బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
UPI Lite: యూపీఐ లైట్‌లో నూతన మార్పులు.. నగదు ఉపసంహరణకు ఎన్‌పీసీఐ గ్రీన్ సిగ్నల్
చిన్న మొత్తాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన యూపీఐ లైట్ సేవల వినియోగం క్రమంగా పెరుగుతోంది.
SIP Investment: మీ లక్ష్యం రూ.5 కోట్లు అయితే సిప్‌లో నెలకు ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి
చిన్న చిన్న పొదుపులతోనే గొప్ప సంపదను కూడబెట్టుకోవచ్చు. ఒక్కో రూపాయి పొదుపు చేస్తే వందలు అవుతాయి,తరువాత లక్షలు, చివరకు కోట్లకు చేరతాయి.
Infosys: ఇన్ఫోసిస్‌లో అర్హులైన ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి లేఖలు జారీ.. 20% ఇంక్రిమెంట్!
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) అర్హులైన ఉద్యోగులకు వేతనాల పెంపును (Salary Hike) ప్రకటించింది.
Ashwin Yardi: వారానికి 47.5-గంటల పని..వారాంతంలో నో ఇ-మెయిల్‌స్:క్యాప్‌జెమినీ CEO
ఇటీవల పనిగంటల విషయంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది.ఈ సందర్భంలో క్యాప్‌జెమినీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్ది (Ashwin Yardi) తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Solar Manufacturing: సోలార్ తయారీని పెంచేందుకు $1 బిలియన్ల సబ్సిడీకి భారత్ ప్రణాళిక..!
భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 సోలార్ పవర్ దేశంగా మారేందుకు కృషి చేస్తోంది.
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు కారణం
దేశీయ స్టాక్ మార్కెట్ స్థిరంగా ముగిసింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాల ప్రభావంతో మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు, చివరి వరకు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.
Tata Capital: టాటా క్యాపిటల్ ఐపీఓకు కంపెనీ బోర్డు ఆమోదం
టాటా గ్రూప్‌కు చెందిన టాటా క్యాపిటల్ (Tata Capital) పబ్లిక్ ఇష్యూ ప్రణాళికకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
Tata Play- Airtel Digital TV: ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, టాటా ప్లే విలీనం చర్చలు
కంటెంట్ పంపిణీ సంస్థ టాటా ప్లే (Tata Play),భారతీ ఎయిర్ టెల్‌కు చెందిన ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ (Airtel Digital TV) త్వరలో విలీనం కానున్నట్లు సమాచారం.
Anthropic: 300 బిలియన్ల నిధులను సమీకరించేందుకు ఆంత్రోపిక్ సన్నాహాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ క్లౌడ్ మేకర్ ఆంత్రోపిక్ తన కొత్త నిధుల రౌండ్‌ను $3.5 బిలియన్లకు (సుమారు రూ. 300 బిలియన్లు) పెంచాలని యోచిస్తోంది.
Stock Market: ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 75,555 .. నిఫ్టీ 22,546
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.
Stock Market: మార్కెట్‌ను వదలని ట్రంప్ భయం.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్‌పై ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధ భయం ప్రభావం చూపిస్తోంది.
Sensex, Nifty, SMIDs: వరుసగా స్టాక్ మార్కెట్ ఎందుకు పతనం అవుతోంది..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ల పతనం ఇప్పటికీ కొనసాగుతోంది.
Stock Market : నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Aadit Palicha: క్విక్ కామర్స్‌లో కొత్త రికార్డు.. రోజుకు లక్ష ఆర్డర్ల మార్క్‌ను క్రాస్ చేసిన జెప్టో కేఫ్
ప్రఖ్యాత క్విక్ కామర్స్ సంస్థ జెప్టో రోజువారీ ఆర్డర్ల సంఖ్యలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ప్రత్యేకంగా కేఫ్ ఆఫరింగ్స్ కోసం ప్రవేశపెట్టిన 'జెప్టో కేఫ్' సేవలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.
Gold Rate: బంగారం రేటు పైపైకి.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఇలా!
అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు రికార్డు స్థాయిలను అందుకుంటుండగా, మరికొన్ని రోజుల్లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.90,000 మార్కును దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Toyota: జపాన్‌లో టయోటా 'టెస్ట్ సిటీ'.. భవిష్యత్తు టెక్నాలజీకి నూతన వేదిక
ఆటో మొబైల్ దిగ్గజం టయోటా జపాన్‌లో అద్భుతంగా ఒక 'టెస్ట్ సిటీ' నిర్మిస్తోంది.
FPI outflow: భారత స్టాక్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐ ఎగ్జిట్.. రూ.1 లక్ష కోట్లకుపైగా విక్రయాల వెనుక కారణమేంటి?
దిల్లీ స్టాక్ మార్కెట్ కొన్ని వారాలుగా వరుస నష్టాలను ఎదుర్కొంటోంది. లాభాల్లోకి వచ్చిన కొన్ని సందర్భాలు ఉన్నా, మెజారిటీ సెషన్లలో నష్టాల ప్రభావం కొనసాగుతోంది.
Tesla: ఎలాన్ మస్క్‌తో చంద్రబాబు బంధం.. ఏపీకి టెస్లా ప్లాంట్ రాబోతోందా?
టెస్లా భారత మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ భారత భూభాగంలో తన ఉనికిని విస్తరించేందుకు వేగంగా ముందుకు సాగుతోంది.
zero for zero: అమెరికా ప్రతీకార సుంకాలకు చెక్!.. భారత్ 'సున్నా వ్యూహం'
అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలను అమలు చేయనున్న నేపథ్యంలో భారత్ దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు 'సున్నాకు సున్నా' టారిఫ్ వ్యూహాన్ని అనుసరించాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) సూచించింది.
Health insurance: గాలి నాణ్యతను పరిగణనలోకి తీసుకోనున్న ఆరోగ్య బీమా సంస్థలు!
ఆరోగ్య బీమా జారీ చేసే సమయంలో బీమా కంపెనీలు సాధారణంగా వ్యక్తి వయసు, బరువు, ఆరోగ్య పరిస్థితి, ధూమపానం అలవాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి.
Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ నిర్ణయాలే కారణం
దేశీయ స్టాక్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల ప్రభావంతో శుక్రవారం ఉదయం సూచీలు స్థిరంగా ప్రారంభమైనప్పటికీ, తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి.
Auto shares fall: కొత్త ఈవీ పాలసీ రాబోతోందన్న వార్తల నేపథ్యంలో.. మహీంద్రా,టాటా మోటార్స్ షేర్లు డౌన్
టాటా మోటార్స్,మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
Nandini Milk : పాల ధరలు పెరుగనున్నాయ్.. వినియోగదారులకు కేఎమ్‌ఎఫ్ షాక్!
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రాష్ట్రవ్యాప్తంగా నందిని పాల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. లీటరుకు ఏకంగా రూ.5 పెంచేలా ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం.
Gold Rates: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.89 వేల దిశగా పసిడి పరుగులు!
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి.
Google: భారతదేశంలో తన మొదటి రిటైల్ స్టోర్లను ప్రారంభించనున్నగూగుల్..
గూగుల్ తన మొదటి రిటైల్ స్టోర్‌ను భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది. ఇందుకోసం న్యూఢిల్లీ, ముంబయిలో స్థలం వెతుకుతున్నారు.
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@22,900
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.
India:2047 నాటికి భారతదేశం $23-$35 ట్రిలియన్ల GDPతో అధిక ఆదాయ దేశంగా అవతరిస్తుంది: బెయిన్ అండ్ కంపెనీ,నాస్‌కామ్ నివేదిక
భారత ప్రభుత్వం 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన(వికసిత్ భారత్)దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Uber Auto: ఉబర్ కొత్త నిబంధన.. ఆటో రైడ్స్‌కు కేవలం క్యాష్ పేమెంట్
క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ తన విధానంలో కీలక మార్పు చేసింది. ఇకపై ఉబర్ ద్వారా ఆటో బుక్ చేసుకున్న ప్రయాణికులు నగదు రూపంలో నేరుగా డ్రైవర్‌కే చెల్లించాల్సి ఉంటుంది.
Stock market: బ్యాంక్ షేర్లు పతనం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి.
Bill Gates: 'హార్వర్డ్‌ను వదిలేయడం బాధ కలిగించింది'.. బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన కాలేజీ జీవితాన్ని గుర్తుచేసుకుంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Gold Prices: ఫిబ్రవరిలో ఆకాశానికి చేరిన బంగారం ధర.. గ్రామ్ రేట్ ఎంతో తెలుసా?
ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 20న 22 క్యారట్ల బంగారం ధర గ్రాముకు మరింత పెరిగింది. 24 క్యారట్ల బంగారం ధర రూ. 8804గా ఉంది.
New tax refund rule: కొత్త ఆదాయ పన్ను బిల్లు ప్రకారం..ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు రీఫండ్‌లను కోల్పోతారా?
కొత్త ఆదాయ పన్ను చట్టం ప్రకారం, గడువు ముగిసిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) సమర్పించిన వారికి రిఫండ్ అందుతుందా? అనే సందేహం పన్ను చెల్లింపుదారుల్లో చర్చనీయాంశంగా మారింది.
Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 300 పాయింట్లు.. నిఫ్టీ 22,850
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ..సెన్సెక్స్ 28 పాయింట్లు, నిఫ్టీ 12 పాయింట్లు చొప్పున నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల ప్రభావంతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన ట్రేడింగ్ ఒడిదొడుకులకు లోనైంది.
LIC: స్టాక్ మార్కెట్ ప్రభావం.. ఎల్‌ఐసీ పెట్టుబడుల్లో ₹84 వేల కోట్ల నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా తమ విలువను కోల్పోయాయి.గరిష్ట స్థాయుల నుంచి 10 శాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Telsa: ఏప్రిల్ నుండి భారత్‌లో దిగుమతి చేసుకున్నటెస్లా EVల విక్రయం..!
అమెరికా ఈవీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Stock Market : నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన స్టాక్ మార్కెట్ సూచీలు..
స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 29 పాయింట్లు, నిఫ్టీ 14 పాయింట్ల నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్థిరంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చిన నేపథ్యంలో, సూచీలు ఉదయం స్థిరంగా ప్రారంభమై, కాసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి.
TCS: మాజీ ఉద్యోగి వీసా మోసానికి పాల్పడినట్లు TCS ఆరోపణ.. అసలేం జరిగింది?
భారతీయ అగ్రశ్రేణి ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), వీసా మోసం, US కార్మిక చట్టాలు, H-1B వీసా నిబంధనలను తారుమారు చేసినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోంది.
Cognizant:ట్రైజెట్టో నుంచి వ్యాపార రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించిందని.. కాగ్నిజెంట్ సంచలన ఆరోపణలు
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలైన కాగ్నిజెంట్ (Cognizant), ఇన్ఫోసిస్ (Infosys) మధ్య పోరు కొనసాగుతోంది.