బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
18 Feb 2025
స్టాక్ మార్కెట్Stock Market: 23,000 దిగువకు నిఫ్టీ.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించాయి.
18 Feb 2025
భారతదేశంRajesh Agarwal: ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై త్వరలో భారత్-అమెరికా చర్చలు
భారత్-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొద్ది వారాల్లో ప్రారంభం కానున్నాయి.
18 Feb 2025
టెస్లాTesla: మోడీ-మస్క్ సమావేశం.. భారతదేశంలో టెస్లా నియామకాలు షురూ
టెక్నాలజీ దిగ్గజం టెస్లా (Tesla) భారత మార్కెట్లో ప్రవేశించేందుకు ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తోంది.
17 Feb 2025
ఈపీఎఫ్ఓPF New Rule:ఈపీఎఫ్‌వో కొత్త రూల్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) పాలసీలో కొత్త మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
17 Feb 2025
రిలయెన్స్Reliance: రిలయెన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనం.. యాపిల్‌కు షాక్!
రిలయెన్స్ ఇండస్ట్రీస్ 2024లో అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్ల జాబితాలో రెండో స్థానాన్ని సాధించింది.
17 Feb 2025
స్టాక్ మార్కెట్Stock Market : బేర్ పట్టు నుంచి కాస్త విరామం .. స్వల్ప లాభాలలో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 22,959
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విధానాలు వాణిజ్య యుద్ధాలకు దారితీస్తాయనే భయంతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
17 Feb 2025
నిర్మలా సీతారామన్Nirmala Sitharaman: పెట్టుబడులపై భారతదేశం మంచి రాబడిని అందిస్తోంది: నిర్మలా సీతారామన్
భారతీయ ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) నష్టాల స్వీకరణ కారణంగా వెనక్కి వెళ్లిపోతుండటం పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.
17 Feb 2025
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్TCS increments: టీసీఎస్ ఉద్యోగులకు 4-8% జీతాల పెంపు
దేశంలోనే అగ్రగామి ఐటీ సేవల సంస్థగా పేరుగాంచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వేతన పెంపును అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
17 Feb 2025
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాUS Tariffs: భారతీయ ఎగుమతులపై US టారిఫ్‌లు ప్రభావం తక్కువే : SBI
తమ దేశ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతి సుంకంతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.
17 Feb 2025
స్టాక్ మార్కెట్Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ మార్కెట్లను ఈ వారం కూడా బేర్ పట్టు విడిచి పెట్టలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు, రూపాయి బలహీనత తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
16 Feb 2025
నీతా అంబానీNita Ambani: అమెరికాలో నీతా అంబానీకి ప్రతిష్ఠాత్మక గౌరవం
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి అమెరికాలో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది.
16 Feb 2025
ఎలాన్ మస్క్Elon Musk: 'భూమిపైనే అత్యంత తెలివైన ఏఐ'.. గ్రోక్ 3 లాంచ్‌పై ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కీలక ప్రకటన చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
16 Feb 2025
అశ్విని వైష్ణవ్Ashwini Vaishnav: తొలి స్వదేశీ చిప్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. ఈ ఏడాదిలోనే విడుదల : అశ్వినీ వైష్ణవ్
తొలి మేడ్ ఇన్ ఇండియా చిప్ విడుదలకు కేంద్రం సిద్ధమైంది.
15 Feb 2025
ఓపెన్ఏఐOpenAI: కంపెనీని కొనుగోలు చేయాలన్న ఎలాన్ మస్క్ ప్రతిపాదనను తిరస్కరించిన ఓపెన్ఏఐ బోర్డు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ ఓపెన్‌ఏఐని కొనుగోలు చేయాలనే టెస్లా యజమాని ఎలాన్ మస్క్ ప్రతిపాదన నిజమయ్యేలా కనిపించడం లేదు.
14 Feb 2025
ఆర్ బి ఐNew India Co-op Bank: కో ఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. ఆందోళనలో ఖాతాదారులు
కో-ఆపరేటివ్ బ్యాంకుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) ఆంక్షలు విధించడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
14 Feb 2025
స్టాక్ మార్కెట్Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 199, నిఫ్టీ 102 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాలలో ముగిశాయి. భారత్‌తో పాటు ఇతర దేశాలపై రెసీప్రోకల్ టారిఫ్‌లను విధిస్తానని ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది.
14 Feb 2025
వీసాలుUS Visa: అమెరికా వీసా రెన్యువల్‌కు కఠిన నిబంధనలు.. ఇక సుదీర్ఘకాలం వేచి ఉండాల్సిందే!
అమెరికా వీసా రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్నవారికి చేదు వార్త..!
14 Feb 2025
ఉద్యోగుల తొలగింపుBlue Origin: బ్లూ ఆరిజిన్ 10 శాతం ఉద్యోగులను తొలగిస్తోంది, దీని వల్ల ఎంతమందికి ఉపాధి పోతుందంటే..?
బిలియనీర్ జెఫ్ బెజోస్ అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ తన ఉద్యోగులలో 10 శాతం మందిని తొలగిస్తోంది, దీనివల్ల దాదాపు 1,400 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు.
14 Feb 2025
స్టాక్ మార్కెట్Stock Market: నేడు లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
13 Feb 2025
ఆర్ బి ఐBank holiday: మార్చి 31న బ్యాంకులకు సెలవు రద్దు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది.
13 Feb 2025
స్టాక్ మార్కెట్Stock market: స్టాక్ మార్కెట్ ఊగిసలాట.. వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగింపు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
13 Feb 2025
అమెజాన్Amazon:క్విక్ కామర్స్‌లోకి అమెజాన్.. ఇక నుంచి 10 నిమిషాల్లో కిరాణా, గృహోపకరణాలు
క్విక్ కామర్స్ రంగానికి వినియోగదారుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
13 Feb 2025
స్టాక్ మార్కెట్Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. లాభ-నష్టాల మధ్య ఊగిసలాట
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల కారణంగా మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది.
12 Feb 2025
ఆర్ బి ఐRBI new RS 50 notes: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలోనే కొత్త రూ.50 నోట్లను విడుదల చేయనున్నది.
12 Feb 2025
ఇన్ఫోసిస్Infosys: ఉద్యోగుల జీతాలు పెంచిన ఇన్ఫోసిస్ .. ఎంతంటే..?
దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys),2025 ఫిబ్రవరి చివరి నాటికి వేతన ఇంక్రిమెంట్ లెటర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది.
12 Feb 2025
ద్రవ్యోల్బణంRetail inflation: భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణంలో భారీ క్షీణత.. జనవరిలో 4.31శాతానికి తగ్గింపు
భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గింది. డిసెంబర్‌లో 5.22%గా ఉన్న ద్రవ్యోల్బణం, జనవరిలో 4.31%కు పడిపోయింది.
12 Feb 2025
ఆర్ బి ఐRBI:బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు ఆర్‌బీఐ రూ.2.5 లక్షల కోట్లు విడుదల
ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో నగదు లభ్యతపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది.
12 Feb 2025
ఎయిర్ టెల్Airtel: ఎయిర్ ఫైబర్ విస్తరణలో ఎయిర్‌టెల్ దూకుడు.. నోకియాతో కొత్త ఒప్పందం!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది.
12 Feb 2025
స్టాక్ మార్కెట్Stock market: వరుసగా ఆరో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల నష్టాల ధోరణి కొనసాగుతోంది.వరుసగా ఆరో రోజూ సూచీలు నష్టపోయాయి.
12 Feb 2025
కేంద్ర ప్రభుత్వం8th Pay Commission : 8వ వేతన సంఘం అప్‌డేట్..50 లక్షల మంది ఉద్యోగులకు లాభం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం ప్రక్రియ త్వరలో ప్రారంభంకానుంది.
12 Feb 2025
నిర్మలా సీతారామన్New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లులో 536 సెక్షన్లు .. 622 పేజీలు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల జరిగిన బడ్జెట్ ప్రసంగంలో దేశంలో దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టాన్ని రద్దు చేసి, కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
12 Feb 2025
వ్యాపారంFinancial Habits : ఈ 5 ఫైనాన్స్ టిప్స్ పాటించకపోతే.. 30 తర్వాత అప్పుల్లో కూరుకుపోవచ్చు!
చాలా మంది డబ్బు సంపాదించినా వాటిని సమర్థంగా ఉపయోగించలేకపోతున్నారు.
12 Feb 2025
ఇండియాL and T chairman:సంక్షేమ పథకాల ప్రభావం వల్ల పని చేయడానికి ఆసక్తి తగ్గుతోంది.. ఎల్ అండ్ టీ ఛైర్మన్ వ్యాఖ్యలు
ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
12 Feb 2025
స్టాక్ మార్కెట్Stock Market: సెన్సెక్స్ 300 పాయింట్లు డౌన్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల కారణంగా సూచీలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.
11 Feb 2025
స్టాక్ మార్కెట్Stock market crash: వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్.. ₹9 లక్షల కోట్లు ఆవిరి.. కారణం ఏంటంటే!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా, వరుసగా ఐదవ రోజు కూడా మార్కెట్ తీవ్ర నష్టాలను ఎదుర్కొంది.
11 Feb 2025
ఉద్యోగంSalaries in India: భారతదేశంలో జీతాలు,ఉద్యోగాలలో పెరుగుదల.. 2025లో ఏ మేరకు పెరుగుతుందంటే..?
ఈ ఏడాది కూడా భారతదేశంలోని ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
11 Feb 2025
అదానీ గ్రూప్Adani: రూ.6,000 కోట్ల పెట్టుబడితో 'అదానీ హెల్త్ సిటీస్'
అదానీ గ్రూప్ రూ.6,000 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
11 Feb 2025
స్టాక్ మార్కెట్Stock market crash: భారీ నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు... వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గణనీయమైన నష్టాల్లో కొనసాగుతున్నాయి.
11 Feb 2025
స్టాక్ మార్కెట్Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 77,111, నిఫ్టీ 23,309
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్థిరంగా (ఫ్లాట్‌గా) ట్రేడింగ్ ప్రారంభించాయి.
11 Feb 2025
సామ్ ఆల్ట్‌మాన్Sam Altman-Elon Musk: ఓపెన్ఏ ఐ కొనేందుకు మస్క్ భారీ ఆఫర్.. తిరస్కరించిన సామ్ ఆల్ట్‌మాన్
ప్రముఖ వ్యాపారవేత్త,'ఎక్స్'అధినేత ఎలాన్ మస్క్ దృష్టి ఇప్పుడు కృత్రిమ మేధ సంస్థ 'ఓపెన్‌ఏఐ'పై పడింది.