బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
IPO: భారత స్టాక్ మార్కెట్లో చరిత్ర సృష్టించనున్న ఐపీఓలు.. ఈ ఏడాది పెట్టుబడుల మహోత్సవం
కోటక్ క్యాపిటల్ అంచనా ప్రకారం ఈ ఏడాది కంపెనీలు ఐపీఓల ద్వారా 35 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3 లక్షల కోట్లు) సమీకరించే ఉన్నట్లు తెలుస్తోంది.
Cognizant: దిగ్గజ ఐటీ కంపెనీలో కీలక మార్పు.. పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు!
ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతున్నట్లు స్పష్టం చేసింది.
Tim Cook: యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వేతనం భారీగా పెంపు.. ఎంతంటే
టెక్ దిగ్గజం ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వార్షిక వేతనాన్ని 18శాతం పెంచేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది.
IMF MD: 2025లో భారత ఆర్థిక వృద్ధి బలహీనపడొచ్చు.. ఐఎంఎఫ్ హెచ్చరిక
2025లో భారత ఆర్థికవ్యవస్థ కొంత బలహీనపడే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎండీ క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యానించారు.
Stock market : నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. 23,450 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు, రోజు అంతా ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి.
Blinkit : బ్లింకిట్ కొత్త సేవలు.. ఇక ల్యాప్‌టాప్‌లు,మానిటర్లు, ప్రింటర్లు..10 నిమిషాల్లోనే ఫ్రీ డెలివరీ!
బ్లింకిట్ దాని 10-నిమిషాల డెలివరీ సేవను మరింత విస్తరించింది, ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు, మానిటర్లు, ప్రింటర్లు మొదలైన ఎలక్ట్రానిక్ వస్తువులను 10 నిమిషాల్లో ఆర్డర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
Henley Passport Index: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 85వ ర్యాంక్ కి పడిపోయిన భారతదేశం.. అగ్రస్థానంలో సింగపూర్
ప్రపంచ పాస్ పోర్ట్ సూచీలో భారత స్థానం ఈ ఏడాది ఐదు స్థానాలు తగ్గి 85వ ర్యాంక్‌కు చేరుకుంది.
Banking: వాల్‌స్ట్రీట్‌లో 2 లక్షల ఉద్యోగాలకు ఏఐ కోత.. వెల్లడించిన సర్వే
బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం, గ్లోబల్ బ్యాంకులు వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో సుమారు 2 లక్షల ఉద్యోగాలను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నాయి.
Stock Market : భారీ నష్టాలలో స్టాక్ మార్కెట్ .. నిఫ్టీ@23,440
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ 79 పాయింట్లు నష్టపోయి 23,448 వద్ద ట్రేడవుతోంది.
TCS Q3 Results: త్రైమాసిక ఫలితాల్లోఅదరగొట్టిన టీసీఎస్.. రూ.12380 కోట్ల నికర లాభం నమోదు
టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన తాజా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
IMD chief: భారత్‌లో వరి, గోధుమ దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం.. ఐఎండీ చీఫ్ హెచ్చరిక
వాతావరణ మార్పుల ప్రభావం వల్ల భారత్‌లో వరి, గోధుమల దిగుబడులు 6-10 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
L&T: వారానికి 90 గంటలు పని చేయాలన్న ఎల్ అండ్ టీ ఛైర్మన్.. ఆదివారం కూడా వదులుకోవాలని సూచన
టెక్ పరిశ్రమలో పని గంటలపై చర్చ తీవ్రతరంగా ఉన్న సమయంలో, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
Microsoft: టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాల కోత.. వివిధ విభాగాల్లో పని చేస్తున్న వాళ్లలో 1 శాతం కంటే తక్కువమందిని ఇంటికి
కొత్త ఏడాది ప్రారంభమైన వెంటనే ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి.
Stock Market: కార్పొరేట్ సంస్థల మూడో త్రైమాసిక ఫలితాలపై ఫోకస్.. నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 23,700 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి.
Zomato: 15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ.. జొమాటో రీ ఎంట్రీ
జొమాటో 15 నిమిషాల క్విక్ డెలివరీ సేవలను తిరిగి ప్రారంభించింది. ఫుడ్ డెలివరీ రంగంలో పోటీని మరింత పెంచేందుకు జొమాటో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Getty Images: షటర్‌స్టాక్-గెట్టీ ఇమేజెస్ విలీనం.. 31,700 కోట్లు విలువైన డీల్
షటర్‌స్టాక్‌ను గెట్టీ ఇమేజెస్ కొనుగోలు చేస్తున్నాయి, ఈ రెండు సంస్థల విలీనం ద్వారా 3.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.31,700 కోట్ల) విలువతో విజువల్ కంటెంట్ కంపెనీ ఏర్పడనుంది.
Mark Zuckerberg: మెటాలో సెన్సార్‌షిప్ విధానాలను సవరించినట్లు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటన
నకిలీ, హానికర సమాచారాన్నిఅరికట్టేందుకు అనుసరిస్తున్న సెన్సార్‌షిప్ విధానాల్లో మెటా సంస్థ గణనీయమైన మార్పులు చేసింది.
Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. 23,641 నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ప్రారంభంలో ఫ్లాట్‌గా కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్ నుండి వచ్చిన మిశ్రమ సంకేతాల మధ్య, సూచీలు ప్రారంభం తర్వాత త్వరగా నష్టాల్లోకి జారుకున్నాయి.
Stock market today: మదుపర్లకు ఊరట.. లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు మన మార్కెట్లను ఓ మోస్తరుగా రాణింపజేశాయి.
Indo Farm Equipment: బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో ఇండోఫార్మ్ షేర్ల శుభారంభం
ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ కంపెనీ షేర్లు మంగళవారం దలాల్ స్ట్రీట్‌లో ఘనంగా లిస్ట్ అయ్యాయి.
Stock market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. ₹12 లక్షల కోట్లు ఆవిరి!
దలాల్ స్ట్రీట్‌లో మరోసారి వైరస్ గుబులు మొదలైంది. దేశంలో హెచ్‌ఎంపీవీ (HMPV) కేసులు నమోదు కావడంతో, సూచీలకు అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యింది.
SBI Har Ghar Lakpati RD:ఎస్ బి ఐ హర్‌ఘర్ లఖ్‌పతి RD స్కీమ్..నెలకు రూ.2,500 కట్టి రూ.1 లక్ష పొందండి
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిపాజిట్లను పెంచుకోవడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన "హర్ ఘర్ లఖ్‌పతి" పథకం కింద రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Stock market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 1500 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్
భారత్‌లో హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) ప్రవేశించింది.
Accel: భారతదేశంలో దాదాపు రూ.5,500 కోట్ల పెట్టుబడులను సేకరించిన ఎక్సెల్
వెంచర్ క్యాపిటల్ సంస్థ యాక్సెల్ భారతదేశంలో తన ఎనిమిదో నిధులను $650 మిలియన్ (సుమారు రూ. 5,500 కోట్లు) సమీకరించింది. ఈ ఫండ్ ఇన్నోవేషన్, గ్రోత్ కోసం పని చేసే వ్యాపారాలకు మద్దతు ఇస్తుంది.
IT Employees: ఇన్ఫోసిస్ షాకింగ్ నిర్ణయం.. మరోసారి వేతనాల పెంపు వాయిదా
భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికం ఫలితాలను త్వరలో వెల్లడించనున్నాయి.
Stock Market : స్వల్ప లాభంతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.
OYO: పెళ్లికాని జంటలకు హోటల్ రూమ్ నిషేధం.. ఓయో కొత్త పాలసీ ప్రకటన
ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో కొత్త చెక్-ఇన్ పాలసీని ప్రకటించింది.
Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరల్లో భారీ తగ్గింపు
భారతీయులు బంగారంపై ఉన్న ప్రేమను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పండగలు, శుభకార్యాలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలు చేసే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.
Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..సెన్సెక్స్ 720 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్ల నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ నష్టాలు చవిచూశాయి. గత గురువారం దాదాపు 2 శాతం లాభపడిన సూచీలు, ఈ రోజు తిరిగి నష్టాల వైపు మళ్లాయి.
Elon Musk: రూ.927కోట్ల షేర్లను దాతృత్వ సంస్థలకు విరాళంగా ఇచ్చిన మస్క్
టెస్లా,స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,150 దిగువన ట్రేడవుతున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్థిరంగా ట్రేడింగ్ ప్రారంభించాయి.
Ketan Parekh: మళ్లీ కేతన్ పరేఖ్ ప్రకంపనలు.. రూ.65.77 కోట్ల లాభాలను కొల్లగొట్టారు
కేతన్ పరేఖ్ మరోసారి వార్తల్లో నిలిచారు. 2021 జనవరి 1 నుంచి 2023 జూన్ 20 మధ్య జరిగిన లావాదేవీలపై సెబీ (SEBI) నిర్వహించిన దర్యాప్తులో, అతని పాత్ర అసాధారణమైన ఫ్రంట్ రన్నింగ్ కుంభకోణంలో ఉన్నట్లు తేల్చింది.
Mansukh Mandaviya: పదేళ్లలో ఉపాధి శాతం పెరిగింది..దశాబ్దకాలంలో ఎన్డీయే ప్రభుత్వం 17.19 కోట్ల ఉద్యోగాలు: మన్‌సుఖ్ మాండవీయ
దేశంలో ఉపాధి శాతం గణనీయంగా పెరిగిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. ₹6 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద
చాలా రోజుల తర్వాత దలాల్ స్ట్రీట్ కళకళలాడింది. ఈ మధ్య కాలంలో నష్టాలు లేదా స్వల్ప లాభాలతో కొనసాగిన సూచీలు, చివరికి భారీ లాభాలను నమోదు చేశాయి.
Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000+..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో రాణిస్తున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడగా,నిఫ్టీ 24,000మార్కును దాటింది.
Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. నిఫ్టీ 23,750
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
GST collections: డిసెంబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.77లక్షల కోట్లు.. వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ
దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి గణనీయమైన స్థాయిలో నమోదయ్యాయి.
Stock market: 368 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. లాభాలతో కొత్త ఏడాది ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త సంవత్సరం లాభాలతో ఆరంభించాయి.
EaseMyTrip: ఈజ్‌మై ట్రిప్ ప్లానర్స్ సీఈఓ నిశాంత్ పిట్టి రాజీనామా
దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్ (EaseMyTrip) మాతృసంస్థ అయిన ఈజ్‌మై ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్ సీఈఓ నిశాంత్ పిట్టి తన పదవికి రాజీనామా చేశారు.