బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
ITRFiling: ఐటీఆర్ ఫైలింగ్‌లో ఫారం 16కు సంబంధించి కీలక మార్పులు.. జీతం పొందే ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీతం పొందే ఉద్యోగులకు జూన్ 15 నాటికి ఫారం 16 అందుబాటులోకి రానుంది.
Gold Rate: మళ్లీ రూ.లక్ష మార్క్ దాటిన బంగారం ధర
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, అలాగే అమెరికా డాలర్ విలువ క్రమంగా తగ్గుతూ రావడం వల్ల, అంతర్జాతీయంగా పసిడి ధరలు తిరిగి ఊపందుకున్నాయి.
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@25,100
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.
UPI payments: యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం
యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు వసూల్ చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు .. సెన్సెక్స్@ 25141
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి.
UPI Payments: రూ.3వేలు దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలను పెంచనున్న ప్రభుత్వం
ఈరోజుల్లో ఎటు చూసినా డిజిటల్ చెల్లింపులదే ఆధిపత్యం. చిన్న నుంచి పెద్ద మొత్తాల దాకా యూపీఐ (UPI) ద్వారా లావాదేవీలు జరిపే అలవాటు ప్రజల్లో బాగా పెరిగింది.
Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు.. ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం రోజున స్థిరంగా ప్రారంభమయ్యాయి.
Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే
ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకు మారిపోతున్నాయి.
India-US Trade Deal: భారత్-అమెరికా మధ్య.. ఈ నెలలోనే మధ్యంతర ట్రేడ్ డీల్..!
టారిఫ్‌ల తగ్గింపు, మార్కెట్ సౌలభ్యం, డిజిటల్ వాణిజ్య అభివృద్ధి వంటి కీలక అంశాలపై భారత్-అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశగా కొనసాగుతున్నాయి.
Stock Market : వరుస లాభాలకు బ్రేక్.. ప్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు స్థిరంగా ముగిశాయి.
India's poverty: దేశంలో క్రమంగా తగ్గుతున్న పేదరికం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక
దేశంలోని పేదరిక స్థాయి క్రమంగా తగ్గుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజా నివేదిక స్పష్టంగా వెల్లడించింది.
Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు తగ్గుముఖం.. వెండి ధరలు నిలకడగా!
జూన్ 10, మంగళవారం నాటికి దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.98,133గా కొనసాగుతోంది.
Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@25,100
దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, తర్వాతి ట్రేడింగ్‌లో స్థిరంగా కదులుతున్నాయి.
Warner Bros: రెండు పబ్లిక్ కంపెనీలుగా విడిపోనున్న వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ.. కేబుల్, స్ట్రీమింగ్ సేవల విభజన
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ వచ్చే సంవత్సరం నుంచి రెండు ప్రత్యేక పబ్లిక్ కంపెనీలుగా విడిపోనుంది.
RBI Gold Loan : RBI కొత్త బంగారు రుణ నియమాలు.. తాజా మార్గదర్శకాలు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారం,వెండి రుణాలకు సంబంధించిన నిబంధనలను సమూలంగా మార్చినట్లు అధికారికంగా ప్రకటించింది.
Starlink price in India: బంగ్లాదేశ్‌లో ఉన్న ధరలకే ఇండియా డేటా ప్లాన్‌లను అందించనున్న స్టార్‌లింక్
ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థకు భారతదేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.
Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @25,100
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆర్ బి ఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించిన నిర్ణయం మార్కెట్‌కు బలాన్నిచ్చింది.
Rapido food delivery: ఫుడ్ డెలివరీ విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న ర్యాపిడో.. షేక్ అవుతున్న స్విగ్గీ, జొమాటో షేర్లు
ఫుడ్ డెలివరీ రంగంలో ప్రస్తుతం స్విగ్గీ, జొమాటోలకు ఆధిపత్యం ఉంది.
Tejas: భారత్ చేపట్టిన ఐదోతరం యుద్ధ విమానాలకు ఇంజిన్లు సరఫరా చేసేందుకు జీఈ ఆసక్తి
భారతదేశం చేపట్టిన ఐదో తరం యుద్ధ విమానాల ప్రాజెక్టు కోసం ఇంజిన్లు తయారుచేయడంలో తమ కంపెనీ ఆసక్తి కలిగి ఉందని అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఇంజిన్ తయారీ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ సీఈఓ లారీ కల్ప్ తెలిపారు.
Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Gold Price Today: అతి స్వల్పంగా తగ్గిన బంగారం,వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..
మన దేశపు సాంప్రదాయంలో చిన్నపాటి శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేయడం ఒక రీతిగా కొనసాగుతోంది.
Vatican City: ప్రపంచంలో విరాళాలతో నడిచే ప్రపంచపు మినీ దేశం.. అది ఎక్కడుందో తెలుసా?
ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా వాటికన్ నగరానికి పేరుంది. ఇటలీ రాజధాని రోమ్ నగరంలోని ఒక చిన్న ప్రాంతంలో ఆ దేశం ఉంది.
Starlink Kit: స్టార్‌లింక్ సర్వీస్‌కు ముందు భారీ ఖర్చు.. కిట్ ధర ఎంతంటే?
భారతదేశంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు ప్రారంభానికి మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం నుండి జీఎంపీసీఎస్ (GMPCS) లైసెన్స్‌ను ఈ కంపెనీ సొంతం చేసుకుంది.
Sundar Pichai: గూగుల్ తర్వాత సీఈఓ ఎవరు? సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే?
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (AI) ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, గూగుల్ భవిష్యత్‌లో దీని పాత్ర కీలకమని కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు.
Gold Price Today: మహిళలకు శుభవార్త.. బంగారం ధరలు పతనం!
బంగారం ధరలు రోజు రోజుకు హెచ్చుతగ్గులు ఎదుర్కొంటున్నాయి. ఒకరోజు తగ్గితే మరుసటి రోజు పెరుగుతున్నాయి. పసిడి భారతీయ సంస్కృతిలో కీలక భూమిక పోషిస్తుంది.
Lalithaa Jewellery: రూ.1700 కోట్లతో స్టాక్ మార్కెట్‌లోకి లలితా జువెలరీ.. తొలిసారిగా ఐపీఓ దిశగా అడుగులు
దేశీయ ఆభరణాల రంగంలో ప్రముఖంగా ఉన్న లలితా జువెలరీ మార్ట్ త్వరలోనే తన మొదటి పబ్లిక్ ఇష్యూకు (IPO) రంగం సిద్ధం చేస్తోంది.
Infosys: ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట.. రూ.32,403 కోట్ల జీఎస్‌టీ నోటీసుపై డీజీజీఐ క్లిన్‌చిట్!
దేశీయంగా రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన 'ఇన్ఫోసిస్'కు భారీ ఊరట లభించింది.
Rs 500 Currency Notes: రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.2,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2023 మే 19న ఆర్‌బీఐ ఈ నిర్ణయాన్ని ప్రకటించి, వాటిని చలామణి నుంచి ఉపసంహరించుకుంది.
Upcoming IPOs: వచ్చే వారం స్టాక్ మార్కెట్‌లో జోష్.. మూడు ఐపీఓల సబ్‌స్క్రిప్షన్, ఒక లిస్టింగ్!
స్టాక్ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణకు వచ్చే వారం ముగ్గురు ఎస్‌ఎంఈ (SME) సంస్థలు ముందుకొస్తున్నాయి.
Gold Rates: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.1630 తగ్గిన తులం బంగారం ధర
బంగారం కొనుగోలు కోరుకునే వారికి శుభవార్త. పసిడి ధరల్లో ఒక్కరోజులో భారీగా తగ్గుదల కనిపించింది. తాజాగా హైదరాబాదు బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు క్షీణించాయి.
Starlink: ఎలాన్ మస్క్ స్టార్ లింక్‌కు సేవలకు గ్రీన్ సిగ్నల్
దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఎలాన్ మస్క్‌కి చెందిన స్టార్‌లింక్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @25,000
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ముగిశాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) కీలక వడ్డీ రేట్లపై ప్రకటించిన నిర్ణయం తర్వాత సూచీల్లో ఉత్సాహం కనిపించింది.
PhonePe: ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపు సేవల్ని ప్రవేశపెట్టిన ఫోన్‌పే
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్ పే (PhonePe) ఇప్పుడు ఫీచర్ ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని యూపీఐ ఆధారిత చెల్లింపు సేవలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
Gold loan: బంగారం తాకట్టు రుణాలపై కొత్త మార్గదర్శకాలు త్వరలోనే విడుదల: ఆర్‌బీఐ గవర్నర్
బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి త్వరలోనే తాజా మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ
నెలనెలా ఈఎంఐ చెల్లింపులతో కష్టపడుతున్న గృహ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మరోసారి శుభవార్త అందించింది.
Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ లక్ష రూపాయలకు తులం బంగారం
బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతుండటం పసిడి ప్రియులను కలవరపెడుతోంది.
Stock Market: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్
దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం లాభాల దిశగా ప్రయాణిస్తున్నాయి.
RBI Interest Rates: ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. ముచ్చటగా మూడోసారి వడ్డీ రేట్లు 0.50% తగ్గింపు
విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ముచ్చటగా మూడోసారి ఆర్ బి ఐ సవరించింది.
Stock Market : ఆర్‌బీఐ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తం.. స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం రోజున స్థిరంగా,పెద్దగా మార్పులేమీ లేకుండా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Tesla Shares: ట్రంప్‌తో మస్క్ కటీఫ్.. 14% పడిపోయిన టెస్లా షేర్లు.. రూ.13 లక్షల కోట్ల నష్టం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ప్రపంచ కుబేరుడు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ మధ్య సంబంధాలు తీవ్రమైన విభేదాలకు దారి తీశాయి.