బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
#NewsBytesExplainer: అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు.. భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎంతంటే?
అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందని అక్కడి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా సంకేతాలిచ్చారు.
Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో లిస్ట్ కానున్న రెండు కొత్త కంపెనీలు.. వివరాలు ఇవే!
గత నాలుగు వారాలుగా మెయిన్ బోర్డ్ నుంచి ఒక్క కంపెనీ కూడా పబ్లిక్ ఇష్యూకి రాలేదు.
IndusInd Bank: ఇండస్‌ఇండ్ బ్యాంక్‌పై ఆందోళన అవసరం లేదు.. స్థిరంగా ఆర్థిక పరిస్థితి : ఆర్‌బీఐ
ఇండస్‌ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) ఆర్థిక స్థితి స్థిరంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేసింది.
Gold Rate: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. కొనుగోలుదారులకు ఊరట!
తులం బంగారం ధర రూ. 90 వేల మార్కును తాకడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతుండగా, తాజాగా స్వల్పంగా ధరలు తగ్గడం ఊరటనిచ్చే అంశంగా మారింది.
Gold rate: హోలీ వేళ పసిడి ప్రియులకు షాక్.. రూ. 1,200 పెరిగిన తులం గోల్డ్ ధర
హోలీ పండుగ సమయంలో బంగారం ప్రియులకు నిరాశ కలిగించే వార్త ఎదురైంది.
#NewsBytesExplainer: భారత రూపాయి గుర్తు ₹ ఎంపికలోనే వివాదం.. అదేంటో తెలుసా?
తాజాగా, కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వాల మధ్య హిందీపై తలెత్తిన వివాదం 'రూపీ' చిహ్నంపై కూడా ప్రభావం చూపింది.
Bank Unions: IBA తో చర్చలు విఫలం.. మార్చి 24-25న యథావిధిగా బ్యాంకుల సమ్మె
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) తో జరిగిన చర్చలు విఫలమయ్యాయని బ్యాంకు యూనియన్లు (UFBU) వెల్లడించాయి.
Starlink: భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీకి కేంద్ర ప్రభుత్వం కఠిన షరతులు.. వాటికి అంగీకరిస్తేనే సేవలు అందుబాటులోకి..
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్-X (SpaceX) సంస్థతో భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Stock market:నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. 22,400 దిగువకు నిఫ్టీ.. 201 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఆ లాభాలను కోల్పోయాయి.
Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @22,482
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Narayana Murthy: ఉచితాలు కాదు,ఉద్యోగాల కల్పనతోనే పేదరిక నిర్మూలన.. ఇన్ఫీ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు
ఉచిత పథకాల కంటే ఉద్యోగాల కల్పన ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు.
Cognizant bonus letters: కాగ్నిజెంట్ ఉద్యోగులకు బోనస్ లేఖలు.. ఈ ఏడాది వేతన పెంపు ఎప్పుడంటే?
ప్రసిద్ధ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులకు బోనస్ చెల్లింపులకు సంబంధించి లేఖలను పంపించడం ప్రారంభించింది.
Stock market:స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ధోరణులు, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను ప్రభావితం చేశాయి.
Rapido: ఫుడ్ డెలివరీ విభాగంలోకి.. ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ
ఫుడ్ డెలివరీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇష్టమైన ఆహార పదార్థాలను కొన్ని నిమిషాల్లోనే ఇంటికి చేరవేస్తుండడంతో ఈ సేవలకు ఆదరణ మరింత పెరుగుతోంది.
Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ.. నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
JioSpace-starlink: 'స్టార్ లింక్'తో జట్టు కట్టిన జియో.. త్వరలో భారతదేశంలో ప్రారంభం
భారతదేశంలో హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి రిలయన్స్ జియో ఎలాన్ మస్క్ స్పేస్-X తో చేతులు కలిపింది.
Airtel: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌తో ఎయిర్‌టెల్ ఒప్పందం .. భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు.
భారత టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 37 పాయింట్లతో లాభపడిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్థిరంగా (ఫ్లాట్‌గా) ముగిశాయి.
Demat additions:డీమ్యాట్ ఖాతాల వృద్ధికి బ్రేక్.. రెండేళ్లలో తొలిసారి!
దేశంలో కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు డీమ్యాట్ ఖాతాల ప్రారంభంలో కొత్త రికార్డులు నమోదయ్యేవి.
UPI, RuPay Transactions: యూపీఐ, రూపే లావాదేవీలపై ఛార్జీలు.. వ్యాపారులపై కొత్త భారం?
యూపీఐ, రూపే డెబిట్ కార్డులతో చేసే లావాదేవీలపై వ్యాపారుల నుంచి మర్చెంట్ ఛార్జీలను (Merchant Charges) వసూలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
US stock market loses: అమెరికా స్టాక్‌మార్కెట్ల పతనం.. 4 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరి..
అమెరికా స్టాక్ మార్కెట్లు కేవలం 20 రోజుల వ్యవధిలోనే భారీగా పతనమయ్యాయి.
Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు.. నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
Stock market:నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,500 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి మళ్లాయి.
Empagliflozin:డయాబెటిస్ పెషెంట్లకు దేశీయ ఫార్మా సంస్థలు గుడ్ న్యూస్.. ఇకపై తక్కువ ధరకే ఎంపాగ్లిఫ్లోజిన్
దేశంలోని డయాబెటిస్ రోగులకు శుభవార్త! ప్రాణాంతక డయాబెటిస్‌ను సమర్థంగా ఎదుర్కొనే ఎంపాగ్లిఫ్లోజిన్ ఔషధం త్వరలో సామాన్యులకు అందుబాటులోకి రానుంది.
Gold:భారతదేశంలో కంటే దుబాయ్‌లో బంగారం ఎందుకు చౌకగా ఉంటుంది?అక్కడి నుంచి ఎంత తేవొచ్చు?
బంగారం అక్రమ రవాణా గురించి వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఏదో ఒక ఎయిర్‌పోర్టులో బంగారం పట్టుబడిందని, కొత్తకొత్త మార్గాల్లో దీన్ని తరలించారని తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం.
Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. 22,600 మార్క్ దాటిన నిఫ్టీ
దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, కనిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు సూచీలకు (Stock Market) మద్దతుగా నిలుస్తున్నాయి.
Upcoming IPOs: ఈ వారం ఐపీఓ క్యాలెండర్.. మార్కెట్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చే కంపెనీలు ఇవే!
దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు తగ్గుతోంది. ఒకప్పుడు వారానికి సగటున ఐదారు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల రూపంలో సందడి చేస్తుండగా, ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుముఖం పట్టింది.
Tata Capital: టాటా క్యాపిటల్ మార్కెట్ ఎంట్రీ.. ముందుగా టాటా మోటార్స్ ఫైనాన్స్ విలీనం?
టాటా గ్రూప్‌కు చెందిన టాటా క్యాపిటల్ (Tata Capital) తన పబ్లిక్ ఇష్యూ ప్రణాళికను ఇప్పటికే కంపెనీ బోర్డు నుంచి ఆమోదం పొందింది.
Stock market: ట్రంప్ విధానాల ప్రభావం.. భారీ నష్టాల్లో టాప్ 100 కంపెనీల షేర్లు
ప్రస్తుత స్టాక్ మార్కెట్ పరిస్థితులను గమనిస్తే, గ్రేట్ ఇండియన్ సేల్ కొనసాగుతోందనే చెప్పాలి. టాప్ కంపెనీల షేర్లు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చాయి.
Credit score: సాఫ్ట్ ఎంక్వైరీ vs హార్డ్ ఎంక్వైరీ.. రుణం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలివే!
బ్యాంకుల నుంచి రుణం పొందాలంటే, తక్కువ వడ్డీకే లోన్ దొరకాలంటే మెరుగైన క్రెడిట్ స్కోరు తప్పనిసరి.
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ @22,550
రెండు రోజుల వరుస లాభాల అనంతరం, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్థిరంగా ముగిశాయి.
Swiggy food delivery: 100 రైల్వే స్టేషన్లలో డెలివరీ సేవలు ప్రారంభించిన ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ
ప్రముఖ ఆహార డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ రైళ్లలో భోజనాన్ని అందించే సేవలను మరింత విస్తరించింది.
IndiGo: ఇండిగో మాంచెస్టర్, ఆమ్‌స్టర్‌డామ్‌కు నేరుగా విమాన సర్వీసులు
ఇండిగో తన అంతర్జాతీయ సేవలను విస్తరిస్తోంది. ఈ ఏడాది జులై నుంచి మాంచెస్టర్, ఆమ్‌స్టర్‌డామ్‌లకు నాన్-స్టాప్ విమానాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది.
Menstrual leave: ఎల్‌అండ్‌టీలో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు
ప్రఖ్యాత ఇంజినీరింగ్ సంస్థ ఎల్‌అండ్‌టీ (L&T) మహిళా ఉద్యోగుల కోసం నెలసరి సమయంలో ఒకరోజు చెల్లింపు సెలవును (పెయిడ్ లీవ్) ప్రకటించింది.
Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు వచ్చిన నేపథ్యంలో, మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Stock market: రెండో రోజూ లాభాల్లో సూచీలు.. నిఫ్టీ @ 22,500
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు కూడా లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో మన మార్కెట్‌లో కొనుగోళ్లకు మద్దతు లభించింది.
Crude oil price: అంతర్జాతీయ మార్కెట్‌లో 6 నెలల కనిష్ఠానికి క్రూడాయిల్..ఈ కంపెనీల స్టాక్స్ లో జోష్
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.
Tesla: ముంబై షోరూమ్ కోసం టెస్లా నెలకు ఎంత అద్దె చెల్లిస్తుందో తెలుసా..?
టెస్లా (Tesla) భారత మార్కెట్‌లోకి ప్రవేశించనున్న విషయం తెలిసిందే.
USA: భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశం.. కీలక వాణిజ్య చర్చలు ప్రారంభం
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆటో మొబైల్ రంగంపై ప్రభావం చూపే కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
Stock Market : లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి.