బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

Reliance spinner: స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ కేటగిరీలోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్‌ సంస్థ.. స్పిన్నర్‌ పేరిట బ్రాండ్‌ ఆవిష్కరణ 

శీతల పానీయాల మార్కెట్లోకి కాంపా కోలా ద్వారా ప్రవేశించిన రిలయన్స్‌.. ఇప్పుడు స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ విభాగంలో అడుగుపెట్టింది.

Stock Market : ట్రంప్‌ షాక్‌తో ₹6 లక్షలు కోట్లు ఆవిరి.. నాలుగో రోజూ నష్టాల్లో సూచీలు.. 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల కారణంగా వరుసగా నాలుగు రోజులుగా మార్కెట్లు నష్టపోతూనే ఉన్నాయి.

Apple Watch scheme: ఆపిల్ వాచ్ కోసం క్యాష్‌బ్యాక్ ప్రారంభించిన HDFC Ergo.. ఆ తరువాత స్కీం ఎందుకు ఆపేశారంటే..?

ఆపిల్ వాచ్ కోసం ఫుల్ మనీ బ్యాక్ స్కీమ్ నుండి వైదొలగినందుకు సోషల్ మీడియాలో విమర్శల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో స్టెప్-కౌంట్ ఆధారంగా చెల్లింపులు చేయడం ప్రారంభించింది.

Swiggy: కుదేలైన స్విగ్గీ షేర్లు.. రూ.40,250 కోట్లు ఆవిరి!

ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు ఆశించిన మేరకు లేకపోవడంతో, కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో వరుసగా పతనమవుతున్నాయి.

10 Feb 2025

పేటియం

Paytm- Agoda: పేటీఎం యాప్‌లో అగోడా హోటళ్లను బుక్‌ చేసుకునే సదుపాయం 

పేటియం(Paytm) బ్రాండ్‌ పేరుతో సేవలందిస్తున్న వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ డిజిటల్‌ ట్రావెల్‌ ప్లాట్‌ఫామ్‌ అగోడా (Agoda)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

అంతర్జాతీయ మార్కెట్ల నుండి లభిస్తున్న బలహీన సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.

08 Feb 2025

మెటా

Meta: మెటాలో ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం

ఫేస్‌ బుక్‌ మాతృసంస్థ మెటా త్వరలో ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించనుంది. సోమవారం నుంచి గ్లోబల్ లేవల్లో ఈ తొలగింపులు అమలు కానున్నాయి.

Stock market: మెప్పించని ఆర్‌బీఐ ద్రవ్య విధానం.. 197 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలలో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాల కారణంగా సూచీలు క్షీణించాయి.

07 Feb 2025

ఆర్ బి ఐ

RBI: రెపో రేటును తగ్గించిన ఆర్ బి ఐ.. FDపై వడ్డీ రేట్లు త్వరలో తగ్గే అవకాశం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) రెపో రేటును 0.25 శాతం తగ్గించింది, ఇది వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది.

Infosys: ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మంది తొలగింపు

భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు కొన్ని ఉద్యోగుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు కొత్తవి కావు. వాటిలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి వివాదంలో చిక్కుకుంది.

07 Feb 2025

ఆర్ బి ఐ

Home loan: గృహ రుణ వినియోగదారులకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. దీంతో ఈఎంఐ భారం ఎంత తగ్గనున్నదంటే..?

గృహ రుణ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎట్టకేలకు శుభవార్త అందించింది.

07 Feb 2025

ఆర్ బి ఐ

RBI on Financial frauds: ఆర్థిక మోసాల నివారణకు ఆర్బీఐ కొత్త నిర్ణయం 

ఆర్థిక మోసాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.

07 Feb 2025

ఆర్ బి ఐ

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు తగ్గించనున్న ఆర్బీఐ గవర్నర్ 

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) తీసుకుంది. మానిటరీ పాలసీ కమిటీ ఈ రోజు జరిగిన సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని నిర్ణయించింది.

Ratan Tata's Shocking Will: రతన్‌ టాటా వీలునామాలో మిస్టరీ మ్యాన్ పేరు.. 

ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata) కేవలం లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మాత్రమే కాకుండా, గొప్ప మానవతావాదిగా, సమాజ సేవకుడిగా పేరుపొందారు.

Stock Market : ఆర్‌బీఐ సమీక్ష నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత.. స్వల్ప నష్టాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన మిశ్రమ సంకేతాలతో పాటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సమీక్ష నిర్ణయాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.

06 Feb 2025

జొమాటో

Zomato to Eternal: జొమాటో పేరు 'ఎటర్నల్'గా మార్పు.. ఆమోదించిన బోర్డు 

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ (Zomato Ltd) తమ కంపెనీ పేరును మార్చింది.

SBI Q3 Results: త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టిన ఎస్‌బీఐ.. 84 శాతం వృద్ధి 

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) డిసెంబర్ 2024లో ముగిసిన మూడో త్రైమాసికంలో అదిరిపోయే ఫలితాలు ప్రకటించింది.

BlackRock: భారత్‌లో బ్లాక్‌రాక్‌.. AI కార్యక్రమాల కోసం 1,200 ఉద్యోగాలు 

ప్రపంచంలో ప్రముఖ అసెట్ మేనేజ్‌మెంట్‌ సంస్థ అయిన బ్లాక్‌రాక్‌ ఇంక్. (BlackRock) భారతదేశంలో సుమారు 1,200 కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది.

Stock Market: ఆర్‌బీఐ సమీక్ష నిర్ణయాలకు ముందు.. ఒడుదొడుకులకు లోనవుతున్న దేశీయ మార్కెట్లు 

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చినా, వాణిజ్య యుద్ధ ఆందోళనలు ఇంకా మదుపర్లను ప్రభావితం చేస్తున్నాయి.

Vijay Mallya: 'బ్యాంకులు అనేక రెట్లు రుణాలను రికవరీ చేస్తున్నాయి'.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విజయ్‌ మాల్యా

బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలను తిరిగి చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్‌ మాల్యా (Vijay Mallya) కర్ణాటక హైకోర్టును (Karnataka High Court) ఆశ్రయించారు.

Stock market: నష్టాలలో ముగిసిన దేశీయస్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,700 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ భయాలు, ముఖ్యమైన వెయిటేజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందికి తొలగించాయి.

Bill Gates: "ఆమె నా సీరియస్‌ గర్ల్‌ఫ్రెండ్‌".. పౌలా హర్డ్‌తో రిలేషన్‌షిప్‌పై బిల్‌ గేట్స్‌ 

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) తన వ్యక్తిగత జీవితాన్ని గురించి వెల్లడించారు.

05 Feb 2025

బంగారం

Gold: భారత్‌లో బంగారం గిరాకీ 5శాతం పెరిగింది.. వెల్లడించిన ప్రపంచ స్వర్ణ మండలి 

దిగుమతి సుంకం తగ్గడంతో దేశంలో బంగారానికి గిరాకీ పెరిగింది. దీని ద్వారా పెళ్లిళ్ల , పండగ సీజన్‌ కారణంగా 2024లో పసిడి డిమాండ్‌ 5% పెరిగి 802.5 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి (World Gold Council) వెల్లడించింది.

Sam Altman: AI కోసం భారతదేశం ఒక అద్భుతమైన మార్కెట్.. ఓపెన్ఏఐ CEO సామ్ ఆల్ట్‌మాన్

ఓపెన్‌ఏఐకి చెందిన ఎ.ఐ. చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ (ChatGPT)ను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉపయోగిస్తున్నారు.

Bhavish Aggarwal: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ కృత్రిమ్‌ ఏఐలో ఓలా గ్రూప్‌ రూ.2వేల కోట్లు పెట్టుబడులు 

ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ తన కృత్రిమ మేధ సంస్థ 'కృత్రిమ్ ఏఐ'లో పెట్టుబడులను దశల వారీగా పెంచుతున్నారు.

TRAI: 18,000 కోట్ల 5G స్పెక్ట్రమ్ వేలానికి ట్రాయ్ మార్గం సుగమం 

దేశంలో టెలికాం సేవల సామర్థ్యాన్ని మరింతగా విస్తరించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

04 Feb 2025

టాటా

Shantanu Naidu: రతన్‌ టాటాతో అనుబంధం.. శంతను నాయుడికి టాటా మోటార్స్‌లో కీలక పదవి

టాటా గ్రూప్‌కు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా జీవితంలో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి శంతను నాయుడు.

Income Tax: ఇంటిని కొనుగోలు చేయడం మంచిదా..లేదా కిరాయి ఇంట్లో ఉండటం మంచిదా.. ఇంతకీ ఏం చేయాలి?

ఇల్లు కొనడం లేదా నిర్మించడం చిన్న విషయమేమీ కాదు. దీనికి చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం.

Personal loan tips : ఇన్‌స్టెంట్ పర్సనల్ లోన్ vs ప్రీ-అప్రూవ్డ్ లోన్.. ఏది ఉత్తమం?

ఇన్‌స్టెంట్ పర్సనల్ లోన్, ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ మధ్య తేడా మీకు తెలుసా? మీరు రోజూ ఇలాంటి కాల్స్‌ అందుకుంటున్నారా?

Stock market: భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

04 Feb 2025

బంగారం

Gold Price: పసిడి ప్రియులకు షాక్.. ఏకంగా రూ.83వేలు.. ఎందుకంటే..?

ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, ఈ రోజు (ఫిబ్రవరి 4, మంగళవారం) ప్రారంభ ట్రేడ్‌లో భారతదేశంలో బంగారం ధరలు 10 గ్రాములకు ₹83,350 దాటింది.

Working Hours: ఉద్యోగంలో 12 గంటలు?.. వారానికి 70 లేదా 90 గంటల పెంపుపై కేంద్రం..ఏమందంటే..?

ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్తలు ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారారు.

04 Feb 2025

ఐపీఓ

Dr Agarwals Health Care: నిరాశపరిచిన డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ షేర్లు.. డిస్కౌంట్‌తో స్టాక్‌ మార్కెట్లోకి ఎంట్రీ

డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్‌ మాతృసంస్థ డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్ (Dr Agarwals Health Care) షేర్లు ఈరోజు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి.

Dell: 5 రోజులుఆఫీస్ నుండి తప్పనిసరిగా పని చేయాల్సిందే.. ఉద్యోగులకు డెల్ సమాచారం 

టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from Home) విధానానికి వీడ్కోలు పలుకుతున్నాయి.

Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@23,500 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మంగళవారం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.

RBI Rate Cut: మధ్యతరగతి ప్రజలకు శుభవార్త.. 5 ఏళ్ల విరామం తర్వాత వడ్డీ రేట్ల తగ్గింపు?

గతవారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించగా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మాత్రం వడ్డీ రేట్ల తగ్గింపును కొనసాగించింది.

SwaRail Superapp: రైల్వే సూపర్‌ యాప్‌.. అద్భుత ఫీచర్లు, పరిమిత యూజర్లకు మాత్రమే!

భారతీయ రైల్వే తాజాగా అన్ని రైలు సేవలను ఒకేచోట అందించే సూపర్‌ యాప్‌ను విడుదల చేసింది. 'స్వరైల్‌' పేరుతో ఈ యాప్‌ను లాంచ్‌ చేశారు.

Stock market: స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. 700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 

సోమవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో భారతీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది.