బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
27 Apr 2025
ఏథర్ ఎనర్జీAther Energy IPO: ఏథర్ ఎనర్జీ ఐపీఓ.. రేపటి నుంచి సబ్స్క్రిప్షన్ ప్రారంభం!
ఏథర్ ఎనర్జీ ఐపీఓపై తాజా అప్డేట్ బయటకొచ్చింది. ! ఈ ఐపీఓ సోమవారం, ఏప్రిల్ 28న ఓపెన్ అవ్వనుంది.
26 Apr 2025
ప్రపంచ బ్యాంకుWorld Bank: పని చేసే జనాభా కంటే వేగంగా ఉద్యోగాల వృద్ధి.. ప్రపంచ బ్యాంకు నివేదిక
భారత ఉపాధి రంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది.
26 Apr 2025
రిలయెన్స్RIL Q4 Results: రూ.10 లక్షల కోట్ల మైలురాయిని దాటిన రిలయన్స్.. దేశంలో తొలి కంపెనీగా చరిత్ర
అంతర్జాతీయంగా 2024-25లో వ్యాపార వాతావరణం సవాళ్లతో కూడుకున్నప్పటికీ, రిలయెన్స్ ఇండస్ట్రీస్ అన్నివిభాగాల్లో స్థిరమైన ప్రదర్శననే కనబరిచింది.
25 Apr 2025
మారుతీ సుజుకీMaruti Suzuki: మదుపర్లకు అత్యధిక డివిడెండ్ ప్రకటించిన మారుతీ సుజుకీ ఇండియా
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ, మదుపర్లకు చరిత్రలోనే అత్యధిక డివిడెండ్‌ను ప్రకటించింది.
25 Apr 2025
స్టాక్ మార్కెట్Stock Market: భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ మార్కెట్లు
దేశీయ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి.
25 Apr 2025
ఆపిల్iPhones: ఇక 2026 చివరి నాటికి భారతదేశంలోనే ఐఫోన్‌ల తయారీ..
అమెరికా-చైనా దేశాల మధ్య పరస్పర సుంకాల విధానాలు తీవ్ర రూపం దాల్చడంతో వాణిజ్య యుద్ధానికి దారి తెరిచాయి.
25 Apr 2025
స్టాక్ మార్కెట్Stock Market: రూ.7.5లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు..
దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ,దేశీయంగా బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు సూచీలను కుదిపేశాయి.
25 Apr 2025
స్టాక్ మార్కెట్Stock Market :స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన దేశీయ మార్కెట్లు
దేశీయ షేర్ మార్కెట్లు మళ్లీ లాభాల దిశగా పయనించాయి.
24 Apr 2025
స్టాక్ మార్కెట్Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 315 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ల లాభ పరంపరకు చివరకు విరామం కలిగింది. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన కారణంగా మార్కెట్ సూచీలు నష్టాలను ఎదుర్కొన్నాయి.
24 Apr 2025
పాకిస్థాన్Pakistan Stock Market: భారత్ దెబ్బకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కుదేల్.. ప్రారంభమైన 5 నిమిషాల్లోనే భారీ నష్టాలు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రభుత్వం పాక్‌పై తీసుకున్న కఠిన చర్యలు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
24 Apr 2025
SIP పెట్టుబడిSIP: నెలకు వేలు పెట్టుబడి పెట్టి కోట్లు సంపాదించండి.. ఈ లెక్కలు మీరు చూసేయండి!
పెట్టుబడి అనేది ఓపికతో కూడిన ప్రయాణం. దీన్ని విజయవంతంగా కొనసాగించాలంటే శ్రద్ధ, క్రమశిక్షణ చాలా అవసరం.
24 Apr 2025
అమెరికాWhite House: ఆపిల్,మెటాపై EU జరిమానాలను 'ఆర్థిక దోపిడీ'గా అభివర్ణించిన అమెరికా
ఆపిల్, మెటా సంస్థలపై ఐరోపా యూనియన్ (EU) విధించిన భారీ జరిమానాలను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది.
24 Apr 2025
స్టాక్ మార్కెట్Stock Market : నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు - 80 వేల దిగువకు సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాడు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గత ఏడు రోజులుగా లాభాలను నమోదుచేస్తున్న మార్కెట్లకు నేడు బ్రేక్ పడినట్టైంది.
23 Apr 2025
ఉద్యోగుల తొలగింపుIntel Layoffs: ఇంటెల్ తన ఉద్యోగులలో 20% కంటే ఎక్కువ మందిని తొలగించనుంది: నివేదిక
టెక్నాలజీ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు త్వరలో తొలగే సూచనలు కనిపించడంలేదు.
23 Apr 2025
స్టాక్ మార్కెట్Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 80 వేల మార్క్ దాటిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు లాభాలతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుండి వచ్చిన మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, భారత మార్కెట్లు సుస్థిరంగా కొనసాగాయి.
23 Apr 2025
కేంద్ర ప్రభుత్వంTax Collected at Source: లగ్జరీ వస్తువులపై కేంద్రం కొత్త ట్యాక్స్.. రూ.10 లక్షలకు పైగా అంటే 1శాతం టీసీఎస్!
కేంద్ర ప్రభుత్వం లగ్జరీ వస్తువులపై కీలక నిర్ణయం తీసుకుంది. రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన హైఎండ్ వస్తువుల విక్రయాలపై 1 శాతం టీసీఎస్ (Tax Collected at Source) విధించాలని నిర్ణయించింది.
23 Apr 2025
టాటాTata Communications Q4 Results: 115% పెరిగిన టాటా కమ్యూనికేషన్స్ నికర లాభం.. రూ.25 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
ప్రైవేట్ రంగానికి చెందిన టాటా కమ్యూనికేషన్స్ సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరి త్రైమాసికం (జనవరి-మార్చి/క్యూ4) ఫలితాలను విడుదల చేసింది.
23 Apr 2025
ఐపీఓAther Energy Ipo: ఐపీఓకు వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ - గ్రే మార్కెట్‌లో దూసుకెళ్తున్న ఏథర్ షేరు
ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తుపై విశ్వాసం ఉన్న వారికి ఓ శుభవార్త.
23 Apr 2025
బంగారంGold Price: భారీగా పడిపోయిన పసిడి ధర.. ఒక్కరోజులోనే రూ.3వేలు తగ్గుదల!
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఇటీవల ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకిన బంగారం ధర బుధవారం రోజు స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర సుమారు రూ.3,000 వరకు పడిపోయింది.
23 Apr 2025
స్టాక్ మార్కెట్Stock Market: లాభాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా ఏడవ రోజు కూడా మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి.
22 Apr 2025
బ్యాంక్ATM New Rules : మీ బ్యాంక్ ఏదైనా సరే.. డబ్బు విత్‌డ్రా, బ్యాలెన్స్ చెక్.. ఇప్పుడు అన్నింటికీ ఛార్జీనే!
ప్రతి ఒక్కరూ తరచూ ఉపయోగించే ఏటీఎం సేవలపై రూల్స్ ఇక మారనున్నాయి.
22 Apr 2025
ఎయిర్ టెల్Airtel- Adani: అదానీ డేటా నెట్‌వర్క్స్ స్పెక్ట్రమ్ తో ఎయిర్‌టెల్ ఒప్పందం
భారతదేశంలోని ప్రముఖ టెలికాం సేవల సంస్థ భారతీ ఎయిర్ టెల్ తన అనుబంధ సంస్థ అయిన భారతీ హెక్సాకామ్‌తో కలిసి, పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్‌తో ఒక కీలక ఒప్పందానికి కుదుర్చుకుంది.
22 Apr 2025
స్టాక్ మార్కెట్Stock market: వరుసగా ఆరో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 187, నిఫ్టీ 41 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో ట్రేడింగ్ రోజునూ లాభాలతోనే ముగిశాయి.
22 Apr 2025
నరేంద్ర మోదీSmart City Mission: పదేళ్లలో స్మార్ట్ సిటీలకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేసిన భారత్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్మార్ట్ సిటీ మిషన్‌కు ఈ నెలతో 10 ఏళ్లు పూర్తయ్యాయి.
22 Apr 2025
భారతదేశంUS Trade deal: ఇండియా మార్కెట్‌పై అమెరికా కన్ను.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కి మద్దతుగా ఒత్తిడి
భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఈ కామర్స్ మార్కెట్ (దాదాపు 125 బిలియన్ డాలర్ల) పట్ల అమెరికా గట్టిగా దృష్టిసారించింది.
22 Apr 2025
బంగారంGold Rate: అంతర్జాతీయంగా బంగారం రూ.లక్ష దాటింది.. భారత్‌లో కూడా చరిత్ర సృష్టిస్తుందా?
బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర 3404 డాలర్లను తాకింది.
22 Apr 2025
ఆర్ బి ఐRBI : పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతా నిర్వహణకు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్!
పదేళ్ల వయసు మించిన పిల్లలకు బ్యాంకింగ్ స్వాతంత్య్రం కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
22 Apr 2025
స్టాక్ మార్కెట్Stock Market: ఫ్లాట్‌గా రోజును ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వస్తున్న బలహీన సంకేతాల దృష్ట్యా, పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
22 Apr 2025
అమెరికాDonald Trump: ఫెడ్ చైర్మన్ పావెల్ పై ట్రంప్ విమర్శలు..అమెరికా స్టాక్స్,డాలర్ పతనం
అమెరికా స్టాక్ మార్కెట్లు మళ్లీ పడిపోయాయి.అలాగే అమెరికన్ కరెన్సీ అయిన డాలర్ విలువ కూడా తగ్గుముఖం పట్టింది.
21 Apr 2025
స్టాక్ మార్కెట్Stock Market : భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు.. సెన్సెక్స్ 855, నిఫ్టీ 273 పాయింట్లు చొప్పున లాభం
స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌లో కూడా లాభాల బాటలో కొనసాగాయి.
21 Apr 2025
చైనాGold ATM: షాంఘైలో ప్రపంచంలోనే మొట్టమొదటి 'Gold ATM' ఏర్పాటు.. భారతదేశం తర్వాతి స్థానంలో ఉందా?
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందిన చైనా, సాంకేతిక రంగంలో పరుగులు పెడుతోంది.
21 Apr 2025
స్టాక్ మార్కెట్Stock Market : భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు ప్లస్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, భారతీయ సూచీలు ఉత్సాహంగా ట్రేడవుతున్నాయి.
21 Apr 2025
హోంశాఖ మంత్రిRS.500: మార్కెట్లోకి వచ్చిన సరికొత్త 500 రూపాయల నోట్లతో జాగ్రత్త .. హోంశాఖ హెచ్చరికలు
అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన రూ.500 విలువ గల నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించినట్లు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
21 Apr 2025
బంగారంGold Record Price: చైనా-అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు.. భగ్గుమున్న బంగారం ధరలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని కీలక ఆర్థిక నిర్ణయాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి.
21 Apr 2025
స్టాక్ మార్కెట్Stock Market: స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం - బ్యాంకింగ్ షేర్లలో దూకుడు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.
21 Apr 2025
వ్యాపారంDebentures : డిబెంచర్లు అంటే ఏమిటి.. మదుపరులు తెలుసుకోవాల్సిన విషయాలివే!
డిబెంచర్ అనేది ఒక రకాల రుణ సాధనం. సంస్థలు, కంపెనీలు లేదా ప్రభుత్వాలు తమకు అవసరమైన నిధులను సమీకరించేందుకు మదుపరులకు ఇవి జారీ చేస్తుంటాయి.
20 Apr 2025
గూగుల్Google layoffs: గూగుల్ లేఆఫ్స్ కలకలం.. హైదరాబాద్, బెంగళూరులో ఉద్యోగులకు బిగ్ షాక్!
గూగుల్ భారత్‌లో ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతోందన్న వార్తలు భారీ చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్‌లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
19 Apr 2025
బ్యాంక్ICICI Bank results: త్రైమాసికంలో రూ.13,502 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన ఐసీఐసీఐ బ్యాంక్
ప్రముఖ ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) మార్చితో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది.
19 Apr 2025
హెచ్‌డీఎఫ్‌సీHDFC Bank Q4 results: త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. 17,616 కోట్లు నికర లాభం
ప్రైవేట్ రంగంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) తాజాగా 2024 జనవరి నుండి మార్చి వరకు గల త్రైమాసిక ఆర్థిక వివరాలను వెల్లడించింది.
19 Apr 2025
ఆర్ బి ఐForex Reserves: వరుసగా ఆరోవారం 156 బిలియన్లు పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు
ఈ ఏప్రిల్ 11తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో వృద్ధి కొనసాగింది.