ఇన్‌ఫ్రా IPO వాటాదారులకు బంపర్ లాభాలు; 49% ప్రీమియంతో లిస్టింగ్‌ 

సీవేజ్‌ ట్రీట్మెంట్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ అయిన ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్‌ ఇటీవల దలాల్‌ స్ట్రీట్ (స్టాక్ మార్కెట్)లో తమను పరిచయం చేసుకుంది.

Stock market today: బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లు; 24,000 దగ్గర నిఫ్టీ50

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత సెషన్‌లో భారీ నష్టాలు ఎదుర్కొన్న ఈ సూచీలు ఈ రోజు కోలుకోవడంతో ట్రేడింగ్ ప్రారంభమయ్యాయి.

Stock market today: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 1200 పాయింట్లు డౌన్‌ అయ్యిన సెన్సెక్స్‌.. 

ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా భారీగా పతనమయ్యాయి.

Stock market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock Market) ఈరోజు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

Stock Market: రెండోరోజు ఫ్లాట్‌గానే.. దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

ఇటీవల ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు కనిపించినప్పుడు గురువారం భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు సానుకూల మార్పు చూపించకుండా ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.

28 Nov 2024

బంగారం

Goldman Sachs: బంగారం ధరలు ట్రాయ్ ఔన్స్‌కు $3150కి పెరుగుతాయి గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనా

ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం, 2025 నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, ముడి చమురు ధరలు భారీగా పెరుగనున్నాయి.