బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Stock market: ఆసియా మార్కెట్ల ప్రభావం.. భారీ లాాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, రూపాయి బలపడడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం మార్కెట్లో సానుకూలతను తీసుకొచ్చాయి.
Stock Market: స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి.. నిఫ్టీ 22,200 మార్క్ దాటింది!
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ, క్రమంగా నష్టాలను అనుభవించాయి.
Ola CEO: ఓలా సీఈఓ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు వీక్లీ రిపోర్ట్ తప్పనిసరి!
అమెరికాలో ఫెడరల్ ఉద్యోగుల పనితీరుపై ఇటీవల ఎలాన్ మస్క్ గట్టి హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Stock Market: వరుసగా 10వ రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 10వ రోజు కూడా మార్కెట్ నష్టాలతోనే ముగిసింది.
New income tax bill: ఆదాయపు పన్ను అధికారులకు కొత్త అధికారాలు.. ఇకపై సోషల్ మీడియా ఖాతాలు, ఇ-మెయిల్స్ చూడొచ్చు..!
ఇకపై ఆదాయపు పన్ను విభాగం అధికారులకు వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలు, ఇ-మెయిల్స్, ఆన్‌లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్ అకౌంట్ల వివరాలను పరిశీలించే అధికారాలు లభించనున్నాయి.
Citigroup: కాపీ పేస్ట్ పొరపాటు.. వేరే ఖాతాలోకి 6 బిలియన్ డాలర్లు జమ!
ఒక బ్యాంకు ఉద్యోగి చేసిన చిన్న పొరపాటు భారీ మొత్తంలో డబ్బు బదిలీకి కారణమైంది. సిటీ గ్రూప్ (Citi Group) లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే..?
GST Registration: జీఎస్టీ రిజిస్ట్రేషన్ నియమాలలో మార్పులు.. మీ రాష్ట్రంలోనే బయోమెట్రిక్ ధృవీకరణ
జీఎస్టీ రిజిస్ట్రేషన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చింది.
Madhabi Puri Buch:మాధబీ పూరి బుచ్,మరో 5 మందికి బాంబే హైకోర్టులో ఊరట
సెబీ (SEBI) మాజీ చైర్‌పర్సన్ మాధవి పురి బచ్ (Madhabi Puri Buch)కు బాంబే హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది.
Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
Navratna Status: నవరత్న హోదా పొందిన ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం రైల్వేకు చెందిన రెండు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా ప్రకటించింది.
Stock market: మరోసారి నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,119
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, కొంతసేపటికి నష్టాల్లోకి మళ్లాయి.
Piyush Goyal: త్వరలో ప్రారంభంకానున్న భారత్-అమెరికా వాణిజ్య చర్చలు.. ఎజెండా ఏంటంటే..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై పరస్పర సుంకాలు (Reciprocal Tariffs) విధిస్తామని ఇటీవల చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే.
Madhabi Puri Buch: స్టాక్ మార్కెట్ మోసాల కేసులో.. సెబీ మాజీ చీఫ్‌కు తాత్కాలిక ఊరట
స్టాక్ మార్కెట్ మోసాల కేసులో సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మాజీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ (Madhabi Puri Buch)కు కొంతవరకు ఊరట లభించింది.
Ola: 1,000 మంది ఉద్యోగాలను తొలగించనున్న ఓలా..
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది.
Stock Market: స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు..
గతవారం భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రారంభంలో కొంత స్థిరత్వం సాధించాయి.
Bitcoin : ట్రంప్ ప్రకటనతో బిట్‌కాయిన్ 95,000 డాలర్లను దాటింది!
అగ్రరాజ్యాన్ని ప్రపంచ క్రిప్టో మార్కెట్ క్యాపిటల్‌గా మార్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
Adani: అదానీ గ్రూప్‌కు ట్రంప్ వరం? అమెరికాలో పెట్టుబడులు.. దీని వెనుక అసలు కథ ఇదేనా?
గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ అమెరికాలో భారీ పెట్టుబడుల ప్రణాళికలను మళ్లీ పునరుద్ధరిస్తోంది.
Deepseek: ఏఐ విప్లవంలో డీప్‌సీక్ సెన్సేషన్.. ఏడాదికి 200 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం
చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ (Deepseek) తన విప్లవాత్మక మోడళ్లతో పరిశ్రమను షేక్ చేస్తోంది. వీ3, ఆర్1 మోడళ్ల విడుదలతో గ్లోబల్ టెక్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
GST collections: జీఎస్టీ వసూళ్లలో మరోసారి రికార్డు.. ఫిబ్రవరిలో రూ.1.84 లక్షల కోట్లు
దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి భారీగా పెరిగాయి. ఫిబ్రవరి నెలలో రూ.1.84 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
BigBasket: బిగ్‌బాస్కెట్ ఐపీఓకి సిద్ధం.. త్వరలో క్విక్ ఫుడ్ డెలివరీలోకి ప్రవేశం!
ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్ బాస్కెట్ (BigBasket) పబ్లిక్ ఇష్యూకి వెళ్లాలని యోచిస్తోంది.
Akash Ambani: పని గంటలు కాదు, పనితీరు ముఖ్యం.. ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు!
ఉద్యోగుల పని గంటలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని నెలల క్రితం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
World Bank: 2047 నాటికి అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం మారాలంటే.. ప్రపంచ బ్యాంకు సూచనలు ఇవే!
భారత ప్రభుత్వం 2047 నాటికి దేశాన్నివికసిత్ భారత్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
India's GDP: గుడ్‌న్యూస్.. Q3 2024-25లో 6.2 శాతం పెరిగిన భారత జీడీపీ..
భారత స్థూల జాతీయోత్పత్తి (GDP) 2024 డిసెంబర్ ముగిసే నాటికి మూడో త్రైమాసికంలో (Q3 FY25) 6.2 శాతం వృద్ధి చెందింది.
Stock market crash: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 1400 పాయింట్లు,నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనం!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన బలహీన సంకేతాలు,బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో భారీ అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు గణనీయంగా పడిపోయాయి.
Aadhaar: ఆధార్ సుపరిపాలన పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధార్ కార్డ్ ప్రామాణీకరణ అభ్యర్థనల ఆమోదాన్ని సులభతరం చేయడానికి 'ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్'ని ప్రారంభించింది.
Stock market crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. మదుపర్లకు రూ.10 లక్షల కోట్ల నష్టం!
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల ప్రభావంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
Meta: మెటాలో డేటా లీక్ కలకలం.. ఉద్యోగులను తొలగించిన సంస్థ
మెటా సంస్థ ఇటీవల కొంతమంది ఉద్యోగులను తొలగించింది. ముఖ్యమైన కంపెనీ సమాచారం మీడియాకు చేరిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
SIF Investment Funds : హై రిస్క్ ఇన్వెస్టర్లకు కొత్త అవకాశం.. రూ.10 లక్షలతో 'సిఫ్' ప్రారంభం!
సంపన్న పెట్టుబడిదారుల కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొత్త పెట్టుబడి విధానాన్ని ప్రవేశపెట్టింది.
EPF Interest Rate:ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటు
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాలలో నిల్వలపై వడ్డీ రేటును నిర్ణయించారు.
SEBI chief: సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండే నియామకం
స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండే (Tuhin Kanta Pandey) నియమితులయ్యారు.
Stock Market: భారీ నష్టాలలో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Glance: గూగుల్ క్లౌడ్ టెక్నాలజీతో గ్లాన్స్ సేవలు మరింత విస్తరణ
గ్లాన్స్, గూగుల్ క్లౌడ్ కలిసి జనరేటివ్ AI (GenAI) ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @22,545.05
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్థిరంగా ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటనలు ఇప్పటికే మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.
Infosys: ఇన్ఫోసిస్ లో 'బలవంతపు'లేఆఫ్‌లు.. ప్రధానమంత్రి కార్యాలయానికి ట్రైనీల ఫిర్యాదు
ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.
Google: గూగుల్ క్లౌడ్ డివిజన్‌లో ఉద్యోగాల కోత
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ గూగుల్ తాజాగా ఉద్యోగుల తొలగింపు (Google Layoffs) ప్రక్రియను ప్రారంభించింది.
Universal Pension Scheme: భారతదేశంలో కొత్త పింఛను పథకం.. ఎవరికి ప్రయోజనం?
దేశంలోని ప్రజలందరికీ కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Paytm: ఏఐ స్టార్టప్ కంపెనీ పర్‌ప్లెక్సిటీతో పేటీఎం భాగస్వామ్యం
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటియం (Paytm) మాతృసంస్థ 'వన్97 కమ్యూనికేషన్స్'.. ఏఐ స్టార్టప్ పర్‌ప్లెక్సిటీతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంది.
Tesla Sales : యూరప్‌లో టెస్లా అమ్మకాలు 45శాతం తగ్గుదల.. మస్క్ వివాదాలు కారణమా?
లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. అయితే ప్రస్తుతం యూరప్‌లో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ @22,550
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Universal Pension Scheme: భారతీయులందరికీ కొత్త 'యూనివర్సల్ పెన్షన్ స్కీమ్'.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
భారతదేశంలోని ప్రతి ఒక్కరి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.