బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @23,668.65
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్థిరంగా ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాలకు టారిఫ్‌ల నుంచి రిలీఫ్ ఇస్తామని సంకేతాలు ఇవ్వడంతో, దేశీయ సూచీలు ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
ATM withdrawals: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్.. మే 1 నుండి ATM ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపు
మే 1 నుంచి ATM ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది.
Stock Market: ఈ ఏడాది నష్టాల నుంచి కోలుకున్న రూపాయి.. డాలర్ @ రూ.85.61
రూపాయి ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే బలపడుతోంది. దిగుమతుల వ్యాపారులకు ఇది సానుకూల పరిణామం.
Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
స్టాక్ మార్కెట్లలో లాభాల దూకుడు కొనసాగుతోంది. నిన్నటి ర్యాలీకి కొనసాగింపుగా, ఈ రోజు కూడా లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభమైంది.
Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు.. 78 వేల పైకి సెన్సెక్స్!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ స్టాక్స్ సూచీలను ముందుండి నడిపించాయి.
Bank Holidays In April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లకు వరుస సెలవులు.. మీ పనులు ముందే ప్లాన్ చేసుకోండి!
ఏప్రిల్ నెల ప్రారంభంకావడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా మన దేశంలో ఏప్రిల్ నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి.
Unified Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ పథకం.. అర్హతలు సహా వివరాలివే!
చాలా కాలంగా ఎదురుచూస్తున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) అమలుకు సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) కీలక నిర్ణయం తీసుకుంది.
Stock market: భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. వెయ్యి పాయింట్ల లాభంలో సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గణనీయమైన లాభాలతో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ పెరుగుదల కనబరుస్తున్నాయి.
Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, దేశీయ మార్కెట్ సూచీలు సానుకూల దిశగా కదులుతున్నాయి.
Tuhin Kanta Pandey: ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌లో 90% రిటైల్ మదుపర్లకు నష్టం: సెబీ ఛైర్మన్
ఫ్యూచర్ అండ్ ఆప్షన్ల (Futures and Options - F&O) విభాగంలో తక్కువ సమయంలో భారీ లాభాలు పొందాలని ఆశించే రిటైల్ మదుపర్లపై కొన్నాళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
India:పదేళ్లలో భారత జీడీపీ డబుల్.. జపాన్, జర్మనీని అధిగమించే దిశగా ముందుకు!
భారతదేశం గత పదేళ్లలో గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించింది.
Tax scam: 951 కోట్ల పన్ను స్కామ్.. స్టాంప్ వెండర్లపై వాణిజ్య పన్నుల శాఖ రిమాండ్
రాష్ట్రంలో 318 మంది నకిలీ స్టాంప్ విక్రయదారులు రూ.951.27 కోట్ల పన్ను ఎగవేసినట్లు వాణిజ్య పన్నులశాఖ గుర్తించింది.
Nitin Gadkari: భారత్ ఆటోమొబైల్ దిగ్గజంగా ఎదుగుతోంది : నితిన్ గడ్కరీ
అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి ప్రవేశానికి సన్నాహాలు చేస్తోంది.
Upcoming IPOs: దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల హడావిడి.. వచ్చే వారంలో 4 కొత్త సబ్‌స్క్రిప్షన్లు!
దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల హడావిడి మళ్లీ మొదలైంది. వచ్చే వారంలో నాలుగు కంపెనీలు తమ పబ్లిక్ ఇష్యూలను ప్రారంభించనున్నాయి.
Twitter bird logo: ట్విటర్ బ్లూ బర్డ్ లోగోకు భారీ ధర.. వేలంలో ఎంత పలికిందంటే?
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ (ప్రస్తుతం ఎక్స్) ఎలాన్ మస్క్ అధీనంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులకు గురైంది.
Stock Market: ఐదో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 557 పాయింట్లు, నిఫ్టీ 159 పాయింట్ల లాభం
స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ కొనసాగుతోంది. ప్రధాన షేర్లపై మదుపర్లు కొనుగోలు ఆసక్తి కనబరచడంతో సూచీలు వరుసగా ఐదో రోజు కూడా లాభాలతో ముగిశాయి.
Bharat Biotech: రూ.600 కోట్లు పెట్టుబడితో 'సెల్, జీన్ థెరపీ'లోకి భారత్ బయోటెక్..
టీకాల తయారీలో నిమగ్నమైన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ, ఇప్పుడు సెల్, జీన్ థెరపీ విభాగాల్లోకి ప్రవేశిస్తోంది.
Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల కారణంగా మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
UPI: ఏప్రిల్ 1 నుండి, ఈ వినియోగదారులకు UPI పనిచేయదు
ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
Obesity,Diabetes: భారత్'లో బ్లాక్ బస్టర్ యాంటీ-ఒబెసిటి డ్రగ్ విడుదల చేసిన ఎలి లిల్లీ.. ధర ఎంతంటే..?
భారత్‌లో తొలిసారిగా ఊబకాయం, టైప్-2 మధుమేహం చికిత్సకు ప్రత్యేకమైన ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఎలీ లిల్లీ సంస్థ ప్రకటించింది.
Stock market: నాలుగో రోజు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి.
Layoffs: 2025 టెక్ తొలగింపుల సమగ్ర జాబితా.. అగ్రస్థానంలో మెటా..!
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపును కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 23,154 మంది ఉద్యోగులను కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి.
Stock Market : భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 23,050 దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ,సూచీలు స్థిరంగా రాణిస్తున్నాయి.
Digilocker: ఈక్విటీ ఇన్వెస్టర్లకు అదిరే శుభవార్త చెప్పిన సెబీ.. ఏప్రిల్ 1 నుంచి కొత్త సేవలు
ప్రభుత్వం డిజిటల్ విధానంలో ప్రజల డాక్యుమెంట్లను భద్రంగా నిల్వ చేసేందుకు డిజిలాకర్ సేవలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Stock Market: మూడోరోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్.. నిఫ్టీ 22,900 దాటింది
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు మార్కెట్లను నిలబెట్టింది.
SEBI: హెచ్‌డీబీ ఫైనాన్షియల్, హీరో ఫిన్‌కార్ప్ ఐపీఓలకు సెబీ బ్రేక్!
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హీరో మోటోకార్ప్ అనుబంధ సంస్థలైన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, హీరో ఫిన్‌కార్ప్ ఐపీఓల రాక ఆలస్యమవుతున్నట్లు సమాచారం.
Allianz SE: బజాజ్ గ్రూప్‌ను వీడిన అలియాంజ్.. జియోతో భారీ ఒప్పందానికి రంగం సిద్ధం
జర్మనీలోని ప్రముఖ బీమా సంస్థ అలియాంజ్ ఎస్‌ఈ (Allianz SE), ముకేష్ అంబానీ నేతృత్వంలోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో కొత్త జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. లాభనష్టాల మధ్య ఊగిసలాట
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.
LIC: హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్‌లోకి ఎల్ఐసీ.. త్వరలోనే ఆరోగ్య బీమా కంపెనీ కొనుగోలు!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించేందుకు వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తోంది.
Stock Market: భారీగా లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 1,130 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్..!
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం గణనీయమైన లాభాలను నమోదుచేశాయి.
Stock Market: భారీ లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. సెన్సెక్స్ 900 పాయింట్లు జంప్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
Starlink: స్టార్‌లింక్‌కు భారత్‌లో స్పెక్ట్రమ్ పన్ను
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించేందుకు ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ స్పేస్-X (SpaceX) సంస్థతో భారతదేశపు అగ్రశ్రేణి టెలికాం కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు.. లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Micro retirement: మైక్రో రిటైర్మెంట్.. ఉద్యోగ జీవితంలో కొత్త ట్రెండ్! ఇంతకీ ఏమిటిది?
సాంప్రదాయంగా,ఒక ఉద్యోగి 60 ఏళ్లకు రిటైర్ అవుతారు. కానీ,ఇప్పటి కొత్త తరానికి రిటైర్మెంట్ అంటే పూర్తిగా భిన్నమైన అర్థం.
Wholesale inflation: తయారీ రంగంపై ప్రభావం.. టోకు ద్రవ్యోల్బణంలో స్వల్ప పెరుగుదల
భారతదేశ టోకు ధరల ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో ఎనిమిది నెలల గరిష్ట స్థాయి 2.38%కి పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నారు.
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. గతవారం నష్టాల్లో ట్రేడైన సూచీలు, ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి.
Ola Electric shares: పతనమైన ఓలా ఎలక్ట్రిక్ షేర్లు.. 52 వారాల కనిష్ఠానికి..
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ (Ola Electric) షేర్లు సోమవారం 7 శాతం మేర తగ్గాయి.
Jio: ఐపీఎల్‌కు ముందు జియో యూజర్లకు శుభవార్త.. 90 రోజుల పాటు ఫ్రీ యాక్సెస్
క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది.
Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Bill Gates: భారత్‌పై బిల్‌గేట్స్ మరోసారి ప్రశంసలు.. మూడేళ్లలో మూడోసారి పర్యటన
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్‌తో తన అనుబంధాన్ని మళ్లీ గుర్తుచేసుకున్నారు. త్వరలో భారత్ పర్యటనకు రానున్న సందర్భంగా, మన దేశాన్ని మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు.