బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Ola: 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ.. ఓలా డాష్ మళ్లీ మార్కెట్‌లోకి రీ-ఎంట్రీ!
దేశంలో క్విక్ డెలివరీ యాప్‌లకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, ప్రముఖ క్యాబ్ సేవల కంపెనీ ఓలా ఈ రంగంలోకి అడుగుపెట్టింది.
Multibaggar stock : మీరు కొన్నారా..?.. 5ఏళ్లలో 26000శాతం పెరిగిన స్టాక్!
స్టాక్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా ఉత్కంఠభరితమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి.
Stock market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. రెండేళ్ల తర్వాత ఈ వారమే అతి పెద్ద భారీ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం భారీ నష్టాలతో ముగిసింది. ఈ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
Google layoffs: ఆ కేటగిరీలో 10% ఉద్యోగాల కోతను ప్రకటించిన సుందర్ పిచాయ్
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ శుక్రవారం డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లతో సహా మేనేజిరియల్ స్థాయిలో 10% ఉద్యోగాలను తగ్గించే నిర్ణయాన్ని ప్రకటించారు.
CEO Post:'కన్నడ మాట్లాడలేకపోతున్నారా'... ఢిల్లీకి రండి.. సీఈఓ పోస్టుపై వివాదం
కార్స్24 సీఈఓ విక్రమ్ చోప్రా విభిన్నంగా పెట్టిన పోస్టు కారణంగా వివాదానికి గురయ్యారు.
International Gemmological Institute: NSEలో IPO ధర కంటే 23% ప్రీమియంతో ఇంటర్నేషనల్ జెమ్మోలాజికల్ ఇన్స్టిట్యూట్ షేర్ల జాబితా
ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇనిస్టిట్యూట్ తమ షేర్లను నేడు మార్కెట్లో ప్రవేశపెట్టింది.
Stock Market : ఫ్లాట్ గా మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ 23,912
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ప్రారంభంలో ఫ్లాట్‌గా కనిపిస్తున్నాయి.
Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. మళ్లీ 80వేల దిగువకు సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చే బలహీన సంకేతాలతో మన మార్కెట్లు నాలుగో రోజూ వరుసగా నష్టాల్లో కొనసాగాయి.
Air India: ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నెలకొల్పేందుకు.. 34 విమానాలకు ఆర్డర్ ఇచ్చిన ఎయిర్ ఇండియా
దేశీయ విమానయాన రంగంలో ప్రధానమైన ఎయిర్ ఇండియా గురువారం 34 శిక్షణ విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది.
New Zealand: తీవ్ర ఆర్థిక మాంద్యంలో న్యూజిలాండ్ .. 1991 స్థాయిలో దిగజారింది
న్యూజిలాండ్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. 2024 సెప్టెంబర్ త్రైమాసికానికి దేశ జీడీపీ 1.2 శాతానికి పడిపోయింది.
Rupee Value: ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకున్న రూపాయి విలువ..!
అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఎన్నికైన తరువాత రూపాయి విలువ మరింతగా క్షీణిస్తోంది.
Home Loan vs SIP Investment: కొత్త ఇంటి కోసం హోమ్ లోన్ మంచిదా సిప్ ఇన్వెస్ట్‌మెంటా.. ఏది బెస్ట్ ఆప్షన్?
ఈ రోజుల్లో ఇల్లు కొనడం లేదా నిర్మించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కొన్నేళ్ల పాటు సేవింగ్స్ లేదా పెట్టుబడితోనే ఇల్లు కొనడం సాధ్యం అవుతుంది.
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా అమర రామమోహన రావు నియామకం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి అయిన అమర రామమోహన రావు నియమితులయ్యారు.
Gold: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
ఇటీవల కాలంలో బంగారం, ఒక సేఫ్డ్ అసెట్‌గా పరిగణించబడుతున్నప్పటికీ, పెట్టుబడులు ఈక్విటీల్లోకి మారుతున్నట్లు భావిస్తున్నారు.
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. మార్కెట్లపై 'ఫెడ్' దెబ్బ..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
EPFO: అధిక పింఛనుకు గడువు పెంపు.. పెండింగ్‌లో ఉన్న 3.1 లక్షల దరఖాస్తులకు ఈపీఎఫ్‌ఓ మరో అవకాశం
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అధిక పింఛనుకు సంబంధించి వేతన వివరాలు సమర్పించే గడువును మరోసారి పొడిగించింది.
Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు నేడు వెలువడనుండటంతో మార్కెట్‌లో తీవ్ర ఒడుదొడుకులు వచ్చాయి.
Railways: రైల్వే కొత్త నిబంధన.. ప్రయాణించేటప్పుడు ఒరిజినల్ ఐడీ లేకుండా రైలెక్కితే..
దేశంలో అత్యధికంగా ఉపయోగించే రవాణా విధానం రైల్వేలు. ప్రతి రోజు వేలాది రైళ్లతో లక్షలాది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
Income Tax: పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 31 వరకే గడువు.. రిటర్నులు దాఖలు చేయకపోతే చట్టపరమైన చర్యలు
2023-24 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ ఇయర్ 2024-25)కి సంబంధించిన వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్నులు ఇంకా దాఖలు చేయలేదా?
Vishal Mega Mart: విశాల్ మెగామార్ట్ 33.33% ప్రీమియంతో మార్కెట్లో ఎంట్రీ!
దేశవ్యాప్తంగా ఉన్న సూపర్‌మార్ట్‌లను నిర్వహిస్తున్న విశాల్ మెగామార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూను ఈరోజు దలాల్ స్ట్రీట్‌లో ప్రవేశపెట్టింది.
H1B visa: భారతీయులకు బైడెన్ శుభవార్త.. హెచ్-1బీ వీసాల నిబంధనలు మరింత సరళతరం
అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే యువతకు జో బైడెన్ కార్యవర్గం ఒక శుభవార్త ఇచ్చింది.
Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 24,300 పాయింట్ల కింద ట్రేడవుతున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చే బలహీన సంకేతాలు, మదుపర్ల జాగ్రత్త వహించడాన్ని ప్రేరేపించాయి.
Adani Group: అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్స్‌లో ఆ రెండు సిమెంట్ సంస్థల విలీనం
అంబుజా సిమెంట్స్ అనుబంధ సంస్థలు సంఘీ ఇండస్ట్రీస్ (ఎస్‌ఐఎల్) పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌ను విలీనం చేయనున్నట్లు ప్రకటించింది.
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 1064, నిఫ్టీ 322 పాయింట్లు చొప్పున నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి.
Year Ender 2024: పెరిగిన UPI పరిమితి.. యూపీఐలో టాప్-5 బిగ్ ఛేంజెస్
భారతదేశంలో డిజిటల్ విప్లవం అనేక సంచలనాత్మక మార్పులను తీసుకువచ్చింది.
Stock Market: సెన్సెక్స్ 1000 పాయింట్ల నష్టం.. ఫెడ్ వడ్డీ రేట్లపై మదుపరుల ఆందోళన
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడాల్సి ఉండటంతో మార్కెట్లు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి.
SBI: స్టేట్‌బ్యాంక్ టాప్ మేనేజ్‌మెంట్ చెబుతున్నట్లు వీడియోలు.. కస్టమర్లకు ఎస్‌బీఐ అలర్ట్
సామాజిక మాధ్యమాల్లో"పెద్దఎత్తున రిటర్నులు" అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ మేనేజ్‌మెంట్ సభ్యుల పేరుతో కొన్ని నకిలీవీడియోలు వైరల్ అవుతున్నాయి.
Crop Loans: రైతులకు శుభవార్త చెప్పిన ఆర్‌బీఐ.. రైతుల సంక్షేమం కోసం కొత్త రుణ పథకాలు
ఆర్ బి ఐ రైతులకు మంచి శుభవార్త అందించింది.రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని,ఆర్‌బీఐ తాజాగా పలు కొత్త రుణ పథకాలను ప్రకటించింది.
Stock market: నష్టాలలో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 260 పాయింట్లు.. నిఫ్టీ 24,600 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో అన్‌క్లెయిమ్ చేయని మెచ్యూరిటీ రూ.880 కోట్లు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)లో మెచ్యూరిటీ గడువు ముగిసిన తర్వాత కూడా ఎవరూ క్లెయిమ్ చేసుకోని బీమా పరిహార నిధులు రూ.880.93 కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు.
Stock Market: దిగజారిన ఐటీ షేర్లు.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వెయిటింగ్ లిస్టు టికెట్ల కన్‌ఫర్మేషన్‌పై కీలక ప్రకటన
రైల్వే ప్రయాణికులు తరచుగా వెయిటింగ్ లిస్టు టికెట్లు అందుకున్నప్పుడు తమ టికెట్ కన్‌ఫర్మ్ అవుతుందా లేదా అన్న సందిగ్ధతలో ఉంటారు.
Ambani and Adani : అంబానీ, అదానీ $100 బిలియన్ క్లబ్ నుంచి నిష్క్రమణ.. కారణమిదే
బ్లూమ్‌బర్గ్ 2024 వార్షిక బిలియనర్ లిస్టులో ఆసియా రిచెస్ట్ బిలియనీర్లు, భారతదేశ రిచెస్ట్ బిలియనీర్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
Stock Market: స్వల్ప నష్టాలతో స్టాక్ మార్కెట్ సూచీల ప్రారంభం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
FPIs rebound: భారత మార్కెట్‌కు ఫారిన్ ఫండ్ ఇన్‌ఫ్లో.. రూ.22,766 కోట్ల పెట్టుబడులు
అమెరికా ఫెడ్‌రల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును అంగీకరించిన నేపథ్యంలో విదేశీ పెట్టుబడుదారులు తిరిగి భారత్‌కు తమ పెట్టుబడులను మళ్లించారు.
Aadhaar free update: ఆధార్ అప్‌డేట్‌కి గడువు పొడిగింపు.. వచ్చే ఏడాది జూన్ 14 వరకు అవకాశం
భారతదేశంలో ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. దీనిపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక ప్రకటన చేసింది.
Economist: భారత్‌లో ఆదాయ అసమానతలను తగ్గించాలంటే సంపన్నులపై పన్నులు పెంచాలి : ఫ్రెంచ్ ఆర్థికవేత్త
భారతదేశంలో ఆదాయ అసమానతలు అత్యధికంగా ఉన్నాయని ప్రముఖ ఫ్రెంచ్ ఆర్థికవేత్త 'క్యాపిటల్ ఇన్ 21వ సెంచరీ' పుస్తక రచయిత థామస్ పికెట్టీ అభిప్రాయపడ్డారు.
Swiggy: స్విగ్గీ ఎంట్రీ.. జొమాటోకు పోటీగా డైనింగ్, టికెట్ బుకింగ్ అప్లికేషన్
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కొత్త సేవలతో మళ్లీ ముందుకొచ్చింది. క్విక్ కామర్స్ విభాగంలో ఇప్పటికే రాణిస్తున్న స్విగ్గీ, తాజాగా డైనింగ్, లైవ్ ఈవెంట్స్, టికెట్ బుకింగ్‌ల రంగంలో కూడా ప్రవేశించడానికి సిద్ధమైంది.
Jeffries estimate: 2025లో నిఫ్టీ 26,600కు చేరే అవకాశం
ప్రస్తుతం భారతదేశంలోని కార్పొరేట్ సంస్థల ఆదాయాలు ఆకర్షణీయంగా నమోదు కావడం లేదు.
Stock market: భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. మైనస్ 1129 టు ప్లస్ 843
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం భారీ నష్టాలు నమోదు చేసిన సూచీలు, ఆ తర్వాత బలంగా పుంజుకుని సానుకూలంగా ముగిసాయి.