బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
03 Feb 2025
స్టాక్ మార్కెట్Stock Market: భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు ఈ నష్టాల కారణమయ్యాయి.
02 Feb 2025
మైక్రోసాఫ్ట్Microsoft layoffs: పనితీరులో లోపాలు.. ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ వేటు
పనితీరు మెరుగుపడని ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
02 Feb 2025
బడ్జెట్ 2025Budget 2025: విదేశీ ఖర్చులకు టీసీఎస్ పరిమితి పెంపు.. రూ.10 లక్షలు పంపితేనే పన్ను వసూలు
విదేశాల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకు పెద్ద ఊరట లభించింది.
02 Feb 2025
నిర్మలా సీతారామన్Budget 2025: పదేళ్లలో 192% పెరిగిన అప్పు.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?
దేశపు మొత్తపు అప్పు 2026 మార్చి 31 నాటికి రూ.196,78,772.62 కోట్లకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
01 Feb 2025
బడ్జెట్ 2025Budget 2025:విదేశీ సహాయంలో మాల్దీవులకు నిధులు పెంపు.. ఈ జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉందంటే..?
కేంద్ర బడ్జెట్ 2025లో విదేశాంగ మంత్రిత్వ శాఖకు రూ.20,516 కోట్లు కేటాయించారు.
01 Feb 2025
స్టాక్ మార్కెట్Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 5 పాయింట్ల లాభం, నిఫ్టీ 26 పాయింట్ల నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. బడ్జెట్ విషయంపై ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు, తర్వాత తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి.
01 Feb 2025
బడ్జెట్ 2025Budget 2025 : మహిళలకు వ్యాపార రంగంలో అవకాశాలు.. రూ. 2కోట్ల లోన్ పథకం ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది.
01 Feb 2025
బడ్జెట్ 2025Union Budget 2025: ఏది చౌకగా,ఏది ఖరీదైనది? ఈ జాబితా మీ కోసమే!
కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ చట్టంలో కీలక మార్పులను చేసింది. అలాగే, ఏడు రకాల సుంకాలను తగ్గించింది.
01 Feb 2025
బడ్జెట్ 2025Union Budget 2025: మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. 2025-26 కేంద్ర బడ్జెట్ - ముఖ్యాంశాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
01 Feb 2025
ఆదాయపు పన్నుశాఖ/ఐటీIncome Tax: వేతన జీవులకు కేంద్ర ఆర్ధిక మంత్రి శుభవార్త.. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తిగత ఆదాయ పన్ను గురించి కీలక ప్రకటన చేశారు.
01 Feb 2025
స్టాక్ మార్కెట్Stock market: కేంద్ర బడ్జెట్ ప్రభావం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతున్నాయి.
01 Feb 2025
నిర్మలా సీతారామన్Union Budget 2025: లోక్‌సభలో కేంద్ర బడ్జెట్.. నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభం (వీడియో)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగం ప్రారంభించారు.
01 Feb 2025
స్టాక్ మార్కెట్Stock market: బడ్జెట్ రోజున ఇన్వెస్టర్లకు లాభామా.. నష్టమా? .. గత పదేళ్లు ఎలా ఉన్నాయంటే?
స్టాక్ మార్కెట్ సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజులపాటు ట్రేడింగ్ కొనసాగుతుంది. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున మార్కెట్లు తెరుచుకోనున్నాయి.
01 Feb 2025
నిర్మలా సీతారామన్Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ 'బడ్జెట్' డే చీర..మధుబని కళకు అద్భుతమైన నివాళి
ఏటా బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపుల పై మాత్రమే కాకుండా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరల పైనా అందరి దృష్టి ఉంటుంది.
01 Feb 2025
స్టాక్ మార్కెట్Stock Market: నేడు స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభం.. ఒడుదొడుకుల్లో దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శనివారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.
01 Feb 2025
గ్యాస్LPG Price: బడ్జెట్ ముందు సామాన్యులకు ఉపశమనం.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
ప్రతి నెలా 1వ తేదీ వచ్చీరాగానే గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు చోటుచేసుకుంటుంది.
31 Jan 2025
బంగారంGold price: దేశంలో బంగారం ధర పరుగు కొనసాగుతోంది.. ఒక్క నెలలోనే దాదాపు రూ.5వేలు జంప్
బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) పసిడి ధర సరికొత్త గరిష్ఠాన్ని తాకింది.
31 Jan 2025
రూపాయిRupee: అమ్మ బాబోయ్..! రికార్డ్ స్థాయిలో రూపాయి విలువ పతనం.. డాలర్‌తో పోలిస్తే దాని విలువ ఎంతంటే?
ఆర్థిక సర్వే 2024-25 ప్రవేశ పెట్టె ముందు శుక్రవారం (జనవరి 31) డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది.
31 Jan 2025
బడ్జెట్ 2025Budget 2025: బడ్జెట్‌లో జీడీపీ వృద్ధికి ఊతం ఇచ్చేలా చర్యలు..ఇప్పుడు ఆశలన్నీ దీనిపైనే!
మోదీ ప్రభుత్వానికి మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత, ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి పెరిగింది.
31 Jan 2025
స్టాక్ మార్కెట్Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సూచీలు.. సెన్సెక్స్ 140 పాయింట్లు,నిఫ్టీ@23,300
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
31 Jan 2025
అమెరికాLay's potato chips recall: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక.. భారీగా లేస్ పాకెట్స్ ను రీకాల్
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఒరేగాన్, వాషింగ్టన్‌లో 6,344 బ్యాగుల లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్‌ను క్లాస్ 1 రీకాల్‌గా ప్రకటించింది.
31 Jan 2025
బడ్జెట్ 2025Union Budget: బడ్జెట్‌లో రైల్వేల ఆశలెన్నో.. మౌలిక వసతులపై కేంద్రం దృష్టి సారిస్తుందా..
భారతీయ రైల్వే వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దడంతో పాటు, దేశ ఆర్థికాభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా తీర్చిదిద్దాలంటే ప్రస్తుత వేగం సరిపోతుందా? లేక ఇంకా వేగంగా ముందుకు సాగాలా? మౌలిక వసతుల కోసం మరిన్ని పెట్టుబడులు అవసరమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
30 Jan 2025
బడ్జెట్ 2025Union Budget 2025: భారత బడ్జెట్ చరిత్రలో "అతిపెద్ద","అతిచిన్న" బడ్జెట్ ప్రసంగాల వరకు.. పూర్తి జాబితాను ఇక్కడ తనిఖీ చేయండి
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
30 Jan 2025
ఎకనామిక్ సర్వేEconomic Survey: ఎకనామిక్ సర్వే అంటే ఏంటీ..?దానిని కేంద్ర బడ్జెట్‌కు ముందు ఎందుకు ప్రవేశపెడతారు?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
30 Jan 2025
అదానీ గ్రూప్Adani Enterprises: అదానీ ఎంటర్‌ప్రైజెస్ Q3 నికర లాభంలో భారీ క్షీణత.. 4% క్షీణించిన షేర్లు
అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
30 Jan 2025
స్టాక్ మార్కెట్Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@23,200
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మూడో రోజు వరుసగా లాభాల్లో ముగిశాయి.
30 Jan 2025
అమెజాన్Amazon layoffs: మరోసారి ఉద్యోగులను తొలగించడానికి సిద్దమైన అమెజాన్..
ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ (Amazon) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.
30 Jan 2025
బడ్జెట్ 2025Budget 2025:పన్నులు కాకుండా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ?
సాధారణంగా, ప్రభుత్వ ఆదాయం అనేది పన్నులు, జీఎస్టీ లేదా ఆదాయ పన్ను వంటి పన్నుల ద్వారా మాత్రమే గుర్తించబడుతుంది.
30 Jan 2025
బడ్జెట్ 2025Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్నుపై కొత్త విధానం?.. మధ్య తరగతి వారికి ప్రయోజనం పొందేలా చర్యలు
2025 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
30 Jan 2025
స్టాక్ మార్కెట్Stock Market: ఫ్లాట్‌గా ట్రేడింగ్ మొదలుపెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఉత్కంఠతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
29 Jan 2025
ఎలాన్ మస్క్StarLink: భారత మార్కెట్‌లోకి స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్.. షరతులకు అంగీకారం
దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ అధికారికంగా భారత ప్రభుత్వ విధించిన షరతులను అంగీకరించింది.
29 Jan 2025
డీప్‌సీక్Luo Fuli: డీప్‌సీక్ విజయం వెనక 'లువో' మేధస్సే కారణం.. ఆమె ఎవరంటే?
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్‌ఏఐ వంటి ఆధునిక ఏఐ మోడళ్లకు చైనాకు చెందిన కృత్రిమ మేధ సంస్థ డీప్‌సీక్ గట్టి పోటీ ఇస్తోంది.
29 Jan 2025
స్టాక్ మార్కెట్Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@23,100
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి.
29 Jan 2025
బడ్జెట్ 2025Budget 2025: కేంద్ర బడ్జెట్ గురించి సామాన్యుడు ఎందుకు తెలుసుకోవాలి..?
కేంద్ర బడ్జెట్‌ను కేవలం ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, విధాన నిర్ణేతలు మాత్రమే అర్థం చేసుకోవడం కాకుండా, ప్రతి సాధారణ వ్యక్తికి ఇది చాలా అవసరం.
29 Jan 2025
స్టాక్ మార్కెట్ITC Hotels: రూ.180 వద్ద అరంగేట్రం చేసిన ITC హోటల్స్.. 11% ప్రీమియంతో ఎంట్రీ ఇచ్చిన డెంటా వాటర్
ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ షేర్లు నేడు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి.
29 Jan 2025
స్టాక్ మార్కెట్Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 280 పాయింట్లు లాభంతో నిఫ్టీ 23వేల ఎగువన
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
29 Jan 2025
బడ్జెట్Budget: పాత, కొత్త ఆదాయ పన్ను విధానాల్లో మార్పులు.. ట్యాక్స్‌పేయర్ల ఆశలు నెరవేరనున్నాయా?
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
29 Jan 2025
వ్యాపారంFICO Survey: రూ.50,000లోపు పోగొట్టుకున్న వారే ఎక్కువ.. 'రియల్ టైం' మోసాలపై ఫికో నివేదిక
రియల్ టైమ్ చెల్లింపుల (ఆర్‌టీపీ) సమయంలో మోసాలకు గురై డబ్బులు కోల్పోయినట్లు 33% మందికి పైగా ఒక సర్వేలో వెల్లడించారు.
28 Jan 2025
ఫిన్‌టెక్CRED - E-Rupee: క్రెడ్‌లో డిజిటల్ చెల్లింపులు ప్రారంభం.. మొదట ఈ మెంబర్స్ మాత్రమే
ప్రసిద్ధి చెందిన ఫిన్‌టెక్ సంస్థ క్రెడ్, క్రెడిట్ కార్డు చెల్లింపులకు సంబంధించిన ఒక పెద్ద పేరుగా, ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులో భాగమైంది.
28 Jan 2025
స్టాక్ మార్కెట్Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 535 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్ల లాభం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market Today) మంగళవారం మంచి ప్రదర్శన కనబరిచాయి.