బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Gold Price Today; పసిడి ప్రియులకు మరోసారి బిగ్ షాక్.. బంగారం ధర ఒక్కరోజే ఎంత పెరిగిందో తెలుసా?
కొద్ది రోజుల కిందటి వరకు బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా గణనీయమైన డిమాండ్‌ను కనబరిచింది.
Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
IND-USA: జూలై 8లోగా అమెరికా,భారత్ వాణిజ్య ఒప్పందం
భారత్ పై అమెరికా 26 శాతం ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో,ఆ దేశం వాటి అమలును 90 రోజుల పాటు వాయిదా వేసింది.
cholera vaccine HillChol: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'హిల్‌కాల్' కలరా టీకా.. క్లినికల్ పరీక్షల్లో విజయవంతం
భారత్ బయోటెక్ రూపొందించిన నోటి ద్వారా తీసుకునే కలరా టీకా 'హిల్‌కాల్' తృతీయ దశ క్లినికల్ పరీక్షల్లో విజయవంతమైన ఫలితాలను సాధించింది.
No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే!
ఇప్పుడు చాలా బ్యాంకులు,ఆర్థిక సంస్థలు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ముగిసాయి.గత మూడు ట్రేడింగ్ సెషన్లుగా నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్లు ఈరోజు మోస్తరు లాభాలను నమోదు చేశాయి.
Amazon: అమెజాన్ డ్రోన్ డెలివరీతో ఒక్క గంటలో ఇంటి వద్దకి ఐఫోన్?
అమెజాన్ తన వేగవంతమైన డెలివరీ సేవను మరో మెట్టు ఎక్కించింది.
Accenture promotions: యాక్సెంచర్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: 50 వేలమందికి ప్రమోషన్లు
ప్రముఖ ఐటీ సేవల సంస్థ అయిన యాక్సెంచర్ (Accenture) తమ ఉద్యోగులకు శుభవార్తను తెలియజేసింది.
Gold Rates: ఒక్కరోజులోనే షాక్.. బంగారం ధర రూ.2,400 పెంపు
నిన్నటితో పోలిస్తే బంగారం ధరల్లో భారీ మార్పు చోటు చేసుకుంది.
Stock Market: లాభాల్లో రాణిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@24,700
బుధవారం రోజున దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి.
Crude Oil : రూ.85వేల కోట్లతో క్రూడాయిల్ రవాణా నౌకల కొనుగోలుకి ప్రణాళిక !
భారత ప్రభుత్వం సుమారుగా రూ.85 వేల కోట్ల వ్యయంతో 112 క్రూడ్ ఆయిల్ రవాణా నౌకలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..
భారత్‌కు శత్రుదేశంగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన టర్కీ, అజర్ బైజాన్ దేశాలకు భారతీయులు గట్టిగా బదులిస్తున్నారు.
Stock market: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 873 పాయింట్లు, నిఫ్టీ 261 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి.
Stock Market: 800 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. 24,700 పాయింట్ల దిగువకు పడిపోయిన నిఫ్టీ.. ఈ ఆకస్మిక పతనానికి కారణాలేంటి?
మిశ్రమమైన అంతర్జాతీయ సంకేతాల మధ్య భారతీయ స్టాక్ మార్కెట్ మే 20 మంగళవారం రోజున తీవ్రంగా నష్టపోయింది.
India-US: భారత్,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు
భారత్,అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) తొలి దశను వేగంగా పూర్తి చేయడానికి ఇరుదేశాలు చర్చలను మరింత వేగవంతం చేశాయి.
Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశవ్యాప్తంగా మంగళవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు కాస్త స్థిరంగా ప్రారంభమయ్యాయి.
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ప్రతికూల సంకేతాలు, అలాగే మార్కెట్లు గరిష్ఠ స్థాయులకు చేరుకోవడంతో లాభాల స్వీకరణకు పెట్టుబడిదారులు మొగ్గుచూపారు.
Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య..
ఓలా కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగమైన "క్రుత్రిమ్"లో పనిచేస్తున్న ఒక యువ ఇంజనీర్ మే 8న తీవ్రమైన పని ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.
Systematic Investment Plan: తక్కువ జీతం.. పెద్ద సంపద? SIP పెట్టుబడితో సాధ్యమే!
ఈ కాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలంటే, బాగా ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులే మార్గం.
Subodh Kumar Goel: యూకో బ్యాంక్ మాజీ సీఎండీ సుబోధ్ కుమార్ గోయల్‌ను అరెస్టు చేసిన ఈడీ
యూకో బ్యాంక్ మాజీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) సుబోధ్ కుమార్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది.
EPFO: ఈపీఎఫ్‌వోలో ఈ ఐదు కీలక మార్పుల గురించి మీకు తెలుసా..? ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే
2025లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సభ్యుల కోసం పలు కీలక మార్పులు చేసింది.
SwaRail: స్వరైల్ యాప్‌ను ప్రారంభించిన IRCTC.. ఇప్పుడు మరింత ఈజీగా టిక్కెట్ బుకింగ్
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తాజాగా "స్వరైల్" (SwaRail App) అనే కొత్త యాప్‌ను ఆవిష్కరించింది.
Tax Saving Schemes: పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్స్‌ను తప్పక పరిశీలించండి!
పోస్టాఫీస్ పథకాలకు పెట్టుబడిదారుల నుంచి గణనీయమైన స్పందన వస్తోంది.
Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు రావడంతో పెట్టుబడిదారులు సావధానంగా వ్యవహరిస్తున్నారు.
Gold Price:బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే
ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల లక్ష రూపాయలు దాటి పలికిన బంగారం ధరలు, ప్రస్తుతం కొద్దిగా దిగివచ్చాయి.
RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో కొత్త రూపంలో రూ.20 నోటును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త నోటుపై ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుందని పేర్కొంది.
Health insurance: హెల్త్ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన
వైద్య ఖర్చులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీలు సరిపోతాయా? అనే ఆందోళన పాలసీదారుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు
మే నెలలో దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల ఉత్సాహం కొంత తగ్గినట్టు కనిపిస్తోంది.
Boycott turkey: 'బాయ్‌కాట్ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై కఠిన చర్యలు తీసుకుంటుండగా, తుర్కియే దేశం పాకిస్థాన్‌కు బహిరంగ మద్దతు తెలపడం దేశంలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 200, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున నష్టం
దేశీయ షేర్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు,గరిష్ఠ స్థాయికి చేరుకున్న తరువాత మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం వల్ల మార్కెట్లు క్రమంగా పడిపోయాయి.
SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఒక కీలక ఆర్థిక నిర్ణయం తీసుకుంది.
unemployment data: దేశంలో తొలిసారిగా నెలవారీ ఉద్యోగ గణాంకాలు.. ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1శాతం
కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా దేశవ్యాప్తంగా నెలవారీ ఉద్యోగ గణాంకాలను విడుదల చేసింది.
Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్!
గోల్డ్ రేట్లు తగ్గిన ఆనందం మహిళలకు కేవలం రెండు రోజులు కూడా మిగలలేదు. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు మే 16 శుక్రవారం ఒక్కసారిగా పెరిగిపోయాయి.
IndusInd Bank- Airtel: నష్టాల్లో ట్రేడవుతున్న ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు ఎందుకంటే..?
ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థ ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు శుక్రవారం ట్రేడింగ్ సమయంలో గణనీయంగా పడిపోయాయి.
Income Tax Returns: ఆదాయపు పన్ను రిటర్నులకు సిద్ధంగా ఉన్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నూతన ఐటీఆర్ ఫారాల విడుదల చేపట్టింది.
Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు
దేశీయ షేర్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌ను నష్టాలతో ప్రారంభించాయి.
Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. చివరి గంటలో ఊపందుకున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ముగించింది.
Donald Trump: 'భారత్‌కు ప్లాంట్లను తరలించొద్దు'.. ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌తో ట్రంప్ కీలక భేటీ
ఆపిల్ తయారీ యూనిట్లు భారత్‌కు బదలాయించబడతాయన్న అంచనాలకు తీవ్ర నిరాశే ఎదురవుతుంది.
Bank Nomination: బ్యాంకు నామినీ వివరాల్లో ఫోన్ నంబర్లు, ఇ-మెయిల్ వివరాలు తీసుకోవాలని యోచిస్తున్న ఆర్‌బీఐ
బ్యాంకు డిపాజిటర్ల హక్కులు, ప్రయోజనాలను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది.