బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Hurun Global Indians: గ్లోబల్ లీడర్లలో సత్య నాదెళ్ల అగ్రస్థానంలో, 2వ స్థానంలో పిచాయ్.. హురున్ గ్లోబల్ ఇండియన్ లిస్ట్-2024 విడుదల
భారతీయ మూలాలు కలిగి, విదేశాల్లో విజయవంతంగా రాణిస్తున్న భారతీయ సంతతి వ్యక్తుల జాబితాలో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ మరియు సీఈఓ సత్య నాదెళ్ల అగ్రస్థానంలో ఉన్నారు.
Stock market crash: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. ₹7లక్షల కోట్లు ఆవిరి
ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి.
Zomato -Swiggy: జొమాటో షేర్లు 11శాతం పతనం.. స్విగ్గీ షేర్లలో భారీ క్షీణత
జొమాటో, స్విగ్గీ షేర్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో జొమాటో షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనగా, ఆ ప్రభావం స్విగ్గీ షేర్లపై కూడా పడింది.
Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 23,400 ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Control S: హైదరాబాద్ సమీపంలో 40 ఎకరాల స్థలంలో మరో డేటా కేంద్రం
హైదరాబాద్ సమీపంలో 40 ఎకరాల స్థలంలో కొత్త డేటా కేంద్రం నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ ఛైర్మన్ శ్రీధర్ పిన్నపురెడ్డి నిర్ణయించారు.
Moody's-GDP: భారత్ వృద్ధిరేటు అంచనాలలో కోత.. ఏడు శాతానికే పరిమితం అంటున్న మూడీ'స్..!
ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీ'స్ (Moody's) భారత్ వృద్ధిరేటు అంచనాలను తగ్గించింది.
Zomato Q3 results: జొమాటో ఆదాయం 64% పెరిగింది.. లాభాల్లో మాత్రం క్షీణిత
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
New Income Tax Act: బడ్జెట్ 2025 ఆదాయపు పన్ను చట్టాన్ని కొత్త ప్రత్యక్ష పన్ను కోడ్‌తో భర్తీ చేస్తుందా?
రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో (Budget Session 2025) ప్రభుత్వం కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 454, నిఫ్టీ 141 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, అలాగే బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో బెంచ్‌మార్క్ సూచీలు ప్రదర్శన ఇచ్చాయి.
Stock Market: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం..ఒడిదొడుకుల్లో భారత స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
Salary increase: 2025లో దేశీయ వేతనాలు 9.4శాతం పెరిగే అవకాశం
ఈ ఏడాది దేశీయ పరిశ్రమల్లో ఉద్యోగుల సగటు వేతన పెంపు 9.4 శాతంగా ఉండే అవకాశం ఉందని హెచ్‌ఆర్ కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్ అంచనా వేసింది.
Elon Musk: సాఫ్ట్‌వేర్ రంగంలో డిగ్రీ అవసరం లేదన్న మస్క్.. టాలెంట్‌కే పెద్దపీట!
ప్రపంచప్రఖ్యాత పారిశ్రామికవేత్త, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తన వినూత్న ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
Upcoming IPOs: జనవరి 4వ వారంలో ఐపీఓల హవా.. 4 సబ్‌స్క్రిప్షన్లు, 7 లిస్టింగ్‌లు
జనవరి నాలుగో వారంలో ఐపీఓల దూకుడు కొనసాగనుంది.
Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలుకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, మహిళలు బంగారు ఆభరణాలు ధరించాల్సిందే.
Zomato: జొమాటోలో 'వెజ్ మోడ్ ఫీ'పై నెటిజెన్ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన సీఈఓ
వెజిటేరియన్ ఆహార డెలివరీలకు ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయడంపై ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో వెనక్కి తగ్గింది.
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. . సెన్సెక్స్ 423 పాయింట్లు, నిఫ్టీ 108 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడు రోజుల పాటు లాభాలను పొందిన సూచీలు, ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
Budget 2025 : బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట లభించనుందా?
బడ్జెట్ సమీపిస్తున్న కొద్దీ సామాన్యుల్లో, ముఖ్యంగా వేతన జీవుల్లో, అంచనాలు పెరుగుతున్నాయి.
Apple: ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ కొత్త యాప్.. హోమ్ డెలివరీతో పాటు పలు సర్వీసులు
ఆపిల్ సంస్థ భారత్‌లో తన సేవలను విస్తరిస్తూ వినియోగదారులకు మరింత చేరువ అవుతోంది.
World bank: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి 6.7 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటుకు సంబంధించి ప్రపంచ బ్యాంకు తన అంచనాను వెల్లడించింది.
Stock Market: నేడు నష్టాల్లోప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. 23,250 దిగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Infosys Q3 Results: మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఇన్ఫోసిస్.. నికర లాభంలో 11.46 శాతం వృద్ధి
ఇన్ఫోసిస్ (Infosys) ప్రముఖ ఐటీ సంస్థ తన డిసెంబర్ 2023 ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
Stock Market: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 318 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు లాభాలతో ముగిశాయి.
8th Pay Commission: గుడ్‌న్యూస్- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనదారులకు నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్తను అందించింది.
Budget 2025 : బడ్జెట్ 2025 మహిళా పన్ను చెల్లింపుదారులు ఏమి ఆశించవచ్చు
2025-26 బడ్జెట్ సమీపిస్తున్న వేళ, పరిశ్రమల ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు ఎంతో ఆశలు నెలకొన్నాయి.
Stock Market : అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి.
Deutsche Bank: వడ్డీరేట్ల కోతల్ని ఆలస్యం చేసినకొద్దీ దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం: డ్యూషే బ్యాంక్
వచ్చే నెలలో జరిగే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ ) రెపోరేటును కనీసం 25బేసిస్ పాయింట్ల వరకు తగ్గించాల్సిన అవసరం ఉందని డ్యూషేబ్యాంక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 23,200ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజున లాభాల్లో ముగిశాయి.
dollar today: రూపాయి విలువ నానాటికీ క్షీణిస్తున్న నేపథ్యంలో.. రానున్న బడ్జెట్‌లో దిగుమతి సుంకాల పెంపు!
గత కొన్ని నెలలుగా భారత రూపాయి విలువ గణనీయంగా తగ్గుముఖం పడుతోంది.
Tax saving options: పన్ను ఆదా చేసుకోవడానికి చూస్తున్నారా? అయితే ఈ పాపులర్ పథకాలను పరిశీలించండి
పరిమితిని మించిపోయిన ఆదాయం కలిగి ఉంటే,సంబంధిత శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @23,200
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి.
Elon Musk: 'ఎక్స్' అధినేత ఎలాన్ మస్క్‌పై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దావా
సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైక్రో బ్లాగింగ్ సైట్ 'ట్విట్టర్'ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆ తర్వాత ట్విటర్ పేరును 'ఎక్స్'గా మార్చారు.
Meta Layoffs:మెటా ఈసీవో మార్క్ జుకర్‌బర్గ్ కీలక నిర్ణయం.. భారీగా ఉద్యోగ కోతలు
మెటా (META) సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ నేతృత్వంలోని ఈ టెక్ దిగ్గజ సంస్థ ఉద్యోగాలపై పెద్ద ఎత్తున కోతలు విధించేందుకు సిద్ధమైంది.
HCL Tech: హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 10శాతం పతనం.. రూ. 46,987 కోట్లు ఆవిరైన మార్కెట్ విలువ
ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ఈ రోజు ట్రేడింగ్ సెషన్‌లో భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి.
Stock Market: మదుపర్ల కొనుగోళ్ల జోరు.. లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
TikTok: అమెరికాలో టిక్‌టాక్ నిషేధం?.. ఎలాన్ చేతికి అప్పగించేందుకు చైనా వ్యూహం!
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికాలో నిషేధానికి గురయ్యే ప్రమాదం ఎదుర్కొంటోంది.
Stock Market: స్టాక్ మార్కెట్లలో భారీ నష్టం.. 800 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి.
Standard Glass Lining: స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ ఐపీఓకు 23% ప్రీమియంతో లిస్టింగ్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి.
Startups: 2025లో అంకురాల హవా.. 25 స్టార్టప్స్ ఐపీఓ కోసం సిద్ధం
అంకుర సంస్థలు (స్టార్టప్స్) వడ్డీ వ్యయాలు అధికంగా ఉండటంతో పాటు ఆర్థిక సంస్థలు కావాల్సినంత నిధులు అందించడంలో ఆసక్తి చూపడం లేదు. తమ అభివృద్ధి దశలో పెట్టుబడులకు వెంచర్ క్యాపిటలిస్టులను ఆశ్రయించాయి.
Bitcoin: టెలిగ్రామ్‌లో మెసేజ్.. క్లిక్ చేస్తే రూ.70 లక్షల బిట్ కాయిన్స్ మాయం
వనపర్తి జిల్లా కొత్తకోటలో శనివారం ఓ సైబర్ నేరం వెలుగుచూసింది. దీంలో ఎనిమిదేళ్లుగా భద్రంగా దాచుకున్న రూ.70 లక్షల విలువైన 15 బిట్‌కాయిన్లను ఓ సైబర్ నేరస్థుడు కాజేశాడు.