బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
28 Jan 2025
డీప్‌సీక్#Newsbytesexplainer: చైనా ఏఐని చూసి వణుకుతున్న సిలికాన్ వ్యాలీ ..అసలేంటి ఈ డీప్‌సీక్?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో చైనా ఒక పెద్ద సంచలనం సృష్టించింది.
28 Jan 2025
బడ్జెట్ 2025Budget 2025: మన బడ్జెట్ తయారీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు వీరే..!
సార్వత్రిక ఎన్నికల తర్వాతి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయాలపై చాలా ఆసక్తి నెలకొంది.
28 Jan 2025
డీప్‌సీక్DeepSeek: డీప్‌సీక్ ప్రపంచంలోని 500 మంది ధనవంతులకు భారీ నష్టాన్ని కలిగించింది.. ఎంత ఆస్తి తగ్గిందంటే..
డీప్‌సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ DeepSeek-R1 టెక్నాలజీ మార్కెట్‌లో తుఫాను వలే చెలరేగింది.
28 Jan 2025
బడ్జెట్Budget : కేంద్ర బడ్జెట్ 2025.. సామాన్యుల కోసం నూతన ఆర్థిక మార్పులు?
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడంపై కొద్ది రోజులే ఉన్నాయి. అనేక రంగాల నుంచి బడ్జెట్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.
28 Jan 2025
చైనాDeepSeek: ఏఐ రంగంలో సంచలనం.. చైనా డీప్‌సీక్‌పై సైబర్ దాడి
కృత్రిమ మేధ రంగంలో సంచలనం సృష్టిస్తున్న చైనా స్టార్టప్ కంపెనీ 'డీప్‌సీక్' తాజాగా సమస్యల్లో పడింది. ఈ సంస్థ అకస్మాత్తుగా సైబర్ దాడికి గురైంది.
28 Jan 2025
స్టాక్ మార్కెట్Stock Market: స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో.. నిఫ్టీ 22,900 వద్ద ట్రేడింగ్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నా, ప్రధాన షేర్లలో కొనుగోలుకు మదుపర్లు ఆసక్తి చూపడంతో సూచీలు మంచి ప్రదర్శనను ఇచ్చాయి.
28 Jan 2025
ఇన్ఫోసిస్Infosys Co-Founder: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) మాజీ డైరెక్టర్ బలరామ్‌తో పాటు మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.
27 Jan 2025
వ్యాపారంZoho CEO: ప్రముఖ ఐటీ సంస్థ జోహో కార్పొరేషన్ సీఈవోగా వైదొలిగిన శ్రీధర్ వెంబు.. .. కొత్త బాధ్యతల్లోకి
క్లౌడ్ ఆధారిత బిజినెస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ జోహో కార్పొరేషన్ (Zoho Corp) సీఈవో పదవి నుంచి శ్రీధర్ వెంబు వైదొలిగారు.
27 Jan 2025
స్టాక్ మార్కెట్Stock Market: కూప్పకూలిన స్టాక్ మార్కెట్.. ₹10 లక్షల కోట్లు ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market Today) భారీ నష్టాల్లో ముగిశాయి.
27 Jan 2025
బడ్జెట్ 2025Budget 2025: పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తారా? నిపుణులు ఏమంటున్నారు?
ఫిబ్రవరి 1 సమీపిస్తుండగా, కేంద్ర బడ్జెట్‌పై మధ్యతరగతి వర్గంలో అంచనాలు, ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
27 Jan 2025
సెబీSEBI chief: సెబీకి త్వరలో కొత్త చీఫ్.. దరఖాస్తులు ఆహ్వానించిన కేంద్రం
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI)కి కొత్త చీఫ్ నియామకానికి సంబంధించి కేంద్రం తాజాగా ప్రక్రియ ప్రారంభించింది.
27 Jan 2025
బ్యాంక్Bank Holidays: ఫిబ్రవరిలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..?
2025 సంవత్సరంలో మొదటి నెల మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఫిబ్రవరి మాసం ప్రారంభం కావడంతో పాటు, బ్యాంకులు దాదాపు 14 రోజుల పాటు మూతపడనున్నాయి.
27 Jan 2025
బడ్జెట్ 2025Budget 2025 :నిర్మలా సీతారామన్ 8వ 'బడ్జెట్' తేదీ, సమయం, లైవ్ స్ట్రీమ్,ఎక్కడ చూడొచ్చు?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వారం చివరిలో, అంటే ఫిబ్రవరి 1న బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టనున్నారు.
27 Jan 2025
స్టాక్ మార్కెట్Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు.. సెన్సెక్స్ 780 పాయింట్లు పతనం, నిఫ్టీ 22,845 దిగువన
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ట్రేడ్ వార్ భయాలతో కుదేలయ్యాయి.
27 Jan 2025
బిబేక్ దేబ్రాయ్Bibek Debroy: ఆర్థిక రంగంలో విశేష సేవలందించిన బిబేక్ దేబ్రాయ్
భారతదేశ ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దేబ్రాయ్‌కు మరణానంతరం పద్మభూషణ్ అవార్డు ఇవ్వనున్నారు. అతను జనవరి 25, 1955న మేఘాలయలోని షిల్లాంగ్‌లో జన్మించాడు.
27 Jan 2025
అరుంధతీ భట్టాచార్యArundhati Bhattacharya: అత్యంత శక్తివంత మహిళా వాణిజ్యవేత్త అరుంధతీ భట్టాచార్య
2019... అరుంధతీ భట్టాచార్య ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్ హోదాను విడిచిపోయి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి.
27 Jan 2025
స్టాక్ మార్కెట్Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (స్టాక్ మార్కెట్) సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
27 Jan 2025
ఐపీఓIPO: ఈ వారం రెండు కొత్త ఐపీఓలు... 6 కంపెనీల షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు
ఈ వారం రెండు కొత్త ఐపీఓలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఒకటి ప్రధాన విభాగంలో ఉండగా, మరొకటి ఎస్‌ఎంఈ విభాగంలో ఉండనుంది.
26 Jan 2025
బడ్జెట్SBI: కొత్త ఆదాయపు పన్ను విధానం.. కేంద్రం ప్రణాళికలు, ప్రయోజనాలివే!
ఈసారి బడ్జెట్లో పాత ఆదాయపు పన్ను చెల్లింపు విధానంలోని అన్ని రాయితీలను తొలగించి, పూర్తిగా కొత్త పన్ను విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఎస్‌బీఐ రీసెర్చ్ ప్రతిపాదించింది.
25 Jan 2025
బ్యాంక్ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో 15% వృద్ధి.. నికర లాభం రూ.11,792 కోట్లు
ప్రైవేట్ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ శనివారం తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
25 Jan 2025
వ్యాపారంBrian Niccol: టిమ్ కుక్, సుందర్ పిచాయ్‌ను కూడా దాటిన బ్రియాన్ నికోల్ వేతనం
స్టార్‌బక్స్ సీఈఓ బ్రియాన్ నికోల్, తన మొదటి నాలుగు నెలల వేతనంగా 96 మిలియన్ డాలర్లను (సుమారు రూ.827 కోట్లు) పొందారని బ్లూమ్‌బర్గ్ నివేదికలో పేర్కొంది.
25 Jan 2025
ఇండియాCDSCO: సీడీఎస్‌సీఓ నివేదిక.. నాణ్యత పరీక్షలలో విఫలమైన 135 రకాల మందులు
కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ డిసెంబర్ నెలలో సేకరించిన మందుల నమూనాలపై నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఇటీవల విడుదల చేసింది.
24 Jan 2025
ఇండిగోIndiGo: ఆదాయం పెరిగినప్పటికీ ఇండిగో క్యూ3 నికర లాభంలో 18 శాతం క్షిణించింది
ఇండిగో (IndiGo) అనే ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ తమ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది.
24 Jan 2025
టాటా గ్రూప్Tata Electronics:పెగాట్రాన్ టెక్నాలజీ ఇండియాలో 60 శాతం వాటాను కొనుగోలు చేసిన టాటా ఎలక్ట్రానిక్స్
టాటా గ్రూప్ ఎలక్ట్రానిక్స్ తయారీలో తన దూకుడును కొనసాగిస్తోంది.
24 Jan 2025
స్టాక్ మార్కెట్Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 329 పాయింట్లు,నిఫ్టీ 113 పాయింట్లు చొప్పున నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు అందినా, గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు మొత్తం రోజంతా ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి.
24 Jan 2025
బడ్జెట్ 2025Income tax in Budget 2025: ఈసారైనా సెక్షన్ 80డిపై ఇస్తున్న మినహాయింపు పెంచుతారా?
తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) ప్రధాన పాత్ర పోషిస్తుంది.
24 Jan 2025
ముకేష్ అంబానీMukesh Ambani: ప్రపంచంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న రిలయన్స్.. ఎక్కండంటే..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మించాలని యోచిస్తున్నారు.
24 Jan 2025
స్టాక్ మార్కెట్Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువకు నిఫ్టీ, సెన్సెక్స్ 76,655
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించాయి.
24 Jan 2025
రూపాయిIndian Rupee: రూపాయి పతనంపై ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటే.. ఎగుమతులపై ప్రభావం పడే ఛాన్స్..
అమెరికా డాలరు బలపడుతున్నందున, భారత రూపాయి దానితో పోలిస్తే క్షీణిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు.
23 Jan 2025
స్టాక్ మార్కెట్Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన మిశ్రమ సంకేతాల మధ్య ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు, ఆటో, ఐటీ కంపెనీల షేర్ల మద్దతుతో మెరుగుపడ్డాయి.
23 Jan 2025
ఓలాOla-Uber: ఉబర్, ఓలా సంస్థలకు కేంద్రం నోటీసులు
యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబర్ (Uber), ఓలా (OLA) సంస్థలపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ (Consumer Affairs) స్పందించింది.
23 Jan 2025
విమానంDomestic air traffic: 2024లో 16.13 కోట్లకు పెరిగిన భారత దేశీయ విమాన ట్రాఫిక్
భారతదేశంలో 2024లో దేశీయ విమాన ట్రాఫిక్ (Domestic Air Traffic) గణనీయంగా పెరిగింది.
23 Jan 2025
స్టాక్ మార్కెట్Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@23,000
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.
22 Jan 2025
బడ్జెట్ 2025Budget : బడ్జెట్ 2025.. ఆదాయ శ్లాబ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందా?
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు 2025 బడ్జెట్‌లో మరిన్ని మినహాయింపులు, పన్ను ద్రవ్యరాశులు తగ్గించాలని ఆశిస్తున్నారు.
22 Jan 2025
హెచ్‌డీఎఫ్‌సీHDFC Bank: క్యూ3 ఫలితాలు ప్రకటించిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ .. రూ. 16,736 కోట్లకు పెరిగిన లాభం
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన క్యూ3 ఫలితాలను ప్రకటించింది.
22 Jan 2025
స్టాక్ మార్కెట్Stock market : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 566, నిఫ్టీ 130 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ప్రైవేటు బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో మంగళవారం నాటి షాక్ నుంచి రీబౌన్స్ అయ్యాయి.
22 Jan 2025
మ్యూచువల్ ఫండ్స్Mutual Funds SIP Investment: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు.. 15ఏళ్లపాటు రూ.11111 పెట్టుబడి పెడితే ఎంత వస్తుందంటే
ఆర్థికంగా ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ దీనికి అనుగుణంగా సరైన ప్రణాళికను తయారుచేసుకోవడం అవసరం.
22 Jan 2025
గౌతమ్ అదానీJeet Adani Diva Shah: నిరాడంబరంగా, సంప్రదాయ పద్ధతిలో.. ఫిబ్రవరి 7న గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం..
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడు జీత్ వివాహం వచ్చే నెలలో జరగనుంది.
22 Jan 2025
స్టాక్ మార్కెట్Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 23,000
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
22 Jan 2025
బడ్జెట్Budget 2025 : ఫిబ్రవరి 1న బడ్జెట్లో బీమా కవరేజీ పెంపు.. పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవైపై కేంద్రం దృష్టి!
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.