బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

19 Apr 2025

ఈపీఎఫ్ఓ

EPFO 3.0: ఈపీఎఫ్‌ఓ 3.0 వచ్చేస్తోంది.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) డిజిటల్ రంగంలో పెద్ద ఎత్తున మార్పులను చేపట్టనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.

19 Apr 2025

యూపీఐ

Fact check: యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ.. పుకార్లపై కేంద్ర ప్రభుత్వం వివరణ

యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించనున్నారన్న వార్తలు అసత్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

18 Apr 2025

బంగారం

Gold imports: మార్చిలో  192 % పెరిగి 4.47 బిలియన్ డాలర్లకు చేరుకున్న పసిడి దిగుమతులు! 

బంగారం ధరలు పెరిగిపోయినా, ప్రజల్లో దీని పట్ల ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు.

Infosys: మరోసారి లేఆఫ్స్ ప్రకటించిన ఇన్ఫోసిస్.. 240 మంది ఉద్యోగుల తొలగింపు 

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు పరిశ్రమవర్గాల్లో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Narayana Murthy: డివిడెండ్‌ రూపంలో రూ.3.3 కోట్లు అందుకోనున్న..  ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి మనవడు 

ప్రఖ్యాత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి మరోసారి వార్తలలో నిలిచారు.

18 Apr 2025

బంగారం

Gold Rate Today:పసిడి ప్రియులకు కాస్త ఊరట.. బంగారం ధరలు ఇవే..ఎంత తగ్గిందంటే..?

ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం రోజున బంగారం ధరలో స్వల్పంగా పడిపోవడం చోటుచేసుకుంది.

Stock market: భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1100 పాయింట్లు జంప్ 

అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు ప్రారంభంలో నష్టాల్లోనే ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

17 Apr 2025

బంగారం

Gold Rates: పసిడి మరో కొత్త రికార్డు.. నేడు మరో వెయ్యి జంప్ 

ఈ రోజు బంగారం ధరల్లో మళ్లీ భారీ పెరుగుదల నమోదైంది.గత రెండు రోజుల్లో తులంకు సుమారు రూ.2,000 మేరకు పెరిగిన నేపథ్యంలో,నేటి రోజున మన తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.1,140 పెరిగి రూ.97,310కి చేరుకుంది.

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం - రెండోరోజూ వెనకడుగు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండోరోజూ కూడా నష్టాలదిశగా ప్రారంభమయ్యాయి.

16 Apr 2025

బంగారం

Gold price: పసిడి చరిత్రలో నూతన మైలురాయి.. రూ.98వేలు దాటి రికార్డు

అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో, దేశీయంగా కూడా పసిడి ధరలు పెరుగుతున్నాయి.

Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఆ తరువాత పుంజుకుని రాణించాయి.

16 Apr 2025

మెటా

Mark Zuckerberg: 1 బిలియన్ డాలర్ ఆఫర్.. ఎఫ్‌టీసీ తిరస్కరణ, ట్రయల్ ముంచుకొస్తుందా?

మెటా సంస్థను అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అతిపెద్ద యాంటీ ట్రస్ట్ ట్రయల్‌లో నిలిపింది.

Stock Market: స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభం

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల పరంపరకు బుధవారం తాత్కాలిక బ్రేక్ పడింది. రెండు సెషన్లలో దూసుకెళ్లిన సూచీలు ఈరోజు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.

Retail Inflation: 67 నెలల కనిష్ఠానికి తగ్గినా భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం 

అనేక త్రైమాసికాలుగా పెరిగిన ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న భారతీయ ప్రజలకు తాజా గణాంకాలు ఊరటనిచ్చే వార్తను అందించాయి.

Stock Market: భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 1500+ పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేయడమే కాకుండా, కొన్ని ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను ఆ జాబితా నుంచి తొలగించడంతో గ్లోబల్ మార్కెట్లలో కొత్త ఉత్సాహం కనిపించింది.

15 Apr 2025

చైనా

Boeing: చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం ఎఫెక్ట్‌.. బోయింగ్‌ విమానాల డెలివరీలు తీసుకొవదంటూ చైనా ఆదేశాలు 

అమెరికా-చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం క్రమంగా మరింత తీవ్రమవుతోంది.

Swiggy Pyng app: పింగ్‌ పేరిట కొత్త యాప్‌ ప్రారంభించించిన స్విగ్గీ.. 

ప్రఖ్యాత ఆహార సరఫరా సంస్థ స్విగ్గీ (Swiggy) ఇప్పుడు మరో కొత్త రంగంలో అడుగుపెట్టింది.

Savings Account: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజా ట్విస్ట్.. సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ తగ్గింపు!

భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ఏప్రిల్ 15న భారీగా ఎగబాకాయి.

Mark Zuckerberg: 'పోటీ పడడం కంటే వాటిని కొనుగోలు చేయడమే ఉత్తమం'.. అతిపెద్ద యాంటీ ట్రస్ట్‌ ట్రయల్‌లో జుకర్‌బర్గ్‌

టెక్‌ రంగానికి చెందిన దిగ్గజ సంస్థ మెటా (Meta) సీఈఓ మార్క్‌ జూకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) ప్రస్తుతం తన జీవితంలో అతిపెద్ద యాంటీ ట్రస్ట్‌ కేసును ఎదుర్కొంటున్నారు.

SBI: డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ.. ఆ స్పెషల్ స్కీమ్ మళ్లీ తెచ్చిన ఎస్బీఐ

దేశంలోని అగ్రగామి ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై వడ్డీ రేట్లను సవరించింది.

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయకు కొనుగోలు చేసే బంగారం హాల్‌మార్కింగ్‌ను ఎలా చెక్‌ చేయాలో తెలుసా?

అక్షయ తృతీయ పేరొచ్చిందంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారం.ఆ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తే శ్రీవంతం,సిరిసంపదలు లభిస్తాయనే నమ్మకం సమాజంలో బలంగా ఉంది.

Akshaya Tritiya 2025 : అక్షయ తృతీయకు బంగారాన్నిఇలా కూడా కొనొచ్చని తెలుసా?

భారతీయ సంస్కృతిలో బంగారం అత్యంత విలువైనదిగా పరిగణించబడుతుంది.

14 Apr 2025

బ్యాంక్

Banks: సైబర్ మోసాన్నిఅరికట్టడానికి,అక్రమ లావాదేవీల కేసుల్లో ఖాతాల  స్తంభనకు   అధికారమివ్వాలి : బ్యాంకుల అభ్యర్థన 

ఆర్థిక మోసాలకు పాల్పడే దుండగులు ఇప్పటికీ మ్యూల్‌ ఖాతాలను వినియోగించడం ఆపటం లేదు.

FMCGs: ఓఆర్‌ఎస్‌ మార్కెట్‌లోకి ఎఫ్‌ఎంసీజీలు

దేశీయ ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌) విపణిలో ఇప్పుడు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థలు కూడా అడుగుపెడుతున్నాయి.

12 Apr 2025

ఇండియా

Hydro Projects: 13 హైడ్రో-పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సీఈఏ భారీ ప్రణాళిక

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) ఇటీవల 2024-25 సంవత్సరానికి సంబంధించిన 6 హైడ్రో-పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల (PSPs) సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (DPRs) ఆమోదించింది.

UPI: దేశవ్యాప్తంగా యూపీఐ సర్వర్ డౌన్.. వినియోగదారులు ఇబ్బందులు

డిజిటల్ పేమెంట్స్ వల్ల చెల్లింపుల ప్రక్రియ సులభతరం అయిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న వారందరూ యూపీఐ సేవలను ఉపయోగిస్తున్నారు.

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం గణనీయమైన లాభాలతో ముగిశాయి.

11 Apr 2025

చైనా

Trump Tariffs War: అమెరికా, చైనా మధ్య తీవ్రమైన వాణిజ్య యుద్దం.. ఎలక్ట్రానిక్స్ విడి భాగాలపై భారత్ కంపెనీలకు రాయితీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై దాడులు కొనసాగిస్తూ, సుంకాలను వరుసగా పెంచుతున్నారు.

March AMFI Data: మార్చిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్‌ఫ్లో 14 శాతం డౌన్..

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.

Tatkal ticket booking: ఇకపై తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు.. మారిన టైమింగ్స్, నూతన విధానాలివే!

భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చింది. కొత్త నియమాలు 2025 ఏప్రిల్ 15 నుండి అమలులోకి రానున్నాయి.

11 Apr 2025

బంగారం

Gold Price: అక్షయ తృతీయ కానుకగా బంగారం ధరలకు రెక్కలు.. తులం ఎంత పెరిగిందంటే?

అక్షయ తృతీయను ముందు బంగారం ధరలు గణనీయంగా పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ఫ్యూచర్స్ మార్కెట్ అయిన MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ.12,00 పెరిగి రూ.93,224 వద్ద ట్రేడవుతోంది.

Stock Market: భారీ లాభాల్లో సూచీలు.. 1165 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలు దేశీయ మార్కెట్లపై స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ లేఆఫ్స్‌? మేనేజ్‌మెంట్‌, నాన్-టెక్ ఉద్యోగులకు షాక్‌!

టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ప్రాజెక్ట్‌ బృందాల్లో ఇంజినీర్ల నిష్పత్తిని పెంచే లక్ష్యంతో ఈ లేఆఫ్స్‌ను చేపట్టనుంది.

TCS Q4 results: టీసీఎస్‌ త్రైమాసిక లాభం తగ్గింది.. కానీ షేర్‌హోల్డర్లకు రూ.30 డివిడెండ్‌ గిఫ్ట్‌!

ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా గ్రూపుకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి) గానూ తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

Piyush Goyal on tariffs: పరస్పర సుంకాల  అంశాన్ని భారత్ జాగ్రత్తగా హ్యండిల్‌ చేస్తోంది: పియూష్ గోయెల్

అమెరికా విధించిన సుంకాల విషయంలో భారత్‌ ఎంతో తెలివిగా స్పందించిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ తెలిపారు.

10 Apr 2025

బంగారం

Gold Rate Today:జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న బంగారం ధర .. ఒక్కరోజులోనే తులం రూ. 2,900 పెరిగిన పసిడి

ఇటీవల వరకు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశాయి.

Unemployment rate: 2024లో స్వల్పంగా 4.9%కి తగ్గిన నిరుద్యోగం రేటు.. ప్రభుత్వ సర్వే

భారతదేశంలో నిరుద్యోగిత స్థాయిపై పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) తాజా గణాంకాలను వెల్లడించింది.

World Markets: హమ్మయ్య.. సుంకాలకు ట్రంప్‌ బ్రేక్‌.. దెబ్బకు పుంజుకున్న ఆసియా మార్కెట్లు 

ప్రతీకార సుంకాల ద్వారా అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను కలిగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇప్పుడు కొంత వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నారు.